ప. నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా నిన్నే సేవింతునయ్య "2" నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము "2" నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య "2" ఆరాధింతును నిన్నే ఆరాధింతును "4" "నిన్నే స్తుతింతునయ్య " 1. నేను వెదకకపోయిన నన్ను వెదకితివి నే ప్రేమించకపోయిన నాకై ప్రాణము పెట్టితివి "2" నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య "2" "ఆరాధింతును" 2. ఇస్సాకును కాపాడుటకు గొఱ్ఱెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు "2" నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య "2" "ఆరాధింతును" Manchi song.....
Praise God. Thank you soo much dear brother.
Praise the Lord annaiah chalabaga padaru God bless you
Praise the lord...👏🙌🙌
Super song praveen anna exellent
Super praveen anna God bless you
Dear sir, Voice n Music is excellent. First time I heard this.
దేవునికే మహిమ చెల్లు గాక,,, amen
Praise the Lord anna... Excellent and music awesome... Glory to lord 🙏🙏🙏
Praise the Lord
Excellent Anna
Really Wonderful worship song .....you sung very well brother ...praise the lord... may God bless you brother 👏👏🙌🙌
👌👌👌👌👌
Super anna సమస్త మహిమ ఘనత ప్రభుకే చెలును గాక
Very nice song 🙏👏👍👌
G
Good worship song
Nice song anna God bless you
Nice Anna
Nice Anna really ..👌
🤝
My family song from 2019
Praise the Lord annaiah chalabaga padaru God bless you🙏
praisse d lord annna
Anna meru paadina song scale cheppandi annayya please , chaala baaga paadaaru 👌
Praise the Lord praveen 🙏nice
Pls add full song on display .praise the lord.wonderful song.nice voice.
excellent anna
Super song brother God bless you
ప. నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
నిన్నే సేవింతునయ్య "2"
నీవే నా మార్గము సత్యము జీవము
నీవే నా రక్షణ విమోచన దుర్గము "2"
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య "2"
ఆరాధింతును నిన్నే ఆరాధింతును "4"
"నిన్నే స్తుతింతునయ్య "
1. నేను వెదకకపోయిన నన్ను వెదకితివి
నే ప్రేమించకపోయిన నాకై ప్రాణము పెట్టితివి "2"
నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య "2"
"ఆరాధింతును"
2. ఇస్సాకును కాపాడుటకు గొఱ్ఱెను దాచావు
మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు "2"
నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య "2"
"ఆరాధింతును"
Manchi song.....
Thank you for the lyrics sista❤️
May God bless you...
Thankyou for lyrics 👍
Thanq sis
thank you
Song is super Annaya
vandhanalu anna
Good
Super
Witch album this song brother who write the song ..
Lyrics by whom? can u share name of sis/bro? plz
Lyrics లేవా Anna