Swardham yekkuva ayipoindi brother. Selfishness is at its peaks in society now. People loosing their morals and ethics. Living morally has become waste life now a days. People are blindly following, admiring, fantasising, becoming devotees, OF FOOLS AND IDIOTS.for well being of self.
@@NN-co6yg so evidamga chaala cases vesaru ani ippudu murders chestunnaru...ok. ...so. Aalekkna 1cr ppl will lose their lives in Andhra Pradesh state right in the coming 5 years...right
@@NN-co6yg what about rape cases and murders on 5 Months, 8,9,15,21 years girl....why they are not responding on this... will they chase any single case and punished them....why every day is going to be a sensational New in Andhra Pradesh state...is people government running or any other.... just think on it
@@NN-co6yg ilagane anni jaruguthadhi anni dhaniki jagan cheychidau ani cheppu anna intha darunumga champadu ante ruling party vaadidhe ani oka dhairiyam personal issues unte evadaina champesi veliipothadu silent ga but inthaga narakalisina pani enti anna please common sense use chey inka yellow color thudipe
ఘటన బాధాకరం కానీ దానికి రాజకీయం అంటగట్టడం తప్పు. గతం లో ఇద్దరు ఒకడి వెంట తిరిగే వారు. తండ్రి బాధ చూడలేము కానీ తండ్రి తన కొడుకు నీ అదుపులో పెట్టుకునేది ఉండే. కొడుకు పట్టణం లో రౌడి షీటర్ గా ఉన్నప్పుడు తండ్రి కొడుకు నీ మందలించి అదుపులో పెట్టుకొని ఉంటే ఈరోజు ఇలా ఎడవాల్సిన అవసరం లేదు.
@@chandrakanthpapishetty8807 atanu yenni murders chesaru andi last government lo konchem details pettandi telusukuntam memukudaa....10 murders and 20 rapes chesadaa please cheppani narikedaam total family ni.
@@drrtv9920 బ్రో హత్య తప్పు కచ్చితంగా వాడిని శిక్షించాలి అందులో ఎటువంటి సందేహం రాజకీయం లేదు. కానీ మిగతా విషయాలు కూడా వాస్తవాలు మాట్లాడాలి. మాజీ ఎమ్మెల్యే & తల్లితండ్రుల గత మద్దతు గురించి.
Papam Naku uncle garu yedisthunte chala yedupu vachindhi..nasanam aeipotharu em bagupadaru..yedupu thaguluthundhi..vallaki..e vayasulo miku kastam vachinanduku badha ga undhi..😢
ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి, వినుకొండ నియోజకవర్గం MLA బాధితుడు కుటుంబం ను పరామర్శ చేసి సానుభూతి తెలిపారా???? అసలు వీరు ఎక్కడ ఉన్నారు??????
వాళ్ళు వైసిపి కి కార్యకర్త అనే పదం వినపడకుండా చేయ్యాలి అని...ఇంకో సారి ఎలక్షన్ కి కార్యకర్త లూ లేకుండా ...భయపెట్టాలని టార్గెట్ చేస్తున్నారేమో అన్పిస్తుంది....
ఎందుకు చంపు కొన్నారు?. జగన్, అనిత వస్తె ప్రాణాలు వస్తాయా మళ్ళా? పోలీసులు cases ఇద్దరిమీదా పెట్టి తిప్పుతారు చావులు కాకుండా అది extra బాధ ఇళ్లు వళ్ళు గుల్లా!
Gatha 5 years ala aithey eroju comments pettadaniki neevu vundavuu swamy thappu chesinnappudu mandadhaa kalaadha headings pettaku I am janasena fan of powerstar
Mee intlo okariki ilantidhi okati jarigithene neeku aa baadha thelusthadhi appativaraku ilane em lenattu easy ga comments chesthu vundu...nuv oka party supporter kante mundhu oka manishivi adhi gurthupettuko
Yeni problems unna murder chesivadi matalunvinali inkaaa...daniki government yemi chestundilee....3 murders and 6 rapes on minor girl...inkaa jaragali..vaalu cheppevi vinaali..... irresponsible AP govt.
Everu chesaro enduku chesaro teliadhu please samanyamaina jivathalatho adukokandi political problem lo ycp vasthy tdp,tdp vastay revenge tisukovadaniki we are not animals to enjoy about you hunting you have but think once their parents humanity untadhi kada koncham aloxhinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జిలాని హంతకుడిగా, రషీద్ బలి కావడానికి కారణాలు, గత సంఘటనలు.. బొల్లా పాపానికి, P.S ఖాన్ స్వార్థానికి రషీద్ బలయ్యాడు. మృతుడు రషీద్, హంతకుడు జిలాని వీరిద్దరూ గత ఏడాది వరకు వైసీపీకి చెందిన వారే.. పిఎస్ ఖాన్ అనుచరులు.. పార్టీ కార్యక్రమాల్లో పి.ఎస్ ఖాన్ వర్గం నుండి పాల్గొనే గ్యాంగ్ సభ్యులు. దీనితో జిలాని ఇంటి ఆడవారితో రషీద్ ఖాన్ అక్రమ సంబంధం ఎర్పచుకోవటం కూడా పెద్ద కారణం.👈 గత ఏడాది తొలి ఏకాదశి రోజున ఈ గ్యాంగ్ అంతా వినకొండ పట్టణంలోని పద్మప్రియ లాడ్జిలో జరిగిన పార్టీలో పాల్గొని, వ్యక్తిగత విషయాల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకొని ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ప్రస్తుత హంతకుడు జిలాని బీర్ బాటిల్లతో దాడి చేయటం ఒక యువకుడికి గాయాలవటం జరిగింది. ఈ గొడవలో పి.ఎస్. ఖాన్ రషీద్ కు మద్దతు పలికి గొడవలు ప్రోత్సహించాడు. రసీదు తో పాటు పిఎస్ ఖాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు కలిసి జిలానిపై దాడి చేసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లారు. జిలాని ఇంట్లో లేకపోవడంతో అతని అన్న జిమ్ జానీ, తల్లిదండ్రులు, మహిళ కుటుంబ సభ్యులపై రషీద్ ఆధ్వర్యంలో దాడి చేశారు. జిలాని సోదరుడు జానీ ని తీవ్రంగా గాయపరిచారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ మోటార్ సైకిల్ ను దగ్ధం చేశారు. తమకు అన్యాయం జరిగిందని హంతకుడు జిలాని కుటుంబ సభ్యులు, సోదరుడు జానీ వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. రషీద్ కు పిఎస్ ఖాన్ సపోర్ట్ చేయటం, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందుకు సహకరించడం జరిగింది. జిలాని ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులను కేసు కట్టకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా జిలాని పై హత్యాయత్నం కేసు నమోదు అప్పటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. జిలానీని టార్గెట్ చేసి కేసులు బనాయించి అధికారులు అడ్డం పెట్టుకుని పోలీసులతో ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా పెద్ద మసీదు వద్ద పిఎస్ ఖాన్, రషీద్ వర్గీయులు కొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి దానిలో అంతకుడి జిలాని తోపాటు వారి సోదరులపై కూడా దాడిలో ఉన్నట్లు ఆరోపించి ఇబ్బంది పెట్టారు. గతంలో జిలాని ఇంటిపై జరిగిన దాడి, దానికి ముందు లాడ్జి లో జరిగిన దాడి సంఘటనలో ఉన్న పిఎస్ ఖాన్ యూత్ వర్గీయులను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలిచి మాట్లాడి సమన్వయపరిచి చర్యలు తీసుకుంటే వ్యక్తిగత కక్షలకు దారి తీసేది కాదు. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒక వ్యక్తికి కొమ్ముకాసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టడంతో వారిచే వేధింపులకు గురవుతున్న జిలాని హంతకుడిగా మారాడు. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్షల్లో రషీద్ హత్యకు గురయ్యాడు. ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ యువకుల జీవితాలు నాశనం కావటానికి ముమ్మాటికి అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారణం. వైసీపీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి, ఒకడికి వత్తాసు పలికి మరొక వ్యక్తిని అధికారంతో వేధించి అత్యా సంఘటనలకు ప్రేరేపించి నేడు వైసిపి నేతలు రాజకీయం చేయడం దుర్మార్గం. ఇద్దరు వైసిపి కార్యకర్తల మధ్య జరిగిన వ్యక్తిగత కక్షలో హత్య జరిగితే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయరంగు పులిమి వ్యవహరించడం దుర్మార్గం.
Kathi mundu ni bidda noru therichi nanu kottaddi, Ani chepadu, narukuthuna me bidda maryadaga matladu, nijam ga me chala goppa vyakthi meeku aa Allah nayam chesthadu kachithanga ee video chusina prathi 1 Karu mi bidda atham shanthi dorakalli, korukuntunamu
ఘోరం, మహా ఘోరం. తల్లి తండ్రులుకు నరకాయతన. మాకు ప్రశ్నించే నాయకుడు వద్దే వద్దు. ఒళ్ళు వంచి పని చేసే నాయకుడు కావాలి. చిరంజీవి గారికి కూటమి గెలుపు విషయాలు తప్పవాళ్ళు చేసే ఘోరాలుకనపడవేమో.
eroju..jagan happy ga palace lo unnadu...leaders kuda happy ga unnaru...activist lu matrame...ye tandri badha chudu....sevam dorikindi inka jagan baga use chesukunthadu..
@@therissapulavarthi maralsindi nu....criminal politics evadu start chesadu.....mi amma ni evaditho no padukundi ani antey....nu c.m ieyyaka silent ga unthava???? once vallu ela torcher chesaru...ippud tdp vallu kuda reaction istey...nexttime ilanti vi cheyyakudadhu...yevaru ruling lo vastey vallu manaki mingutharu ani..telustahddu..appudu sient untharu
పాపం ఆ తండ్రి భాధ ఎవరు తీరుస్తారు
ఇకనైనా అందరూ మంచి గా మారండి
😭😭😭😭😭వాడు పోతాడు నువ్వు గాబరా పడవద్దు అన్న
ప్రజలు చూస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిదింతులకు శిక్ష పడేవరకు వదల కూడదు
Bro ..ala ami cheyaru.
Vadilestharu anthe
మానవత్వం ఎక్కడ
రెడ్డి నీ రెడ్డి చేత, ముస్లిములు నీ ముస్లిం చే చంపుతారు కమ్మోళ్ళు
As per Rashid Friend ...Rashid is a Chartered Accountant, working in Hyderabad Deloitte...he came to elections campaign
Swardham yekkuva ayipoindi brother. Selfishness is at its peaks in society now. People loosing their morals and ethics.
Living morally has become waste life now a days. People are blindly following, admiring, fantasising, becoming devotees, OF FOOLS AND IDIOTS.for well being of self.
Ituvanti chillara Rajakeeyalu aapandi.please. Inkatha yenduku godavalu penchutharu. Rajakeeya nayakulaki kaavaladindi meee lanti MEDHAVULE.
@@చిరంజీవిలింగిశెట్టి avuna correct le who killed babai Reddy killed another Reddy epudu chepu who is doing
Great anna,,, evariki jeevitam saswitam kadu ,, mee bidda gari maranam,, Veera swargam ,, mee bidda atma ku Santi kuralani devudni prardistunna
Miss you anna vadini kuda ilane champali
😭😭😭
True
రాజకీయ నాయకులు ఎక్కడ పో యారు pk సిఎం vangalapudi anitha eakkada chachindi
మానసిక
ప్రశాంతత లేకుండా రోడ్లు, బిల్డింగ్ లు , డబ్బు యెందుకు..ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యండి
😢
@@sarithasaritha2684 who killed babai where is jagan
Athanu emanaadu nuvvu emi reply buddiundda@@chiranjeevivalasa6295
@@chiranjeevivalasa6295see news kanisam familyni parmarsaki iena vacharu kondharu leaders newslo Koda leru
Why CM and DCM and Home minister not responding....???? what's going on
@@NN-co6yg so evidamga chaala cases vesaru ani ippudu murders chestunnaru...ok. ...so. Aalekkna 1cr ppl will lose their lives in Andhra Pradesh state right in the coming 5 years...right
@@NN-co6yg what about rape cases and murders on 5 Months, 8,9,15,21 years girl....why they are not responding on this... will they chase any single case and punished them....why every day is going to be a sensational New in Andhra Pradesh state...is people government running or any other.... just think on it
Waste gallu
@@NN-co6yg ilagane anni jaruguthadhi anni dhaniki jagan cheychidau ani cheppu anna intha darunumga champadu ante ruling party vaadidhe ani oka dhairiyam personal issues unte evadaina champesi veliipothadu silent ga but inthaga narakalisina pani enti anna please common sense use chey inka yellow color thudipe
@@benarjilakshmaiah4545point ke vochav bro epudu jareginde ante tdp cheyendi cbn cheyendau antava yenti bto
Good decision
ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరు
ఎందుకు ఆలా విసిగిస్తారు పదే పదే అడిగినవే అడుగుతారు
E media nai oka psycho la vundhi.
ఘటన బాధాకరం
కానీ దానికి రాజకీయం అంటగట్టడం తప్పు.
గతం లో ఇద్దరు ఒకడి వెంట తిరిగే వారు.
తండ్రి బాధ చూడలేము కానీ తండ్రి తన కొడుకు నీ అదుపులో పెట్టుకునేది ఉండే.
కొడుకు పట్టణం లో రౌడి షీటర్ గా ఉన్నప్పుడు తండ్రి కొడుకు నీ మందలించి అదుపులో పెట్టుకొని ఉంటే ఈరోజు ఇలా ఎడవాల్సిన అవసరం లేదు.
@@chandrakanthpapishetty8807 atanu yenni murders chesaru andi last government lo konchem details pettandi telusukuntam memukudaa....10 murders and 20 rapes chesadaa please cheppani narikedaam total family ni.
@@drrtv9920
బ్రో హత్య తప్పు కచ్చితంగా వాడిని శిక్షించాలి అందులో ఎటువంటి సందేహం రాజకీయం లేదు.
కానీ మిగతా విషయాలు కూడా వాస్తవాలు మాట్లాడాలి.
మాజీ ఎమ్మెల్యే & తల్లితండ్రుల గత మద్దతు గురించి.
Any parties don't encourage dis kind of violence....but some flash back issues...
🥺😭😭😭😭😭😭
Nayam Jaragali
Where is PK and CBN?
Papam Naku uncle garu yedisthunte chala yedupu vachindhi..nasanam aeipotharu em bagupadaru..yedupu thaguluthundhi..vallaki..e vayasulo miku kastam vachinanduku badha ga undhi..😢
Avnu uncle .mi vusuru vurike podhu.
ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి, వినుకొండ నియోజకవర్గం MLA బాధితుడు కుటుంబం ను పరామర్శ చేసి సానుభూతి తెలిపారా???? అసలు వీరు ఎక్కడ ఉన్నారు??????
th-cam.com/video/u--Dg1AAbeQ/w-d-xo.htmlsi=QbmM3_MJIUrtCbuK
చచ్చిపోయారేమో
వాళ్ళు వైసిపి కి కార్యకర్త అనే పదం వినపడకుండా చేయ్యాలి అని...ఇంకో సారి ఎలక్షన్ కి కార్యకర్త లూ లేకుండా ...భయపెట్టాలని టార్గెట్ చేస్తున్నారేమో అన్పిస్తుంది....
ఎందుకు చంపు కొన్నారు?. జగన్, అనిత వస్తె ప్రాణాలు వస్తాయా మళ్ళా? పోలీసులు cases ఇద్దరిమీదా పెట్టి తిప్పుతారు చావులు కాకుండా అది extra బాధ ఇళ్లు వళ్ళు గుల్లా!
Mari last five years lo jalaga yekkada chesadura kojja
Chala badhakaram peddayana melanti kastam evariki rakidadu.
Where is the democracy and humanity 😢😢😢😢😢
It is not for rowdies & goondas
th-cam.com/video/u--Dg1AAbeQ/w-d-xo.htmlsi=QbmM3_MJIUrtCbuK
రాష్ట్రం లో గత 5 సంవత్సరాలుగా మానవత్వం, శాంతి భద్రతలు అనేవి లేవు, ఇప్పుడు కొత్తగా వాటి గురించి అనుకోవడం అత్యాసే, గత బాధితులకి మండదా
Thuu💦
Gatha 5 years ala aithey eroju comments pettadaniki neevu vundavuu swamy thappu chesinnappudu mandadhaa kalaadha headings pettaku I am janasena fan of powerstar
@@sai5926 miru nijanga jenasena sir. Tdp ki guddiga support chestunaru bcuz jagan midha kopam tho ankunna jenasena vallu.
Ekkada em ayindi? Me TDP Pacha pshyco lake matrame apaddalu matladatharu
Maji c.m new c.m bagane untaru.kani prajalu narukonni chastunnaru prajalu manchiga marandi.
పదవి లో వున్నప్పుడు ఎన్నడూ బాధితులను పరామర్శించి న పాపాన పోలేదు....ఇపుడు రోడ్డుమార్గాన వచ్చేసాడు మహానాయకుడు...మీ బ్రతుకంతా శవఠాజకీయాలేనా...రా
immediate justice need in this case being a janasena party supporter
Nee vusuru vallaku tagulu tundi , Inka "!?)_"
మరి జగ్గడు ఎంతో మందిని చంపించాడు.. అప్పుడు వాగ లేదేం..
Ekkada ra loafer
@@dhulipalavenkateswararao7932 ante appudu jagan chesadu...ippudu.. Chandrababu hesadu kadaa andi.
Mee intlo okariki ilantidhi okati jarigithene neeku aa baadha thelusthadhi appativaraku ilane em lenattu easy ga comments chesthu vundu...nuv oka party supporter kante mundhu oka manishivi adhi gurthupettuko
Very sad what's going on in Andhra Pradesh is people government running or criminal government running 😢
th-cam.com/video/u--Dg1AAbeQ/w-d-xo.htmlsi=QbmM3_MJIUrtCbuK
Inkaaa facts bayatiki raaledu. Family members yemo jilaani yevaro maaku theliyadu antunnadu. Jilaani Rashid kalisi unde chaala photos unnayi. Jilaani family ni adigithe konni details vasthayi. Jilaani yemi chepthado Manaku theliyadu kadaa.
Kaani ippudu unde sava Rajakeeya nayakula kosam kottu kovadam , champukovadam buddi leni pani. Wait for few more days. Chaala vishayalu bayatiki vasthayi. Ooorikine istam vachinatlu comments lo kottukobakandi.
@@musthafajm Avunulendi...Inka aggali. Inkakonni murders jariginatauvata one by one nidanamga deal chestarulee...ycp vaalu chesaru ani
Yeni problems unna murder chesivadi matalunvinali inkaaa...daniki government yemi chestundilee....3 murders and 6 rapes on minor girl...inkaa jaragali..vaalu cheppevi vinaali..... irresponsible AP govt.
Any party don't encourage this type of activities
ఎక్కడ శవం ఉంటే అక్కడ శవ రాజకీయాలతో
పార్తీ చేసుకునే పార్తీ 😢
Anduke kadupuki Annam tinali pachadi mrng vavhedi kaadu..Mee batuku
@@jeevanprasad3127 nijam sir
Musalayana matalu vinnaka kuda sava rajakiyala yetu potundi samajam
నికుటుంబము లో సస్తే తెలుస్తుంది..... అప్పుడు చెద్దు సవ రాజకీయం..... సిగ్గుండాలి ..మనుషులు గా వున్నాం అని ముందు గ్రహించండి
@@jeevanprasad3127 నువ్వు మార్నింగ్ వచ్చింది తింటున్నావా
AP no longer a democratic state. without investigation how can police decide it as Interpersonal rivalry in no time. Its not acceptable.
@@GamingSpYder who killed babai without verification invesgeation how they told heart attack
@@chiranjeevivalasa6295 Its been investigate, and brother its a diffent senrio and we need justice for Rasheed.
@@chiranjeevivalasa6295 are you supporting these kinda activities ?
😭😭😭😭😭😭😭😭😭😭😭💞💞💞💞💞💞
😢😢😢😢😢
peddayana, ala ela abaddalu cheptunnav .. vallu maaku teliyadu antavu.. marala valla gurinchi anni cheptavu
Kutami vachina tharvatha yenni hatyalu yenni repu lu ayyababoi mana desam yetupothundhi sar😢😢😢😢😢
@@RannieKamil avuna who killed babai , ap ni 5 years ganjai,madam , no devloped lekunda chesi baga kamu kotinchi epudu 30 days kaledu apudu edusthnara
Everu chesaro enduku chesaro teliadhu please samanyamaina jivathalatho adukokandi political problem lo ycp vasthy tdp,tdp vastay revenge tisukovadaniki we are not animals to enjoy about you hunting you have but think once their parents humanity untadhi kada koncham aloxhinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
టీడీపీ or వైసీపీ దాదులు ఆపాలి. పెద్ద నాయకులు బయటకొచ్చి గట్టిగ ఎందుకు చెప్పడంలేదు కార్యకర్తలకు
orike yavaru champaru dhaniki yedo pedda probulam undali kabatte edi jarugindi
This is beginning of the end evaru height ga kanpadite vaade aswathamma
YCP and YCP Batch.....
Valle champichi malli odarpu yathra
Not excuse this issue
No logic in islam (Karma sidhamtam)
Exactly govt failure
th-cam.com/video/u--Dg1AAbeQ/w-d-xo.htmlsi=QbmM3_MJIUrtCbuK
@@chgiri5525 th-cam.com/video/u--Dg1AAbeQ/w-d-xo.htmlsi=QbmM3_MJIUrtCbuK
@@chgiri5525 law Oder 5 years nuchi champesaru Mari evaru failure
జిలాని హంతకుడిగా, రషీద్ బలి కావడానికి కారణాలు, గత సంఘటనలు..
బొల్లా పాపానికి, P.S ఖాన్ స్వార్థానికి రషీద్ బలయ్యాడు.
మృతుడు రషీద్, హంతకుడు జిలాని వీరిద్దరూ గత ఏడాది వరకు వైసీపీకి చెందిన వారే.. పిఎస్ ఖాన్ అనుచరులు.. పార్టీ కార్యక్రమాల్లో పి.ఎస్ ఖాన్ వర్గం నుండి పాల్గొనే గ్యాంగ్ సభ్యులు.
దీనితో జిలాని ఇంటి ఆడవారితో రషీద్ ఖాన్ అక్రమ సంబంధం ఎర్పచుకోవటం కూడా పెద్ద కారణం.👈
గత ఏడాది తొలి ఏకాదశి రోజున ఈ గ్యాంగ్ అంతా వినకొండ పట్టణంలోని పద్మప్రియ లాడ్జిలో జరిగిన పార్టీలో పాల్గొని, వ్యక్తిగత విషయాల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకొని ఘర్షణకు పాల్పడ్డారు.
ఈ ఘర్షణలో ప్రస్తుత హంతకుడు జిలాని బీర్ బాటిల్లతో దాడి చేయటం ఒక యువకుడికి గాయాలవటం జరిగింది.
ఈ గొడవలో పి.ఎస్. ఖాన్ రషీద్ కు మద్దతు పలికి గొడవలు ప్రోత్సహించాడు. రసీదు తో పాటు పిఎస్ ఖాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు కలిసి జిలానిపై దాడి చేసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లారు.
జిలాని ఇంట్లో లేకపోవడంతో అతని అన్న జిమ్ జానీ, తల్లిదండ్రులు, మహిళ కుటుంబ సభ్యులపై రషీద్ ఆధ్వర్యంలో దాడి చేశారు. జిలాని సోదరుడు జానీ ని తీవ్రంగా గాయపరిచారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ మోటార్ సైకిల్ ను దగ్ధం చేశారు.
తమకు అన్యాయం జరిగిందని హంతకుడు జిలాని కుటుంబ సభ్యులు, సోదరుడు జానీ వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు.
రషీద్ కు పిఎస్ ఖాన్ సపోర్ట్ చేయటం, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందుకు సహకరించడం జరిగింది.
జిలాని ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులను కేసు కట్టకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నాడు.
అంతటితో ఆగకుండా జిలాని పై హత్యాయత్నం కేసు నమోదు అప్పటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
జిలానీని టార్గెట్ చేసి కేసులు బనాయించి అధికారులు అడ్డం పెట్టుకుని పోలీసులతో ఇబ్బందులకు గురిచేశారు.
అంతేకాకుండా పెద్ద మసీదు వద్ద పిఎస్ ఖాన్, రషీద్ వర్గీయులు కొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి దానిలో అంతకుడి జిలాని తోపాటు వారి సోదరులపై కూడా దాడిలో ఉన్నట్లు ఆరోపించి ఇబ్బంది పెట్టారు.
గతంలో జిలాని ఇంటిపై జరిగిన దాడి, దానికి ముందు లాడ్జి లో జరిగిన దాడి సంఘటనలో ఉన్న పిఎస్ ఖాన్ యూత్ వర్గీయులను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలిచి మాట్లాడి సమన్వయపరిచి చర్యలు తీసుకుంటే వ్యక్తిగత కక్షలకు దారి తీసేది కాదు.
అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒక వ్యక్తికి కొమ్ముకాసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టడంతో వారిచే వేధింపులకు గురవుతున్న జిలాని హంతకుడిగా మారాడు.
ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్షల్లో రషీద్ హత్యకు గురయ్యాడు. ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ యువకుల జీవితాలు నాశనం కావటానికి ముమ్మాటికి అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారణం.
వైసీపీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి, ఒకడికి వత్తాసు పలికి మరొక వ్యక్తిని అధికారంతో వేధించి అత్యా సంఘటనలకు ప్రేరేపించి నేడు వైసిపి నేతలు రాజకీయం చేయడం దుర్మార్గం.
ఇద్దరు వైసిపి కార్యకర్తల మధ్య జరిగిన వ్యక్తిగత కక్షలో హత్య జరిగితే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయరంగు పులిమి వ్యవహరించడం దుర్మార్గం.
ఇద్దరు వై సీ పీ అయితే మరీ జిలానీ ఏలో టవల్ ఎందుకు వెసుకునారు
Jilai tdp potos vachaviga.neevu kadha cheptunnavu ante tdp neevu
Kathi mundu ni bidda noru therichi nanu kottaddi, Ani chepadu, narukuthuna me bidda maryadaga matladu, nijam ga me chala goppa vyakthi meeku aa Allah nayam chesthadu kachithanga ee video chusina prathi 1 Karu mi bidda atham shanthi dorakalli, korukuntunamu
Ap rajakeeyalu ela vuntaya oka vakthi ni champadam enti ra aa thalli badha chudandi ra vallu.me amma ni adagandira ebadha elavuntundhi vedhavallara
Big TV Chandrababu Ku broker tv
Neku Ela TELUSURA. Nuvvu ne intlo vallani SUPLY CHESTUNAVA.
పదవి కోసం నాన్న శవం వాడావు, బాబాయ్ శవం వాడావు ఇప్పుడేమో ఇది....ఏం బ్రతుకులు రా మీవి.....ఛీఛీ
😔😔
Valla madhya godavalu lekundane
Anthala nariki champesada
Nijalu matladandira
Only thanu ycp ani narikesada
🤢🤮😪😔☹🙁 RIP
Wrong message
Jagan a reki chesadu😂 kadha
ఘోరం, మహా ఘోరం.
తల్లి తండ్రులుకు నరకాయతన.
మాకు ప్రశ్నించే నాయకుడు వద్దే వద్దు.
ఒళ్ళు వంచి పని చేసే నాయకుడు కావాలి.
చిరంజీవి గారికి కూటమి గెలుపు విషయాలు తప్పవాళ్ళు చేసే ఘోరాలుకనపడవేమో.
YCP lo unna rowdy inka ycp paytm ni lepeysadu antaw😅
చంపింది తూరుకోడే కదా.
इक नी dramaलु आपु जगन
వెన్నుపోటు గాడు రాజీనామ చేయాలి
@@varaprasad9654 godali potugadu emi chayali
ఇద్దరు రౌడీ లే మూడో రౌడీ జగన్ గాడూ
This is not a political murdered
This is a rivalry between 2 person's just because of YCP leader Khan and ex MLA
YCP rowdy party
Very bad politics. Don’t take life’s because of dirty politics . Only fight for rights don’t take life when you are not able to give life
eroju..jagan happy ga palace lo unnadu...leaders kuda happy ga unnaru...activist lu matrame...ye tandri badha chudu....sevam dorikindi inka jagan baga use chesukunthadu..
Miru mararu inka
Chii em bathuku ra inka meeku yellow billa lu vusthunai
@@therissapulavarthi who killed babai chapu tharavtha maruthamu

😭😭😭😭
😢😢😢😢