తిరుమల 300 టికెట్స్ కొండపైన ఇస్తున్నారా నిజమెంత ? Tirumala Big Breaking News Offline Tickets Details
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- #tirumala Big Breaking News Tirumala Offline Tickets Latest Updates. Tirumala 300/- darshan tickets offline tickets latest updates. Tirumala Today News. Tirumala Senior Citizen Darshan Age limit full information. Newly Married Couple Darshan Rules. Tirumala Brahmotsavam srivari seva latest updates.
Hindu Temples Guide Tirumala Updates.
#templesguide #hindutemplesguide
#ap #chandrababunaidu #telugu #teluguvlogs - บันเทิง
Information chala Baga cheparu andi🙏
Thank you andi
Best clear information video 👏🏻
Nice explanation 🎉🎉
Chala bagundi
Best video thanks brother
ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా దేవుడా🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Srivari metlu margam lo a time nunchi a time varaku tickets istaru.....
Good information sir tq
సార్ ఇప్పుడు శ్రీవారి మెట్లు దగ్గర టికెట్ తీసుకొని ఎవరైనా వృద్ధాప్యంలో ఉంటే వారు బస్సులో వెళ్తే అక్కడ టికెట్ పాస్ అవుతుందా
బస్సులో వెళ్లవచ్చు అని మీరే చెప్పారు గత వీడియోలు అలా ఏమైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఆ టికెట్ పైన పనికి వస్తుందా మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది శ్రీవారి భక్తులకి అలానే స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీకు శుభాకాంక్షలు
టోకెన్ తీసుకుని,1225 మెట్టు ప్రాంతం లో స్కాన్ చేసిన తర్వాత దర్శనం అవుతుంది.
pl angapradashana tickets off line lo booking cheyyyamani TTD ki suggest cheyyandi.
Good information
Mari ladies ki husband lekapote senior citizens ki evarni toduga pamputaru ?
, super Anna
,,అంగ ప్రదర్శన టీకెట్ల ఎప్పుడూ
Sreevarimettu మార్గం దగ్గర ఏ టైమ్ నుండి దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తారు? ఏటైమ్ లో అక్కడికి చేసుకోవాలి?
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
GOVINDA NAMASTE 🙏
Om namo Venkatesaya namaha
Om namo venkatesaya 🙏
Namo venkatesaya
Hearing impaired entha satham vundali vikalangula darshnaam
Hi bro bagunra,kalinadaka velle varaki dharshnm tickets apudu akada thisukovli bro rooms akada thisukovli bro,kalinadaka velle roju dharshnm tickets thisukovla dharshnm aroju next day unttunda chepnddi plz
Tirupati Vishnu ticket physically handicapped
On line lo teleyadu vari gaathi yemiti
Seeniyar sitigens ku on line lekund pampeethe manchidi nabada
మెము 3నెలల నుంచి అంగ ప్రదర్శన టీకెట్ల అన్ లైన్ లొ చూసినా 3 సేకన్స లో అన్ లైన్ లో క్లోజ్ చెస్తున్నారు మాకు ఏమైనా ఐడియా చెప్పండి
వికలాంగులు మెండితనంతో నడక మార్గంలో వచ్చినతో వారికి తగిన మర్యదలు ఉన్నవా(40%) అంతకన్న ఎక్కువైైతే రాలేరు.
Sr citizens desire to Swamy dharsanam but they are uneducated, unable to book tickets online. Is there any alternative procedure?
శ్రీవారిమెట్టు నడక దారిలో దివ్య దర్శనం టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు. చెప్పండి స్వామి.reply
మీతో మాట్లాడటానికి మీ సెల్ నెంబర్ తెలియ చేయండి సార్
వికలాంగుల ఫ్రీ దర్శనం డీటెయిల్స్
శుభదం దర్శనo tickets Ela tesukovali
Anna sr citizen ticket spofe 62 most
Tirumalalo rooms one year ki enni times book cheyya vachu?
August month ki 300rs tickets additional quota emina release chestharaa?... please emina information unte chepandi...
Om namo venkateshaya🙏
Cheyyarandi
కళ్యాణం టీకెట్టు ఆఫ్ లైన్ లో ఒక రోజు ముందు ఎక్కడ ఇస్తారు
తిరుపతి లో ఆఫ్ లైన్ రూమ్స్ ఎక్కడ ఈసత్తరు
Vishnu nivasam lo istsrandi
Senior citizen age limit telapandi sir
No off line 300rs ticket,on off line sr ticket
Good Afternoon sir
Ma babu ki 13/7/24 ki 12months complete avutudi memu supatam lo dharshanam ki 13/7/24 vellavacha
వెళ్లొచ్చు.. నో problem for child age 1 or 2 months..!
When information is routine but still you try to tweak people by using headline Tirumala big breaking news whereas no breaking news
Homam tiketsu appudu riliju chestaru
Physically handicapped persons ki offline lo tickets esthunnara ?
Ledamdi
🙏 ttd అక్టోబర్ నెల rs 300 దర్శనం టికెట్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు తెలియజేయండి బ్రదర్
This month 24 TH andi
100/- phonepe chesi membership teesukunna, membership Ela upayoginchu kovali
Whats app lo screenshot pettara?
@@TemplesGuide screen shot pettanu
@@TemplesGuide sumaaru 6 months back 100/- pampi screenshot kooda pettanu, what next
🚩🕉️🛕🐄🇮🇳😍 సనాతన ధర్మం భారతమాత గోమాత ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
What about new born baby under one year age?
Not required any online bookings
Go to direct supadam entry point with birth certificate & father & mother aadhar cards
Modati gadapa darshanam ye ye sevalaki untundi
DONT COME TIRUMALA THIS TIME WORST MAINTAINENCE FOR SSD TICKETS ISSUE NO DRINKING WATER & TAKING VERY VERY LONG TIME
Loddi mallanna jatara 2024 open ఉంటుందా