జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా... నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి... మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే... నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే... నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...
ఎన్ని జన్మలైన నీకోసం, నీ పాట కోసం వేచివుంటాము బాలు గారు, మీరు పుట్టినప్పుడే నన్ను పుట్టిచమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను, మీ పాటలు చాలా మిస్ అవుతున్నాము, మిస్ యు బాలు గారు
మాయదారి కరోనా బాలు గారిని తన వెంట తీసుకొని వెళ్ళింది. కానీ ఇలాంటి అద్భుతమైన పాటలతో బాలు గారికి అమరత్వం సిద్ధించింది. ఆయన ఎప్పటికీ చిరంజీవినే నాలాంటి సంగీత ప్రియుల గుండెల్లో. అశ్రు నివాళులు S.P బాలు గారికి. 😢😢🙏🙏
ఎవరు ఎన్ని చెప్పినా 80,90 దశకాల బాల్యం ఒక వరం.. అప్పటి బాల్యానికి ప్రేమ, ఆప్యాయతల లోతు, కష్ట సుఖాల కలయిక, పెద్దల అనురాగం, చిన్న వాళ్ళ గౌరవం, పల్లె - పట్టణాల జీవన విధానంలో తేడా.. పేద - ధనిక తారతమ్యం సాంకేతిక విప్లవం మధ్య తేడా . ప్రభుత్వ బడులు - కాన్వెంట్ చదువులు మధ్య వ్యత్యాసం, దూరదర్శన్ - కేబుల్ నేట్ వర్క్ మధ్య తేడా ల్యాండ్ లైన్ - మొబైల్ విప్లవం మధ్య తేడా నేచురల్ జంగిల్ -కాంక్రీట్ జంగిల్ మధ్య తేడా.. ఇలా అనేక వేరియేషన్స్ చూసిన తరం... పుల్ల ఐస్ కోసం పాకులాడే రోజుల నుంచి .. అరుణ్ ఐస్ క్రీం కోసం అర్రులు చాచే రోజులు దాకా . నాటు కోడి గుడ్డు, బాతు గుడ్డు కూర రుచి చూసిన తరం.. తిరునాళ్ళ లో తెర బొమ్మల మీద సినిమాలు , బుర్ర కథలు, హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం నాటకాలు, ఫిల్మ్ box lo films పెట్టీ చూసిన అనుభవం గురువుల లంచ్ box కోసం వారి ఇంటికి వెళ్లి.. వాళ్ళు ఆ లంచ్ తిన్నాక.. ఆ box కడగటానికి.. విద్యార్దులు మేం కడుగుతాం అంటే మేం కడుగుతాం అని కొట్టుకున్న బాల్యం. నేల బెంచీలు మీద కూచుని పూరి పాకల్లో తరగతులు విన్న బాల్యం . తేనె ఉండలు, బెల్లం కొబ్బరి కోరు ఉండలు తిన్నా బాల్యం.. ఇలా ఒకటేమిటి .. అనేక వైరుధ్యాలు చూసిన తరం ❤❤❤❤..
తెలుగు ఆణిముత్యాలు. వుంటూoటే చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి. రేడియో లో వినే వాళ్ళం. వింటూ స్కూల్ బ్యాగ్ సద్దు కొనే వాళ్ళం. ఆ రోజులు మళ్లీ రావు😢
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా... నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి... మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే... నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే... నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై...
తమిళ్ పాట విన్న చూసా కానీ నాకు ఏమోనల్ గా అనిపించ లేదు.. మన తెలుగు పాట చూసా విన్న చాలా చాలా ఏమోనల్ అయ్యా ను భానుచంద్ గారి యాక్టింగ్.. కి నా శిరస్సు వంచి... పాదాభి వదనం చెయ్యాలి అని పించిది... 👌👌👌👌👌👌ooo
@@GRamesh-gp8ih😮 0:26 I love hindhi love😅😅 0:29 😅😅😅😮😅😅😮😅😮😅😅😅😅😮😅😅😮 0:34 😮😢😮😅😅😮😮😮 0:49 😅😅😮😮😮😅the😅😅😅😮😮😮😮t😢😅😅😅😮😮😅😮t😮😮😮😅😮😅😊😮😢😅😮😮😮😮😮fir bhi ni kr rhi hu to the😮😅 1:51 1:51 1:51 😅😅😅😅😅😅h😅😅😅😅uhh too much for your support😮😮😅😮😮 2:28 😮😅jana😮😮😮😅 2:36 2:37 2:37 2:43 2:43 😊😮😅😅😅😅😮 3:16 😅😅 3:19 3:19 😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😅😅😅😅
This song is so fresh even now and useful for latest reels too... original video looks so old for this song..the music is way decades ahead of that movie..
These beautiful musical moments are possible because of the singers, music directors and lyricists. Why don't these channels mention the artists behind the song? The song would be equally appreciated with any other actors. Mentioning these artists is respectful and proper and necessary to truly appreciate the creativity behind music.
ఎన్ని సంవత్సరాలు అయినా 80, 90 సాంగ్స్ వినే కొద్దీ వినాలి అనిపిస్తాయి
మనసు కు హాయిగా అనిపించింది.......
ఉండి లేకా ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
ఒక జీవితం మొత్తాన్ని ఈ రెండు లైన్లలో ఉంచాడు..
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నువ్వక్కడ.. నేనిక్కడ
పాటిక్కడ.. పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
నువ్వక్కడ.. నేనిక్కడ
పాటిక్కడ.. పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా.. ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ వుర్రూతలూగీ.. మేఘాలతోటీ రాగాల లేఖా
నీకంపినానూ.. రావా దేవీ
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
Super
❤❤❤❤❤
Super
2 va charanam rayaledu
Super song really
ఈ ప్రపంచం లో ఒక మగ ..ఒక ఆడ..మద్య న స్వచ్ఛమైన ప్రేమ ఉండిననాలు..ఈ పాట బ్రతికి ఉంటింది..
Em cheppav bro .well
Great
Yess
Iam
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా...
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...
Super brother
Super
Super
Super
4:17
కాలం మరినా ఫీల్ మారదు ఓల్డ్ ఇస్ గోల్డ్ 💔💔💔💔😔😔😔
Abhaa na hart ni tach chesay
2024 లో ఎవరైనా వింటున్నారా ఫ్రెండ్స్ ❤🎉😊😄😄😄
Yes
We listen this song in 2025 too
రోజూ నేను వింటాను ❤
All time favourite song ❤
Me
Ee song 2024 lone kadhu bhoomi unde varaku untundi
ఫ్రెండ్స్ నిజంగా ఇళయరాజ సార్ మన తరం లో పుట్టడం మన అదృష్టం కదా ఎప్పటికీ మరిచిపోలేని మంచి పాటలు మనకు అందించారు 🎉🎉🎉🎉🎉
❤❤❤
ఎన్ని జన్మలైన నీకోసం, నీ పాట కోసం వేచివుంటాము బాలు గారు, మీరు పుట్టినప్పుడే నన్ను పుట్టిచమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను, మీ పాటలు చాలా మిస్ అవుతున్నాము, మిస్ యు బాలు గారు
2024 looo kuda Song vintuna valluu..❤
Hmmmm
S
Yess
Are ho sulli Babu Nenu nv putta ka mundhu nunchi vintunna
Vintunna
మాయదారి కరోనా బాలు గారిని తన వెంట తీసుకొని వెళ్ళింది. కానీ ఇలాంటి అద్భుతమైన పాటలతో బాలు గారికి అమరత్వం సిద్ధించింది. ఆయన ఎప్పటికీ చిరంజీవినే నాలాంటి సంగీత ప్రియుల గుండెల్లో. అశ్రు నివాళులు S.P బాలు గారికి. 😢😢🙏🙏
2024 e song evaru vintunnaro 1 like🥰
2024 still my favourite song ❤❤❤❤❤❤❤❤❤
❤
Still my favorite ❤❤❤❤😊😊😊
🙋♀️
Me too ❤❤❤
❤
2024లో.ఎంత.మంది.వింటునారో.ఒక.లైక్
Nenu kuda ❤❤❤
Me too
Victor. M. Satya
@@saikiran5817p
ఎవరు ఎన్ని చెప్పినా 80,90 దశకాల బాల్యం ఒక వరం.. అప్పటి బాల్యానికి ప్రేమ, ఆప్యాయతల లోతు, కష్ట సుఖాల కలయిక, పెద్దల అనురాగం, చిన్న వాళ్ళ గౌరవం,
పల్లె - పట్టణాల జీవన విధానంలో తేడా..
పేద - ధనిక తారతమ్యం
సాంకేతిక విప్లవం మధ్య తేడా .
ప్రభుత్వ బడులు - కాన్వెంట్ చదువులు మధ్య వ్యత్యాసం,
దూరదర్శన్ - కేబుల్ నేట్ వర్క్ మధ్య తేడా
ల్యాండ్ లైన్ - మొబైల్ విప్లవం మధ్య తేడా
నేచురల్ జంగిల్ -కాంక్రీట్ జంగిల్ మధ్య తేడా.. ఇలా అనేక వేరియేషన్స్ చూసిన తరం...
పుల్ల ఐస్ కోసం పాకులాడే రోజుల నుంచి ..
అరుణ్ ఐస్ క్రీం కోసం అర్రులు చాచే రోజులు దాకా .
నాటు కోడి గుడ్డు, బాతు గుడ్డు కూర రుచి చూసిన తరం..
తిరునాళ్ళ లో తెర బొమ్మల మీద సినిమాలు ,
బుర్ర కథలు, హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం నాటకాలు,
ఫిల్మ్ box lo films పెట్టీ చూసిన అనుభవం
గురువుల లంచ్ box కోసం వారి ఇంటికి వెళ్లి.. వాళ్ళు ఆ లంచ్ తిన్నాక.. ఆ box కడగటానికి.. విద్యార్దులు మేం కడుగుతాం అంటే మేం కడుగుతాం అని కొట్టుకున్న బాల్యం.
నేల బెంచీలు మీద కూచుని పూరి పాకల్లో తరగతులు విన్న బాల్యం .
తేనె ఉండలు, బెల్లం కొబ్బరి కోరు ఉండలు తిన్నా బాల్యం..
ఇలా ఒకటేమిటి .. అనేక వైరుధ్యాలు చూసిన తరం ❤❤❤❤..
❤❤❤❤❤❤ excellent 👌👌👌👌 yes avunu
Super
Yes,A life radhu
Yes
👌👌
ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సాంగ్లు హైలెట్ అయిన ఈ పాట బోరు కొట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు❤❤❤❤
బోరు కొట్టని వారిలో నేను ఒకడిని
@@DarlaRajeswari hii
Whr from
Whr from
Me
తెలుగు ఆణిముత్యాలు. వుంటూoటే చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి. రేడియో లో వినే వాళ్ళం. వింటూ స్కూల్ బ్యాగ్ సద్దు కొనే వాళ్ళం. ఆ రోజులు మళ్లీ రావు😢
ఈ పాట వింటున్న వారు వారి యొక్క ఫీలింగ్స్ ఆ రోజుల్లో
ఇది ఒక అద్బుతమైన పాట
2023..kuda ee song vinevaru entha mandee🎉👌💞💞
2024 lo kuda e song venay valu oka like 👍 chayandi
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా...
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై...
2024 లో విన్నావాల్లు
2024 lo chusevallu
Life time hit song🙏
Sweet memories.
మనస్సు కి నచ్చే పాట
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
అందరూ వినండి
Don't miss friends.
రోజు వినే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ 🎉❤
S
yes brother
తమిళ్ పాట విన్న చూసా కానీ నాకు ఏమోనల్ గా అనిపించ లేదు.. మన తెలుగు పాట చూసా విన్న చాలా చాలా ఏమోనల్ అయ్యా ను భానుచంద్ గారి యాక్టింగ్.. కి నా శిరస్సు వంచి... పాదాభి వదనం చెయ్యాలి అని పించిది... 👌👌👌👌👌👌ooo
నా అందమైన తెలుగు పాటలు❤
2024 chusina vaallu unnara
Modda gudu
Yes
Iam
😊😊😊😊😊😊😊😊😊❤@@Sunilvlogger129
I'm not 90s kid but I love this song....🥰
2023 లో ఈ పాట విన్నవారు ఉన్నారా...!
Yes
yes
@@swethapasham2873
Yes
2024 still a master piece❤
2023 still my favourite songs❤
😊😊😅😊😊😊❤😂😊
@@GRamesh-gp8ih😮 0:26 I love hindhi love😅😅 0:29 😅😅😅😮😅😅😮😅😮😅😅😅😅😮😅😅😮 0:34 😮😢😮😅😅😮😮😮 0:49 😅😅😮😮😮😅the😅😅😅😮😮😮😮t😢😅😅😅😮😮😅😮t😮😮😮😅😮😅😊😮😢😅😮😮😮😮😮fir bhi ni kr rhi hu to the😮😅 1:51 1:51 1:51 😅😅😅😅😅😅h😅😅😅😅uhh too much for your support😮😮😅😮😮 2:28 😮😅jana😮😮😮😅 2:36 2:37 2:37 2:43 2:43 😊😮😅😅😅😅😮 3:16 😅😅 3:19 3:19 😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😅😅😅😅
❤❤❤
@@raju2240 hiii
@@kirangedela3511the best to puchunga all
Na chinnappudu ma school program ki ma maths sar Suryanarayana garu ee song padaru ee song vinte naku na childhood days gurtostunnai😢😢❤❤
2024 lo kuda chusthunna vaallu one like 👍 ❤
2024 song vinna vallu Vunava ❤❤❤❤
Yes I love this song ❤
పాట మనసును కదిలిస్తుంది అంటే.. ఇదేనేమో... చెర్చ్ చేసుకొని మరి వింటున్న... అద్భుతమైన ఫీలింగ్...
ఎన్నిసార్లు విన్న వినాలనిపించే సాంగ్ బ్రో
ప్రేమ కోసం ఎన్నివెన్లైనా ఒంటరిగా జీవితాడు మగాడు. తన ప్రేమ ఎప్పుడైనా గెలుస్తుంది. చిన్న ఆశ 🙏🙏🙏
One of the all time best song.....
C. A. మారుతి. ఈపాట అంటే చాలా ఇష్టం.
నేను ప్రేమించిన అమ్మాయికి ఆ అమ్మాయి నాకు చాలాదురంగా ఉంది.?
మనసు లోని ఆవేదన తెలిపే పాట
Yes
Yes
2024 lo kudha vinevallu oka like...evandi❤❤❤
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
2024 lo kooda vinevallu like cheyyadi ❤
Nenu ee song na chinnappati nunchi vintunnanu naaku thelisi 15 years avthundhi inka nenu brathiki unnantha varaku vintunta 1000000%
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
సింగర్: Sp బాలు...
Very nice information
బాలు, మీ గాత్రం సుమధురం.. మీరు చిరంజీవులు..
2024 lo chuse vallu ok like vesukondi
నా లాగా ప్రతీ రోజు ఈ పాటని వినేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్😢
2024 lo kaadhu 2057 lo Aina vintage
Choostharu
2024 lo Koda song vintunavaru oka like vesukondi.....😊
E song temple akkada
2022 lo kuda chusina valluuu
Me bro
2050 lo kooda choostaru
mehh
Me🙋
@@sivaloverboy373
o
okk
Ii
I
I
2024 lo Chusina vallu OK like eskondi😅
2022 lo vinnavaru oka like veskondii
Evergreen song one of the best ❤❤❤
ఎప్పుడూ వినాలనిపించే పాట
Ever green song కదా 2040లో కూడా వింటారు
One of the best song ❤️❤️
Gurthostaru mari
Apdu vintam ilaaa badhalooo😒😞
Nice feelings expressed
Cute princess👸
@@hifriends3607 ❤❤
Hii
Patta patalu great abha
ప్రతి రోజు వాచింగ్ థిస్ సాంగ్..❤️💔🍻
ఎంతా విన్నా సాంగ్స్ వినలిపిస్తుంది
2222 lo ayina e song vintaaru.. appatiki e bhoomi unte 🙏🙏🙏
My favourite song
Lyrics are awesome
అద్భుతమైన సాహిత్యం మాటల్లో చెప్పలేము
Super song niku ma Chelli devil ki sarigga saripoddi mama😅😅
2024 lo kuda vintuna vallu
Old is Gold bro I LOVE song❤
2008 lo vinna e song.....eppudu kuda daily okkasari aina vinta ❤
Na comment ki avaru like kottaru😢😢
😅😂
❤
,😢😮🎉 ur
@@devendrakumar8707 ❤️
Nenu kottaanu don't feel
Awesome singing by s p Balu Garu...
This song is so fresh even now and useful for latest reels too... original video looks so old for this song..the music is way decades ahead of that movie..
Some songs never fade with time
❤iloveyou baby
Actually not song but the love till love lives then this songs will be alive
P@@raavanngamer2756
❤
I too in 2024 listening this melodious song which have beutifull lyrics ,
NUVVAKKADA NENU IKKADA........ wow❤❤❤
1999-2024 inka vintunna e songs ever green songs
Good movie of Bhanu Chander and Bhanu Priya and hit song.Good always remembered every cinema lover.thanks.
This is December in 2023 but I'm still listening this song 😇
ఈ పాటని నిజాయితీగా ప్రేమించి ప్రియురాలు ని దూరం చేసుకున్న ప్రతి ఒక్క ప్రేమికుడు వింటూనే ఉంటాడు జీవితకాలం
హార్ట్ టీచింగ్ సాంగ్❤❤❤
Entha ina old is gold kadha bro ❤
My favourite song ❣️ I love this song
My favourite song 💓 I love thi song
Legendary actor bhanuchandar sir❤
2024 lo kuda ee song vine vallu oka like vesukondi
All time favorite song ❤️❤️❤️
😊❤మంచి పాటలు థాంక్యూ నేస్తమా
Oscar award winning song❤☺☺
Yes nenu vintunnaa I like all songs
2030 lo evarina unte like kottandi
Ante enti nuvv ippudu future nundi msg chesaavaa
Welcome to 2024 listener's❤
2024 lo chustunna vallu like vskondi😂😊
Antha baguntundho e song vintuntee❤❤🎉,🥰🥰
Old is gold 3:13
So heart teaching song and lovely song 😊❤❤❤😊
One of my favorite song ❤
ఈ సాంగ్ ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ❤❤❤😊😊😊😊😊🎉🎉🎉
I like this song
Very nice song lyrics super
2023 చూసినవాళ్లు
These beautiful musical moments are possible because of the singers, music directors and lyricists. Why don't these channels mention the artists behind the song? The song would be equally appreciated with any other actors. Mentioning these artists is respectful and proper and necessary to truly appreciate the creativity behind music.
Ilayaraja music director
Sung by : spb