Avocado Fruit Benefits And Farming In Telugu States Successful Forming In Avacado GNTELANGANA TV
ฝัง
- เผยแพร่เมื่อ 11 ส.ค. 2023
- నూతనంగా సాగు చేస్తున్న అవకాడో పండ్లతోట రైతు కు సంబంధించిన సాగు వివరాలు, లాభనష్టాలను ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అవకాడో పండ్ల తోట వేయాలనుకునే రైతులకు సాగు సంబంధించిన సూచనలు, మార్కెటింగ్ వివరాలను పూర్తిగా వివరించడం జరిగింది.
రైతులు వీడియో పై ఆధారపడి కాకుండా స్వయంగా సాగుచేసిన రైతును సంప్రదించి తగిన సలహాలను తీసుకున్న తర్వాత మాత్రమే సాగు చేయాలని జిఎం తెలంగాణ టీవీ సూచిస్తుంది.
గమనిక :- వీడియో పై ఆధారపడి సాగు చేస్తే వచ్చే దిగుబడులకు ఎటువంటి బాధ్యత వహించదు. నమస్కారం 🙏 - วิทยาศาสตร์และเทคโนโลยี
మంచి విషయాలను వెల్లడించారు ధన్యవాదాలు.
Super video tq sir
🔥🔥👌
విత్తనం ద్వారా పెంచిన crop వస్తుందా?
Nenu kuda petali 1yakara
Lumbasing lo 30 years back mokkalu vunnayi
50 digrees lo nothing grows. It will grow only below 40 digress weather in any area. That to there are many varieties that need to be check
Avakado pikka dhvaraa mokka vesenu ennalaki crop vastundhi?
25 % true in youtube
Narsari
Hi
Naaku.kavali.ine.kilo
Can we have avocado as inter crop with mango
No sir
U could have utilised space better. Why are u thinking of 70 yrs from now. U can remove unwanted tree aft 10 yrs.
E mokkalu ekkada dorukuthavi sir theliyacheyandi
వీడియోలో ఉన్న రైతు నెంబర్ కి కాల్ చేయండి
ఇలాంటి తప్పుడు లెక్కలు ఎందుకు చెబుతున్నారు నాయక్ గారు?18అడుగులకు ఒక మొక్క చొప్పున వేస్తే ఏకరాకు 110 మాత్రమే పడతాయి
Marketing akada anna
రైతు ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి
Nallaregadi chettlu anukulamaa
వీడియోలు ఉన్న రైతు నెంబర్ కి ఫోన్ చేయండి
Anantapur district lo panduthai air
Anantapur district lo aekkuvaga vediga vuntundhi sai
Please tell me sir
Hello Anna can you share the telephone of the farmer Anna
వీడియోలో ఫోన్ నెంబర్ ఉంది చూడండి
Rattu number pls
వీడియోలో ఉన్నది సార్
sir mee contact number please
వీడియో లో ఉంది సర్
Mee phone number evvandi
8897266435