ప్రైస్ ది లార్డ్ అన్న మా విలేజ్ రాజన్న సిరిసిల్ల అన్న మీ పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి మేము ప్రతి రోజు మీరు పాడిన టువంటి పాటలు పాడుకుంటూ దేవుని మహిమ పరుస్తాం మీరు ఇలాంటి పాటలు అనేకము వ్రాయాలని అనేక మైనటువంటి కొత్త ఆల్బమ్స్ మీరు తియ్యాలని ఇలాగే దేవుడు మిమ్ములను దీవించి ఆయన కృప లో మిమ్ములను ఇంకా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా 🙏🙏🙏🙏🙏
బ్రదర్!మీకు వందనాలు!దేవునికి స్తోత్రాలు!గత రెండు సం!!గా ప్రతి ఉదయం వేకువన దావీదు గారివాలె వాక్యంను,మీ స్వరంను వినబుద్దిని కలిగి కొనసాగుచున్నాను. బాల్యంలో జాషువా గూటం గారి రేడియో ద్వారా "సత్యవాక్కు"నడివయస్సున RRK మూర్తిగారి రేడియో ప్రసంగం, నేడు వృధాప్యంలో మీ గానామృతం =నిత్యం నాలుకకు -రుచిగా, చెవులకు ఇంపుగా, మనసుకు మధురం గా వున్నది. వాక్యం మీ స్వరంలో ఇమిడ్చి వెలుపలకు ప్రవహింపజేయుచున్న దేవాదిదేవునికే స్తుతులు!!!
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక❤❤❤❤❤
సార్ నేను క్రిస్టియన్ కాదు కాని మీ సాంగ్స్ వింటాను
చాలా బాగుంటాయి సార్ మీ పాటలు
అర్ధవంతంగా ఉంటాయి
Praise The Lord Brother
మెసేజెస్ కూడా వినండి బ్రదర్ చాలా బాగుంటాయి..God Bless You Brother...
Thanks
God bless you brother
అన్న ప్రభువుని నమ్ముకో ఇంకబాగుటుంది
Thankq pastor gaaru ..for wonderful songs ....yesanna gaari songs tharvatha intha istam gaa baaga chusedi and vinedi mee songs .....assalu enthala ujjevam .....sthothram sthothram sthothram .....ikkada ollu pulakarinchipothundi ....thankq jesus ....
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Best songs. veeramasu
ప్రైస్ ది లార్డ్ అన్న మా విలేజ్ రాజన్న సిరిసిల్ల అన్న మీ పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి మేము ప్రతి రోజు మీరు పాడిన టువంటి పాటలు పాడుకుంటూ దేవుని మహిమ పరుస్తాం మీరు ఇలాంటి పాటలు అనేకము వ్రాయాలని అనేక మైనటువంటి కొత్త ఆల్బమ్స్ మీరు తియ్యాలని ఇలాగే దేవుడు మిమ్ములను దీవించి ఆయన కృప లో మిమ్ములను ఇంకా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా 🙏🙏🙏🙏🙏
బ్రదర్ మీ కుటుంబం కొరకు,మీకు ఉన్న ఆర్ధిక సమస్యల కొరకు ప్రార్థన చేశాము ఆ దేవాది దేవుడు మీకు సహాయం చేస్తారు..👍
.
Price the lord
Thamk brothr makorku
Manchi patalu andinchinanduku
Yeshayaku mhihima
Meku ma vanadhanalu 👍👍👍🙏🙏🙏❤❤❤
Thank you brother and sister naaku paapa puttindi thalli bidda ksemamga vunnaru devuni naamani sthutram meeku naa vandhanaalu Thank you.
Amen Amen amen
ఇప్పుడు నేను దేవుని నాముకున్నాను అన్నయ్య
Mali annadu vidavaku dhevuni god blessing you
Amen🙏🙏🙏🙏🙏 Amen Vandanalu akka ki praise the Lord🙏🛐
బ్రదర్!మీకు వందనాలు!దేవునికి స్తోత్రాలు!గత రెండు సం!!గా ప్రతి ఉదయం వేకువన దావీదు గారివాలె వాక్యంను,మీ స్వరంను వినబుద్దిని కలిగి కొనసాగుచున్నాను. బాల్యంలో జాషువా గూటం గారి రేడియో ద్వారా "సత్యవాక్కు"నడివయస్సున RRK మూర్తిగారి రేడియో ప్రసంగం, నేడు వృధాప్యంలో మీ గానామృతం =నిత్యం నాలుకకు -రుచిగా, చెవులకు ఇంపుగా, మనసుకు మధురం గా వున్నది. వాక్యం మీ స్వరంలో ఇమిడ్చి వెలుపలకు ప్రవహింపజేయుచున్న దేవాదిదేవునికే స్తుతులు!!!
బ్రదర్ మి పాటలు అంటె చాల ఇస్టం
ఉదయం లెవగనె మి పాటలు విట్టమ్
Meepaatalu chaala baagutaayi🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen Amen🙏❤ I for good❤
అన్నయ్య నేను ఎవన్నా వసులో చాలా పాపము చేశాను అందుకు ఇప్పుడు నేను నా భార్యా అనారోగ్యం తో బాధపడున్నాము అన్నయ్య మా కోసం ప్రాథనా చేయండి అన్నయ్య
Halleluya.
🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉
ఈ పాటలు చాలబాగుంది వందనాలు🙏👍
Praise the Lord akka 👏👏👏👏👏👏👏👏
Brother me songs baaguntavi kaani elia pastr garivi inka chala baaguntavi vina🙏 sompuga
Brother and sister praise the Lord🙏 Meeraagam Devuniki mahima
Athimiya.ganalatho.song.oka.adbuthmayya.neelo.swasaunnathavaraku.ne.swaram.devuniki.ankitam....neku.vandanalu.ayya
6
Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord help me🙏😭 annaya garu🙏🙏🙏🙏😭
Please pray for me brother garu🙏
Praise the lord anna...songs chaala bagunnai, I like your songs annagaaru...glory to JESUS Amen....
God bless u Broder thank you songs very super Praise the Lord
Akka Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord🙏🛐
Praisethelord brother 🙏🙏🙏
Praise the lord Brother
Nice songs Brother 👌
🙏🙏
Anna meeru chala great God bless you deeudu Baga vadukonttunnadu
Daily mee Aaradhana for day 5,6 Saarlu venttanu
Praise the lord
నా కోరకు నా భార్యా ప్రాథనా చేయండి అన్నయ్య
మా ఆరోగ్యం బాగాలేదు అన్నయ్య
Praise the Lord 🙏🏻
¹1¹
Praise the lord Anna.....
Praise the Lord I Like this song
Super anna, song pdf pettandi
Amen akka Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord help me akka amen🙏🙏🙏🙏🙏
Super
Praise the lord Anna song pettandi plz
Vishwanatham Chapid mailguard mncl STG 🙏👍
Annaya garu Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord help me annaya garu🙏😭
Epata,vinnakoddyenkaenkatanivitiranidigaounnadi
Prisethalord
Praise the Lord🙏🙏🙏🙏🛐
Praise the Lord 🙏🙏🙏🙏
🙏🙏🙏