live: GOD FATHER సినిమాలో ఆందోళన కలిగించే అంశం || Rajesh Mahasena || Mahasena Media.
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- live: GOD FATHER సినిమాలో ఆందోళన కలిగించే అంశం || Rajesh Mahasena || Mahasena Media.
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
Whatsapp - 9502001326
సత్యదేవ్ మంచి నటుడు ఏ పాత్రనైనా హ్యాండిల్ చేయగల ఆర్టిస్ట్. 👍
అసలు అందరి కంటే బెస్ట్ ఆక్టింగ్ ఉన్న వ్యక్తి సత్య దేవ్ బ్రో..
రాజేష్ గారు మీ లాంటి మీడియా ఉండబట్టి వైఎస్ఆర్ చేసే అక్రమాలు ప్రజలకు అందుబాటులో యూట్యూబ్ ద్వారా చూపిస్తున్నారు
నీ విశ్లేషణ అద్బుతం భయ్యా
బ్రో....సత్యదేవ్ మంచి యాక్టర్... మంచి విశ్లేషణ...జై భీమ్.
Satya Dev is a versatile actor, challenge for him. Let's see brother.
జై మహాసేన జై జనసేన జై భీమ్ అన్న బాలే పాయింట్ కొట్టుకుంటున్నావ్ అన్న నువ్వు నువ్వు సూపర్ అన్న సినిమాల్లోనూ పట్టుకుంటున్నావ్ రాజకీయాల్లో
Rajesh garu meru always talk true words great support for true words
Thanks for support brother 🙏
Super super super super super Rajesh anna🙏🙏🙏
Satyadev is a good actor . Present correct desition Vilion charector
జై మహాసేన
ఎందుకంటే 16నెలలు జైలులో వున్నవాడ్ని దోసుకొన్నవాడ్ని సీఎం చేశారు ఎందు వలన ఇది కలియుగం
Brother you are really great brother. The way you choose the subject and narrating , analysing is really superb. God bless you.
Super sir chala baga explain chesaru 👍
Excellent Analysis
Wonderful
సూపర్. బాస్ ఆటోజానీ క్యారెక్టర్
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ గారు నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్ ఫ్రెండ్స్ ప్రైస్ ది లార్డ్ జై భీమ్ సార్ రాజేష్ గారు
Chiru is BOSS of humanity.. Great person
మీకా బయం అవసరంలేదు సూపర్ గా పోటీ గా చిరుకి నిలబడగడు
Rajesh Khanna thank you
Brother మీరు ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.
నేను "NTR గారి పాతాళ భైరవి "సినిమా చుసిన తరువాత నే "ధైర్యం "సాహసం చేయడం "ఏ కార్యక్రమం అయినా ధైర్యంగా ముందు కూ పోవడం నేర్చుకున్ననూ "నన్ను ఇంప్రెషన్ చేసిన పాత్ర "తోట రాముడు 👍
Pp
@@rajeswarimajji38 AP
Jaii Bheem..Jaii Mahasena...Jaii Jenasena 😍😍
God Father movie 🎦 blockbuster kavali Ani korukuntu jai Chiranjeeva Jai power star 🌟 powan kalyan Anna sthanam evarestu 🔥 🔥 💪 💪 💪 💪 💪 💪 💪
Jai megastar Chiranjeevi 🦁🦁🦁🦁🦁🦁🦁🦁💪💪💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Rajesh gaaru , meeru cheppe vidhaanam, vishleshana adbhutam, super sir
Jai bheem ✊ jai Rajesh anna 🙏
Rajesh garu ippudu unna mana leaders milaa alochisthe mana state entho baaguntundi, edaina mi vishaya parijnam mi aalochana vidanam super
నీ మొహానికి సినిమా రివ్యూ ఏంట్రా రాజేష్.రాజకీయ విశ్లేషణ చాలా బావుంటుంది.సినిమా ఏమైతే మనకెందుకు ఈ సినిమాలు వ్యాపారం.ఈ వ్యాపార ప్రకటన నీకు వద్దులేరా రాజేష్
మహా సేన .నీ వీడియోస్ బాగా చూస్తాం .కానీ .నువ్వు హిందూ మతాన్ని గవురువించు . తెలుసుకో ..రామాయణం చదివి .రిఫరెన్స్ ఇవు .సినిమాలు చేసి ఇవ్వకు ..నువ్వు రాజకీయం గురుంచి బాగా చెపుతారు .కానీ . హిందూమతాన్ని గావురువించండి ప్ల్స్ .మీరుంటే నీకు చాల గరువం
మన తెలుగు ఇండస్ట్రీ హీరో based గా ఉంటుంది.అదే మన తెలుగు లో ఉన్న దరిద్రం
సత్యదేవ్ బాగా చేసాడు....🙏
Jai mahesh anna , u r the future leader in janasena
Anna nuvu excellent ga chepparu👌👌👌👌
Jagapathibabu garu family hero , present.... Success kaledha vilion ga
Correct ga cepinaru anna 💚😍🥰
అన్న నేను కూడా సచ్చాదేవ్ గురించి అనుకున్న 🙋♀️👏👏👏
రాజేష్ అన్న మన డైరెక్టర్లు హీరోఇజం పెంచడం కోసం విలన్ క్యారెక్టర్ కోసేస్తారు హీరోని దేవుడి లెక్క చూపిస్తారు అందుకే సినిమా ప్లాప్ అవుతాయి
Super..Rajesh mahasena garu
Satya dev acting superb in godfather
ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా అన్నిరకాల పాత్రలు ప్రయత్నించడం తప్పు కాదు కదా రాజేష్ బ్రో.
Chinna pillala nundi old age people ada maga fan following vundi brother 👍
Annay Megastar movie height ga untundhi. Thanks for your concern.
Satyadev best actor....
am chepina chala clarity ga cipestava anna l ike you so so so so so so so so so much
god father industry record break
Anaya 100% nayam chesaru satyadhev
రాజేష్ సినిమా రిలీజ్ కాకుండా నివ్వు అనాలాసిస్ చెయ్యడం ఎందుకు? మాస్ హీరో చిరంజీవి క్లాస్ సినిమా *స్వయం కృషి *సూపర్, దానికి డైరెక్టర్ k. విశ్వనాధ్ గారు కళాకారుడు సకల కళలు పోశించాలి, నీ విశ్లేషణ కు నేను ఎప్పుడు 90%మార్క్స్ ఇచ్చిన but ఇప్పుడు 35%పాస్ మార్క్స్ ఇస్తున్నా. జై భీమ్ ***జై భారత్.
Good analysis Rajesh anna jai mahasena jai megastar
Anna eppudey e video chusanu explanation chala nachindhii,, Naku mve chala bagundhiii, Mari dhanikosam nuvvu cheypuu
Nijame sir correct ga chepparu
Super explanation Rajesh garu.
Anna nuvu feel avvaku God father hit anna
He desire for he worth it Anna he is an amazing actor presentation ela vuntundo chudali
FANS Enjoy THE MIGHTY GODFATHER MEGA 💥 ROCKING SHOW ALL THE BEST MEGA 💥 TEAM ✌️IJAYEEBHAWA CREATE THE SENSATIONS GREAT 👍 TEAM WORK 💪GOD BLESS 🙌 YOU ALL
👍👌🇮🇳
Satya dev yakteng బాగుంటుంది bayya
Super super sir
మీ రు సూపర్ అ న్న. 👍👍👍
లూసిఫర్. మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మూవీ చాలా సూపర్ గా ఉంటుంది
Don't worry, be happy.
Annaa, mee sense of humor super, chiranjeevi gaaru politics loki enter ayyi, caste politics start chesaka, aayana meeda gouravam poyindi
Tq Anna
Very good
Dhumu lipadu anna Sathya Dev garu👌👌
Jai megastar
Satya Dev can do it good my doubt is about chiru i am fan of chiru but i had not seeing the previous ease of acting in him after his reentry.
అన్న మీరు బాగా చెప్పేరు
Super sir 🙏
Jai mahasena
JAi bheem Rajesh Anna 👌👍
Movie exilent sir Jai karnataka Jai hind
మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది.సినిమాలో విలన్ క్యారెక్టర్ అయిన సత్యదేవ్ చిరంజీవి హీరోయిజం ముందు తెలిపోతాడేమొనని గదా మీ సందేహం.బాగుంది brother.అయితే టికెట్ల రేట్ల విషయం మిష తో మన ప్రభుత్వ నాయకుడు జగన్మోహనరెడ్డి ముందు చిరంజీవి హీరోయిజం తెళ్ళబోతుందేమో నని నా భయం.
Jai prabhas 👍 jai mahasena
Lucifor లాగా God fother రాదు ఎందుకంటే వేళ్లకు కరెన్సీ కలెక్షన్స్ కావాలి
JAI MAHASENA RAJESH
MAHASENA MEADIA
Anna.. super ga cheputaru.miru.evainaa.
...k..
Kani... movie hit avadaniki.. ఇమేజ్ ..kavali...+. Story bagundali .+ Chalakavali.... first movie to ne block buster.kotinolu .unaru ....vitanitikante...
..mukyam....e kalam.prajalu....minde set ..epudu Ela untado.......a movie hit .chestaro. .evarini .gelipistaro..
Manishini...putenche .AA..devudu ki ..kuda..telidhu..anukuntunaaa ,
Jai.. prabhas
Jai.pspk
Mega star is in God father
GOD FATHER
Your opinion is partially correct.
Anna adhipurush teaser gurinchi cheppandi
Jai amravati... support them... chiranjeevi....
Yes anna..nenu monnane ila feel ayyanu..but oke movie tho image change avvali ante ..chala kastame
గాడ్ ఫాదర్ లో ఆందోళన కలిగించే విషయం
అనే విషయం మీద మీరు చేసినటువంటి వీడియో ఇప్పుడే చూశాను, నిజంగా మీరు వెలుబుచ్చిన ఆందోళనకర విషయం పై గతంలో నేను కూడా ఆందోళన చెందాను.
కానీ నేను ఈ వీడియో తీసేనడిగి గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కావడం ఘన విజయం సాధించడం అన్నీ జరిగాయి మీ వెలుబుచ్చినటువంటి ఆందోళనకర విషయం పై కూడా ప్రేక్షకులు సానుకూలంగానే స్పందించారు అందుచేత సత్యదేవ్ గారు చేసినటువంటి పాత్ర పై మరొక విశ్లేషణ చేస్తే బాగుంటుంది బ్రదర్.
Nee anaalasis chala bagudi anna
Vaddu Rajesh gaaru ilantivi manaku vaddu
Mohanlal superb Megastar superb
బాగా చెప్పారు రాజేష్ గారు 👌🔥🔥❤️
Anna Nv superrrrr
Naku chiru gari cinima ante AYANA kosame movie choosta.Dance steps vestunte heroine ni choodakunda only chirugarine choose vallu oka like vesukondi.🙏
Anna chala Baga chepparu,Naku Sathya dev cm son ani anukunna, negative role asalu mindki raledu,edi konacham andolana ani pisthundi
Movie Block Buster
జైరాజేష్ మహాసేన
మంచి విశ్లేషణ.
Anna styadev he is nice person to talented
Jai bheem jai Janasena
Movie...🎆🎊🔥🔥
మహాసేన రాజేష్ గారు. అల్లు అర్జున్ 2.సినిమాలను బట్టి నాకు ఒకటి అర్ధం అయ్యింది రాజేష్ గారు మన AP అభివృద్ధి చేసే మంచి క్లాస్ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు నీ కాదని రౌడీ గాడు హంతకుడు అల్లర్లు దోపిడీలు దౌర్జన్యాలు. అన్యాయాలు గొడవలు కులాలు మధ్య చిచ్చు పెట్టే ప్రజలను హింసించి జైల్లో పెట్టి చంపించే ఆడవాళ్లను. కూడ అడ్డు అదుపు లేకుండా తన ఇష్టం వచ్చి నట్టు అసభ్యంగా మాట్లాడించే అల్లరి చిల్లరి YS జగన్ రెడ్డి నీ CM. గా. ఏన్నుకున్నారు.... చంద్రబాబు గారు వరుడు క్యారెక్టర్ లో ఉన్నట్టుంది.. జగన్ గాడు... దేశముదురు. క్యారెక్టర్ గా ఉంటాడు... ప్రజలు వరుడు లాంటి. చంద్రబాబు ని ఓడించారు దేశముదురు లాంటి జగన్. ను గెలి పించారు. ప్రజలు..
your analysis is good.
My Boss 💓💖