టీచర్స్‌ గురించి రేవంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | CM Revanth Speech About Govt Schools Standars

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 374

  • @maheshmedi57
    @maheshmedi57 หลายเดือนก่อน +73

    రేవంత్ సార్ మీ మనవడిని govt స్కూల్ వేయండి . ఆ తరువాత వుపన్యాసము ఇవ్వండి.

    • @VScloudkitchen403
      @VScloudkitchen403 หลายเดือนก่อน +4

      Baga chepparu

    • @sunithatula1454
      @sunithatula1454 หลายเดือนก่อน +1

      Yes ,appude govt schools baguntayi

    • @vrameshraaja7369
      @vrameshraaja7369 หลายเดือนก่อน +1

      సూపర్ కామెంట్, అందరి రాజకీయ నాయకుల పిల్లలని ప్రభుత్వ పాఠశాల లో join చేసాక, టీచర్స్ కూడా join చేస్తారు.

    • @RAVISGT
      @RAVISGT 13 วันที่ผ่านมา

      S

  • @Srioptimalmindscdc
    @Srioptimalmindscdc หลายเดือนก่อน +12

    తరగతి గది కి ఒక టీచర్ కావాలి సర్,సదుపాయాలు కల్పించాలి,రికార్డ్స్ కంటే చదువు చెప్పటానికి ప్రాముఖ్యత ఇవ్వాలి,

  • @swamyarwapally8176
    @swamyarwapally8176 หลายเดือนก่อน +20

    ప్రభుత్వ పాఠశాలలో కేవలం పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటారు. కొద్దిగా ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు కూడా ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతారు.... అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అంటే.... టీచర్లను కాదు అనాల్సింది.... ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల అందరి పిల్లలు మరియు ప్రజా ప్రతినిధుల పిల్లలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన తల్లిదండ్రుల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అని ఒక్క జీవో గవర్నమెంట్ నుంచి రానివ్వండి.... మొత్తం ప్రైవేట్ పాఠశాలు మూత పడిపోతాయి

  • @KOTANIDATTU
    @KOTANIDATTU หลายเดือนก่อน +34

    ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించు సార్

  • @kalpanachunduri8074
    @kalpanachunduri8074 หลายเดือนก่อน +46

    Private schools లో క్లాస్ కి ఒక టీచర్ వున్నారు.మరి గవర్మెంట్ స్కూల్ లో ఒక టీచర్ ఫైవ్ క్లాసెస్ కి లెసన్స్ చెప్పాలి రిపోర్ట్స్ పంపాలి.

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 17 วันที่ผ่านมา +3

    ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు చదువుకున్న వారు పాఠశాలలో చదివింది ఇంటి వద్ద చదివిస్తారు ట్యూషన్స్ కూడా పంపిస్తారు ప్రైవేట్ పాఠశాలలను మూసి వేయండి సార్...! అన్ని governamt schoools మాత్రమే ఉండాలి...!

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk หลายเดือนก่อน +18

    ప్రైవేట్ స్కూల్ కు అనుమతి govt యెందుకు యిచ్చినది.

    • @arunjyothimasula6373
      @arunjyothimasula6373 หลายเดือนก่อน +1

      ప్రయివేటు పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు

  • @thatikondakrishnareddy2762
    @thatikondakrishnareddy2762 18 วันที่ผ่านมา +2

    ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపాలి ముందుగా మీ నుంచి మొదలు కావాలి సీఎం గారు

  • @esvaratollywood7207
    @esvaratollywood7207 หลายเดือนก่อน +12

    దయచేసి రాజకీయ నాయకుల పిల్లల్ని govt స్కూల్స్ లో చదివిపించండి. అప్పుడు మీకు దీని గురించి మాట్లాడే అర్హత ఉన్నట్లు

  • @ram_discovery_telugu
    @ram_discovery_telugu หลายเดือนก่อน +41

    సబ్జెక్ట్ కి ఓక టీచర్ ని ఎంపిక చేయండీ ప్రైమరీ స్కూల్ అంటే 6 మంది టీచర్లు ఉండాలి హైస్కూల్ అయితే 10 మంది టీచర్లు విద్యార్థుల నిష్పత్తితో సంబంధం లేకుండా ఉండాలి

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 หลายเดือนก่อน +37

    మీకు ధన్యవాదములు కొంచెం స్కూల్స్ కోసం ఆలోచన చేస్తున్నారు, ఆర్గనైజషన్ ప్రాబ్లమ్ ఉంది సార్, గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీషులో చదించాలి, Digitalision చేయాలి,

  • @pandutpanu3050
    @pandutpanu3050 หลายเดือนก่อน +14

    సార్ ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వారు అందరు పిల్లలని గవర్నమెంట్ స్కూల్ కి మార్చండి లేదు అంటే జాబ్స్ నుడి తీసి వేయండి ఎందుకు సక్సెస్ కాదు చూదాం 🙏🙏🙏🙏

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 27 วันที่ผ่านมา +15

    అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రుల పిల్లలు ప్రభుత్వ బడులకు వస్తారు. పాఠశాలలో పుస్తకాలు మూస్తే మరల పాఠశాలకు వచ్చాకే పుస్తకాలు తెరుస్తారు.ఇంటిదగ్గర వారికి ఎటువంటి గైడెన్స్ వారి తల్లిదండ్రుల నుండి ఉండదు.జాతరలు, తిరునాళ్లు,పండుగలు, పెళ్లిళ్లు,ఉర్సులు,వలసల పేరుతో వారాలూ,నెలల తరబడి స్కూల్ కు విద్యార్థులు రారు.అటెండెన్స్ లేకపోయినా వారిని పై తరగతులకు పంపిస్తారు. ప్రైవేటు బడులలో ఆ విధంగా చేస్తారా?హోంవర్క్ చేయకపోతే తల్లిదండ్రులకు కంప్లైంట్ చేస్తారు ప్రైవేట్ మేనేజ్మెంట్.చదవకపోతే పిల్లవాడిని బడిలో నుంచి పంపించేస్తారు.మరి ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి పరిస్థితి ఉందా?గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాట్లాడితే బాగుండేది.ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థుల బ్యాగ్రౌండ్, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబ నేపథ్యం గురించి తెలియని వారా మీరు?ఎప్పుడు చూసినా ప్రభుత్వ ఉపాధ్యాయులను నిందించడమే అన్ని ప్రభుత్వాలకూ,ప్రజలకూ పని...నేను zphs(B) స్కూల్ లో టీచర్ ని.నేను బోధించే 6తరగతిలో 86 మంది,7తరగతిలో 78 మంది,5తరగతిలో 64 మంది ఇలా ఉంది విద్యార్థుల స్ట్రెంత్ ప్రతీ సెక్షన్ లోనూ 😢 రోజూ ఐదు నుండి ఆరు పీరియడ్లు పాఠాలు చెప్పాలి.పరీక్షల పేపర్లు ఇంటికి పట్టుకెళ్ళి కరెక్షన్ చేయవలసిన పరిస్థితి బడిలో సమయం సరిపోక..పర్సనల్ లైఫ్ అనేదే లేకుండా అయిపోయింది.ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉండరు క్లర్కులు ఉండరు అన్ని పనులు టీచర్లే చక్కబెట్టాలి.ఇది తెలియకనే మాట్లాడుతున్నారా సీఎం గారూ???

    • @Venkateshbandi-h3x
      @Venkateshbandi-h3x 26 วันที่ผ่านมา

      Yes yes
      Private lo RTE amalu avasaram ledu kada sir
      Only govt ke vartistadi
      Pillalu(విద్యార్థులు
      Pidugulla pravarthinchina emanakudadu
      Vadu 8 ku ragane lover antadu ma istam antadu
      Vanni kottoddu
      Bayapettodu
      Chaduvu ralante etlostado

  • @ravindertalari9256
    @ravindertalari9256 หลายเดือนก่อน +5

    Govt schools లో మౌళిక సదుపాయాలు కల్పించడి సార్ ప్లీజ్ ఒక్కసారి ఫీల్డ్ లో ఎంక్వయిరీ చేసి .......

  • @bsprema65
    @bsprema65 หลายเดือนก่อน +4

    ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఎవడు ఇవ్వ మని చెప్పాడు?

  • @buddesevents
    @buddesevents หลายเดือนก่อน +31

    1st Government officer's & Teachers పిల్లలను Govt school lo చదివించండి అప్పుడు Government Schools lo ఉన్న వసతులు తెలుస్తాయి......

    • @vd2114
      @vd2114 หลายเดือนก่อน

      Endukandi... Akkada kuda pedollanu batakaneeyara
      Let the govt funds be helpful for the needy
      Paisalunnollani pvt lo sadavaneeyandi

  • @MichaelDonde-cx4qd
    @MichaelDonde-cx4qd หลายเดือนก่อน +3

    మాట్లాడటం చాలా సులభం, చేయడం చాలా కష్టం సార్ ✋️

  • @myschoolday
    @myschoolday หลายเดือนก่อน +11

    పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులు అంటే నిర్లక్ష్యం ఉపాధ్యాయులు అంటే అగౌరవం, తల్లిదండ్రులు పూర్తిగా విద్యార్థులను వదిలివేయడం వారికి మార్కులు వచ్చినా రాకపోయినా వారిని పై తరగతికి పంపడం. కనీసం హాజరు లేకపోయినా పై తరగతి పంపించడం ఈ కారణాల చేత వారు ఎలాగైనా పాస్ అవుతున్నామని ధైర్యంతో పూర్తిగా ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేటి విద్యార్థులు వారు వేసుకునే డ్రెస్సులు వారి కటింగ్ చేసుకునే విధానం ఏ ఉపాధ్యాయుడు కూడా వారిని మందలిచ్చే స్థితిలో లేడు. ఈ కారణం చేతనే ఉపాధ్యాయులు ఏమి అనలేని స్థితిలో ఉన్నారు. ఇందుకు ప్రధానమైన కారణం వారిని ఎవరు ఏమి చేయలేరని ఎలాగైనా పాస్ అవుతున్నామని భరోసా. పాఠశాల ప్రాంతాలలో రాత్రి వేళలో కొంతమందికి తాగడానికి అడ్డగా మారుతున్నాయి వారిని నివారించడానికి ఉపాధ్యాయులు ఏమి చేయలేని స్థితిలో ఉంటారు. కొన్ని ప్రాంతాలలో పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు డ్రగ్నకు బానిసలుగా తయారవుతున్నారు. ఇక 5 వ‌తరగతి పూర్తి చేసిన విద్యార్థులను పరీక్షల ద్వారా గురుకుల పాఠశాలకు ఎంపిక చేసుకొని మరి కొందరు డబ్బున్న వారు ప్రైవేట్ పాఠశాలలకు పంపించుకొని చదివించుకుంటున్నారు, మిగిలిన ‌సి గ్రేడ్ స్తాయి పిల్లలు అక్కడ చదవడం. తల్లిదండ్రుల మాటలను వినిపించుకొని విద్యార్థులు మాత్రం గ్రామాలలో మిగిలిపోతున్నారు. ఇలాంటి వారికి మంచి నైతిక విలువలు తెలియజేసే పుస్తకాలు చదువులు ఈనాడు లేవు. అలాగే కొంతమంది ఉపాధ్యాయుల కారణంగా కూడా ఇలా నిర్లక్ష్యం జరుగుతున్నది. పాఠశాలలో కనీసం ఒక పిల్లలను చూడడానికి ఒక ఆయా కూడా లేరు, అన్ని ఉపాధ్యాయులే చూడాలి. ఒకవైపు ప్రభుత్వం మరొకవైపు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అందరూ కలిసి పిల్లల జీవితాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. బాధ్యత అందరూ తీసుకోవాల్సి ఉంది ఈరోజు ఒక రాజకీయ నాయకుడు చదువుకున్న చదవకపోయినా అతడికి ఉన్న విలువ సమాజంలో ఒక ఉపాధ్యాయుడికి లేకపోవడం వల్ల పిల్లలు కూడా అదే దిశలో పాఠశాల పట్ల గౌరవ మర్యాదలు పాటించలేకపోతున్నారు. పాఠశాల పట్ల సమాజం ఎప్పుడైతే గౌరవంగా ఉంటుందో ఆ రోజు కచ్చితంగా విద్యార్థులను దేశ పౌరులుగా చూడు గలుగుతాము. పాఠశాలలో‌ సమావేశము ఏర్పాటు చేసినప్పుడు ఈ సమావేశానికి వస్తే నాకేమి వస్తుంది అనుకునేవారే తప్పా పిల్లల గురించి ఆలోచించడం లేదు. కానీ అదే ఒక రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశాలకు అందరూ వెళ్తారు కానీ పిల్లల గురించి మాట్లాడడానికి వారి జీవితాల పట్ల వాళ్లు వారి భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఎందరు ఉన్నారు. కనీసం నూటికి ఒక్కరుకూడా పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. పాఠశాల దశలో ఇది కరువైంది తల్లిదండ్రులకు పిల్లలే నిజమైన సంపద అని తెలుసుకోవాలి. పిల్లలను బాధ్యతగా చూసుకున్న కుటుంబాలు తప్పకుండా ఒక ఆదర్శ కుటుంబం అవుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలపట్ల తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉంటే తప్పకుండా మంచి పాఠశాలలు తయారవుతాయి. కానీ ఈనాడు పాఠశాలలో వేసిన కమిటీలు రాజకీయలకు అతీతంగా మాత్రమే పనిచేస్తుంది. ఇది ప్రయోజనాల కన్నా వారి స్వప్రయోజనాలకు మాత్రమే విలువనిస్తున్నారు. పాఠశాల అభివృద్ధి కొరకు ఉండాల్సిన కమిటీలు పాఠశాలకు ఏ నిధులు వస్తున్నాయి అనే దాని గురించి మాత్రమే ఎదురు చూస్తున్నాయి. దీనివల్ల ఏమి ప్రయోజనాలు పొందలేని స్థితిలో ఉన్నాయి.

  • @dhanalaxmig7078
    @dhanalaxmig7078 10 วันที่ผ่านมา +1

    ప్రైవేట్ స్కూల్ లో మౌలిక వసతులు ఎక్కువ సార్....ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు కేవలం teaching పని మాత్రమే ఉంటుంది 🙏

  • @manuseetha3160
    @manuseetha3160 11 วันที่ผ่านมา +1

    ఒక గవర్నమెంట్ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలను పకపక నుంచి ఫోటోలు తీసి పెట్టండి సార్ తెలుస్తది అవి ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి

  • @rajsri8653
    @rajsri8653 หลายเดือนก่อน +35

    రాజకీయ నాయకుల పిల్లలు, ప్రభుత్వ టీచర్ల పిల్లలు & ఇతర ప్రభత్వ ఉద్యోగుల పిల్లలను మొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆ తర్వాత మాట్లాడండి.

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 28 วันที่ผ่านมา +2

    ప్రవేటు schools పార్మషన్ ఇవ్వకు ఇది మీ వైపుల్యం బడ్జెట్ ఇవండీ

  • @MahindraNoothi-ux5mt
    @MahindraNoothi-ux5mt 24 วันที่ผ่านมา +2

    2025 నుండి మినిమం 4Yrs గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వారికీ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ ఇవ్వండి సార్ Full Sucsess అవుతుంది and సమ్మర్ హాలీడేస్ లో టీచర్స్ ఇల్లుళ్ళు తిరిగి అడ్మిషన్స్ తీసుకు రావాలని ఒక teacher కీ మినిమం 30 అడ్మిషన్స్ టార్గెట్ పెట్టండి సార్

  • @ravikumaryadavkadari9126
    @ravikumaryadavkadari9126 หลายเดือนก่อน +53

    సార్ ముందు ప్రభుత్వ టీచర్స్ పిల్లలు ఎక్కడ చదువు తున్నారో అడగండి సార్

    • @maheshwarmamidgi732
      @maheshwarmamidgi732 หลายเดือนก่อน +19

      ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి ఎప్పుడూసిద్ధమే. మా బోధనపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రభుత్వ టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ప్రశ్నించే వారు గౌరవ వార్డు సభ్యులు మొదలుకొని గౌరవ శాసనసభ్యులు మంత్రులు ప్రజాప్రతినిధుల పిల్లలు, అటెండరు మొదలుకొని కలెక్టర్ మొదలగు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి

    • @RanjithKumar-k6d
      @RanjithKumar-k6d หลายเดือนก่อน

      ​@@maheshwarmamidgi732బ్రో ముందు మీ బోధన మీద మీకు నమ్మకం ఉంది అన్నారు సో మీ పిల్లల్ని మీరు ముందు జాయిన్ చెయ్యాలి కదా అండ్ మీరు స్కీహోల్ లో చెప్పే టీచర్స్ మీ పిల్లలను మీరు జాయిన్ చేసి మిరే టీచ్ చేయకపోతే మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారు సార్. అండ్ మీరు తినే సొమ్ము టీచర్ జాబ్ చేయగా వచ్చిన సొమ్ము సో ముందు టీచర్స్ జాయిన్ చేసి తర్వాత m9gata వాళ్ళను అనాలి కదా సర్. వంట చేసిన వాడు వాడు చేసిన ఫుడ్ వాడే తినలేకపోతె మిగతా వాళ్ళు ఎలా తింటారు సర్

    • @virat85689
      @virat85689 หลายเดือนก่อน

      Correct​@@maheshwarmamidgi732

    • @swamyarwapally8176
      @swamyarwapally8176 หลายเดือนก่อน +3

      గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టరు ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ పొందుతున్నాడ? గవర్నమెంట్ నడిపే

    • @Rajkumarnakshatra
      @Rajkumarnakshatra หลายเดือนก่อน +5

      నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని....మా పిల్లలు ప్రభుత్వ పాఠశాల లోనే చదువుతున్నారు. Okay

  • @RathodRaju-u2q
    @RathodRaju-u2q หลายเดือนก่อน +12

    Well said sir

  • @nalinikolipaka6048
    @nalinikolipaka6048 หลายเดือนก่อน +8

    Very well said sir . please think about school's

  • @sarikondapadmavathi7404
    @sarikondapadmavathi7404 หลายเดือนก่อน +14

    Excetly it is true

  • @vijayalaxmi9649
    @vijayalaxmi9649 17 วันที่ผ่านมา +1

    Provide good infrastructure and it's high time to reform laws which can help students to study in govt school.
    No doubt every teacher is highly qualified .

  • @RajaKanth-o4i
    @RajaKanth-o4i หลายเดือนก่อน +15

    కాదు మీరు తప్పు పోలికలు చేస్తున్నారు, ఒక చిన్న గ్రామంలో ఒక స్కూల్ తీసుకోండి, ఒక స్కూల్ లో ఏం ఏం సౌకర్యాలు ఉండాలో ఎంత మంది బోధిస్తున్నారో చూడండి, ఇంకా టీచర్లకు కమ్యునిజం కంపు ఉంది అది పోవాలి...కనీసం స్కూల్ లో వాటర్ ఉండవు, కరెంట్ ఉండదు ప్రతి అవసారానికి పిల్లల్ని వదిలి ట్రైనింగ్లు, మీటింగులు, వర్క్ షాపులు, రిపోర్ట్ సబ్మిషన్లు అని మాటిమాటికీ స్కూలుకు వదిలేసి వెళ్ళాలి, ఇతర కార్యక్రమాలు deo ఒక కార్యక్రమం, rjd ఒక కార్యక్రమం ఇవన్నీ ఒకల్లె చూసుకోవాలి ఎలాగండి అది సాధ్యం, స్కూల్లో లో కనీసం 30 రిజిస్టర్లు రాయాలి, ఒక టీచర్ 18 సబ్జెక్టులు 8 పెరియడ్లలో చెప్పాలి అడ్మిషన్ వర్క్ చేస్తూ, జనాలకి ఇవి చెప్పరు, ఒక ఆఫీసు లో అటెండర్ వర్క్, క్లర్క్ వర్క్ చేయిస్తున్నారు, స్కూలుకు 3 ఏళ్లు అయింది ఫండ్స్ రిలీజ్ ఇచ్చి అదికూడా కరెంట్ బిల్ కి సరిపోద్ది, సౌకర్యాలు అడిగితే స్కూలుకు వీటి కోసం వచ్చారా అంటారు రాజకీయనాయకులు, అధికారులు, కనీసం నీళ్లు, బాత్రూంలో , తరగతిగదులు లేని స్కూలుకు పిల్లల్ని ఎందుకు పంపుతారు సర్ గతి లేని వాళ్ళు తప్ప, అందుకే గవర్నమెంటు టీచర్లు కూడా వల్ల పిల్లల్ని అక్కడ చదివించరు... కావాలని పేదవారిని చడవనివ్వకుండ చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు అని నా డౌటు...ఇంకా స్కూల్లో ఒక పేరెంట్ తాగకుండా రాడు వస్తే గొడవే, ప్రహరీ ఉండదు, రోజు పేకాట మందు సీసాలు ఎరుకోవడమే ఇవన్నీ ఊర్లో వాళ్ళే చేస్తారు, అవి మాట్లాడారు, సమాజం కూడా వీటిని ఒప్పుకోదు, జనాల మెదడులో పేద వాళ్ళు. అని మంచి వాళ్ళు ఒక అంశాన్ని సాధరిణీకరించేసారు, మీడియా వాళ్ళు ఐతే డైరెక్ట్ గా భార్యల పేర్లు చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఎల్ఐసి పాలసీలు చేయిస్తున్నారు, ఆ మాస్టర్ లేట్ అని, చదువు రావడం లేదు అని, కొన్ని చోట్ల ఐతే సెటిల్మెంట్లు మా అమ్మాయిని మానసికంగా వేధించారు అని అబ్బాయికి ఆడుకుంటుంటే దెబ్బ తగిలింది అని, దానికి డబ్బు స్కూల్లో అందరూ కలిపి ఇవ్వాలి అంట, ఏది అన్న స్కూలుకు సహాయం చెయ్యమని అడిగితే వెటకారంగా లేదా మూర్ఖంగా వచ్చి ఏదొక వాదన వేసుకుంటారు...దాంతో అడగరు, కనీసం స్కూల్లో ఆయాలు కూడా మాట వినరు, గట్టిగా పని చెయ్యమని చెప్పితే ఊర్లో లేనిపోనివి చెప్పి స్కూలోకి గొడవలు తెస్తారు, ఎంత అయిన ఊర్లో ఉండే వాళ్ళు కదా. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటాయి ...

    • @dhoni7299
      @dhoni7299 หลายเดือนก่อน +2

      Absolutely correct every word

    • @virat85689
      @virat85689 หลายเดือนก่อน +1

      Correct ga chepparu. Inka chala vunnayi cheppalante.

    • @pragathi9444
      @pragathi9444 หลายเดือนก่อน

      100%correct

    • @pragathi9444
      @pragathi9444 หลายเดือนก่อน

      100% correct

    • @JyotiP-x5t
      @JyotiP-x5t หลายเดือนก่อน

      Yes 100 correct

  • @ramulujangam4110
    @ramulujangam4110 หลายเดือนก่อน +1

    ఒక్కో ప్రభుత్వం ఒక్కో రకమైన పాఠశాలలు సృష్టించి, ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలనే నూతన పాఠశాలల్లో కి వెళ్ళే పరిస్థితి కల్పిస్తుంటే ఇంక ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య ఎలా పెరుగుతది.

  • @freelegaladviceinindia397
    @freelegaladviceinindia397 หลายเดือนก่อน +4

    చాలా చక్కగా చెప్పారు సార్

  • @bahujana.
    @bahujana. หลายเดือนก่อน +4

    సిగ్గుతో తల దించుకొని మాట్లాడు😢
    మీ ఎంఎల్ఏ పిల్లలను govt school కి పంపితే సక్కగా బాగుపడతాయి అవి.

  • @aswavardhansumanjali5369
    @aswavardhansumanjali5369 หลายเดือนก่อน +4

    గురుకులాల్లో relinquishment ఇవ్వాలి డైట్ చార్జెస్ పెంచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,మా పిల్లల భవిష్యత్ దృష్ట్యా వెంటనే గురుకులాల్లో downward merit list ఇవ్వాలి

  • @ravulashivaraj1007
    @ravulashivaraj1007 28 วันที่ผ่านมา +3

    నెను ఒక టీచర్ నే.ప్రభుత్వ స్కూల్ లాల్లో చాలా ఉపాద్యాయులు టైం పాస్ చేస్తున్నారు...కావున అప్పుడప్పుడు స్కూల్ కి వెళ్లి రండి

  • @manasapatloori3076
    @manasapatloori3076 หลายเดือนก่อน +1

    అకాడమిక్ ఇయర్లో అన్ని సదుపాయాలు ఇవ్వాలని మనము ఆత్మ పరిశీలన కాదు సార్ మనము కాదండి మీరు ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ అధికారులు అందరూ కలిసి ఆత్మ పరిశీలన చేసుకొని పిల్లలకు ఏదిస్తే ముందుకు వెళ్తారు అని ఆలోచించి అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఇవ్వండి

  • @pandrevaranda9195
    @pandrevaranda9195 หลายเดือนก่อน +5

    Super ga chepparu

  • @ramavojjala8201
    @ramavojjala8201 28 วันที่ผ่านมา +3

    ప్రైవేట్ స్కూల్ కి అనుమతి ఇవ్వడం మానేయండి అపుడు ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి

  • @jyothiranimekala8863
    @jyothiranimekala8863 หลายเดือนก่อน +6

    Yes 100/currect sir ❤

  • @neerativenkat1967
    @neerativenkat1967 หลายเดือนก่อน +4

    Supar sir

  • @n.kanakavva3685
    @n.kanakavva3685 หลายเดือนก่อน +2

    V good sir speach

  • @rstma1996
    @rstma1996 หลายเดือนก่อน +4

    Wat a gutsy chief minister?? He is questioning all the mis happenings in society...a state needs such a vision in india.

  • @choudary6157
    @choudary6157 24 วันที่ผ่านมา +1

    ❤❤❤Still no Education Minister in state CM garu❤❤❤

  • @kendolesreelakshmi124kendo2
    @kendolesreelakshmi124kendo2 หลายเดือนก่อน +1

    Meru baga alochisthunnaru.
    Ma Art,craft,music postulu gurinchi kuda alochinchandi.
    Maku dsc lo avakasham EVVANDI CM GARU

  • @sydkhaja5815
    @sydkhaja5815 หลายเดือนก่อน +3

    Excellent sir first cm who think about free education.

  • @ramavathseva2556
    @ramavathseva2556 9 วันที่ผ่านมา

    🙏కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మన తెలంగాణలో కూడా అనుసరిస్తే బాగుంటుంది సార్, నిజంగా ప్రభుత్వం నుండి జీత భత్యాలు తీసుకుంటున్న, ఏ రాజకీయ నాయకులైన, ప్రభుత్వ ఉద్యోగులందరి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లోనే చదవాలని ప్రభుత్వ జీవో తీసుకొచ్చి నిక్కచ్చితంగా దాన్ని అమలు పరిచేలా చూసినప్పుడు మరియు విద్య హుక్కు చట్టం - 2009 ని ప్రభుత్వాలు అమలు చేసినప్పుడే పేద బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగినట్లు వుంది💪 🙏

  • @ramgotte6619
    @ramgotte6619 หลายเดือนก่อน +2

    Great sir..

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv 29 วันที่ผ่านมา

    కనీసం మీరు విద్య వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు..గాత ప్రభుత్వంలో ఎవరు ఇలాగ బహిరంగ గా మాట్లాడారు...ఒక డీఎస్సీ వేశారు మళ్ళీ డీఎస్సీ వతున్నారు...Thank You రేవంత్ Sir....

  • @mdzain1236
    @mdzain1236 หลายเดือนก่อน +1

    Good sir

  • @ULKUNDAKARVINOD
    @ULKUNDAKARVINOD หลายเดือนก่อน +2

    Good information sir

  • @praveenkumarsarvi3867
    @praveenkumarsarvi3867 หลายเดือนก่อน +1

    Super speech carect Anna

  • @ravindertalari9256
    @ravindertalari9256 หลายเดือนก่อน +1

    మౌళిక వసతులు ఉన్నాయి సార్ ప్రైవేటు పాఠశాలలో...

  • @sureshbejugam1971
    @sureshbejugam1971 28 วันที่ผ่านมา

    విద్యా ఆరోగ్య వ్యవస్థ లలో మాత్రమే ప్రైవేటు వ్యస్థలను ఎందుకు తీసుకు వచ్చారు , మిగితా డిపార్ట్మెంట్ లో కూడా ప్రైవేట్ వ్యవస్థలను తీసుకువస్తే తెలుస్తుంది, మరియు మీ మంత్రులు,MLA లు జీతాలు పెంచుకొ మని మిమ్మల్ని గెలుపించలేదు...అలాగే అన్నీ విద్య వ్యవస్థలను ఓకే గొడుగు కిందికి తీసుకురండి...అప్పుడు తెలుస్తుంది

  • @RamaKrishna-u5i
    @RamaKrishna-u5i 28 วันที่ผ่านมา +1

    ✅✅✅✅✅✅✅✅✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯....

  • @12345pandu
    @12345pandu หลายเดือนก่อน +2

    Nice speech 😅

  • @PrashanthiChinna
    @PrashanthiChinna หลายเดือนก่อน +1

    Excellent CM Reaventh Anna🎉

  • @UsmanMohammed-t4s
    @UsmanMohammed-t4s 17 วันที่ผ่านมา

    Excellent speech

  • @jmr5139
    @jmr5139 หลายเดือนก่อน +1

    అన్న మేస్త్రి ప్రతి సారి pvt టీచర్ తక్కువ చేయకు... వాళ్ళ time బాలేక తక్కువ జీతం కి పని చేస్తారు తప్ప టాలెంట్ లేక కాదు....

  • @nareshneelamola9423
    @nareshneelamola9423 18 วันที่ผ่านมา

    సబ్జెక్టు కి ఒక్క టీచర్ ని పెట్టండి సార్, 30 మందికి ఒక్క టీచర్ ని పెడితే, 18 సబ్జెక్టు + చాలా ఆఫీస్ వర్క్స్ + ఆన్లైన్ వర్క్ total రెస్పాన్సిబిలిటీ ఒక్కరి మీదే... ప్రైమరీ స్కూల్ లో సబ్జెక్టు కి ఒక్క టీచర్ ని పెట్టండి దయచేసి

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 หลายเดือนก่อน +1

    ప్రభుత్వ టీచర్ లా పిల్లలు,wardmber మొదలుకుని గా Cm పిల్లలవరకు,ప్రభుత్వ watchmen నుండి జడ్జ్ వరకు వాళ్ళ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు మీకు తెలియదా సర్.అంత డ్రామాలు...మీకు ఓ అజెండా ఉన్నది..దేశం లో అసమానత్వం ఉండాలి అనేది మన రక్తం లోనే నిండి ఉన్నది.

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 หลายเดือนก่อน

    Correct ga adigaru sirrr👍🙏

  • @malikkatanjavur3833
    @malikkatanjavur3833 29 วันที่ผ่านมา

    Excellent! You spoke my mind, Jai Sri Krishna🙏

  • @ranitripuradhi634
    @ranitripuradhi634 28 วันที่ผ่านมา

    మీ పిల్లలను ఎక్కడ చద్విస్తున్నారు?
    ప్రజలు తమ పిల్లలు ప్రైవేటు స్కూల్ కు వెళ్ళడం ఒక స్టేటస్.
    గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపే వారికే అన్ని ఫ్రీ స్కీమ్స్ ఉంటాయని G.O తీసుకురండి.

  • @nareddtrajashakerreddy3497
    @nareddtrajashakerreddy3497 หลายเดือนก่อน

    Chala correct ga matladaru. Super

  • @SwethaKommera
    @SwethaKommera หลายเดือนก่อน +1

    Super sir

  • @Asifabadvillage
    @Asifabadvillage หลายเดือนก่อน

    Yes💯carect chepparu 👌🙏sar 🙏

  • @PathralaSrinivas
    @PathralaSrinivas หลายเดือนก่อน

    Meru chala Baga chepparu jai revanth anna

  • @sajidabegum2673
    @sajidabegum2673 หลายเดือนก่อน +1

    Very good message 👍 very good cm message save society save students save education 🙏

  • @bhukyalatha8307
    @bhukyalatha8307 29 วันที่ผ่านมา

    Meru superb sir only ur thinking about this it very good sir

  • @teja8593
    @teja8593 หลายเดือนก่อน

    గవర్నమెంట్ టీచర్స్ కి ఇంకో 10వేలు పెంచండి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివించుకుంటారు, సిగ్గు శరం ఉండదు మీకు నియంత్రి చాల్సిన ప్రభుత్వం ప్రేకక్షకుడిల అలా ఇలా అని మాట్లాడు మిమ్మల్ని కోర్టులు శిక్షించవు ప్రజలు వ్యతిరేకంచరు, రైతుబంధు రాలేదు రుణమాఫీ కాలేదు అదే వాళ్ళ ఆలోచన

  • @smithadigitils5737
    @smithadigitils5737 หลายเดือนก่อน

    నమస్తే సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ బిడ్డలని ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ లలో చేర్పించడం అప్పుడే సమాజం బాగుపడుతుంది వాళ్ల పిల్లల్ని మాత్రం వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు

  • @prabhakarkondayyagari3291
    @prabhakarkondayyagari3291 17 วันที่ผ่านมา +1

    Cheppinanta ezzi kadu sir

  • @mujeebulla5335
    @mujeebulla5335 17 วันที่ผ่านมา

    తరగతి కి ఒక టీచర్ ఉంటారు..
    పుస్తకాలు నోట్ బుక్స్ సరిపడా పెన్ పేపర్స్ ఉంటాయి.. (ప్రైవేట్ పాఠశాలల్లో ఊడ్చే వారికి జీతాలు ఎక్కువ ఉంటాయి )
    ప్రైవేటు టీచర్లకు ఎలక్షన్duty సర్వే, మెడికల్ టెస్ట్..దాత ల ప్రెషర్ ఉండే ఆ డే వాక్సీన్ డే కార్మికులు డే లాంటివి ఉండవు ఇతర టీచర్ లో లీవ్ వల్ల వర్క్స్ ప్రేషర్ ఉండదు.. దానికి తోడు.. సమాజంలో పరువు పెరుగుతుంది.. ప్రైవేట్ లో పోయే పిల్లల పేరెంట్స్ పిల్లలు చదవాలని చూస్తారు.. మంత్రి చనిపోయిన హాలిడే ప్రతి చిన్న దానికి హాలిడే లు ఉండవు.. ఇంటి వద్ద కూడా ట్యూషన్స్

  • @YugendraChary-q3y
    @YugendraChary-q3y หลายเดือนก่อน +2

    Gurukula part time teachers ni thisivesina revanth reddy prbhthvam vari kadupulo mannu poshadu cm revanth reddy

  • @hasinimuppalla3941
    @hasinimuppalla3941 หลายเดือนก่อน +1

    Gavrnment job vallu totalga government schoolski pampandi sar

  • @kuthurumahesh6614
    @kuthurumahesh6614 หลายเดือนก่อน

    Right sir....

  • @MAHESH-iz9rj
    @MAHESH-iz9rj 14 วันที่ผ่านมา

    Government teacher కి leavs ఎక్కువ,పని తక్కువ,,, బోధన ప్రణాళిక బద్ధంగా జరగదు. ప్రతీ government teacher పిల్లలు government school లోనే చదవాలి అనే రూల్ పెట్టండి.

  • @n.kanakavva3685
    @n.kanakavva3685 หลายเดือนก่อน +1

    Angawaadi teachers ki jeethaaaluu penchandi sir

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 หลายเดือนก่อน

    Good speech Anna

  • @smsenterprises-v3y
    @smsenterprises-v3y หลายเดือนก่อน

    Very good speech sir

  • @luckygamingffg9108
    @luckygamingffg9108 หลายเดือนก่อน

    Super sir chala manchi question vesaru private scl lo unna careing govt scl lo y undatam ledu private strength y ekkuvaga untunnaru govt lo y undatam ledu

  • @venkataswamy7689
    @venkataswamy7689 หลายเดือนก่อน

    పెద్ద ఆఫీసర్ తప్పు లు చిన్న ఉద్యోగుల మీద రుద్దటం ఆపేసి ... ఎవరి పని వారు సరిగ్గా చేసేలా చర్యలు తీసుకోవాలి.

  • @bilakantihimabindu1999
    @bilakantihimabindu1999 หลายเดือนก่อน

    Superb ❤ speech

  • @sushmagopichetty7544
    @sushmagopichetty7544 29 วันที่ผ่านมา

    CM గారు మీరు ముందు ప్రభుత్వ పాఠశాలలలో ప్రాధమిక పాఠశాల లో తరగతికి ఒక ఉపాధ్యాయుల ను పెట్టండి. ఇదే శాశ్వత పరిష్కారం. ప్రయివేటు పాఠశాల లో తరగతికి ఒక టీచరు ఉంటారు. ముందు ఇది తెలుసుకో. 1లేక2 టీచర్స్ మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో 95% . ఒక్కరు లేదా ఇద్దరు టీచర్లు 5 క్లాసులకి ఒక్కో క్లాస్ కి 6 సబ్జెక్స్ ఎలా చెప్పాలి. ముందు సీఎం గారు జవాబు చెప్పి ఇప్పటికైనా వ్యవస్థను సారి చేయండి

  • @SanthoshaPachimatla
    @SanthoshaPachimatla 9 วันที่ผ่านมา

    మేం చదివేటప్పుడు. హుజూర్ తొ పాస్, ధాన్యంతో లోపం. స్కూల్, కాలేజీ, అయి పోయింది. నో జాబ్. నో యూస్. నొ లైఫ్

  • @mogilicherlasreenivasu5296
    @mogilicherlasreenivasu5296 25 วันที่ผ่านมา

    Correct sir. Think find the mistakes happened.

  • @chandraiahtelugu5760
    @chandraiahtelugu5760 หลายเดือนก่อน +1

    మధ్యాహ్న భోజనం పైసలు ముందు ఇవ్వండి

  • @swapnas-me3cd
    @swapnas-me3cd 23 วันที่ผ่านมา

    Private school లో ఒక తరగతికి ఇద్దరు టీచర్లు ఉంటారు.govt school లో 5 తరగతులకు ఒకే టీచర్ ఉంటారు...ఇంటి దగ్గర చదివించే పేరెంట్స్ కూడా ఉండరు

  • @ROSEFAMILY-c5u
    @ROSEFAMILY-c5u 26 วันที่ผ่านมา +1

    Sir we are from gowlidoddi coe college we need permanent guest senior faculty for our bright future. As to compete with other corporate colleges we need experienced faculty sir plz mind it sir

  • @gamingtube924
    @gamingtube924 หลายเดือนก่อน

    Correct sir

  • @SameeMohammed-e8n
    @SameeMohammed-e8n หลายเดือนก่อน

    Goppa alochana sir mast ga chepparu government teachers ki 🙏 government school loo study's bagunty private lo beda vallu dabbulu katti yendu ku chadvestari CM sir

  • @lakavathshakunthala8097
    @lakavathshakunthala8097 17 วันที่ผ่านมา

    CM sir నమస్కారం
    Sir govt primary schools లో 18subjects కి ఒక్కరు, ఇద్దరు టీచర్స్ మాత్రమే ఉంటారు అదే ప్రైవేట్ school లో అయితే ప్రతి subject teachers ఉంటారు. Sir మీరు వెళ్లి ఒక్కసారి primary schools నీ visit చేయండి 🙏🙏🙏🙏ప్లీజ్ 🙏🙏

  • @ravindertalari9256
    @ravindertalari9256 หลายเดือนก่อน

    సార్ 🙏🙏

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 28 วันที่ผ่านมา

    గవర్నమెంట్ స్కూల్స్ వచనవారు ఇప్పుడు ఐఏఎస్ ips లు ఉన్నారని మర్చి పోవద్దు

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 หลายเดือนก่อน

    సామాన్య ప్రజలు ఆశించిన రీతిలో ప్రభుత్వ పాఠశాలల స్థితులు లేవు, ముక్యంగా ప్రైమరీ స్కూళ్లలో pre primary క్లాసులు లేవు.తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతిగది లేదు.. ఇంగ్లీష్ మీడియం టీచర్లనే రెక్రూట్ చేయాలి, బడిలో సేవకులను appoint చేయాలి.. ప్రైమరీ విద్యను బలోపేతం చేస్తే ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు పెరుగుతారు..

  • @cnkinfochannel8917
    @cnkinfochannel8917 หลายเดือนก่อน

    ప్రైవేట్ పాఠశాలలు సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు అందులో పని చేసే ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉంది గవర్నమెంట్ తో పోల్చినప్పుడు

  • @Sreejanuneti
    @Sreejanuneti หลายเดือนก่อน

    Superb sir... respected sir..🙏

  • @RajithaMamidi-uh9tr
    @RajithaMamidi-uh9tr หลายเดือนก่อน

    All govt employees pillalu gout lone chadavali. Appudu nyayam jaruguthundi

  • @a.prabhavathi6938
    @a.prabhavathi6938 หลายเดือนก่อน

    Mukhya mantri garu government registration Vanna schools kianumati eavva kandigove ఙవరనమెంటు టీచరు లు ముందు వాళ్ళ పిల్లలను వాళ్ళు పని చేసే పాఠం శాలలో వేసి అందరి కి ఆదర్శం గా ఉండే మనండ😂

  • @rapakajeremiah9024
    @rapakajeremiah9024 29 วันที่ผ่านมา

    ఒకటో తరగతి నుండి పిల్లలకు నమ్మకమైన బస్సు వససుతులు కల్పించి సహాయం చేయండి కొన్నిబుసులు పిల్లకు టైంకు ఆపాకపోవడం వలన స్కూల్స్ రాలేని పిల్లలు చాలామంది ఉండొచ్చు దయచేసి ఆలోచించండి థాంక్స్

  • @AnjyanaikKethavath
    @AnjyanaikKethavath หลายเดือนก่อน +7

    ప్రెవేట్ పాఠశాలను ముసివేయాలి
    ఆ తరువాత govt స్కూల్ చూడండి