#Aayedanta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2021
  • #Aayedanta Melura || Sri Dadapeer Bhajana Song with Telugu Lyrics || #Bhakti thatvalu #Dadapeer #Manjarla
    అయేదంతా మేలురా || శ్రీ దాదాపిర్ మంజర్ల గారి భజన భక్తి గీతం తెలుగు సాహిత్యంతో శ్రీ దాదాపీర్ భజన పాట || #భక్తి తత్వాలు #దాదాపీర్ #మంజర్ల
    Singer & Music-Sri Dadapoer Manjarla
    సంగీతం మరియు గాయరులు-శ్రీ దాదాపీర్ మంజర్ల
    శ్రీ దాదాపిర్ మంజర్ల గారి భజన భక్తి గీతం
    తెలుగు సాహిత్యంతో
    శ్రీ దాదాపీర్ భజన పాట :- అయేదంతా మేలురా
    అయ్యే దంత మేలురా కానీది కాదురా
    రేపోచ్చే బాధలన్నీ ఈనాడే రాని రా
    అయ్యే దంత మేలురా
    పంచ భూతముల నుండి ప్రపంచం కాయము రా సంచిత సర్వము తోడా ఈ జన్మమెత్తితిరా వెంటరాని బాధలు కలిగి మనసు ఉరుకులఏనుర అయ్యే దంత మేలురా
    ఆర్యుల మాటలు వినక అడవిదారి పట్టితిర
    భారీ మోహ సాగర మoదు మునిగి మునిగి తేలితి రా
    పారమార్థభావము తెలియక పక్షి రీతి తిరిగితీరా అయ్యే దంత మేలురా
    తోలుబొమ్మల నాటక మందు నేనొక పరటురా ములం ఎరుగని అందుడై నట నంబు సేసితిరా
    జలా మాయ సంతలోన చిక్కుల పలైతిరా
    అయ్యే దంత మేలురా
    నేను నీ వాన్ని జీవ భావంబుమెచ్చితిరా
    నన్ను నేను తెలియలేక కతోలిక పుట్టితిరా
    ఉన్న దాన్ని కానలేక లేని దాన్ని అడిదితి రా
    అయేదంత మేలు రా
    ధరణిలో దారి కానక తిరుగుతూనే ఉండితి రా పూర్వా పుణ్యము తోడ పుర తిప్పల చేరితిరా గురు సిద్ధ రాముల దయతో కర్మ రాశి కాలేను రా అయ్యే దంత మేలురా
    Welcome to TH-cam My Channel
    Thanks for watching this video
    More updates in please do subscribe to
    My channel || Gayathri Entertainments TH-cam channel
    This Video Editing by : Rajendra reddy
    ఈ విడియో చూసినందుకు ధన్యవాదాలు.
    మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మా " గాయిత్రి ఎంటర్టైన్మెంట్స్ "యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రేస్ చేసి నోటిఫికేషన్ యాక్టివేషన్ చేసుకోండి మేము ఏ వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియో లను లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సమాచారాన్ని మరియు ఇలాంటి ఆడియో కానీ వీడియో లను అప్లోడ్ చేయాలన్న మాకు కామెంట్స్ లో లేదా వాట్సప్ లో తెలియజేయండి మా వాట్సప్ నం : 7760935488
  • เพลง

ความคิดเห็น • 4