Namaste guruji vastu Shastra tips magazine guruji West road and west facing house s plan and West Road mida vesukuvach septic tank video cheyadi guruji
Namasti sir West facing House Narth Esat carnar inti louppall sagam Byata undavacha and West facing Nayruthi steps compund gate Byata 2 Bagallu vadli septic tank undavacha sir please West facing House plan video tho chapandi sirrrr
Sir West facing house undhi steps Niruthi loo Undi West side 6 feet South loo 1.6, Narth side 3.5 feet East side 3.9 Feet Undhi compound Wall South loo 4.5 inch & West side loo 9 inch , narth side 4.5 inch East side 4.5 feet Undhi sir West side road midha sipict thank Undhi sir New construction work sir ipudu y'all undali chapandi sir please
Namaste sir old 25 year's old House East facing Undi 30 feet width 80 feet length Undhi. Sir 2side Roads sailing Undhi East side ke 30 feet kaliga undhi . West side ke 4 feet undhi , kani West side ke Roade medha septic Tank undhi sir . Siptc tank ne East side ke Road midha veskuvacha sir please me sugachiton sir please sir
Namasthe guruji ma new constracting house ki east and north main doors vunnai, north main door eduruga bore vachindhi, Ippudu north door close chesi akkada window pedadhamu anukuntunnamu guruji, appdu north east lo window vuntundhi kadha ani , miru salaha ivvandi guruji..
Sir meemu government quarters lo untam avi vastu lavu undaka tappadu Adina paraskaram chappandi kitchen esanam and bathroom agnayam lo undi paraskaram Amina unda sir
కొంతమందికి వాస్తు బాగోలేదని తెలిసినా అదే ఇంటిలో ఉండవలసి వస్తుంది. భయపడకండి. మన వీడియోలలో పంచ భూతాలకి సంబంధించిన దీపారాధన వీడియో ఉంది అది చూడండి. ఆ వీడియోలో ఉన్న విధంగా దీపారాధన చేయండి. మీకు వాస్తు లోపం వలన పెద్దగా ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మంచి ఇంటికి వెళ్ళేలా చేస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఇల్లు మారండి.🙏
Namaste sir ., Mana Ellu west facing road Und 30*50 size i sir septic tanke west llu Road side 7feet vadali vasamu sir yakada place ladhu sir, please ipudu lall sir
Sir మాది దక్షిణ road + సింహా ద్వారo. ఉత్తరo vypu ద్వారం ఉo ది. ఉత్తర ద్వారoకు ఎదురుగా నేల సoపు నే ల లెవల్కు తియ్యలి నీటి నిల్వ కొసo. Place ledhu only 4 1/2 feet uttaram. ద్వారం ఎఎదురుగా ఇబ్బంది అయితే తీసి కిటికి పెడదాము sir. సoపు వల్ల dosham vasthudantara?
ఉత్తర ద్వారం ఎదురుగా సంప్ ఉండకూడదు. ఉత్తర ద్వారం ఉంటే మంచిది. ఉత్తరం మధ్యలో అవకాశం ఉంటే ద్వారం మార్చండి. లేదా తప్పని పరిస్థితులలో కిటికీ పెట్టవచ్చు.🙏 .
నమస్తే గురువుగారు మీరు రీసెంట్గా స్థలం కొనుక్కున్న అందులో రేకులు షెడ్డు వేసుకున్న టు ఇయర్స్ అవుతుంది కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి పది రూపాయల వస్తుంటే వేల రూపాయలు ఖర్చవుతుంది దీనికి కారణం చెప్పడానికి
ఆయం కొలతల కి ఒక ప్రామాణికం లేదు. కొంతమంది వెలుపల కొలతలు అంటారు, ఇంకొంతమంది గోడ లోపలి కొలతలు అంటారు. అలాగే కొంతమంది గోడ మధ్య కొలతలు అంటారు. ఎవరిని నమ్మాలో తెలియదు. అందుకని అయం తో పని లేదు. నేను ఇచ్చే ప్లాన్స్ అన్ని అయం కొలతలు తో సంబందం లేకుండానే ఇస్తాను.🙏🙏🙏
Nijame sir oka Vela aayam pettina vallu feets,inches tho goda lopali aayam undalantaru kani eppudu mestrilu antha perfect ga work 90 percent cheyaleru anduke meru cheppindhi correct sir
నమస్కారం గురువు గారు. ఉత్తర వాయువు ఎదురుగా మా ఇల్లు ఉంది. ఆ రోడ్డు కంటిన్యూగా వేరే గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు. ఇది వీధి పోటు అవుతుందా. కొందరు రోడ్డు డెడ్ వుంటే అది వీధి పోటు అంటున్నారు. మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు.
West roads and west facing house yallundali 100% vastu chapndi sir
తప్పకుండా చెప్తాను.
Weast facing house plans undali guru Garu
పశ్చిమ ఇంటికి వాస్తు ఎలా ఉండాలి అనేది
ఒక వీడియో చేస్తాను.🙏
West facing house Road West side 3,4 Road Medha sipict thank chavacha sir
వెస్ట్ సైడ్ రోడ్డు పై సెప్టిక్ ట్యాంక్ వేయకూడదు.
@@vastu360 East side house undhi sir Allage narth side 3 feet undhi sir
Namasthi sir weast facing illu jalla undali sir
ఒక వీడియో లో వివరంగా వెస్ట్ సైడ్ గురించి చెప్తాను.🙏
West Road Facing plan chapandi sir
Ok
🎉 Namaste sir please West facing 100% vastu video chapandi bathroom, Toilet s septic yakada sir undali
Ok sir,
త్వరలోనే పడమర ఫేసింగ్ గురించి ఒక మంచి వాస్తు వీడియో చేస్తాను అండి.🙏
Namaste guruji vastu Shastra tips magazine guruji West road and west facing house s plan and West Road mida vesukuvach septic tank video cheyadi guruji
Ok అండి. త్వరలో వివరంగా ఒక వీడియో చేస్తాను.🙏
Namasti sir West facing House Narth Esat carnar inti louppall sagam Byata undavacha and West facing Nayruthi steps compund gate Byata 2 Bagallu vadli septic tank undavacha sir please West facing House plan video tho chapandi sirrrr
నైరుతి వైపు సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు.
దీనిపై ఒక వీడియో చేస్తాను.🙏
మన ప్రహరీ గోడ బయట సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు.
West facing road house plan chaandi sir
త్వరలో ఒక వీడియో చేస్తాను అండి.
West facing road West facing house y'all undali plan chapandi sir
త్వరలో దీనిపై ఒక వీడియో చేస్తాను అండి🙏
@@vastu360 Thanks so much sir
Sir West facing house undhi steps Niruthi loo Undi West side 6 feet South loo 1.6, Narth side 3.5 feet East side 3.9 Feet Undhi compound Wall South loo 4.5 inch & West side loo 9 inch , narth side 4.5 inch East side 4.5 feet Undhi sir West side road midha sipict thank Undhi sir New construction work sir ipudu y'all undali chapandi sir please
Sir Yappudu East facing plan chaperu kani West Facing House plan.bathroom Toilet sapitic take Road mida vesukuvach
ఈ సారి వెస్ట్ ఫేస్ ఇంటి గురించి ఒక వీడియో లో మీ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను.🙏
Eest loo house undhi South house undhi Narth side undhi West side road 1,2, Bagalu vadhali 3,4 Bhagllu sipict thank Nirmichavacha sir
West facing House plans informa please
వెస్ట్ ఫేస్ ఇంటి గురించి ఒక వీడియో త్వరలో వివరంగా తెలియ చేస్తాను.🙏
@@vastu360 okkk sir please chall madi me video kusuma weating sirrr
Sir ma enti kada uttara eshanyam vipiritamga perigindi em cheyalo ardham kavatladhu
ఈశాన్యం ఎక్కువగా పెరగడం మంచిది కాదు.
Namaste sir
Namasthe sir 🙏
Sir please madi Ganapavaram mandalam west
నేను ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటాను.
మీ సమస్య ఏమిటో కామెంట్ లో పెట్టండి.
Namaste sir old 25 year's old House East facing Undi 30 feet width 80 feet length Undhi. Sir 2side Roads sailing Undhi East side ke 30 feet kaliga undhi . West side ke 4 feet undhi , kani West side ke Roade medha septic Tank undhi sir . Siptc tank ne East side ke Road midha veskuvacha sir please me sugachiton sir please sir
వెస్ట్ సైడ్ గానీ, ఈస్ట్ సైడ్ గానీ, రోడ్డు పై సెప్టిక్ ట్యాంక్ వేయకూడదు. మన స్థలములో వాయువ్య, ఆగ్నేయ భాగాలు వదలి , సెంటర్ కి రాకుండా 3 భాగంలో వేయాలి.
Thanks sir
Sir vayuya nichi 20 feet vadali 30 feet lupal vesvacha lenth 80 feet undi sir
Namasthe guruji ma new constracting house ki east and north main doors vunnai, north main door eduruga bore vachindhi,
Ippudu north door close chesi akkada window pedadhamu anukuntunnamu guruji, appdu north east lo window vuntundhi kadha ani , miru salaha ivvandi guruji..
నార్త్ ఈస్ట్ లో బోర్ కి ఎదురుగా ద్వారం ఉండకూడదు కాబట్టి ఆ ప్లేస్ లో window పెట్టవచ్చు.🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
Thank you sir
You are welcome
Toilet North wall ki undavacha
ఉండకూడదు
Sir sanjustapana chesina taruvatha neeti bore vesukovala lekapothe inti Pani start chesukovachha
శంఖుస్థాపన తరువాత బోర్ వేయాలి.
తరువాత మిగిలిన పనులు.🙏
@@vastu360modatiga esanyamlo bore veste pranalaki pramadam Ani antunnaru Mari modatiga esanyamlo baruvu peragavachha sir
Sir maa house dakshinam road simha dwaram toorpu ki pettamu sir. uttara vaayuvyam lo toilet prahari godaki aantukoni undi sir idi doshama sir
ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ ఉత్తర గోడకు ఆనుకొని ఉండకూడదు. ఇది మంచిది కాదు.
Sir what is your site consulting fees? sir your vastu vedios are really very informative .
Please contact 9949894229🙏
Sir meemu government quarters lo untam avi vastu lavu undaka tappadu Adina paraskaram chappandi kitchen esanam and bathroom agnayam lo undi paraskaram Amina unda sir
కొంతమందికి వాస్తు బాగోలేదని తెలిసినా అదే ఇంటిలో ఉండవలసి వస్తుంది. భయపడకండి. మన వీడియోలలో పంచ భూతాలకి సంబంధించిన దీపారాధన వీడియో ఉంది అది చూడండి. ఆ వీడియోలో ఉన్న విధంగా దీపారాధన చేయండి. మీకు వాస్తు లోపం వలన పెద్దగా ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మంచి ఇంటికి వెళ్ళేలా చేస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఇల్లు మారండి.🙏
@vastu360 thankyou sir
Namaste sir ., Mana Ellu west facing road Und 30*50 size i sir septic tanke west llu Road side 7feet vadali vasamu sir yakada place ladhu sir, please ipudu lall sir
వెస్ట్ సైడ్ నుండి 12 అడుగులు వదలి
ఉత్తరం వైపు సెప్టిక్ ట్యాంక్ ఉండాలి.
మీరు 7 అడుగుల లోపే ట్యాంక్ ఉంది అంటున్నారు. ఇది దోషం.
Correct
Thank you 🙏
Sir 36 square yards plot Lo Vasthu anukullanga kattadam possible avthunda
200 గజాలు ఉంటే వాస్తు శాస్త్రపరంగా
కట్టుకోవచ్చు. 36 గజాలలో వాస్తు కి అనుగుణంగా ఉండదు.
Hi సార్
Hello sir
Sir ma house north facing house and main door madhalo poja room goda konam vasthundhi am cheyali interior tho set cheyavacha pls help me
ఇంటీరియర్ తో పూజ రూం సెట్ చేయండి. మంచిది. 🙏
Sir already poja room undhi dhanni a goda ni interior tho extend cheyavacha sir pls help me
Sir already poja room undhi dhanni interior tho extend cheyavacha sir please help me
@@srilathagurrappagari508 చేయవచ్చు.
Tq sir
Sir మాది దక్షిణ road + సింహా ద్వారo. ఉత్తరo vypu ద్వారం ఉo ది. ఉత్తర ద్వారoకు ఎదురుగా నేల సoపు నే ల లెవల్కు తియ్యలి నీటి నిల్వ కొసo. Place ledhu only 4 1/2 feet uttaram. ద్వారం ఎఎదురుగా ఇబ్బంది అయితే తీసి కిటికి పెడదాము sir. సoపు వల్ల dosham vasthudantara?
ఉత్తర ద్వారం ఎదురుగా సంప్ ఉండకూడదు. ఉత్తర ద్వారం ఉంటే మంచిది. ఉత్తరం మధ్యలో అవకాశం ఉంటే ద్వారం మార్చండి. లేదా తప్పని పరిస్థితులలో కిటికీ పెట్టవచ్చు.🙏
.
నమస్తే గురువుగారు మీరు రీసెంట్గా స్థలం కొనుక్కున్న అందులో రేకులు షెడ్డు వేసుకున్న టు ఇయర్స్ అవుతుంది కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి పది రూపాయల వస్తుంటే వేల రూపాయలు ఖర్చవుతుంది దీనికి కారణం చెప్పడానికి
ప్రాబ్లం ఎక్కడ ఉందో సైట్ చూడకుండా చెప్పలేము.
Sir intiki kitikilu kani gummalu kani sari sankya lo kani besi sankya lo undali antaru intiki aayam kadatharu edhi yentha varaku nijam
ఆయం కొలతల కి ఒక ప్రామాణికం లేదు.
కొంతమంది వెలుపల కొలతలు అంటారు, ఇంకొంతమంది గోడ లోపలి కొలతలు అంటారు. అలాగే కొంతమంది గోడ మధ్య కొలతలు అంటారు. ఎవరిని నమ్మాలో తెలియదు. అందుకని అయం తో పని లేదు.
నేను ఇచ్చే ప్లాన్స్ అన్ని అయం కొలతలు తో సంబందం లేకుండానే ఇస్తాను.🙏🙏🙏
Nijame sir oka Vela aayam pettina vallu feets,inches tho goda lopali aayam undalantaru kani eppudu mestrilu antha perfect ga work 90 percent cheyaleru anduke meru cheppindhi correct sir
నమస్కారం గురువు గారు.
ఉత్తర వాయువు ఎదురుగా మా ఇల్లు ఉంది. ఆ రోడ్డు కంటిన్యూగా వేరే గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు. ఇది వీధి పోటు అవుతుందా. కొందరు రోడ్డు డెడ్ వుంటే అది వీధి పోటు అంటున్నారు.
మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు.
ఉత్తర వాయువ్యం వీధిపోటు మంచిది కాదు.
దీనికి కొన్ని పరిష్కారాలు ఉన్నవి. బయపడ వలసిన పని లేదు .సైట్ చూస్తే సరైన పరిష్కారం చెప్పగలము.🙏
గురువు గారికి నమస్కారములు, ఇల్లు రీ మోడల్ చేసి, రెండు భాగాలు చేసిన తరువాత, వాస్తు పూజ, హోమాలు చెయ్యాలా
శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే సరిపోతుంది. ఇంకేమి అక్కర్లేదు.🙏🙏🙏
Sir niru chepive ani true sir
Thank you 🙏
Carat. Sar
🙏🙏🙏