Thyagaraja's Pancharatna Kritis | Audio Jukebox | Vocal | Carnatic | Malladi Brothers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 209

  • @susheelagopalakrishna2617
    @susheelagopalakrishna2617 8 หลายเดือนก่อน +11

    ತ್ಯಾಗರಾಜರ ಅಮೂಲ್ಯವಾದ ಐದು ಕೃತಿಗಳನ್ನು ಬೇಕೆಂದಾಗ ಕೇಳುವ ಹಾಗೂ ಕೇಳಿ ಕಲಿಯುವ ಅವಕಾಶ ಮಾಡಿ ಕೊಟ್ಟುದಕ್ಕಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.🎉🎉🎉🎉

  • @sakuntalakolachala8125
    @sakuntalakolachala8125 ปีที่แล้ว +8

    అన్ని కీర్తనలు అతి మధురంగా ‌ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి

  • @kumareshnatarajan8019
    @kumareshnatarajan8019 ปีที่แล้ว +8

    ENCHANTING DIVINE MUSIC EVER HEARD, COMPOSED BY GOD OF MUSIC LORD THYAGARAJA! THANK YOU FOR UPLOADING THIS VIDEO!

  • @krishnamurthiramachandran2432
    @krishnamurthiramachandran2432 3 ปีที่แล้ว +14

    Typical perfect telugu pronunciation and soul filling devotional tribute to sadguru only malladi can present!!!!

  • @vijaytataji6168
    @vijaytataji6168 5 ปีที่แล้ว +16

    ప. దుడుకు గల నన్నే దొర
    కొడుకు బ్రోచురా ఎంతో (దు)
    అ. కడు దుర్విషయాకృష్టుడై
    గడియ గడియకు నిండారు (దు)
    స్వర సాహిత్య -
    1. శ్రీ వనితా హృత్కుముదాబ్జ
    అవాఙ్-మానస గోచర (దు)
    2. సకల భూతములయందు నీవై-
    యుండగ మతి లేక పోయిన (దు)
    3. చిరుత ప్రాయము నాడే భజనామృత
    రస విహీన కు-తర్కుడైన (దు)
    4. పర ధనముల కొరకునొరుల మది
    కరగ పలికి కడుపు నింప తిరిగినట్టి (దు)
    5. తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే-
    యనుచు సదా దినములు గడిపే (దు)
    6. తెలియని నట-విట క్షుద్రులు వనితలు
    స్వ-వశమౌటకుపదేశించి
    సంతసిల్లి స్వర లయంబులెరుంగకను
    శిలాత్ములై సు-భక్తులకు సమానమను (దు)
    7. దృష్టికి సారంబగు లలనా
    సదనార్భక సేనామిత ధనాదులను
    దేవ దేవ నెర నమ్మితిని గాకను
    పదాబ్జ భజనంబు మరచిన (దు)
    8. చక్కని ముఖ కమలంబును సదా
    నా మదిలో స్మరణ లేకనే
    దుర్మదాంధ జనుల కోరి పరితాప-
    ములచే తగిలి నొగిలి దుర్విషయ
    దురాసలను రోయ లేక సతత-
    మపరాధినై చపల చిత్తుడైన (దు)
    9. మానవ తను దుర్లభమనుచునెంచి
    పరమానందమొంద లేక
    మద మత్సర కామ లోభ మోహులకు
    దాసుడై మోస పోతి గాక
    మొదటి కులజుడగుచు భువిని
    శూద్రుల పనులు సల్పుచునుయుంటిని గాక
    నరాధములను కోరి సార హీన
    మతములను సాధింప తారుమారు (దు)
    10. సతులకై కొన్నాళ్ళాస్తికై
    సుతులకై కొన్నాళ్ళు ధన
    తతులకై తిరిగితినయ్య
    త్యాగరాజాప్త ఇటువంటి (దు)

    • @gurudashampapuram6628
      @gurudashampapuram6628 5 ปีที่แล้ว +1

      vijay tataji Thank You for the Lyrics. 🙏 Could enjoy Kirthana thoroughly

  • @ramakrishnaraomanuru4609
    @ramakrishnaraomanuru4609 10 หลายเดือนก่อน +2

    We r fortunate having such great డివైన్ Music n noble singers🙏🙏🙏

  • @cvenkat7766
    @cvenkat7766 4 ปีที่แล้ว +15

    అన్ని కీర్తనల ఆలాపన మధురాతి మధురంగా ఉంది. నేతితో చేసిన జిలేబి తింటున్న అనుభూతి కలిగింది.

  • @codm_gamer2303
    @codm_gamer2303 6 ปีที่แล้ว +95

    Sri ganapathi:- 0:05
    Jagadananda kaaraka:- 6:31
    Dudukugala:- 17:40
    Sadhinchane :- 31:25
    Kana kana ruchira:- 39:40
    Endaro mahanubhavulu:- 51:57....

  • @nagabhushanaakshinthala613
    @nagabhushanaakshinthala613 4 ปีที่แล้ว +22

    Amazing combination! Perfect rendering with pleasant voice! God bless you with health wealth and vigor for many many years! Thank you,sir.

    • @gopalakrishnagudimetla3801
      @gopalakrishnagudimetla3801 3 ปีที่แล้ว +1

      Blessed duo with perfect combination.

    • @ramaniprasad7434
      @ramaniprasad7434 5 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤,,,,,,, zv,,,,,,,,,,,, z, స్,,,,,,,, z, x,, z,,, వాళ్ళు, సీజ్,,,,,,,,, z,,,,, z,,,,,, b, b,,,, z, z,,,, b, బంగారం, z,,,,, z,,,,, b, v,,,,,, z,, b, b,,, b, b,, b, v,,,,,, స్,,,, b, స్,, z,,,,,,, b,,,,,,,, b,, zx, v, bzx, బక్సబ్, b,,, స్, bb, bx, వీబీ్జ్జ్,,, zxzbxb, b,,, v, బంగారం, బిజవ్,,,, v,, స్,, ్జ్స్,, వాళ్ళు,, z,, b, స్,,,, క్సజ్, xb, b,,, zzb,, బీజ్,,,, బంగారం,, బ్స్, z, స్, xxb,,, వాళ్ళు,,,, స్, b, b,, v, b,,,,, b, v, bz, bb, b, బంగారం,,, zb,,,, b,,, b, b, b,, b, bb, b, bb, స్, బంగారం,, bn,, bb, b, v, v, b,, znb,, b, b,, b,, బ్, b, b,, b, bb, b,,,, b,, bnz,, b, b, bn,, bb, b, b, v, b, b, bb, bb,,, v, n,, v,, b,, b, v, b, b,, v, b, b, vb, n,, bb,, నబీ, b, b, b,, bb, n, n,,, b,, bxbxbb,, b,, vb, bbb, b, bb, బ్స్,, b, n, zb, బంగారం, nbb, b, బ్, vbb,, b, b, b, b, బంగారం, bb, bxb, z, bbb, బంగారం, bnb, బీవీ, b, bb,, బంగారం, bb, bb, b, vb, b,, bb,, zb, bbb, zvb, zvb,, బంగారం, బంగారం, బంగారం, bn,, b,,, b, n, bb, v, bv, v, b, b, n, bz, బంగారం, వాళ్ళు, bb, n, b, v,, b, b, n, bb, b, bx, v, b, క్సబ్బ, bbbbz, బంగారం, వాళ్ళు, v, బీబ్, bb, b,, n, v, b, b, n, n, nn, nn, n,, nn, n, nnn, n,, n,, n, bnnb, n,, b, n, n, n,, నేను, nn,, bb, nnnn, bbb, b, b, nb, n,, n, n,, bn,, bnbn, bn,, nnnn,, n, n, నేను, న్, n, nn,, nn, బ్బ్, n,, నబీ, b, బంగారం,, బంగారం, b, n, nb, n, n, n, bbn, n, n, n,,, n, nn, nn, bn,, nbn,, nn, bn,, b, nnx, n, nnnxnnnn,, nn, n, bb, nnbb, n,, n, n, bz, nn, znz, n, bb, nn, bxb, n, n,, n, xn, n, bnbn, n, n, n, bnbn, n, nz, n, n, bb, nz, bb, n, nbbn,, n, bb, nb, bbznbb, bb,, n,, n, nn,, n, xnn, nn, n, n,, nb, n,, bn,, n,, bxzn, nnb, n,, nn, bn,, b, b, b, nnb, bbb, b, బిన్, n, nn, n, n, n, nn, b, n, nn, n, n, n, nnn,, nxb, n, n,, nbbb, bnn,,, b,, n, b,, b, n, n, n, bn, bxxb,, nb,, bnn, n, n, bn,, nn,, nn, n,, bzb, b, n, n,, b, nbbnb,, n,, n, n, b,, b,, nn, nbn,, nbbz, nn, n,, n, b,, nn,, నబీ, nn, n, n,, n,, b,,, n,,, n, b, n, nxnn,, n,, b,, b, n, nnzn, bznb,, n, n, b, bb, b, b, n,, n, n,, zb, nbx,, bb, n,, n, స్, b, n, n, bn,, bn,,, n,, bnx,, n, n, nbn, n, nbbb, b, n, bxxn, n, n,, n, bn, bbnb, n, n, n,, nb,,,, nznn,, b, bn,, b, n, n,,, nn, n,, nnnxbnb,, n, bb, nx, bxxxnbb, b, bbxn,, bn,, nn,, n, b, b, bbzn,,,,, bb,,, x, nnzn, n,, n, n, n, nn, z, n, bbxbbnnx, nc, n,,, bbxbbnnx, n, n, nz, b, bx, n, znnbb,,, nzn, b, nznz, b,, n, n,,, bx, xn,, n, n, b,, b, nb, b, n,,, nbbxnzb, n,,,, z, xnb,, bxb,, bxb, nn,, n, n, xn, x, n, b, bb,, nzbxn, nb, n, bn,, bbn, xbbbn,, b, b,, b, b, nn, bn,,, bn, n,,, bx, nb, n, xxnn, n, bb, n, nn,, b, nxbznbnx,, n,bnznbx, nb, b, n, nxxbbbb,, n, nbb,,,, nn, n,, n, n, n, n, nb,, bb,, bxbn, bbn, zn, n,, n, n, nbn,, nnxznzzb,, bn, bn,

    • @ramaniprasad7434
      @ramaniprasad7434 5 หลายเดือนก่อน

      n,❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤

  • @cnnrao5571
    @cnnrao5571 ปีที่แล้ว +5

    Gifted brothers. Melodious rendition. Perfect synchronisation.

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 11 หลายเดือนก่อน +1

    It is great tribute to Jagatguru Sri Tyagaraja Swamy by great rendering Pancharatna Kirthanas by Sri Malladi Brothers. Good rememberance. Thanks

  • @ragarathna3917
    @ragarathna3917 5 ปีที่แล้ว +8

    ಅದ್ಬುತ ಗಾಯನ, ಕಲಿಯುವವರಿಗೆ ಗುರುವಿನಂತೆ ಬೆಳಕು ಚೆಲ್ಲುತ್ತದೆ ಈ ಗಾಯನ.

  • @supriyapravallika5184
    @supriyapravallika5184 7 วันที่ผ่านมา

    జగదానంద కారకా
    జయ జానకీ ప్రాణ నాయకా
    జగదానంద కారకా
    గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
    సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
    సదా సకల జగదానంద కారకా
    అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
    దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
    బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
    జగదానంద కారకా
    నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
    ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
    జగదానంద కారకా
    ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
    వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
    జగదానంద కారకా
    పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
    పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
    జగదానంద కారకా
    సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
    శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత
    జగదానంద కారకా
    సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
    లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత
    జగదానంద కారకా
    ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
    వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
    జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
    జగదానంద కారకా
    కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
    కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
    జగదానంద కారకా
    పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
    విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
    జగదానంద కారకా
    అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
    మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
    నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
    జగదానంద కారకా
    జయ జానకీ ప్రాణ నాయకా
    జగదానంద కారకా

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 2 ปีที่แล้ว +2

    Kirthana brahma sri Thyagaraya keerthanasdamrutham are noble and auspecious, its a pleasure to hear and restore them to our posterity is the duty of every citizen of our Bharat 🙏🙏🙏

  • @saurabhawasthi4318
    @saurabhawasthi4318 2 ปีที่แล้ว +1

    Wonderful... Jai jai Shri SitaRamalu 🙏🙏🙏🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 4 ปีที่แล้ว +8

    BOTH ARE GEMS IN CARNATIC MUSIC
    I LIKE THEM VERY MUCH.
    TWICE I WENT TO THEIR LIVE PROGRAMMES

  • @narasimhanvaradarajan5993
    @narasimhanvaradarajan5993 2 ปีที่แล้ว +2

    Endaro mahanubhavulu, namaskaramU! Dhanyawadamu to the M Brothers among others!

  • @t.r.veeraraghavan7856
    @t.r.veeraraghavan7856 4 ปีที่แล้ว +11

    பக்திபூர்வமான இசை!
    பஞ்ச ரத்ன கீர்த்தனைகள் மனதை நெகிழ்விக்கிறது!

  • @amruthamfoods6462
    @amruthamfoods6462 6 ปีที่แล้ว +8

    సాహిత్యం బాగా అర్థం అయేలా పాడారు
    Thank you

  • @anirudhwithraaga
    @anirudhwithraaga 6 ปีที่แล้ว +9

    Enta spashtanga padaru. Athyadbhutanga padaru. Big fan!

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 4 ปีที่แล้ว +10

    I am very lucky to listen their music again and again in TH-cam.
    Expecting more programmes.

  • @heramachandravenkumahanthi2626
    @heramachandravenkumahanthi2626 2 ปีที่แล้ว +3

    మా విశాఖపట్నం సోదరులు కాబట్టి మాబానికి తగ్గ ఉన్నది మధురానుభూతిని కలిగించింది

  • @narasimhamurthy1957
    @narasimhamurthy1957 2 ปีที่แล้ว +2

    Devine music rendered by our belovedsri malldi suribabu putra ratnalu

  • @lakshmisoujanya9728
    @lakshmisoujanya9728 4 ปีที่แล้ว +5

    Blessed to have such talented Carnatic singers

  • @MaanasaGayathri2103
    @MaanasaGayathri2103 4 ปีที่แล้ว +4

    ఆహా ! ఎంత వినసొంపుగా ఉందొ

  • @rajantranswin
    @rajantranswin 3 ปีที่แล้ว +2

    Great singers. MALLADI BROTHERS...

  • @rajantranswin
    @rajantranswin 3 ปีที่แล้ว +2

    Thank you for sharing the beautiful keerthanai by thiyagarajar swamigal. Wonderful singing by malladi Brothers

  • @musicbyvivek010
    @musicbyvivek010 7 หลายเดือนก่อน

    Nice carnatic song happy boosting Energetic song super hit carnatic song 🎉🎉🎉❤❤❤

  • @miruthngammadhavan1349
    @miruthngammadhavan1349 9 หลายเดือนก่อน +1

    Very very nice

  • @achinthyashebbar8446
    @achinthyashebbar8446 7 ปีที่แล้ว +3

    Awesome Songs Malladi Brothers !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  • @vidhyapapa7171
    @vidhyapapa7171 4 ปีที่แล้ว +3

    Thanks to Malladi brothers.

  • @raghureddybv5484
    @raghureddybv5484 หลายเดือนก่อน

    Swami bless all Anu Meera and Hari ,Eisha

  • @nethras1142
    @nethras1142 11 หลายเดือนก่อน +1

    Awesome ❤

  • @radhikajambunathan882
    @radhikajambunathan882 ปีที่แล้ว

    Excellent rendition by Malladi brothers.

  • @pezasiatico5664
    @pezasiatico5664 3 ปีที่แล้ว +6

    Fantástico!

  • @suambuli
    @suambuli 2 ปีที่แล้ว +10

    மனதை நெகிழ்விக்கும் இசை🍉

  • @shubhasreedharan6966
    @shubhasreedharan6966 2 ปีที่แล้ว +2

    When Jagadananda karaka starts, I feel transported to another world.

  • @vijaytataji6168
    @vijaytataji6168 5 ปีที่แล้ว +9

    ప. కన కన రుచిరా
    కనక వసన నిన్ను (కన)
    అ. దిన దినమును మనసున
    చనువున నిన్ను (కన)
    చ1. పాలు కారు మోమున శ్రీయపార
    మహిమ తనరు నిన్ను (కన)
    చ2. కల-కలమను ముఖ కళ కలిగిన సీత
    కులుకుచునోర కన్నులను జూచు నిన్ను (కన)
    చ3. బాలార్కాభ సు-చేల మణి-మయ
    మాలాలంకృత కంధర
    సరసిజాక్ష వర కపోల సు-రుచిర
    కిరీట ధర సంతతంబు మనసారగ (కన)
    చ4. సా-పత్ని మాతయౌ సురుచి-చే
    కర్ణ శూలమైన మాట వీనుల
    చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి
    సుఖింపగ లేదాయటు (కన)
    చ5. మృగ మద లలామ శుభ నిటిల వర
    జటాయు మోక్ష ఫలద పవమాన
    సుతుడు నీదు మహిమ తెల్ప
    సీత తెలిసి వలచి సొక్క లేదా ఆ రీతి నిన్ను (కన)
    చ6. సుఖాస్పద విముఖాంబు ధర పవన
    వి-దేహ మానస విహారాప్త
    సుర భూజ మానిత గుణాంక
    చిదానంద ఖగ తురంగ ధృత రథాంగ
    పరమ దయా-కర కరుణా రస వరుణాలయ
    భయాపహర శ్రీ రఘుపతే (కన)
    చ7. కామించి ప్రేమ మీర కరముల నీదు
    పాద కమలముల పట్టుకొను
    వాడు సాక్షి రామ నామ రసికుడు
    కైలాస సదనుడు సాక్షి
    మరియు నారద పరాశర శుక
    శౌనక పురందర నగజా ధరజ
    ముఖ్యులు సాక్షి కాద సుందరేశ
    సుఖ కలశాంబుధి వాసాశ్రితులకే (కన)
    చ8. సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజ
    నుత ముఖ జిత కుముద హిత వరద నిన్ను (కన)

    • @mgclanmember4990
      @mgclanmember4990 4 ปีที่แล้ว

      English

    • @vijaytataji6168
      @vijaytataji6168 4 ปีที่แล้ว +1

      @@mgclanmember4990
      kana kana rucirA kanaka vasana ninnu
      anupallavi
      dina dinamuna manasuna canuvuna ninnu (kana)
      caraNam 1
      pAlugAru mOmuna shrIyapAra mahima danaru ninnu (kana)
      caraNam 2
      kalakalamanu mukhakala galigina sIta kulukucu nOra kannulanu jUcE ninnu
      (kana)
      caraNam 3
      bAlArkAbha sucEla maNimaya mAlAlankrta kandhara
      sarasijAksa varakapOla surucira kirITadhara santatambu manasAraga
      (kana)
      caraNam 4
      sapatni mAtayau surucicE karNa shUlamaina mATa vInula
      jurukkana tALaka shrI harini dhyAninci sukhimpaga lEdA adu
      (kana)
      caraNam 5
      mrdamada lalAma shubhaniTala vara jaTAyu mOkSa phalada pavamAna
      sutuDu nIdu mahima delpa sIta delisi valaci sokkalEdA ArAti ninnu
      (kana)
      caraNam 6
      sukhAspada vimukhAmbudhara pavana vidEha mAnasa vihArApta
      surabhUja manita guNAnka cidAnanda! khaga turanga dhrta rathAnga
      parama dayAkara karuNArasa varuNAlaya bhayApaharA shrI raghupatE
      (kana)
      caraNam 7
      kAminci prEmamIra karamula nIdu pAda kamalamula baTTukonu
      vADu sAkSi rAma nAma rasikuDu kailAsa sadanuDu sAkSi
      mariyu nArada parAshara shuka shaunaka purandara nagajA dharaja
      mukhyulu sAkSi gAdA sundarEsha sukha kalashAmbudhi vAsA shritulakai
      (kana)
      caraNam 8
      satatamu prEma pUrituDagu tyAgarAjanuta mukhajita kumudahita varada ninnu
      (kana)

    • @mgclanmember4990
      @mgclanmember4990 4 ปีที่แล้ว +1

      @@vijaytataji6168 Thank you this is also one of my favorite kritis

    • @mgclanmember4990
      @mgclanmember4990 4 ปีที่แล้ว +1

      @@vijaytataji6168 thank you very much

  • @rajuvenkat7485
    @rajuvenkat7485 3 ปีที่แล้ว +2

    I am following your voice..superb sir.god bless you brothers

  • @n.srinivasamurthy6990
    @n.srinivasamurthy6990 4 หลายเดือนก่อน

    Amazing, Divine Kriti's❤

  • @gopalvad2776
    @gopalvad2776 4 ปีที่แล้ว +3

    జీవితం ధన్యం

  • @hrkpusa1
    @hrkpusa1 3 ปีที่แล้ว

    Very Great and Musician and Contributor of Indian Music.

  • @ravindas3148
    @ravindas3148 4 ปีที่แล้ว +3

    These compositions are a masterpiece! And they are Malladi Brothers!!

  • @prasadsomashekara4056
    @prasadsomashekara4056 5 ปีที่แล้ว +3

    Superb. Good to listen. Thanks for uploading.

  • @harimahalingam8870
    @harimahalingam8870 3 ปีที่แล้ว +5

    Divine. It is always a pleasure to listen Malladi brothers.

  • @HarishKumar-tw7it
    @HarishKumar-tw7it 4 หลายเดือนก่อน +1

    మనసు ఆనందం లో pulakarinchindi

  • @StorySage
    @StorySage 10 หลายเดือนก่อน

    Thank you for this beautiful recording for all of us.. Feeling blessed

  • @kannankraju84
    @kannankraju84 7 ปีที่แล้ว +6

    divine ,,,,,hare rama

  • @bapswamy3207
    @bapswamy3207 7 ปีที่แล้ว +5

    Very good .Thanks for malladi brothers

  • @gsridhar7559
    @gsridhar7559 7 ปีที่แล้ว +10

    Masterpiece of Malladi Brothers!!!!! In fact, I searched for this collection a long! Thanks a lot for making it available to public. 👏🙏🏻

  • @ravishankarsundaram5280
    @ravishankarsundaram5280 6 ปีที่แล้ว +3

    Awesome rendering!

  • @kumareshnatarajan8019
    @kumareshnatarajan8019 ปีที่แล้ว

    Divine music giving joy and ecstasy! Thanks a lot for uploading it. Thanks once again.

  • @revathiupadhya8389
    @revathiupadhya8389 6 ปีที่แล้ว +3

    what a marvellous keertanas

  • @rajantranswin
    @rajantranswin 3 ปีที่แล้ว

    I am also very lucky to listen again and again this music

  • @nandini2293
    @nandini2293 ปีที่แล้ว

    Very great voice and excellent voice

  • @kameswararao8977
    @kameswararao8977 3 ปีที่แล้ว

    Fantastic singing by Malladi bros

  • @krishnakanthipammi7751
    @krishnakanthipammi7751 8 ปีที่แล้ว +4

    very very super pl upload other keerthans

  • @dr.malladiravikumar
    @dr.malladiravikumar 8 ปีที่แล้ว +21

    Mridangam - Sri M.L.N.Raju, violin - Embar Kannan, Ghatam - Karthik

  • @santhamoorthysastri210
    @santhamoorthysastri210 ปีที่แล้ว

    Super heart rending music and touching songs

  • @svkps9581
    @svkps9581 4 ปีที่แล้ว +3

    Master piece 🙏🙏

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 3 ปีที่แล้ว +1

    Powerful voice filled with reverence, simply impeccable. Accent Supreme🙏

  • @prajithpp3676
    @prajithpp3676 2 ปีที่แล้ว

    Great ....proud of our Hindu tradition

  • @latharaghavan8418
    @latharaghavan8418 3 ปีที่แล้ว

    Excellent rendition
    May God bless both of you

  • @madhurajarao
    @madhurajarao 4 ปีที่แล้ว +9

    Real music to ears.
    My favorite is Samayaniki...

  • @saikeerthana4073
    @saikeerthana4073 6 ปีที่แล้ว +2

    Super Sir

  • @raghavar6427
    @raghavar6427 4 ปีที่แล้ว +1

    Very nice.

  • @tekuruvenkatanagaprathyush6426
    @tekuruvenkatanagaprathyush6426 4 ปีที่แล้ว

    Very beautiful singing sir

  • @guest6938
    @guest6938 2 ปีที่แล้ว

    Blissful to listen powerful & melodious voices .....

  • @BABA_766
    @BABA_766 3 ปีที่แล้ว

    💚🕊️ EXCELLENT WONDERFUL POWERFUL DIVINE VIBRATIONS HIGHMASTERS LOVE SALUTES!!!!!!!🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👃❤️

  • @srihari9797
    @srihari9797 ปีที่แล้ว

    Master piece 👏👏👏👏👏

  • @jithakrishnan4549
    @jithakrishnan4549 4 ปีที่แล้ว +2

    Haii brothers amazing voice....

  • @tokalamangala7190
    @tokalamangala7190 7 ปีที่แล้ว +3

    Excellent

  • @sadasivannair6896
    @sadasivannair6896 2 ปีที่แล้ว

    Awesome Presentation !
    Congratulations 👌👌👌

  • @klsarswthi905
    @klsarswthi905 4 ปีที่แล้ว +1

    Excellent.no word to express.

    • @vyasakaveendra7510
      @vyasakaveendra7510 3 ปีที่แล้ว

      Powerful lyrics in ‘Telugu’ is its beauty.

  • @umamahesh5253
    @umamahesh5253 9 ปีที่แล้ว +3

    awsm
    carnatic music

  • @radhaunnikrishnan216
    @radhaunnikrishnan216 6 ปีที่แล้ว +2

    Awesome sound

  • @lakshmitharanath2948
    @lakshmitharanath2948 5 ปีที่แล้ว +1

    Very nice

  • @ramalakshmi6270
    @ramalakshmi6270 5 ปีที่แล้ว +1

    Very nice meeting more music tq

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 2 ปีที่แล้ว

    మా జన్మ ధన్యం అవుతుంది

  • @raghureddybv5484
    @raghureddybv5484 หลายเดือนก่อน

    Thyagaraja swamy I have no desire to live take me away father.

  • @viveksvkola
    @viveksvkola 4 ปีที่แล้ว +1

    Jai Shree Ram

  • @r.narsimha7830
    @r.narsimha7830 ปีที่แล้ว

    Super songs❤❤

  • @RadhaKrishna-kz6kk
    @RadhaKrishna-kz6kk 4 ปีที่แล้ว +1

    Divine kritis.

  • @MRMrADNIHC
    @MRMrADNIHC 5 ปีที่แล้ว +1

    அருள்வாய் ராம நல்வாழ்வு அருள்வாய் ராம

  • @kumarnv251
    @kumarnv251 ปีที่แล้ว

    Very melodious voice.
    Many many thanks to artists.

  • @marlinsinternationalcookin5631
    @marlinsinternationalcookin5631 3 ปีที่แล้ว

    Beautiful composition and I love it.

  • @keerthichandru8805
    @keerthichandru8805 4 ปีที่แล้ว +2

    Jai sri ram 🙏🙏🙏

  • @ravig2449
    @ravig2449 7 ปีที่แล้ว +3

    super

  • @sudheeshks5519
    @sudheeshks5519 5 ปีที่แล้ว +1

    Super

  • @mcnairtvmklindia
    @mcnairtvmklindia 10 หลายเดือนก่อน

    Beautiful 🙏

  • @remaniretnan1341
    @remaniretnan1341 3 ปีที่แล้ว

    Heartly full of sagar

  • @shanthymukundan1730
    @shanthymukundan1730 4 ปีที่แล้ว +1

    Excellent presentation by Malladi brothers

  • @GururajBN
    @GururajBN 5 ปีที่แล้ว +1

    Wonderful. One can trust these brothers to deliver authentic traditional rendition of any composition.🙏🏼

  • @dsrinath1965
    @dsrinath1965 3 ปีที่แล้ว

    Only tears....pure music...... 🙏🙏🙏🙏🙏

  • @maheshbingi3069
    @maheshbingi3069 8 ปีที่แล้ว +4

    Thanks for uploding Brothers, & yours vioce is super..

  • @prasadmallavaram
    @prasadmallavaram 4 ปีที่แล้ว

    Very soothing....

  • @tejaswisusarla998
    @tejaswisusarla998 9 หลายเดือนก่อน

    ఆయన త్యాగరాజు కారు త్యాగేశ్వరుడు.... 🙏🙏🙏🙏🙏🙏

  • @rajagopv
    @rajagopv 2 ปีที่แล้ว +1

    Jai Shri Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @ravishankarsundaram5280
    @ravishankarsundaram5280 4 ปีที่แล้ว +1

    Divine🙏🙏.

  • @somsiyer1615
    @somsiyer1615 7 ปีที่แล้ว +2

    Thanks... load more like this.