వినుకొండ ఘటన వెనుక నిజా నిజాలు ఇవే ..! | Vinukonda Latest Incident | Palnadu District | TV 24 Studio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • వినుకొండ ఘటన వెనుక నిజా నిజాలు ఇవే ..! | Vinukonda Latest Incident | Palnadu District | TV 24 Studio
    #vinukonda #rashid #tv24studio
    TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:
    / @tv24studio
    Follow our Facebook Page : / tv24studio
    TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.
    For any Advertising, Sponsoring, and suggestions please mail us: at tv24.studio@gmail.com or +91 96662 16699
    #TV24Studio #StudioTV24
    Please Give Us Support by liking and subscribing to this Channel here: bit.ly/3eCipP3

ความคิดเห็น • 901

  • @yadlabheemaraju8909
    @yadlabheemaraju8909 หลายเดือนก่อน +282

    ఏం చేసినా ప్రాణం తీయడం తప్పే కదా . పోయిన ప్రాణం మళ్ళీ రమ్మంటే రాదు కదా.. ముందు వాళ్లకు న్యాయం జరిగేలా చూడండి సార్ ప్లీజ్ 🙏🙏🙏

    • @munnashaik9540
      @munnashaik9540 หลายเดือนก่อน +13

      Super bro

    • @NagarajuPotnuru-on2sz
      @NagarajuPotnuru-on2sz หลายเดือนก่อน

      Vuray neevu c b n gaadivi

    • @sanjeevareddy5680
      @sanjeevareddy5680 หลายเดือนก่อน +14

      Mimmalni me intlo vallani power lo undi ibbandi pedite telustundi sir, atanu ala champe anta avasaram vachela chesukunnadu ante ,atanani enta ibbandi pedite,dr.sudhakar,chandraiah...etc ,varu nerpinde ippudu vallaki Valle narukuntunnaru, okadini encounter cheste malli opposition vallu,prajasangalu,so called undavalli lanti vallu gola chestaru,police lu matram em chestaru,arrest chesi court ki submit chestaru,bail court istadi.....

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 หลายเดือนก่อน +1

      sanjiva reddy garki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sharmilasharmi7740
      @sharmilasharmi7740 หลายเดือนก่อน

      Need justice

  • @youknow....
    @youknow.... หลายเดือนก่อน +298

    వాడు తరువాత టీడీపీ లోకి వెళ్ళిపోయాడు అన్న విషయం కూడా చెప్పు.. అది చెప్పవు ఎందుకంటే నువ్వు టీడీపీ మనిషివి

    • @rajasekhar000
      @rajasekhar000 หลายเดือนก่อน +5

      Yesss😅😅😅

    • @Meerudhvikanisha77
      @Meerudhvikanisha77 หลายเดือนก่อน +7

      Neku talusu baga

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 หลายเดือนก่อน +5

      ye party aina, anta manasikanga, sarirakanga, himsinchatam tape kada..????

    • @sankarv9780
      @sankarv9780 หลายเดือนก่อน

      @@youknow.... ASALU PSYCHO JAGAN EY KADA LAST 5 YEARS STATE MOTTAM DARIDRAM PATTINCHI,,LAND,SAND,LIQUOR,,MAFIA MOTTAM DOCHUKONI STATE NI SARVA NASANAM CHEYSI,,DHADULU ,DOWERJANYALU,,LAND SETTILMENTS,,,16 MONTHS CHANCHAL GUDA JAIL LO CHIPPA KUDU THINNA BEHAVIOR LO CHANGE RANI SANKARA JATHI DADDAMA JALAGHA VADU AP STATE KI PATTINA ATHI PEDDA DARIDRAM PRESENT THAT DARIDRAM VADHILI AP PRAJALU HAPPY GHA UNNARU PSYCHO JALAGHA POLITICAL CAREER KI ENDING CARD PADINDHI IKA VADI LIFE ANTHA THIHAR JAIL LO CHIPPA KUDEY.

    • @vankadarakrishnaiah8750
      @vankadarakrishnaiah8750 หลายเดือนก่อน

      ఎన్నికలనుందు వైసిపి వాళ్లు చేరిన చేర్పించుకుంటారు అయితే టీడీపీ ప్రోత్సాహం అంటారా పాత కక్షల పెట్టుకొని చంపుకుంటే టీడీపీ దా బాధ్యత

  • @BalaBhakthitv
    @BalaBhakthitv หลายเดือนก่อน +125

    ఏదీ ఎమైనా ఇలాంటి హత్యలను ప్రోత్సహించటం ఎంత మాత్రం మంచిది కాదు

    • @repurikoteswararao9832
      @repurikoteswararao9832 หลายเดือนก่อน

      చాలా క్లియర్.. కానీ దారుణంగా హత్య చేయడం డైరెక్ట్ మర్డర్ అందరు చూస్తుండగా నీచ హెయ స్థితి, దీనివెనుక రంగులు పు లమటానికి కారణం కూడా.. పోలీస్ తెలుస్తారు చుడండి

    • @ramupuppala27
      @ramupuppala27 หลายเดือนก่อน +1

      Mari roudyism, goondaism protsahinchatam manchida........?

    • @rayalaseemaravi2383
      @rayalaseemaravi2383 หลายเดือนก่อน +1

      Evaru protsa hincharu kani AP is after Punjab in drugs bro

    • @kiransantosh535
      @kiransantosh535 หลายเดือนก่อน +1

      విడియో చూసిన ఎవరు ప్రోత్సహించారు అర్థం కావట్లేదా??

    • @user-uw3pw3xd3w
      @user-uw3pw3xd3w หลายเดือนก่อน

      జిలానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సపోర్ట్ చేశారు కదా.

  • @TalapalasrinivasaraoVasarao
    @TalapalasrinivasaraoVasarao หลายเดือนก่อน +86

    అన్నగారు బాగానే చెప్పారు వైసీపీలో ఉన్నంతకాలం చoపలేకపోయాడు మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉంటే చంపాడో అది కూడా చెప్పండి.

    • @ananthnaraharialkur4874
      @ananthnaraharialkur4874 หลายเดือนก่อน

      అయ్యో ఎలా చెప్తాడండీ,అదొక గొప్ప విలువ గల మానవతావాదుల పార్టీ కదండీ, మానవతావాదానికి ప్రతిరూపం కదండీ. పాపం ఎంత కష్టపడ్డాడో TDPని సేవ్ చేయడానికి.

    • @bollipogupethuru7668
      @bollipogupethuru7668 หลายเดือนก่อน

      Yes

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน

      Chavuni pivadu nirnaestadu. Party lu , thokka thotakura kadu.

    • @swatirani2844
      @swatirani2844 หลายเดือนก่อน +1

      Don't think about parities Nd time.its completely about gredges of two parties .
      Waste Ga party name testunnaru.main person brahmanayudu garu problem.. rip to rashid.ee murder kosam tdp party I tevaddu .only one son .Rashid parents tho responsible Ga vundavalisondi .parents kosam aochinchakunda partikosam time vestu chesukunnadu..baaga chaduvu Koni job chesukunte baagunnu. Party ani mlanai cm valla kosam valla parents vadulukoni elanti vaipu time waste chesukuntu Mari present youth.
      Moral
      After death parents alone.parties will be strong

    • @jhansich3907
      @jhansich3907 หลายเดือนก่อน

      మరి eppudu ఎందుకు చంపాడు..... TDP అధికారం లోకి వచ్చింది అని చంపాడా

  • @umashankarreddy7283
    @umashankarreddy7283 หลายเดือนก่อน +67

    వాళ్ళు కారణమా , కాదా అన్న విషయం పక్కన పెడితే... నువ్వు మాత్రం అంతకుడు కంటే నువ్వే రాక్షసుడుల ఉన్నావ్

    • @xplorYT
      @xplorYT หลายเดือนก่อน

      నువ్వు కేక బ్రో

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน

      E angle lo 😮😮😮

    • @MadhavaG-ew3ny
      @MadhavaG-ew3ny หลายเดือนก่อน

      Vachindayya Vayyari

    • @imranshake274
      @imranshake274 หลายเดือนก่อน +2

      Avnu brother
      Jilani house meeda Rashid attack cheste, Rashid meeda case file cheyali kadha?
      Rashid meeda case file cheste, jilani asalu attack chese vaadu kadhu kadha!

    • @ShashankChandra-hn7uu
      @ShashankChandra-hn7uu หลายเดือนก่อน

      Ayana cheppindi corectega

  • @tonyrajuraju4725
    @tonyrajuraju4725 หลายเดือนก่อน +5

    బాగా చెప్పావు బ్రదర్......... Welll explained

  • @Sksafi-no4bw
    @Sksafi-no4bw หลายเดือนก่อน +24

    అన్నా ఏదో దగ్గరుండి నువ్వే చూసి నువ్వే చేయించినట్టు ఉన్నావ్ అన్న

  • @nagendrakadali4125
    @nagendrakadali4125 หลายเดือนก่อน +10

    అంత దారుణ మైన మర్డర్ ఇప్పుడు వరకు చూడలేదు, ఇపుడు దీన్ని చూసి ఇంకొకడు చెడతాడు

    • @chandrasekharmannam2861
      @chandrasekharmannam2861 หลายเดือนก่อน

      అవునా వెల్దుర్తిలో చంద్రయ్యను నది రోడ్డు మీద గొంతుకోసం చంపినప్పుడు ఎక్కడున్నావు బ్రో

  • @yedukondalusujatha1921
    @yedukondalusujatha1921 หลายเดือนก่อน +40

    చంపింది మనిషే చచ్చింది మనిషి ఇందులో రాజకీయం ఎందుకు వస్తున్నాయి

    • @geethureddy4117
      @geethureddy4117 หลายเดือนก่อน +2

      💯 Currect bro

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน +3

      Correct. E Jagan chestundi thappudu rajakeyam.

    • @kiransantosh535
      @kiransantosh535 หลายเดือนก่อน +1

      11 సీట్ లు ఇచ్చినందుకు

  • @namepallirajasekhar7488
    @namepallirajasekhar7488 หลายเดือนก่อน +23

    మీరు సేకరించిన సమాచారం తో చేసిన ఈ వీడియో నూటికి నూరుపాళ్లు నిజం ఎందుకంటే నాది వినుకొండ నే ఆ మొదటి నుంచి జరిగిన గొడవలు మా అందరికీ తెలిసిందే, ఆ గొడవలు జరిగినప్పుడే ps khan కలుగజేసుకొని సర్దిచెప్పడం చేసి ఉంటే ఈరోజు రషీద్ ప్రాణాలు కోల్పోయేవాడు కాదు.

  • @kantlamdonikani1516
    @kantlamdonikani1516 หลายเดือนก่อน +97

    ఏదేమైనా రసీదు కుటుంబానికి అన్యాయం జరిగింది

  • @JoshstudyClub
    @JoshstudyClub หลายเดือนก่อน +4

    అస్కార్ అవార్డు ఇస్తారు... నువ్ చెప్తున్నా స్క్రిప్ట్ కి...
    నీ ఛానల్ మొత్తం TDP, జనసేన సపోర్ట్ వీడియోస్ ఉన్నాయి...
    నిజాలు తెలిస్తే చెప్పు.. లేదంటే... News ఛానల్ పెట్టి divert చేయకు 👍🏻
    Tdp, YCP అని కాదు అక్కడ ఒక ప్రాణం పోయింది... చాలా దారుణంగా... ఎప్పుడు లేని విధంగా..
    అంత దారుణంగా చంపడానికి ప్రేరేపించిన వారు ఎవరు? ఎవరి సపోర్ట్ లేకుండా అంతలా ఒక వ్యక్తి నీ చంపుతారా?

  • @Ysjagan1437
    @Ysjagan1437 หลายเดือนก่อน +94

    అంటే నీ దృష్టి లో చంపడం కరెక్టే అన్నట్టు చెప్తున్నావు .. చంపడం లో అతని మీద నీ సపోర్ట్ కూడా బానే ఇస్తున్నవు .. వైసీపీ పార్టీ అని క్లియర్ గా mention చేశావు..
    మరి ఇంకోపార్టీ (టీడీపీ) లోకి వెళ్ళాడు అని ఎందుకు ఫొటోస్ videos చూసి కూడా చెప్పలేకపోతున్నావూ.. తప్పు ఎవడు చేసినా తప్పే అది ఏ పార్టీ వాడు అయినా తూ నువ్వు వ్యూస్ కోసం మరి ఇంత దరనం గా చనిపోయిన వ్యక్తి ని బ్లేమ్ చేస్తున్నావు సిగ్గుండాలి...

    • @khazashaik5729
      @khazashaik5729 หลายเดือนก่อน +4

      Nominated post kavalantey 22+Case lu Undali ani cheppadu ga Chestunnaru

    • @Elevation-ng3qq
      @Elevation-ng3qq หลายเดือนก่อน

      Mental gaadu veedi video don't recommend chesthe chaalu....arai mental mak...niku evadu chepaadu idi antha...

    • @srilocalchannal4645
      @srilocalchannal4645 หลายเดือนก่อน

      champina vadiki marana shiksha veyyali...valla personal godavani jagan gadu Denni rajakiyam chesthunnadu..godavalu inka avvalani try chesthhunnadu

  • @avulavenkatnarayana308
    @avulavenkatnarayana308 หลายเดือนก่อน +23

    ఇతన్ని పోలీసులు సాక్షం క్రింద ఈ కేసు లో స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత కావున అతని న్యూస్ ప్రకారం.

  • @statilu8481
    @statilu8481 หลายเดือนก่อน +44

    పార్టీలు పక్కన పెట్టి ముందు సంపినవాడ్ని ఊరి తియ్యాలి ఆలాగైయితీనే సమాజం బాగుంటది

    • @Mgn_09
      @Mgn_09 หลายเดือนก่อน +3

      Mare vivekananda Reddy chepenavallani em cheyali😂

    • @gulabitrolls7890
      @gulabitrolls7890 หลายเดือนก่อน +1

      ​@@Mgn_09Mundu kanipinchina vyakthi ni punishment evali

  • @cherryjoy9182
    @cherryjoy9182 หลายเดือนก่อน +65

    Mee explanation ప్రకారం అన్యాయం జరిగింది కాబట్టే చంపాడు అని మీరు support చేస్తున్నట్లు వుంది

    • @vinaypatnaik6543
      @vinaypatnaik6543 หลายเดือนก่อน +7

      Ni plan TDP midaki nettali😂😂😂😂

    • @chandrakanthpapishetty8807
      @chandrakanthpapishetty8807 หลายเดือนก่อน +8

      అది సపోర్టు కాదు.
      వైకాపా ప్రచారం తప్పు అని.
      ఇది పాత కక్షలతో జరిగిన హత్య అని.

    • @chandrakanthpapishetty8807
      @chandrakanthpapishetty8807 หลายเดือนก่อน

      మాజీ ఎమ్మెల్యే బొల్ల గాడు గతం లో రషిద్ (మృతుడు) అరాచకాలకు ఆపకుండా బ్రోకర్ పని చేయడం వలన జరిగిన హత్య.
      ఇప్పుడు బయటకి వచ్చి పతివ్రత మాటలు మాట్లాడుతుండు.
      ఇక వారి తల్లితండ్రులు ఏమంటున్నారు మా బాబు కి ఎం తెలియదు అని.
      వినుకొండ లో సగం మందికి తెలుసు గతం లో రషిద్ వెళ్లి జిలానీ ఇంటి పైన చేసిన దాడి గురించి కానీ తల్లితండ్రులు కూడా ఇది తెదేపా హత్య అంటున్నారు ఆరోజే కొడుకు కి బుద్ది చెప్పి ఉంటే బాగుండు.

    • @villagefocustv6210
      @villagefocustv6210 หลายเดือนก่อน

      Yes​@@chandrakanthpapishetty8807

    • @OgiralaHarikrishna123
      @OgiralaHarikrishna123 หลายเดือนก่อน

      అంటే సంపుతారా

  • @chinthadharma2543
    @chinthadharma2543 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉... చాలా బాగా వివరాలు తెలిపారు... ధన్యవాదములు... మీకు... ❤️❤️❤️❤️

  • @kotikalapudivenkatasomasun3864
    @kotikalapudivenkatasomasun3864 หลายเดือนก่อน +16

    Excellent clarification 👍👌👍👌👍💯

  • @pchittemma2822
    @pchittemma2822 หลายเดือนก่อน +21

    టీడీపీ లో ఉన్నాడని ఈ వీడియో కష్టపడి చేసావు , కానీ హంతకుడు కి ఖచ్చితంగా శిక్ష పడాలి

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน +1

      Val personal issues vala champadu. Adi clear ga telutundi. Athani chavuni rajakeyam ga vadukutundi YCP party. Edi shame

  • @rabbybandila8937
    @rabbybandila8937 หลายเดือนก่อน +55

    జిలానిది తప్పు కాబట్టి, వాళ్ళు సపోర్ట్ చెయ్యలేదు. తరువాత జిలానీ టి.డి.పి. లో చేరాడు. లేపాసాడు. అ ఆ లు నేర్పుతున్నట్లుది.

    • @Mgn_09
      @Mgn_09 หลายเดือนก่อน

      Me ycp vallu 420 ke kadha spot chestharuga😂

    • @SathyendraVemulapalli
      @SathyendraVemulapalli หลายเดือนก่อน +2

      Jilani TDP lo cheradu Ani proof share cheyandi

    • @sheikkareem3442
      @sheikkareem3442 หลายเดือนก่อน +1

      Jelani MLA wife ki cake 🍰 tinupistunnadu chupincharu kada jagan photo

    • @srinivasnutakki2803
      @srinivasnutakki2803 หลายเดือนก่อน +4

      నీది ఏ ఊరు నాయనా??
      ఇక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలుసు..
      జిలానిది ఎంత తప్పు ఉందో రషీద్ ది కూడా తప్పు ఉంది..
      ఈ ఇష్యూ అనేది రెండు సంవత్సరాల నుండి నలుగుతూనే ఉంది..
      జిలానీ ని టార్గెట్ గా పీయస్ ఖాన్ 6నెలల క్రితం కూడా దాడి చేసి తీవ్రంగా హింసించారు 307 సెక్షన్ కింద కేసు పెట్టి లోపల వేయించారు అతని బుల్లెట్ బండి తగల పెట్టారు.. వాళ్ళ అన్న జిమ్ జానిని ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇంటిని కూడా ధ్వంసం చేసారు..
      అపుడే ఆ పీ యస్ ఖాన్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసారు.. ఆ తర్వాత పీయస్ ఖాన్ విజయవాడ కి మకాం మార్చాడు..
      జిలానీ పార్టీ మారాడు.
      ఇపుడు ఈ హత్య కూడా పీయస్ ఖాన్ ఆధ్వర్యంలోనే జరిగింది..
      అధికారం ఉన్నా నువ్వేం పీకలేవు అని జిలానికి ఫోన్ చేసి రెచ్చగొట్టారు..
      ఇక జిలానీ అదను కోసం వెయిట్ చేసి అతన్ని అతి కృరంగా చంపాడు..
      ఇపుడు ఏమయింది ఒకడి(పీయస్ ఖాన్) స్వార్థానికి రెండు కుటుంబాలు బలి అయ్యాయి..
      ఇలాంటి సమయంలో ఎలాగైనా వైసీపీ కి రాజకీయ మైలేజి రావాలి అందుకు ఏం చేయాలో అలాగే పథకం ప్రకారం పీ యస్ ఖాన్ నడిపించాడు...
      ఇపుడు శిక్షార్హుడు ఎవరయ్యా అంటే పీ యస్ ఖాన్ అనే ఈ రౌడీ షీటర్..
      అతన్ని లోపల వేసి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే నిజాలు బయటకి వస్తాయి..

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน

      Cake tinipisthe party lo cherinatla ... CBN ki Jagan shakehand esthe CBN ki support cjesinta 😅😅😅😅😅​@@sheikkareem3442

  • @abdulshaik8560
    @abdulshaik8560 หลายเดือนก่อน +13

    వీడు హంతకుడు తరపున మాట్లాడం చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.

  • @hondashine1263
    @hondashine1263 หลายเดือนก่อน +1

    రసీద్ ❌ రషీద్✔️.... జిలానీ రషీద్ ను బీర్ బాటిల్ తో లాడ్జ్ గొడవ తర్వాత బైట పొడిచాడు అది చెప్పవే...
    జీలాని ❌ జిలానీ ✔️
    జీమ్ ❌ జిమ్ ✔️...నీకు ఒక బోర్డు ..ఒక విశ్లేషకుడవు నువ్వు😂😂

  • @nageswararaochekuri3981
    @nageswararaochekuri3981 หลายเดือนก่อน +7

    Good explane

  • @singapakularaju8775
    @singapakularaju8775 หลายเดือนก่อน +2

    నాది తెలంగాణ ఏపీ రాజకీయం ఎలా ఉందంటే గురిగింజ నా అంత ఎర్రగా ఎవరు లేరు అంటుందట అట్లా ఒక నాయకుడు అనుకుంటున్నాడు ఇది నిజం

  • @BDPupdates
    @BDPupdates หลายเดือนก่อน +25

    సబ్జెక్టు ఐతే సంపాధించావ్ కానీ చెప్పడం రాట్లేదు నీకు.

    • @PalepuMounika-ks8nq
      @PalepuMounika-ks8nq หลายเดือนก่อน

      Jagan Anna party nuvu thelusthunshi

    • @BDPupdates
      @BDPupdates หลายเดือนก่อน +3

      @@PalepuMounika-ks8nq orey అయ్యా నేను ఏ పార్టీ కాదురా.ఎవడి వెనకాల తిరగను,ఎవడో ఇచ్చింది తాగాను,తినను.ఒకరకంగా నాకు CBN అంటే అభిమానం కూడా.నేను ఏమన్నాను?సబ్జెక్టు ఉంది కానీ చెప్పడం రాట్లేదూ అన్నాను అప్పుడు వాడు చెప్పింది నిజం అని నేను ఒప్పుకుంటునట్టేగా

    • @gopalarao2706
      @gopalarao2706 หลายเดือนก่อน

      నీ బుర్రలో అంతా జగన్ చెత్త ఆలోచనలే ఉన్నట్టు ఉంది 😅

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน

      NIV chepu bro ithe 😮

    • @BDPupdates
      @BDPupdates หลายเดือนก่อน

      @@Rajesh-wt8brఇలాంటివి నాకవసరం లేదు కానీ ,,నా ఛానల్ ఉంది దానిలో చూస్కో నాకు కాలిగా ఉన్నప్పుడు కొన్ని చెప్పాను విను.

  • @balut8721
    @balut8721 หลายเดือนก่อน +17

    Meru TDP kada

    • @srilocalchannal4645
      @srilocalchannal4645 หลายเดือนก่อน

      champina vadiki marana shiksha veyyali...valla personal godavani jagan gadu Denni rajakiyam chesthunnadu..godavalu inka avvalani try chesthhunnadu

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน +1

      Nijalu chepthe elage matladataru. Vala personal issues ki party laki enti sambdam

    • @user-lg3ns8pq5g
      @user-lg3ns8pq5g หลายเดือนก่อน

      Aa expline chaisine ayana TDP

    • @user-lg3ns8pq5g
      @user-lg3ns8pq5g หลายเดือนก่อน

      Raa jilani ne made 2 attempt muder case undiii

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 หลายเดือนก่อน +2

    Good explanation,( if it's correct), so ordinary people don't too much involvement in politics... ordinary people lose, politicians gain...so be careful all

  • @saisureshkoppula8793
    @saisureshkoppula8793 หลายเดือนก่อน +23

    అంతే గాని జిలానీ టీడీపీ వెక్తి కాదు కదా,బలే చెప్పావు బ్రో ఛీ

    • @kiransantosh535
      @kiransantosh535 หลายเดือนก่อน +1

      వివేకా ముద్దాయి లు ఏ పార్టీ లో ఉన్నారు

  • @syedmasthan6421
    @syedmasthan6421 หลายเดือนก่อน +39

    ఇతనికి టిడిపి వాళ్ళు ది నోట్లో పెట్టుకోవడం అలవాటులావుంది

    • @Devera754
      @Devera754 หลายเดือนก่อน +6

      Neku brhama Naidu di petukuna va ra

    • @zter44
      @zter44 หลายเดือนก่อน +1

      neeku ycp vaalladi notlo pettukovatam alavaata

    • @siriram66
      @siriram66 หลายเดือนก่อน

      ​@@Devera754nee ammadi pettukunnaraa

    • @Harikrishhan
      @Harikrishhan หลายเดือนก่อน

      ​@@Devera754lanja kodaka

  • @JrJoyTv
    @JrJoyTv หลายเดือนก่อน +24

    Nuvvu TDP anukunta kadha

  • @dasubgb2032
    @dasubgb2032 หลายเดือนก่อน +8

    జిలానీ కి ఎంత అన్యాయం జరగక పోతే అతను ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు అందుకే ఎవరిని కించపరిచే విధంగా వ్యవహరించ కూడదు....

  • @leovarun23
    @leovarun23 หลายเดือนก่อน +7

    Good explanation bro (From vnk)

  • @KollaKaburlu
    @KollaKaburlu หลายเดือนก่อน +15

    నీకు ఎవరు చెప్పారు 😂

    • @srinugorantlasandhya5898
      @srinugorantlasandhya5898 หลายเดือนก่อน +1

      నిజం అదే మాది వినుకొండ

    • @suryanani1673
      @suryanani1673 หลายเดือนก่อน

      Ys Jagan cheppadu

    • @sankarv9780
      @sankarv9780 หลายเดือนก่อน

      CHAMPABADINAVADU,,,CHAMPINODU IDDARU YCP PAYTM KUKKALA PARTY BATCH MEMBERS EY IDDARU GOOD FRIENDS BUT ONE YEAR NUNCHI VARI MADYA CLASHES VACHHI VIDIPOYI OKADIMEDHA OKADU ILA KOPAM PENCHUKUNI JARGHINA 100% CORRECT ISSUE MATER.😂😂😂

    • @T136-b3g
      @T136-b3g หลายเดือนก่อน

      Pawala vasthundhani aasa cheppindhi 😂😂😂😂😂

    • @ChinnuNadendla-f7y
      @ChinnuNadendla-f7y หลายเดือนก่อน

      😅😅😅

  • @user-il9or1fq4c
    @user-il9or1fq4c หลายเดือนก่อน +5

    Yes bro🎉🎉🎉🎉Excellent clarifIcation sir

  • @sandhyabolla9973
    @sandhyabolla9973 หลายเดือนก่อน +12

    Accused pakkaaa TDP,,, Mis leading information 50%.last point okate correct ga cheppaaaru

    • @zter44
      @zter44 หลายเดือนก่อน +1

      vaadu pakka ycp.jagan gaade seva raajakeeyam chesaadu

    • @Rajesh-wt8br
      @Rajesh-wt8br หลายเดือนก่อน +1

      Vala personal issues vala champadu. Athani chavuni rajakeyam chestundi YCP. edi anyam .

  • @ratnavathpoliticalentertai1198
    @ratnavathpoliticalentertai1198 หลายเดือนก่อน

    అప్పుడున్న వైసిపి ఎంఎల్ఏ పట్టించుకోలేదు కనుక
    ఇప్పుడున్న టిడిపి ఎంఎల్ఏ పంచన చేరిన జిలానీ టిడిపి ఎంఎల్ఏ సపోర్ట్ తో ఏం చేసిన టీడీపీ ఎంఎల్ఏ చూసుకుంటాడు
    టిడిపి ప్రభుత్వం ఉండడం వల్ల
    ఆ కక్షలతో జిలానీ రషీద్ నీ
    అతి క్రూరంగా చంపాడు
    ఇదే గా జరిగింది
    మనిషి చంప బద్దాడు
    చంపినోడు దొరికాడు
    టిడిపి ఎంఎల్ఏ సపోర్ట్ వల్లే జరిగినప్పుడు టీడీపీ ఎంఎల్ఏ కూడా నిందితుడేగా ,,,అంతేగా

  • @Anandrao-px9iy
    @Anandrao-px9iy หลายเดือนก่อน +16

    అప్పుడే 7:17 tdp పార్టీకి వెళ్ళిపోయి ఉండొచ్చు తమరు చెప్పేదంతా అబద్దమే ఇలాంటి అబద్దాలు న్యూస్ చెప్పకూడదు

  • @subbalagadapati4505
    @subbalagadapati4505 หลายเดือนก่อน +1

    Well explained thats true

  • @politicalreivew
    @politicalreivew หลายเดือนก่อน +4

    మీ విశ్లేషణ బాగుంది జిలానీ కక్ష కు ధైర్యం ఎలా వచ్చింది..అది చెప్పకుండా స్టోరీ బాగా చెప్తున్నారు..ఒక విధంగా మీది కూడా శవ రాజకీయమే అనిపిస్తోంది...రాజకీయులందరూ అంతే... వైసీపీ టీడీపీ అనేం లేదు?కానీ అధికారంలో ఉండేవాళ్ళు జిలానీ నీ రెచ్చగొట్టి ఉండవచ్చు మీరు ఆ కోణం చూడలేదు బ్రహ్మ నాయుడు పత్తిత్తు అని కాదు జిలానీ కి ధైర్యం ఇచ్చి వాడుకున్నవాళ్ళు అసలు నేరస్తులు

  • @iamVikranthRona
    @iamVikranthRona หลายเดือนก่อน +3

    Correct ga chepparu bro
    Maa vooru Valle kabatti maku telusu
    కాని ఇక్కడ కూడా రాజకీయ లబ్ది కోసం పార్టి కి సంబంధించి గొడవలు గా చిత్రీకరించారు

  • @Nagarjuna-wt6rl
    @Nagarjuna-wt6rl หลายเดือนก่อน +1

    సార్ మీరు చెప్పే కామెంట్ ఎక్సలెంట్ గా ఉంది కానీ చూసి జనాలు అర్థం చేసుకోవాలి ఇది ఒక టిడిపి వైసిపి మ్యాటర్ కాదు జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయం చేయటానికి ఇంటికి వచ్చి చేశాడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు చెప్పాలి ఇది నా విన్నపం

  • @dirtypolitics2694
    @dirtypolitics2694 หลายเดือนก่อน +6

    జిలానీ ఇంతకన్నా ఎం చేస్తాడు చట్టం, అధికారం శత్రువులకి చుట్టాలైతే

  • @Haribabu-de2sh
    @Haribabu-de2sh หลายเดือนก่อน +8

    రాజకీయ నాయకులు పార్టీ విషయాలు తీసుకొస్తారు కానీ పోయింది ఒక ప్రాణం రాజకీయాలు చూడకుండా న్యూట్రల్ గా ఉండి వినండి

  • @asankarmouli3760
    @asankarmouli3760 หลายเดือนก่อน +1

    Good example❤

  • @battaashalatha1530
    @battaashalatha1530 หลายเดือนก่อน +5

    చెప్పండి చెప్పండి చెప్పింది మళ్లీ చెప్పండి... స్పష్టం గా అర్థం అయింది... తమరు..పేటీయం.. యాక్టరే..నో డౌట్...😊

  • @user-xz9wj5lx3w
    @user-xz9wj5lx3w หลายเดือนก่อน

    మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు ఇలాటి వారిని ఏమనాలి

  • @saiy6918
    @saiy6918 หลายเดือนก่อน +4

    సూపర్ గా చెప్పావు బ్రో థాంక్యూ థాంక్యూ సో మచ్

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 หลายเดือนก่อน

      Are moosukora badkav ...manishi pranam ra DK bose ...ade neeku jarigite ...

  • @NagmabaiVadithe
    @NagmabaiVadithe หลายเดือนก่อน +1

    Correct ga cheparu

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 หลายเดือนก่อน +10

    Ni matallone telus tunnadi le rasid garidi rajakiya hatiya 😢

    • @srilocalchannal4645
      @srilocalchannal4645 หลายเดือนก่อน

      champina vadiki marana shiksha veyyali...valla personal godavani jagan gadu Denni rajakiyam chesthunnadu..godavalu inka avvalani try chesthhunnadu

  • @gopikrishna8149
    @gopikrishna8149 หลายเดือนก่อน +1

    Super anna ❤🙏

  • @eshwarchandaka7710
    @eshwarchandaka7710 หลายเดือนก่อน +8

    Yes 👍

  • @Purnapulicherla
    @Purnapulicherla หลายเดือนก่อน +1

    చెప్పిందే చెప్పి 3 నిమిషాల విషయం 15 నిమిషాలకు సాగదీసావ్.. దండం రా బాబు

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 หลายเดือนก่อน

      అవును టీవీ సీరియల్ వాళ్ళు మేలు

  • @saiy6918
    @saiy6918 หลายเดือนก่อน +5

    ఇటువంటి రౌడీ రాజకీయాల్ని టిడిపి ప్రోత్సహించదు.జై టిడిపి జై జానసేనా

    • @ShaikNoorbasha-bi4yd
      @ShaikNoorbasha-bi4yd หลายเดือนก่อน

      అర్రే మేమంతా ఇప్పటి వరకు.... జనసేన... అనుకున్నాం భయ్యా ఇప్పుడు నువ్వు రాస్తే గాని తెలుసుకోలేకపోయాం... అది జానబెత్తెల జానసేనా అని... ఇప్పటికైనా మా కళ్ళు తెరిచి పించావ్ థాంక్స్ భయ్యా.. ఇకమీదట జానసేనా... జానబెత్తెల జానసేనా అని ఫాలో ఔతాం😂😂😂.

    • @statilu8481
      @statilu8481 หลายเดือนก่อน

      నువ్వు సెప్పిందే నిజమేయితే సంపిన వాడ్ని ఉరి తీయ్యలి

  • @Vinnu785
    @Vinnu785 หลายเดือนก่อน +2

    Suppar

  • @beravalilakshmareddy981
    @beravalilakshmareddy981 หลายเดือนก่อน +14

    వాడు ఇప్పుడు టిడిపిలో లేడా రా

    • @rithvikvihaan9926
      @rithvikvihaan9926 หลายเดือนก่อน

      In TDP

    • @nawazshareef3984
      @nawazshareef3984 หลายเดือนก่อน +1

      Unte vallu valu tannukoni chaste yavadu em chestdu ra

  • @angatichaithra1947
    @angatichaithra1947 หลายเดือนก่อน +1

    మీరు టీడీపీ అని పక్కాగా అర్ధం అవుతుంది

  • @srinivasulumannam7355
    @srinivasulumannam7355 หลายเดือนก่อน +3

    Very good analysis

  • @sathishillure8520
    @sathishillure8520 หลายเดือนก่อน +2

    Baga cheppav bro

  • @user-tn2pc5ez1p
    @user-tn2pc5ez1p หลายเดือนก่อน +15

    వీడు పక్కా టిడిపి వారు ప్రాపకం కొత్తగా లేపుతాడు

  • @gangaiahakothakota672
    @gangaiahakothakota672 หลายเดือนก่อน +1

    Good

  • @villagefocustv6210
    @villagefocustv6210 หลายเดือนก่อน +16

    అద్భుతమైన వివరణ వైరల్ కావాలి దయచేసి అందరికీ షేర్ చేయండి

    • @ManiMusuku
      @ManiMusuku หลายเดือนก่อน

      😂😂😂

  • @girijaghanta7130
    @girijaghanta7130 หลายเดือนก่อน

    Good explanation brother

  • @Gak3333
    @Gak3333 หลายเดือนก่อน +3

    Same ,2019-2024, YCP MLA s prathi constituency loni anni villages lo rendu mudu vargalu create chesaru

  • @user-lt8vl7ou6z
    @user-lt8vl7ou6z หลายเดือนก่อน

    పార్టీ గురించి పక్కన దేంగు న లోవడ పార్టీ ఎందుకో చంపిస్తారావ్ రషీద్ అది చెప్పు.......

  • @rajumvv7811
    @rajumvv7811 หลายเดือนก่อน +4

    Champadam tappu

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib หลายเดือนก่อน +2

    వాడు ఎదవ అయి ఉంటాడు... అందుకనే ఎప్పుడూ support చేసి ఉండరు

  • @razakaeem400kvsap7
    @razakaeem400kvsap7 หลายเดือนก่อน +1

    Chala baga clarity iccharu brother. E murder ni rajakiyam chesi law and order disturb cheyyali anukune vallaki chepputho kottinattu chepparu❤❤❤❤❤❤

  • @rangareddydk2661
    @rangareddydk2661 หลายเดือนก่อน +3

    ఇప్పుడు ఈ రాజకీయాలు ఏం టి

    • @user-kq8ho2os4b
      @user-kq8ho2os4b หลายเดือนก่อน

      చాక్లేట్ కావాల నాయన

    • @VISAKHAPATNAM777
      @VISAKHAPATNAM777 หลายเดือนก่อน +1

      తప్పు ని ఒప్పు అని మార్చలి కదా బ్రో

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 หลายเดือนก่อน +1

    కరెక్ట్👍👍

  • @mohanraom252
    @mohanraom252 หลายเดือนก่อน +5

    ప్రాణాలు తీసుకోవటం కరెక్ట్ కాదు గాని tdp పార్టీ మీద రుద్దటం కరెక్ట్ కాదు

  • @user-sb9on1wb7p
    @user-sb9on1wb7p หลายเดือนก่อน +1

    మరికొన్ని హత్యలు జరిగాయి మరీ వాటిని ఏపుడు... మీరు
    వారిని కూడా వివరించి చేపండి సర్
    ఇంక ఇలా జారకుండా గవర్నమెంట్ నీ చూడమని సీఎంకు లేఖ ఇవ్వండి వివారం గా

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 หลายเดือนก่อน +5

    చాలా క్లారిటీ గా chepave బ్రో..
    I support జిలాని and family....
    ఇ jelani desition curect ne .....
    Family జోలికి వెళ్లటం దేనికి frnds మల్లీ

  • @Jisanooojhmmksa
    @Jisanooojhmmksa หลายเดือนก่อน +12

    సూపర్ బ్రదర్ ఎక్స్లెంట్ 99% కేసిన నీవే చేతి ఇచ్చినవ్ వాళ్లు వాళ్లు కొట్టుకొని మధ్యలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు బదలా ఏం లేదు చేస్తున్నారు వీళ్ళు మీరు చేస్తున్న అన్వేషణ ప్రతి ఒక్కటి కూడా బాగా చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది అద్భుతం దయచేసి ఈ వీడియోని వైరల్ చేయండి అందరూ అందరూ చూసే విధంగా వైరల్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై జనసేన జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై హింద్

  • @munnashaik9540
    @munnashaik9540 หลายเดือนก่อน +3

    Fake video

  • @SkShafisonu
    @SkShafisonu หลายเดือนก่อน +1

    Super bro

  • @user-kc9mv1gs9k
    @user-kc9mv1gs9k หลายเดือนก่อน +5

    వైకాపా ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలు నాయకులు మీద దాడులు చేసి చంపలేదా ? పార్టీలు నాయకుల కార్యకర్తలు రౌఢీజయం చేసి చచ్చిన చంపినా నా లాంటి వాదుడును బాదపడను.ఎందుకంటే వారు ఆ విధంగా చంపుకుంటూ పోతే వాళ్ళ కుటుంబాలకు నష్టం మరి అబ్దుల్ సలీం పరిస్థితి డోర్ డెలివరీ సుబ్రమణ్యం డాక్టర్ సుధాకర్ చెప్పు కుంటు పోతే ఎన్నో ఉదాహరణలు వున్నాయి .టిడిపి గానీ వై కాపా గానీ సంబందం వుండదు ఏ నాయకుడు వాడు ను చంపు న్వీడును అంటే చంపిస్తరా?కానీ కుటుంబాలకు జీవితాంతం శోకం తప్పదు.

  • @kolaedukondalu7003
    @kolaedukondalu7003 หลายเดือนก่อน +1

    Super

  • @ShaikNoorbasha-bi4yd
    @ShaikNoorbasha-bi4yd หลายเดือนก่อน +5

    Ycp లో వీళ్లు ఉన్నప్పుడు హత్యల వరకు వీళ్లు పోలేదు... పార్టీ మారిన తర్వాత దాదాపు... 2 నెలలు... కావొస్తుంది... ఇప్పుడు హత్య జరిగింది... అతడు అలా చేయడానికి..టి డి పి... ని వాడుకున్నాడా... లేక... టిడిపి... అతన్ని... టిడిపిలో కి ఆహ్వానించి అతను ఇలా మారడానికి రెచ్చగొట్టి.. అతన్ని ...టి డి పి ... వాడుకుందా...అనేది కూడా మీరే కరెక్ట్ గ తెలుసుకుని మాకు తెలియజేయండి సామి.... 2 నెలల... సమయంలో ఏమైనా జరిగుండవచ్చు కద సామి.

  • @ramireddy385
    @ramireddy385 หลายเดือนก่อน

    TDP అండ చూసుకునే కదా జిలానీ హత్య చేసాడు TDP వాళ్ళు జిలానీని ఎందుకు మార్చలేదు, హత్యల్ని సపోర్ట్ చేస్తు TDP ని bhalesupport chestunnavu

  • @greatandhra9333
    @greatandhra9333 หลายเดือนก่อน +4

    ఏదైనా, ఒక ప్రాణం తీయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు!
    అదే విధంగా, ఒక వ్యక్తిని, అదే, జిలానీ ని మొత్తం వ్యవస్థయే ఏకపక్షంగా టార్గెట్ చెయ్యడం దారుణం!
    జిలానీ రషీద్ ని చంపడం దారుణం, కానీ, ఓ పిల్లి యైనా గదిలో పెట్టి తలుపులేసి కుమ్మితే, అది పులిలా తిరగబడి ఎదురు దాడి చేస్తుంది.. ఈ చిన్న లాజిక్, బ్రహ్మ నాయుడు, పీయెస్ ఖాన్ ఎలా మర్చిపోయారు..
    ఇప్పుడు,
    తగుదునమ్మా అంటూ, రాజకీయరంగు పులిమి రాజకీయ నిరుద్యోగులు ఓదార్పు యాత్రలు మొదలెడతారు!
    😢

    • @dannyp-ne2iz
      @dannyp-ne2iz หลายเดือนก่อน

      Waste na kodaka

  • @user-nx9ye3cu5z
    @user-nx9ye3cu5z หลายเดือนก่อน +1

    ఈ న్యూస్ ఛానల్ ని ఈ కేసులో సాక్ష్యం కింద పెట్టవలసిందిగా పోలీసులు కోరుచున్నాను

  • @anandy6111
    @anandy6111 หลายเดือนก่อน +4

    Ore sollu gaa

  • @aravind065
    @aravind065 หลายเดือนก่อน +1

    Inch by inch chevutunnav atanu ee party Loki vellado teliyadaa😂😂

  • @RangakilloSubash
    @RangakilloSubash หลายเดือนก่อน +3

    ఎందుకురా న్యుబ్బు వీడియో సీసబ్బు నూబ్బు టీడీపీ అన్ని తెలుసు

  • @3697papa
    @3697papa หลายเดือนก่อน +1

    తెలుగు రాయడం రాక పోతే రాయ వద్దు, ఇంక వేరే ఎవరి నైనా రాయడానికి పెట్టు కొండి. ఇక్కడ పార్టీ లు కాదు, మానవత్వం చూడాలి

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o หลายเดือนก่อน +3

    This is the real character of YSRCP followers

  • @Avisha2727
    @Avisha2727 หลายเดือนก่อน +1

    Mee perentandi,,
    Chala talented ga unaru.
    Next 5 years manchi future undhi

  • @thirupathireddy6049
    @thirupathireddy6049 หลายเดือนก่อน +5

    Pachi abadam chepinari

    • @vankadarakrishnaiah8750
      @vankadarakrishnaiah8750 หลายเดือนก่อน

      అబద్ధం చెపితే ఆయనకు ఏమి వస్తుంది పచ్చ కామెర్లకు పచ్చగా కానవస్తాయి

  • @SarapuSooribabu
    @SarapuSooribabu หลายเดือนก่อน

    వీటన్నిటికీ కారణం,, జగంరెడ్డి.. ఎలా మాట్లాడాలో తేలిక.. ఓడిపోయిన బాధలో,, సవా రాజకీయాలు మాట్లాడింది... ఎవరు జగన్ రెడ్డి కదా 😮

  • @praveenteja4819
    @praveenteja4819 หลายเดือนก่อน +3

    ఇది అసలు ఎటువంటి పార్టీకి సంబంధంలేని గొడవ వారిద్దరి మధ్య ఏదో ఒక డబ్బులు విషయం కానీ అమ్మాయిల విషయంలో కానీ జరిగి ఉంటుంది దానికి పార్టీ రంగులు పూస్తున్నారు

  • @malli12
    @malli12 หลายเดือนก่อน

    గొడవ అయ్యి సంవత్సరం అయింది అప్పటి నుంచే పగతో ఉండి వుంటాడు.
    నెలకో 2 నెలలకో లేదా 3 నెలలకో చంపవచ్చు
    కానీ సంవత్సరం ఆగి సెంటర్ లో నడి రోడ్డు మీద చంపాడు అంటే ఏ ధైర్యంతో?????
    రోడ్డు లో పోలీసులు ఉండర?? ఆ రోజు తిర్నాల యింకా ఎక్కువ మంది పాలీసులు ఉన్నారు కానీ ఎందుకు ఆపలేదు???
    నాకు తెలీదు నువ్వు చెప్పినది వింటే నాకు అనిపించింది
    అప్పుడు ycp అధికారం లో వాళ్లు అధికారం భయం తో చంపకుండా ఉండొచ్చు
    ఇప్పుడు tdp లో చేరాడు కాబట్టి ఆ ధైర్యంతో చంపి ఉండొచ్చు
    ఏది ఏమైనా అందరూ అధికారాన్ని దుర్వినియోగం చేసినవాళ్ళే అని చెప్పకుండా
    Ycp ఒక్కటే తప్పు అని చెప్పడం తప్పు
    చనిపోయిన అతను వెళ్లిపోయాడు
    చంపినవాడు పాలీసులకి లొంగిపోయి అడ్రెస్ తెలీదు? వాడికి శిక్ష పడతద? అది చెప్పు

  • @mnawaz8768
    @mnawaz8768 หลายเดือนก่อน

    Excellent bro 👍

  • @Peddanna-tq6vc
    @Peddanna-tq6vc หลายเดือนก่อน +2

    Orey Kozza, they didn't stop it till now, that's ok, why didn't the leaders of Unnan stop it now, tell me that too, Kozza.

  • @chitteachitteamrajeev6448
    @chitteachitteamrajeev6448 หลายเดือนก่อน +1

    My Home town

  • @telugumaza6140
    @telugumaza6140 หลายเดือนก่อน

    Yellow batch కథలు చెపితే టీడీపీ తప్పు ఎందుకు కనపడుతుంది

  • @ganeshreddynallavadla184
    @ganeshreddynallavadla184 หลายเดือนก่อน +1

    భలే టీవీ 24

  • @irfanmunna2229
    @irfanmunna2229 หลายเดือนก่อน +2

    Inka nayam jagane cheinchadu Ani cheppaledu😂😂😂 jilani TDP lo Pani chesinattu proof chupistey channel mooskuntava??

  • @maheshpuli8222
    @maheshpuli8222 หลายเดือนก่อน

    Anna miru kachithanga chala clear gaa oka party ni target chesaru vedio motham, thanx anna

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs หลายเดือนก่อน +1

    ఒరేయ్ ఎదవా ఇంతకీ వాడికి శిక్ష పడే కార్యక్రమంలో వీడియోలు చెయ్ అంతేగాని వాడు చేసింది కరెక్ట్ అని చెబితే జనాలు నీ మొఖాన ఉమ్మి వేస్తా రు

  • @sankarkaravalla4351
    @sankarkaravalla4351 หลายเดือนก่อน

    నువ్వు సూపర్ గా చెప్తున్నావ్ బ్రో మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు నువ్వు తెలివిగా