5వ వారం కూడా కాటేరమ్మ దగ్గరికి వెళ్ళాము //Kateramma Temple In Hoskote // Kambalipura Kateramma //

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มี.ค. 2024
  • #9weekspoojainkateramma
    #katerammatemple
    #hoskotekateramma
    #kambalipurakateramma
    #yashteluguallinonevlogs
    Full Information Kateramma Temple Links 👇
    • కాటేరమ్మ దేవస్థానం హోస...
    • Kateramma Dharshan In ...
    • 2వ వారం కూడా కాటేరమ్మ ...
    • 4వ వారం కూడా కాటేరమ్మ ...
    Hi today 5th week 6th time we are visited kateramma devi temple finally we got dharshan full vedio uploaded watch it you will get full information of kateramma devi temple.
    kateramma Devi Temple // How to go kateramma Devi Temple // Kateramma Devi Shakthi Pita In Hoskote // Kateramma దేవస్థానం కి ఎలా వెళ్ళాలి // కాటేరమ్మ దేవి దేవస్థానం కీ ఎన్ని వారాలు వెళ్ళాలి // కాటేరమ్మ దేవస్థానం లో టెంకాయ ఎక్కడ కట్టాలి // కాటేరమ్మ దేవి దేవస్థానం కి వెళ్ళితే ఎన్ని రోజులు వెళ్ళాలి ఎన్ని టెంకాయలు కట్టాలి // Kateramma Devi Devastanam temple timings // kateramma Devi Temple what time will open for Darshan // కాటేరమ్మ దేవస్థానము ఎక్కడ ఉన్నది // Where is main kateramma temple
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 22

  • @ramug2445
    @ramug2445 3 หลายเดือนก่อน +4

    Nenu vellanu tempalki 5aaralu

  • @baburaonbabu8781
    @baburaonbabu8781 3 หลายเดือนก่อน +2

    🌹🌹🌹🙏🙏🙏💗🙇

  • @swapnan9042
    @swapnan9042 3 หลายเดือนก่อน +4

    Hi akka how are you

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  3 หลายเดือนก่อน +1

      👍చాలా బాగున్నాను thank you

  • @kukkalareddymaheswarimahes4069
    @kukkalareddymaheswarimahes4069 หลายเดือนก่อน +1

    Hi akka memu oka varam vellamu pournami roju malli 9 varalu vellala vellala

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  หลายเดือนก่อน

      Next 4 Times pournami roju vellandi
      5 days Amavasya or 5 days Pournami కి వెళ్ళండి
      లేదా every week you can go same day 9 weeks 9 days
      మీకు ఎలా కుదిరితే ఆలా వెళ్ళండి

  • @swapnan9042
    @swapnan9042 3 หลายเดือนก่อน +4

    Akka,9 వారాలు వెళ్ళి తె అమావాస్య, పార్ణమి కూడా వేళ్ళలా?

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  3 หลายเดือนก่อน +1

      Compulsory అయితే కాదు మీకు వీలు కుదిరితే 9weeks complete అయ్యే లోపల అమావాస్య పౌర్ణమి మధ్యలోనే వస్తాయి, కుదిరితే వెళ్ళండి. లేదా మీరు start చేసినప్పుడు నుంచి ఎదో ఒక వారం మీరు వెళ్లే రోజే అమావాస్య పౌర్ణమి ఉండవచ్చు. మేము 3rd week వెళ్ళినప్పుడు అదే రోజు అమావాస్య వచ్చింది unexfected గా. మీరు plan చేసుకొని మరి వెళ్ళచ్చు, వెళ్ళాక పోయిన no ప్రాబ్లెమ్.

  • @ammuammu6759
    @ammuammu6759 3 หลายเดือนก่อน +1

    Akka memu Nellore lo untamu
    Prathi varam velala akka ???
    Maku chala duram kada

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  3 หลายเดือนก่อน

      మీరు ఇంత దూరం వస్తారా లేదా అనేది మీ అనుకూలం, కానీ ఒక్కసారి మీకు దగ్గరలో కాటేరమ్మ టెంపుల్ ఉన్నాయా లేదా చూసుకోండి, లేదంటే బెంగుళూరు రావాలంటే చాలా దూరం, 5 అమావాస్యలు లేదా 5 పౌర్ణమి లు కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, అదికూడా కుదరక పొతే ఏదయినా ఒక్కసారి వచ్చి వెళ్ళండి మిగిలిన వారాలు మీ ఊరిలోనే ఏదయినా టెంపుల్ కి వెళ్లి పూజ చేసుకొండి.

  • @sanjaysgowda5082
    @sanjaysgowda5082 3 หลายเดือนก่อน +1

    Akka, can we worship kateramma devi photo at home ???

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  3 หลายเดือนก่อน

      Yes you can do, so many people purchasing also in temple kateramma devi photos

  • @Rani-32
    @Rani-32 3 หลายเดือนก่อน +3

    Akka 9weeks compulsory aa Enduku ante memu vijayawada nudi ravali so 1week vaste saripothunda Please tellme akka

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  3 หลายเดือนก่อน +1

      Hi మీరు విజయవాడ నుండి రావడానికి కుదరదు almost 600km ఉంది so మీరు కుదిరితే ఒక్కసారి వెళ్ళండి అది కూడా అమావాస్య రోజు టెంపుల్ కి వెళ్ళండి కాయ కట్టండి, మిగిలిన weeks మీకు దగ్గరే ఉన్న దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళండి 👍.ఎలాగూ మనకి ఈ టెంపుల్ చాలా ఫేమస్ కదా, ఇక్కడికి రావాలంటే మార్నింగ్ 6am కి టెంపుల్ reach అయితే 4 hours లో టెంపుల్ లో దర్శనం చేసుకొని కాయ కట్టేసి return వెళ్ళచ్చు, టెంపుల్ దగ్గర minimum 3 to 4 hours time పడతాది, మీకు ఇంకా ఏమైనా doubts ఉంటే vedios ఇంకా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ చుడండి లింక్స్ Discription లో ఇచ్చాను

    • @Rani-32
      @Rani-32 3 หลายเดือนก่อน

      @@yashteluguallinonevlogs akka mari eppudu naa love gurinchi mokkukovali ani anukuntunna mari ela mokkali akkada and vijayawada durgamma temple 9weeks vellala leda kateramma temple lo 1week ayyindi ani 8weeks vja durgamma temple ki vellala Please akka tellme Please

    • @Rani-32
      @Rani-32 3 หลายเดือนก่อน

      @@yashteluguallinonevlogs and akkada em mokkulu mokkalo telisthe Please naku cheppandi akka

  • @sujathasubramani4
    @sujathasubramani4 3 หลายเดือนก่อน +1

    Akka 108 rounds chatakani vallu em cheyali

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  3 หลายเดือนก่อน

      Message clear ga ledu
      Rounds veyaleni vallu ani antunnara enti
      Enduku veyaleru Rounds Problem Enti, major problem emina unte cheppandi daniki solution chepputanu ok

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 2 หลายเดือนก่อน +1

    Aa samasyalaku aa mantram istharu sister??? Cheppagalaru

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  2 หลายเดือนก่อน

      Mee problem meru vallatho cheppite dani batti matram and enni Pradarsanalu cheyali ani cheptaru, cheetilo kuda untadi ok 👍

  • @user-wi3rn5et5b
    @user-wi3rn5et5b หลายเดือนก่อน +1

    Temple number send chestara

    • @yashteluguallinonevlogs
      @yashteluguallinonevlogs  หลายเดือนก่อน

      You can search in google, its small temple like village Temple