మన అమరావతి ఎలావుందో చూశారా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • అందరికీ నమస్కారం!🙏 నా‪@telugubatasari3056‬ ​⁠​⁠​⁠​⁠​⁠​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​⁠ ​​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో నా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
    9866060337

ความคิดเห็น • 28

  • @yvnsraoyallabandi6308
    @yvnsraoyallabandi6308 หลายเดือนก่อน +1

    👌 మన రాజధాని అమరావతి నీ చక్కగా చూపించారు, బాగుంది super 💐🤝

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు సోదరా!🙏

  • @ramaraopidikiti180
    @ramaraopidikiti180 หลายเดือนก่อน +1

    నేను మీ videos ప్రత్యేకంగా ఒరిస్సాలో టూర్ programmes చూశాను, చాల బాగున్నాయి భాస్కరరావు గారు.

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน +1

      చాలా థాంక్సండీ!🤝🙏

  • @balamuralikrishnatadivalas1510
    @balamuralikrishnatadivalas1510 หลายเดือนก่อน +1

    Very very good message sir thank you

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju หลายเดือนก่อน +1

    మిత్రమా ఒరిస్సా నుండి ఎంతవేరం అమరావతి వచ్చేశారు,అక్కడ విశేషాలు తెలియజేశారు సూపర్,శ్రీను మరియు మీ నవ్వు బాగుంది

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ!🙏

  • @yarlagaddanagendrababu553
    @yarlagaddanagendrababu553 หลายเดือนก่อน +1

    good

  • @tigermahi1325
    @tigermahi1325 หลายเดือนก่อน +1

    HAT'S OF RAJA VAASIREDDY VENKATADRI NAIDU GARU

  • @telugubatasari3056
    @telugubatasari3056  หลายเดือนก่อน +1

    దయచేసి లైవ్ చూసేవారు కామెంట్ పెట్టండి।🙏

  • @krishnareddy4855
    @krishnareddy4855 หลายเดือนก่อน +1

    Namaste Bhaskar garu.!

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน +1

      నమస్కారమండీ!💐🙏

  • @kundikishore
    @kundikishore หลายเดือนก่อน +1

    Bagundi sir bike journey...mee friend ni kuda for safety ki helmet pettukomani cheppandi 👍

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน +1

      తప్పకుండా చెప్తా!🤝🙏

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb หลายเดือนก่อน +1

    CBN will complete the grand capital in this term with full central assistance. But he should try to make it affordable for middle and lower income class.

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 หลายเดือนก่อน +1

    Hi sir🙏

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 หลายเดือนก่อน +1

    అమరావతి. బాబు గారు అప్పుడే చాలా కట్టారు. అంత గ్రాఫిక్ అని. సైకో గాళ్ళు చెప్పారు

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z หลายเดือนก่อน +1

    నదీ పరివాహక ప్రాంతంలో ముఖ్యపట్టణం ఏందిరా నాయన 365రోజులు పచ్చటి పంటలు పండే సారవంత మైనవండ్రు మట్టి భూములను పాడుచేయాటం అంటే ఇదే. ఎటువంటి సదుపాయం లేని చోట ముఖ్య పట్టణంగా ఎలా ఎన్నుకున్నారో అర్దం కాలేదు నాకు.
    ఒక రైల్వే లేదు విమానాశ్రయం లేదు సారి ఐన రోడ్డు సదుపాయంలేదు హైవేకుఅనుకుని లేదు పోర్టుకుడా లేదు. రాజదాని అంటే ఇవన్నీ అనవసరం. విశాఖలో ఐతే అన్ని వసతులు ఉన్నాయి కనుక ఇప్పటి కైన విశాఖలో నే రాజదాని ఐతే బావుంటుంది.

    • @satyachallagulla2765
      @satyachallagulla2765 หลายเดือนก่อน +1

      Poi vizag vallani adugu

    • @user-sr3sv6wz4z
      @user-sr3sv6wz4z หลายเดือนก่อน

      @@satyachallagulla2765 వైజాగ్ వాళ్ళ నీ ఎందుకు అడగాలి. రాజదాని నిర్మాణం రాష్ట్రానికి ఆదాయం తెచ్చేలా ఉండాలి గవర్నమెంట్ భూమి ఉన్న చోట ఐతే రాష్ట్రం తొందర గా అభివృద్ది చెందుతుంది ఏవిదంగా ఉన్నప్పుడు ఎవరిని అడిగే అవసరం ఉండదు రాజదాని నిర్మాణం కోసం ఎవరి అభిప్రాయం తో పని లేదు.

    • @krishnareddy4855
      @krishnareddy4855 หลายเดือนก่อน +1

      Mind blowing,but center place to state

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      ఎవరి అభిప్రాయం అవసరం లేదని మీరే అంటున్నారుగా ! అందుకనే వాళ్ళు మీ అభిప్రాయంకూడా అందుకే తీస్కున్నట్టులేరు!😄