Encounter With Raghu : తెలంగాణ భవన్ ఓనర్ నేనే| TRS ExMinister Chandrasekhar Interview |Tolivelugu TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 157

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 5 ปีที่แล้ว +11

    రెడ్డి అంటే మీరుమంచి నిజమైన సమాదానం ఇచ్చి నందుకు దనయవాదాలు

  • @shashidherreddy
    @shashidherreddy 2 ปีที่แล้ว +2

    48:30

  • @tyadhagiri6184
    @tyadhagiri6184 4 ปีที่แล้ว +3

    మీ స్వామి భక్తికి దండం.

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 ปีที่แล้ว +2

    తీయ తీయని మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు నీవు ఏ విధంగా దగా పడ్డాఓ ఆలె నరేంద్ర ఆ నుండి ఈటల రాజేందర్ వరకు ప్రతి ఒక్కరూ బాధపడినవారె

  • @ashokdamera1444
    @ashokdamera1444 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ రఘు సార్ చాలా ఉత్తమమైన ఒంటి ప్రతిభ కలిగినటువంటి డిబేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు

  • @srinivaspitla7284
    @srinivaspitla7284 5 ปีที่แล้ว +4

    Doctor garu amayakulu,

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 4 ปีที่แล้ว +2

    Very good explanation.

  • @jayaramireddy981
    @jayaramireddy981 4 ปีที่แล้ว +5

    Good sir 👍 your great leader.

  • @japansai8201
    @japansai8201 3 ปีที่แล้ว +1

    true speaking leader ACR love you always

  • @sailumidigally3479
    @sailumidigally3479 3 ปีที่แล้ว +1

    తెలంగాణా ఓనర్ తెలంగాణా ప్రజలే

  • @maddiekuntaraju1261
    @maddiekuntaraju1261 2 ปีที่แล้ว +1

    మీరు కూడా మంచి ముదురే

  • @ayubsahara703
    @ayubsahara703 ปีที่แล้ว

    Great leader Dr A Chandrashekhar sab ❤❤

  • @chadrapalreddy2144
    @chadrapalreddy2144 3 ปีที่แล้ว

    చాలా Correct గా చేపీనారు

  • @SD-kp1pi
    @SD-kp1pi 5 ปีที่แล้ว +4

    Gud Man - Chandrashekar

  • @nandipatikiran1836
    @nandipatikiran1836 5 ปีที่แล้ว +3

    Chandrashekar sir miru super sir....mi lanti manishi akkada udaledu....miru Chala Baga matladadu....

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 ปีที่แล้ว +1

    మరి రామ్ తీయడానికి ఎనక ముందు చేసిన ఈ సత్య హరిశ్చంద్రుడు ఆ బిడ్డకు ఎంపీ ఎట్లా ఇచ్చినాడు ఎమ్మెల్సీ ఎట్లా చేసినాడు sudoku ny కొడుకు రాజ్యసభ ఎందుకు చేసినాడు ఈ కథలన్నీ మిమ్మల్ని ఆట ఆడుకోడానికి తప్ప ఏది ఏమైనా సిరిసిల్ల మహేందర్ రెడ్డి గారిని మోసం చేసినారు నీ దగ్గర నీతి ఉంటే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా ఇవన్నీ డ్రామాలు

  • @reset.india20
    @reset.india20 5 ปีที่แล้ว +25

    ఉద్యమ సమయం లో, మీరు తిట్టిన తిట్లు ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరు.... ఆంధ్రులని దోపిడీదారులుగా, కబ్జాదారులగా చిత్రించి తన్ని పంపేశారు... వేల కుటుంబాలు చెల్లా చెదురు అయ్యాయి...పిల్లలు ఒకచోట, తండ్రి ఒకచోట.. ఆత్మ గౌరవం పూర్తిగా దెబ్బ తీశారు.. దుర్మార్గులకి ప్రాంతాలతో సంబందం లేదు అన్నా వినకుండా మొత్తం ఆంధ్రులని కబ్జా దారులుగా చిత్రించి పంపేశారు..... రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ ని శాశ్వతం గా కోలుకోలేని దెబ్బ తీశారు.. కాంగ్రెస్ ఆంధ్రులకు చేసిన అన్యాయం ఇంకో రెండు మూడు తరాలు క్షమించలేవు.. 42 స్థానాలు పోగొట్టుకుని, సెంటర్ లో కూడా అధికారం శాశ్వతం గా పోగొట్టుకున్నారు..
    స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏదయినా ఒక నిర్ణయం తో నష్ట పోయిన జాతి ఏదయినా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర జాతే... విభజన కూడా ఆశాస్త్రీయం గా, అన్యాయం గా చేశారు.. రాజధాని, హైకోర్టు, నీరు, కోసం రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ల మధ్య మళ్ళీ సమస్యలు మొదలయ్యి, ఆంధ్రా అస్థిత్వమే సందిగ్ధంలో పడేసారు...
    ఇప్పుడు ఎన్ని మొసలి కన్నీళ్లు కాంగ్రెస్ కార్చినా, అవమాన భారం తో మరుగుతున్న ఆంధ్రుల రక్తం చల్లారదు.... దానికి మీరే భాద్యులు...
    తెలంగాణ మీద ఆంధ్రులకి ఎప్పుడూ ఏమాత్రం ద్వేషం లేదు... కాని మాకు congress చేసిన అన్యాయం అర్థం చేసుకోగలరు..ఒక్క industry లేదు...ఒక్క పెద్ద hospital లేదు.. డబ్బులు లేవు.. వనరులు వున్నా వినియోగంలో లేవు..పెద్ద విద్యా సంస్థలు లేవు..నిరక్షరాస్యత...రాజధాని లేదు, హైకోర్టు లేదు..అసెంబ్లీ లేదు.. కరువు....పేదరికం తో ఆంధ్ర ని అడ్డంగా నరికేశారు..
    Congress RIP...

    • @praveen2396
      @praveen2396 5 ปีที่แล้ว +2

      1956 lo endhuku merge ainru ts tho

    • @rameshangolla
      @rameshangolla 5 ปีที่แล้ว +2

      @@praveen2396 Dochukovadam kosam Sir

    • @rameshangolla
      @rameshangolla 5 ปีที่แล้ว

      Not true

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 3 ปีที่แล้ว

      Miku free ichhe jagan unnadu
      3 capitals kadthadu
      Law & order super
      Modi medalu vanche jagan unnadu
      Kcr tho puli laga fight chese jagan unnadu don't worry😅

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 3 ปีที่แล้ว

      @KG iddariki pedda teda ledu oke jathi thanu mukkalu vedavalu

  • @PremRaj-ur2kh
    @PremRaj-ur2kh 3 ปีที่แล้ว

    Chandrasekhar anna correct chepinave ...

  • @sunil1dharavath422
    @sunil1dharavath422 5 ปีที่แล้ว +3

    Genuine speech.. liked it

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว +1

    మీరందరూ ( విజయ రామారావు, మీరు, ప్రకాష్, రఘునందన్ రావు etc.) టీవీ లో వచ్చి మాట్లాడేవారు, కెసిఆర్ గురించి గొప్పగా చెప్పే వారు, మీ మాటల తో స్ఫూర్తి పొందేవాల్లము, ఇప్పుడు మిమ్మల్ని దూరం పేట్టి, ద్రోహులను నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. పాపం పండిందని అనుకుంటున్న

  • @EnuguLakshamireddy-dn2nu
    @EnuguLakshamireddy-dn2nu ปีที่แล้ว

    chandhracekar.garu.thelangananu.kapadandiarthika.vyawastan.capadandi

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว +2

    Shankar dada MBBS లో చిరంజీవి స్టీల్ గా నడుస్తుంటే మిగిలిన వాళ్ళు సూపర్ style అన్న కొంచం కూడా తగ్గొద్దు అని అనడం గుర్తుకు వస్తుంది 😂😂😂😂

  • @shruthirao8107
    @shruthirao8107 5 ปีที่แล้ว +3

    Very intelligent anchor/reporter, mr.raghu, he is doing interviw very well , good

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 5 ปีที่แล้ว

      Hi Shruthi Rao... Wr r u from...??? R you Velma community....??? Am d same community....

    • @srikanthrayalla1071
      @srikanthrayalla1071 5 ปีที่แล้ว +3

      Yes too intelligent, he is telling that in 2009 CBN government was there
      Woww too intelligent

  • @subhaschandrareddymorangan7920
    @subhaschandrareddymorangan7920 3 ปีที่แล้ว

    What is budget. How do you allocate budget.

  • @vikarabadrealestatet.v7583
    @vikarabadrealestatet.v7583 3 ปีที่แล้ว +1

    ఈప్పుడు bjp భవన్ ఓనర్ నీవే నా sir మీరు ఉసర్వెల్లి లాగా రంగులు మార్చే మనిషివి

  • @satish8899
    @satish8899 5 ปีที่แล้ว +1

    రఘు గారు మీరు తెలంగాణ నా ఆంధ్ర నా మీరు ఎంతసేపు కెసిఆర్ గారికి వ్యతిరేఖంగా మరియు వ్యక్తిగతంగా పర్సనల్ ఎజెండా తో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మీ ఉద్దేశం ఏంటి అని మీరు ఒకసారి బైట్ ఇవండీ. ఎందుకు అంటే మీరు కేవలం కెసిఆర్ వ్యతిరేకులతో మాత్రమే ఇంటర్వ్యూ చేస్తునారు.

  • @rahulm1858
    @rahulm1858 4 ปีที่แล้ว +1

    Chala amayakudu unnadu kaka

  • @ashwinkumar6948
    @ashwinkumar6948 3 ปีที่แล้ว +2

    Sheep in Script @ 41:10 to 42:50😂

  • @phanindrak9170
    @phanindrak9170 5 ปีที่แล้ว +3

    Plz interview Nagam janardhan reddy

  • @mdshafiuddin161
    @mdshafiuddin161 3 ปีที่แล้ว +1

    Pakka local leader la vundi way of talking

  • @puremellavishvaiahprabhake1192
    @puremellavishvaiahprabhake1192 3 ปีที่แล้ว

    Present ruling ,T

  • @Voiceofthepeople-y8p
    @Voiceofthepeople-y8p ปีที่แล้ว

    32 min 35 కేసిఆర్ కారెక్టర్

  • @joruthirupathi7254
    @joruthirupathi7254 5 ปีที่แล้ว +2

    గాదె ఇన్నారెడ్డి.. జోరు తిరుపతి.. జల్లి సిద్దయ్య.. కాసారపు సుదర్శన్ ఎక్కడ

  • @venkataswamy804
    @venkataswamy804 5 ปีที่แล้ว +1

    నిజమే అన్న నిజం చెప్పినారు నేను కూడా అప్పటి నుండి ఉన్నను

  • @tyadhagiri6184
    @tyadhagiri6184 4 ปีที่แล้ว +4

    ఎక్కడో ఓ మూల ఆవేదన కనిపిస్తోంది..డాక్టర్ సాబ్ మీకు

  • @csr233
    @csr233 5 ปีที่แล้ว +4

    Nayana anchor 2004 lo ne TDP vodipoyindi. 15:17

  • @SD-kp1pi
    @SD-kp1pi 5 ปีที่แล้ว +3

    KTR Next CM 🕴️

  • @premsagarboinpallyrao8788
    @premsagarboinpallyrao8788 5 ปีที่แล้ว +3

    ఇంతకీ నువ్వు ఏపార్టీ లో ఉన్నావ్ చంద్రశేఖర్, అన్నీ అయిపోయాయి కదా

    • @NarendraNarendra-uz1yn
      @NarendraNarendra-uz1yn 5 ปีที่แล้ว

      Birthday party laa

    • @mammydadi8248
      @mammydadi8248 4 ปีที่แล้ว +2

      పదవులు పోయిన అస్తూలు మాత్రం బగనే వెనకెసిండు

  • @chravi1654
    @chravi1654 5 ปีที่แล้ว

    👍👍👍👍💐

  • @rajeshnakerakanti6336
    @rajeshnakerakanti6336 5 ปีที่แล้ว +8

    Raghu plz be prepared before interview. 2009 is YSR govt. He is saying during CBN govt. Dont go useless information interviews

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 4 ปีที่แล้ว +1

    All these politicians were fought for the sake their political survival and furthur they expected for more exploitation. What is their explanation for 1250 martyers.

  • @rajuthammala7317
    @rajuthammala7317 5 ปีที่แล้ว +1

    కేసీఆర్ అంటే ఎవరు అనేది చెప్పకనే చెప్పారు. విజయరామారావు చేప్పటం మీరు వేల్లక పోవడం, కొడుకు టికెట్ ఇవ్వడం . కేసీఆర్ ఎవరు ఇప్పుడు అర్ధం అయింది. మీరు చెప్పినంత లేదు.

  • @rajareddysama8355
    @rajareddysama8355 5 ปีที่แล้ว +1

    ఓ సారు తెలంగాణ వస్తే మీ సామాజికవర్గం కు ఏమైనా లాభం చేకూరిందా? మీలాంటి సొల్లు , సిగ్గులేని నాయకుకు , మేధావులు చేసిన అతి పెద్ద నాటకం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డ్రామా లో బడుగులు బలి అయినారు . ఈ విషయం మీకెందుకు బుర్రకు ఎక్కడం లేదురా భాయ్

  • @csr233
    @csr233 5 ปีที่แล้ว +3

    Anchor babu
    You are too young and small guy. You are interviewing a senior man.
    Check your tenor of the tone, attitude and body language.
    Please mend your style and manners.

  • @csr233
    @csr233 5 ปีที่แล้ว

    12:15 may be bojjala gopala Krishna Reddy

  • @SD-kp1pi
    @SD-kp1pi 5 ปีที่แล้ว +3

    Join BJP

  • @rammohanr3796
    @rammohanr3796 5 ปีที่แล้ว +5

    2009 lo ysr cm not CBN. Meeru mee knowledge

  • @krishnar2585
    @krishnar2585 5 ปีที่แล้ว +3

    yes owner of Telangana but cheated him

  • @rajkumar-yq2lb
    @rajkumar-yq2lb 3 ปีที่แล้ว +1

    M Dharma Raju M.A movie laga undi ...

  • @harekrishnak1437
    @harekrishnak1437 3 ปีที่แล้ว +1

    Helicopter lo 70 Mandi pallila ha ha

  • @pawanvarma3332
    @pawanvarma3332 4 ปีที่แล้ว

    37 mins

  • @rans941
    @rans941 5 ปีที่แล้ว +2

    Hello Raghu In telugu states KCR garu is not only one leader there so many leaders where you can interview . As a Journalist you should not be biased or act like paid reporter. I am following your interview and you are targeting only KCR why not others. I think you are earning money ,daily bread water monthly expenses by only targeting KCR and for that only you are taking interviews who are opposite to KCR.But anyway in this way also you are earning monthly family expenses no issues. There are so many issues in states(Sand , labour problem , Women attacks, etc.... Please focus on current issues which will helpful for society not digging past and waste of time ...

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety4896 3 ปีที่แล้ว +2

    ఇప్పటికి కూడా కెసిఆర్ ని ఢీకొట్టడం ఎవరికీ సాధ్యం కాదు నెక్స్ట్ సీఎం కూడా కెసిఆర్ గారే (తన ఆరోగ్యం సహకరిస్తే )

  • @venkataswamy804
    @venkataswamy804 5 ปีที่แล้ว +2

    అంత సంతుబాబుకి తెలుసు

  • @narsareddygnr1457
    @narsareddygnr1457 5 ปีที่แล้ว +4

    సుపర్. ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్ర. ద్రోహి. కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఉధ్యమకారులు అణిచివేతను. వేసున్నారు తెలంగాణ రాష్ట్ర. ద్రోహులకు. పదవులు ఇవ్వడం. పధ్ధతి కాదు

  • @vnr2165
    @vnr2165 2 ปีที่แล้ว

    అందరికీ.. అలాంటివి చెప్పి మోసం చేసి

  • @samratchannel3730
    @samratchannel3730 3 ปีที่แล้ว

    1999-2000 around

  • @subhaschandrareddymorangan7920
    @subhaschandrareddymorangan7920 3 ปีที่แล้ว

    Deceiving nature

  • @subhaschandrareddymorangan7920
    @subhaschandrareddymorangan7920 3 ปีที่แล้ว

    So many times he has told

  • @lakshmisravanthi8856
    @lakshmisravanthi8856 3 ปีที่แล้ว +2

    Mandu ekkuva ite alane maatalu vastayi

  • @SD-kp1pi
    @SD-kp1pi 5 ปีที่แล้ว +2

    Mind Games 🤥

  • @puremellavishvaiahprabhake1192
    @puremellavishvaiahprabhake1192 3 ปีที่แล้ว

    Present T R S party leaders abuses Old leaders formed government by ditching most eminent leaders.
    This is the time to save party from Land grabbing leaders anti

  • @chaitanyabattu8249
    @chaitanyabattu8249 5 ปีที่แล้ว +2

    Raghu garu 2009 lo congress govt vundhi

    • @vikranthrenumanu
      @vikranthrenumanu 2 ปีที่แล้ว

      Bro reporter is only interested to defame kcr that is the only agenda, facts are not required.

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 3 ปีที่แล้ว

    Telngana state people feelings are still having difference with Andrea people. Gade innaiah serious slogan, and at final stage sakalajanula samme has helped to think centere to bifurcate state.

  • @sirimilky7024
    @sirimilky7024 3 ปีที่แล้ว

    2009lo chandrababu CM kaadu anchor....

  • @durgamvenkat9180
    @durgamvenkat9180 5 ปีที่แล้ว +3

    Mi badha antha kcr pilvaledani ...telengana people kosam kadhu

  • @ruralfood3829
    @ruralfood3829 3 ปีที่แล้ว

    Padhavula gurinchi thappa inkemanna undha ayana matallo

  • @kabeerahmed8166
    @kabeerahmed8166 3 ปีที่แล้ว

    Velgu tv Repotar vecent unda sir,I am Md Kabeer Ahmed,,Sirpur constutency,001,Sirpur-Kaghazanger RTI Division Prasedent

  • @mowlikag6550
    @mowlikag6550 3 ปีที่แล้ว

    31.00 to 32.00 CM antaaa ....

  • @sharpshootermahesh1867
    @sharpshootermahesh1867 3 ปีที่แล้ว +1

    2014 lo ne mire trs party ni vadhili velli poyaru mi egotho

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 2 ปีที่แล้ว

    Padavi vachaka asalu manishi bayataki vachindhi

  • @NarenHYD
    @NarenHYD 5 ปีที่แล้ว +3

    What every he is speaking is right, but what is use of speaking about it now?

  • @sharpshootermahesh1867
    @sharpshootermahesh1867 3 ปีที่แล้ว

    2002-3 lo kcr ku vethirekamga book veyinchindu acr

  • @prasadareddy1723
    @prasadareddy1723 4 ปีที่แล้ว

    Why TS becomes deficit state from surplus state

  • @mahendarboorugu6698
    @mahendarboorugu6698 5 ปีที่แล้ว +2

    E'rojullo Congress lo medhavulu unnaara?Andaru dongale?

  • @sheshudhanaram7084
    @sheshudhanaram7084 5 ปีที่แล้ว

    Ma sir super

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 5 ปีที่แล้ว +2

    Sonia nu kalavadam thappu

  • @nekkalapukr9026
    @nekkalapukr9026 4 ปีที่แล้ว +2

    You're the best Fool

  • @sridharnaidu1479
    @sridharnaidu1479 5 ปีที่แล้ว +5

    TRS KCR గురించి తప్ప వేరే videos చేయరా మీరు.

    • @premsagarboinpallyrao8788
      @premsagarboinpallyrao8788 5 ปีที่แล้ว +1

      కొంతమంది దేవుని పేరు చెప్పుకుంటూ బతుకుతుంటారు వీళ్ళూ కూడా అంతే

    • @dilluylo
      @dilluylo 5 ปีที่แล้ว

      ఎవని ఎజెండా ఆనికి ఉంటది .. kcr ఏమన్నా సత్యపురుషుడా.. నీ కేమ్ నొస్తాంది

  • @ksswaroop3709
    @ksswaroop3709 3 ปีที่แล้ว +1

    Nuvvu mla, mantri ga em podichinavo...cheppavayya.....neelaantodu....thothuliga....vundadaanike panikivastharu......

  • @balareddythanugundla7990
    @balareddythanugundla7990 3 ปีที่แล้ว

    Sheep in script 41.00

  • @raheembhai6925
    @raheembhai6925 5 ปีที่แล้ว +2

    Peddapelli పార్లమెంట్ ప్రజలతో ఓట్లు వేయించుకొని కనపడకుండా పోయిన ఎంపి అభ్యర్థి గారు మీకోసం పని చేసిన వారిని పట్టించుకోండి

  • @rammohanr3796
    @rammohanr3796 5 ปีที่แล้ว

    Combined Andhra Pradesh 294 seats lo 70 mlas tho cm ela avtadu ra nayana

    • @tilakchowdary723
      @tilakchowdary723 4 ปีที่แล้ว

      Y.s. promised to give support to kcr according to it 90 Congress MLAs has to support kcr to pull down Babu govt.later kcr floated tsr with the support of y.s

  • @ameermohammed2517
    @ameermohammed2517 5 ปีที่แล้ว

    Plzzz copy chestunara?

  • @kanki7037
    @kanki7037 3 ปีที่แล้ว +2

    Anchor babu konchem attitude tagginchukunte manchidi..adi lekunda kuda sutiga interview cheyyochu

  • @subhaschandrareddymorangan7920
    @subhaschandrareddymorangan7920 3 ปีที่แล้ว

    Do you want to deceive people by saying oothapadam.

  • @MohammadALI-bk2le
    @MohammadALI-bk2le 4 ปีที่แล้ว

    Ktr nu Nomination pampinchi high drama adindu kcr

  • @reddagonijangaiah7903
    @reddagonijangaiah7903 3 ปีที่แล้ว

    Advanta dramarababu

  • @raghumuta7955
    @raghumuta7955 4 ปีที่แล้ว +1

    Less knowledge anchor

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 5 ปีที่แล้ว

    Model politics played by KCR

  • @csr233
    @csr233 5 ปีที่แล้ว +1

    Du emitira Babu kcr Mee chacha nara

  • @gpadma2843
    @gpadma2843 2 ปีที่แล้ว

    New kcr tottuvu

  • @Smaranproductions4470
    @Smaranproductions4470 3 ปีที่แล้ว

    Nuvvu pappu ve babu

  • @ameermohammed2517
    @ameermohammed2517 5 ปีที่แล้ว +1

    ఈ ఛానల్ లో యాంకర్ ను మార్చండి plzz don't mind

  • @ganeshthouta974
    @ganeshthouta974 4 ปีที่แล้ว +1

    Vekar

  • @harekrishnak1437
    @harekrishnak1437 3 ปีที่แล้ว

    Gaddalanu kotti rabandulaku vesaru

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 5 ปีที่แล้ว +4

    Kcr great raa vedava

    • @hitanshivideochannel4046
      @hitanshivideochannel4046 5 ปีที่แล้ว +3

      Mandu thagadam looo

    • @hitanshivideochannel4046
      @hitanshivideochannel4046 5 ปีที่แล้ว +2

      Were is Tiger Narendra, Vijaya shanthi, Srikanth Charys Mother,
      Ravindra Naik ex MP.
      K Dilip Kumar,
      N Narsimaiah Reddy ex Home minister,
      Raghunandan Rao,
      Rahman ex MLC,
      Vijaya Rama Rao ex MLA,
      Ramulu Naik MLC,
      Nallala Odelu ex MLA,
      Sitaram Naik ex MP,
      Dr. Rajaiah ex state minister,
      Sontosh Reddy ex TRS MLA,
      Mandadi Satyanarayana ex MLA
      Dugyala Srinivas Rao ex MLA,
      Villu KCR Ni nammi amiyaru.... Anna

    • @ashokbandapalli7464
      @ashokbandapalli7464 4 ปีที่แล้ว +1

      మోసము చేయడంలో కేసిఆర్ గ్రేట్ రా వెధవ.

    • @harishpoladi520
      @harishpoladi520 3 ปีที่แล้ว

      @@hitanshivideochannel4046 nuv chepina sagam mandi ys dagariki poyinaru emcheyamantav pilchi mala padavulu iyalna emmatladuvo niku ana ardam ayithunda vijaya shanti emchesindi telvada manak MP ayinaka

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 5 ปีที่แล้ว +1

    Orey anchor vedava ...2001 udyamam vacchindhi

  • @SD-kp1pi
    @SD-kp1pi 5 ปีที่แล้ว +1

    Rey konevaadu elagaina konistaadu - Dooradrushti - 24 chotla poti cheyadam lo Tappu kaadhu

  • @harekrishnak1437
    @harekrishnak1437 3 ปีที่แล้ว

    Areh howle anchor ga coat esthe saripodura 2004 nunchi 2013 varaku cong govt ra can nu dinchadamendira battebajga