1.భగవంతుడు ఎందుకు తన పాదాలను రుచి చూడాలనుకున్నారు? 2. చతు: శ్లోకి భాగవతాన్ని మనం ఎన్నవ స్కంధంలో విన్నాము? 3. నామ వైభవాన్ని సూచిస్తు ఎ వృత్తాంతాన్ని మనం చర్చించుకున్నాం? 4. వైష్ణవులందరిలో గొప్ప వైష్ణవుడు ఎవరు? 5. వేదవ్యాసులు చిట్టా చివరి శ్లోకంలో భాగవత సారాంశంగా దెన్ని అందించారు? 1. Why does the lord want to taste his own Lotus feet? 2. In which Canto we discussed Chatuh sloki Bhagavatam? 3. Which passtime did we discuss showing the Glory of Lord's Names ? 4. Who is the topmost Vaishnava ? 5. As the summary of Bhagavatam What did Vedavyas give in the last sloka ?
హరే కృష్ణ🙏🙏🙏 1. నా భక్తులందరూ నా పాదాలు కావాలి, నా పాదాలను ఆశ్రయించాలి అని అంటున్నారు కదా మరి నా పాదాలలో ఏమి రుచి ఉందో చూద్దాం అని భగవంతుడికి కూడా కోరిక కలిగింది .అందుకని భగవంతుడు తన పాదాలను రుచి చూడాలనుకున్నారు. 2.చతుః శ్లోకీ భాగవతాన్ని మనం రెండవ స్కంధంలో శ్రవణం చేసాము. 3. అజామిలో పాఖ్యానం లో నామ వైభవాన్ని మనం చర్చించుకున్నాము. 4. శివుడు వైష్ణవుల అందరిలో గొప్ప వైష్ణవుడు. 5. ద్వాదశ స్కందంలో 13వ అధ్యాయములో చిట్ట చివరి శ్లోకము 23 లో భాగవత సారాంశాన్ని ఇలా అందించారు. అన్ని పాపాలను, పాప ప్రవృత్తిని నాశనము చేసేది భగవంతుని నామ జపము, భగవంతుని నామ సంకీర్తనము. ఈ ప్రపంచంలో జీవుడు రెండు విషయాలతో బాధపడుతుంటాడు. 1. మనం చేసుకున్న పాపము. 2. ఇప్పుడు మనం అనుభవించే దుఃఖము. ఈ రెండింటిని సమూలంగా నిర్మూలిస్తుంది భగవంతుని యొక్క నామ జపము మాత్రమే. అటువంటి హరినామము, మనల్ని తరింప చేసే హరినామ వైభవాన్ని చిట్టచివరిగా భాగవత సారాంశంగా అందిస్తున్నాడు వేదవ్యాసుడు. మన పాపాన్ని దుఃఖాన్ని హరింపచేసే ఈ నామ సంకీర్తనము మనల్ని భగవంతునికి దగ్గరగా చేస్తుంది. హరే కృష్ణ 🙏🙏🙏
Hare Krishna 🙏 🙏 1.since all the devotees are hankering for the nectar of Krishna's lotus feet...,to experience that nectar lord playing like an ordinary baby and began to suck his toes. 2. 2nd canto chapter 9(33,34,35,36) 3.Ajamila upakyanam,Gajendra moksham,Narasimha avatars. 4.lord Shiva 5.about Hari nama Vaibhav am Bhagavanthuni nama japam manama cheskunna papalanu ,papa pravrtti ni ,manam anubhavinche dhukhalanu samulanga nirmulisthundi Hare Krishna 🙏 🙏
Hare Krishna prabhuji 🙏 1.Andaru na Sri charanalu ashrayinchali korukuntunnaru asal na padallo emundi entha ruchi undo chudadaniki 2.2 VA skandham 3.ajami 4.Shivudu 5.bhagavath nama smarana,sankeerthana,katha sravanam
1. Lord wants to taste his own lotus feet because the lord is wondered why his devotees love his feet so much 2. Canto 2 3. Ajamilopakhyanam 4. Lord Shiva 5. Srila vyasadeva mentions in the last sloka that chanting Lord's holy name removes all miseries and sins of jeevas Hare krishna prahhuji 🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏 నా జీవితం లో భాగవతం వినగలనా అనే సందేహం కలిగింది, అలా అనుకొన్న కొద్ది రోజుల్లోనే ,ఆ భగవంతుడు మీ రూపం లో మీ నోట చెప్పాడు, Amazing అనిపించింది. అంటే ఆ పరమాత్మ నా మాట ఆలకించాడు నా కోరిక దర్మికం అనిపించింది. ఈ 47 వీడియోస్ వింటున్న time లో నేను మనసులో కొన్ని విషయాలు అనుకొంటున్న అవి నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఒకప్పుడు weekly twice or thrice దీపం పెట్టేదాన్ని, but eppudu ఇల్లు దేవాలయం అయిపోయింది నాకు. ఈ రోజు 47 vedios complete చేసుకొన్నాను...నాలో చాలా మార్పు నేనే చూస్తున్నాను. No language to express.... Thank you thank you so much prabhuji...🙏🙏🙏
మీయొక్క మంచి ప్రవచనాలు మంచి చెప్పే విధానం నచ్చి భగవద్గీత అన్ని ఎపిసోడ్లు విన్నాను అలాగే శ్రీమద్భాగవతం కూడా వినే అదృష్టం కలిగింది నాకు దీంతోపాటుగా రామాయణాన్ని కూడా త్వరలోనే అన్ని చాప్టర్లు వినేసి ఎప్పుడూ నాకు వినాలనిపించిన మీయొక్క ప్రవచనాన్ని వింటాను..... ఈ కలియుగంలో చేపలు తపాలు చేయలేం కాబట్టి వినే లేకపోతే చదివినా కూడా వచ్చే పుణ్యాన్ని మాకు కనిపించిన మీకు మరియు మీకు కల్పించిన మీ గురువులకి నా యొక్క శతకోటి పాదాభివందనాలు..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరేకృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻దండవత్ ప్రణామాలు 🙏🏻🙏🏻 మీరు మాకు మంచి భాగ్యాన్నీ కలుగ చేసినందుకు ధన్యవాదాలు. హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రభుజి మీకు ధన్యవాదాలు భాగవతం వినే అదృష్టం నా కృష్ణయ్య నాకు మీ ద్వారా కల్పించారు నా కృష్ణయ్య కి నా మీద ఎంత ప్రేమను❤❤ నా జీవితంలో చాలా గొప్ప అవకాశం వచ్చింది భాగవతం విని అదృష్టం దేవుడు నాకు కల్పించాడు నా జీవితం యొక్క ఉద్దేశం కర్తవ్యం తెలుసుకున్నాను మీకు ప్రణామాలు ప్రభు జి నాకు నాకు పరంపర ద్వారా భాగవతం వినయ్ అదృష్టం కల్పించారు ధ్రువ చరిత్ర
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే......,🙏 నా శ్రీ కృష్ణ భగవనుడు తను నా మీద చూపించిన కృప వలన ప్రేమ వలన నేను ఈరోజు భాగవతం వినే అదృష్టం దక్కింది నాకు ముక్తి లభించింది .నిజానికి నాలో చాలా మార్పు వచ్చింది. మంచి,చెడు , ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం ఏమిటో నా పరమాత్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది నేను ఇతరులకు మంచి చెడు చెప్పే స్థాయిలో ఉన్నాను నా దేవుడు వల్ల థాంక్స్ ఎ లాట్ భగవాన్ శ్రీ కృష్ణ🙏
Hare krishana hare krishana krishana krishana hare hare hare rama hare rama rama rama hare hare. Thank you guruji so much meru 47 days maa kosam chala baga chepparu guruji
Prabhu ji dhandawath pranam prabhu ji.. ananthakoti namaskaramulu prabhu ji..madhuram Madhuram divya amrutham Srimadh Bhagavatham pravachanam prabhu ji...pls continue your pravachanam prabhu ji you are so inspiration to the present youth.. Kindly cover your Program mainly in colleges Prabhu Ji .ananthakoti namaskaramulu prabhu ji...🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
ధన్యులం గురువుగారు. అన్ని క్లాసులు విన్నాను. నాలో కొంచెం change కనిపిస్తుంది గురువుగారు. మీకు కృతఙ్ణుడిని. Meeru చెప్పినట్లు పాటించడానికి ప్రయత్నం చేస్తాను గురువుగారు.
హరే కృష్ణ హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే...మీరు చెప్పిన సంపూర్ణ భాగవతం అన్నీ ఎపిసోడ్ లు విన్నాను...నాలో మార్పు వస్తూ ఉంది ప్రభుజీ...మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏
Hare Krishna gurudeva dandovat pranamam unto your lotus feet 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇 I am so much indebted to you gurudeva because you have given srimad bhagavatam and explained how to overcome problems in life and told what is the position of our constitution explained what we have to do that is bhakti towards our lord and summarised the essence of bhagavatam Hari nama sankirtana is the only solution and benefit of human form of life which makes everyone reach our lord and serve him eternally golokera Prema dhana Hari nama sankirtana jivera svarupa Hoya nityera Krishna dasa dasanu dasaanu dasa Gopi bhatrur padakamalayor dasadasadasadasunudasah 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️ Jai jagadguru srila Prabhupada ki Jai🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇♥️♥️♥️♥️♥️Jai jai srila pranavananda prabhu ki Jai Jai jai sri radheshyam 🙏🙏🙏🙏🙏🙇🙏🙏🙇🙏🙇🙇🙇🙏🙏🙇
హరే కృష్ణ ప్రభూ 🙏🙏 మీరు చెప్పిన భాగవతం వినడం మా అదృష్టం . మీ పాదాలు దగ్గర తల వంచి నమస్కరించాలి అనిపిస్తుంది. మేము ధన్యులం ప్రభుజీ ఈ భాగవతం వినడం వలన నాలో చాలా మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది 🙏🙏🎉🎉 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే 😮😮
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Prabhuji mee valla naa janma danyam ayeepoendhi prabhuji,naku jeevitham lo goppa danam dorikindhi.naa jivitham lo eka a problem vachina nenu dipression lo ki vellanu badha padanu .meeku danyavadhalu prabhuji🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare Hare rama hare rama rama rama hare hare Prabhu ji meku shata koti pranamalu Krishna bakthi pramanu baggavatham ruppam lo me nunchi Sravanam chesay mahathbagyam Maku kalegenaduku shetha koti kruthagnathlu. Sri krishna baggvan ke jai, srela prabhu padhde ke jai, anantha koti baitha brunda ke jai, jai jai sri radhe shyam.
Hare Krishna prabhuji meeku na shathakoti padabhi vandanamulu.Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare
Hare krishna prabhuji 🙏🙇♀️ Today i have chanted one round of hare krishna maha mantra for you 🙏🙇♀️ Interestingly today is tuesday when i am listening to the last chapter of srimadbhagavatam 🙏 Everytime i listen to bhagavatam from various sources, it is either not completed or i felt an accomplishment that i have completed succesfully. But this time i felt like listening bhagavatham cannot be completed. Our life is meant to hear it hear it hear it hear the lords glories till our last breath. Chaintanya charithamritham me dwara vinalani asisthunanu prabhuji chala chala elaborate ga 🙇♀️🙏 Srimad Bhagavata Maha Puran ki Jai 🙏 Jai Gurudeva🙏 Jai Srila Prabhupada 🙏 Jai Nitai Gauranga 🙏 Jai Mahaprabhu 🙏🙇♀️ Jai Radhe Shyam 🙏🙇♀️
HG Pranavananda Das Hare Krishna Prabhu. I have listened to Chaganti Koteshwar Rao's Bhagawatham 4 times. This is the first time I listed to ISKCON Srimad Bhagawatham and I really enjoyed listening to all the sessions. Today, i was feeling little low as this is the last class, but, I will restart from beginning again soon.
1.భగవంతుడు ఎందుకు తన పాదాలను రుచి చూడాలనుకున్నారు?
2. చతు: శ్లోకి భాగవతాన్ని మనం ఎన్నవ స్కంధంలో విన్నాము?
3. నామ వైభవాన్ని సూచిస్తు ఎ వృత్తాంతాన్ని మనం చర్చించుకున్నాం?
4. వైష్ణవులందరిలో గొప్ప వైష్ణవుడు ఎవరు?
5. వేదవ్యాసులు చిట్టా చివరి శ్లోకంలో భాగవత సారాంశంగా దెన్ని అందించారు?
1. Why does the lord want to taste his own Lotus feet?
2. In which Canto we discussed Chatuh sloki Bhagavatam?
3. Which passtime did we discuss showing the Glory of Lord's Names ?
4. Who is the topmost Vaishnava ?
5. As the summary of Bhagavatam What did Vedavyas give in the last sloka ?
2 srimad bhagavatam
హరే కృష్ణ🙏🙏🙏
1. నా భక్తులందరూ నా పాదాలు కావాలి,
నా పాదాలను ఆశ్రయించాలి అని అంటున్నారు కదా మరి నా పాదాలలో ఏమి రుచి ఉందో చూద్దాం అని భగవంతుడికి కూడా కోరిక కలిగింది .అందుకని భగవంతుడు తన పాదాలను రుచి చూడాలనుకున్నారు.
2.చతుః శ్లోకీ భాగవతాన్ని మనం రెండవ స్కంధంలో శ్రవణం చేసాము.
3. అజామిలో పాఖ్యానం లో నామ వైభవాన్ని మనం చర్చించుకున్నాము.
4. శివుడు వైష్ణవుల అందరిలో గొప్ప వైష్ణవుడు.
5. ద్వాదశ స్కందంలో 13వ అధ్యాయములో చిట్ట చివరి శ్లోకము 23 లో
భాగవత సారాంశాన్ని ఇలా అందించారు.
అన్ని పాపాలను, పాప ప్రవృత్తిని నాశనము చేసేది భగవంతుని నామ జపము, భగవంతుని నామ సంకీర్తనము.
ఈ ప్రపంచంలో జీవుడు రెండు విషయాలతో బాధపడుతుంటాడు.
1. మనం చేసుకున్న పాపము.
2. ఇప్పుడు మనం అనుభవించే దుఃఖము.
ఈ రెండింటిని సమూలంగా నిర్మూలిస్తుంది భగవంతుని యొక్క నామ జపము మాత్రమే. అటువంటి హరినామము, మనల్ని తరింప చేసే హరినామ వైభవాన్ని చిట్టచివరిగా భాగవత సారాంశంగా అందిస్తున్నాడు వేదవ్యాసుడు.
మన పాపాన్ని దుఃఖాన్ని హరింపచేసే ఈ నామ సంకీర్తనము మనల్ని భగవంతునికి దగ్గరగా చేస్తుంది.
హరే కృష్ణ 🙏🙏🙏
Hare Krishna 🙏 🙏
1.since all the devotees are hankering for the nectar of Krishna's lotus feet...,to experience that nectar lord playing like an ordinary baby and began to suck his toes.
2. 2nd canto chapter 9(33,34,35,36)
3.Ajamila upakyanam,Gajendra moksham,Narasimha avatars.
4.lord Shiva
5.about Hari nama Vaibhav am
Bhagavanthuni nama japam manama cheskunna papalanu ,papa pravrtti ni ,manam anubhavinche dhukhalanu samulanga nirmulisthundi
Hare Krishna 🙏 🙏
Hare Krishna prabhuji 🙏
1.Andaru na Sri charanalu ashrayinchali korukuntunnaru asal na padallo emundi entha ruchi undo chudadaniki
2.2 VA skandham
3.ajami
4.Shivudu
5.bhagavath nama smarana,sankeerthana,katha sravanam
1. Lord wants to taste his own lotus feet because the lord is wondered why his devotees love his feet so much
2. Canto 2
3. Ajamilopakhyanam
4. Lord Shiva
5. Srila vyasadeva mentions in the last sloka that chanting Lord's holy name removes all miseries and sins of jeevas
Hare krishna prahhuji 🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
నా జీవితం లో భాగవతం వినగలనా అనే సందేహం కలిగింది, అలా అనుకొన్న కొద్ది రోజుల్లోనే ,ఆ భగవంతుడు మీ రూపం లో మీ నోట చెప్పాడు,
Amazing అనిపించింది.
అంటే ఆ పరమాత్మ నా మాట ఆలకించాడు నా కోరిక దర్మికం అనిపించింది. ఈ 47 వీడియోస్ వింటున్న time లో నేను మనసులో కొన్ని విషయాలు అనుకొంటున్న అవి నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఒకప్పుడు weekly twice or thrice దీపం పెట్టేదాన్ని, but eppudu ఇల్లు దేవాలయం అయిపోయింది నాకు.
ఈ రోజు 47 vedios complete చేసుకొన్నాను...నాలో చాలా మార్పు నేనే చూస్తున్నాను. No language to express....
Thank you thank you so much prabhuji...🙏🙏🙏
Same feeling so happy❤
మీయొక్క మంచి ప్రవచనాలు మంచి చెప్పే విధానం నచ్చి భగవద్గీత అన్ని ఎపిసోడ్లు విన్నాను అలాగే శ్రీమద్భాగవతం కూడా వినే అదృష్టం కలిగింది నాకు దీంతోపాటుగా రామాయణాన్ని కూడా త్వరలోనే అన్ని చాప్టర్లు వినేసి ఎప్పుడూ నాకు వినాలనిపించిన మీయొక్క ప్రవచనాన్ని వింటాను..... ఈ కలియుగంలో చేపలు తపాలు చేయలేం కాబట్టి వినే లేకపోతే చదివినా కూడా వచ్చే పుణ్యాన్ని మాకు కనిపించిన మీకు మరియు మీకు కల్పించిన మీ గురువులకి నా యొక్క శతకోటి పాదాభివందనాలు..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరేకృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻దండవత్ ప్రణామాలు 🙏🏻🙏🏻 మీరు మాకు మంచి
భాగ్యాన్నీ కలుగ చేసినందుకు ధన్యవాదాలు.
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రణవానంద ప్రభూజి గారికి నా హృదయపూర్వక శతకోటి ధన్యవాదములు......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare krishna prabhu ji, chala danyavadamulu prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధనవత్ ప్రణామములు ప్రభుజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ
ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభుజి మీకు ధన్యవాదాలు
భాగవతం వినే అదృష్టం నా కృష్ణయ్య నాకు మీ ద్వారా కల్పించారు నా కృష్ణయ్య కి నా మీద ఎంత ప్రేమను❤❤
నా జీవితంలో చాలా గొప్ప అవకాశం వచ్చింది భాగవతం విని అదృష్టం దేవుడు నాకు కల్పించాడు నా జీవితం యొక్క ఉద్దేశం కర్తవ్యం తెలుసుకున్నాను మీకు ప్రణామాలు ప్రభు జి
నాకు నాకు పరంపర ద్వారా భాగవతం వినయ్ అదృష్టం కల్పించారు
ధ్రువ చరిత్ర
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే......,🙏
నా శ్రీ కృష్ణ భగవనుడు తను నా మీద చూపించిన కృప వలన ప్రేమ వలన నేను ఈరోజు భాగవతం వినే అదృష్టం దక్కింది నాకు ముక్తి లభించింది .నిజానికి నాలో చాలా మార్పు వచ్చింది. మంచి,చెడు , ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం ఏమిటో నా పరమాత్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది నేను ఇతరులకు మంచి చెడు చెప్పే స్థాయిలో ఉన్నాను నా దేవుడు వల్ల థాంక్స్ ఎ లాట్ భగవాన్ శ్రీ కృష్ణ🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare krishana hare krishana krishana krishana hare hare hare rama hare rama rama rama hare hare.
Thank you guruji so much meru 47 days maa kosam chala baga chepparu guruji
మీకు శతకోటి వందనాలు ప్రభూజీ 🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏 memu meeku chala runapadipoyam prabhuji 🙏 bhagavatha puranam chala baaga vivarincharu tq so. Much
Hare krishna prabhuji, Thank you so much 🙏🙏🙏prabhuji chalaaaa baaga vivarincharu, nalo chaala changes vachayi prabhuji🙏🙏
Prabhu ji dhandawath pranam prabhu ji.. ananthakoti namaskaramulu prabhu ji..madhuram Madhuram divya amrutham Srimadh Bhagavatham pravachanam prabhu ji...pls continue your pravachanam prabhu ji you are so inspiration to the present youth.. Kindly cover your Program mainly in colleges Prabhu Ji
.ananthakoti namaskaramulu prabhu ji...🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
ధన్యులం గురువుగారు. అన్ని క్లాసులు విన్నాను. నాలో కొంచెం change కనిపిస్తుంది గురువుగారు. మీకు కృతఙ్ణుడిని. Meeru చెప్పినట్లు పాటించడానికి ప్రయత్నం చేస్తాను గురువుగారు.
Hare krishna prabhu ji.. Bhagavatam all videos complete chesanu, thank you prabhu ji
హరే కృష్ణ ప్రభు జి....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏💐🦋❣️❣️❣️enti ayya entha baga cheputharu meru 💐🙏
Hare Krishna Prabhuji 🙏🙏🙏🙏🙏👣Dandovat Pranamalu Prabhuji TQ So much Prabhu 🙏🙏🙏🙏🙏👣
Prabhuji mee Darsana bagyam kalpinchamani chinni Krishan nu prardistunnamu, meelanti guruji maku labinchadam enno Janmala bhagyam, mee thallithandrulaku sathakoti pranamalu, hare krishna prabhuji
Last episode day ki I have Puri Jagannath swamy darshan. Thank you Prabhu ji. 🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ప్రభుజి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning guruji 100 years chlaga undali
Prabhuji please continue class please don't Stop I'm fully addicted to your bhagawatam classes
Hare Krishna Prabhu ji Dhanyawad pranamam..47 video's vennanu Prabhu ji..chala Baga chepparu..Bhagavatham sravanam chesamu..chala santosham ..vesindi..sravanam chesetappudev. 16 malalu chestunnanu Prabhu ji Dhanyawad pranamam 🙏🙏🙏🙏🌹🌹
స్వామి మీ దయవలన సంపూర్ణ భాగవతం విన్నాను. కృష్ణయ్య సర్వదా మిమ్మల్ని రక్షించాలని ఆయనను vedukuntunnanu
Pranavananda Prabhu ji ki Namaskaram dhanyvad Guruji
హరే కృష్ణ హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే...మీరు చెప్పిన సంపూర్ణ భాగవతం అన్నీ ఎపిసోడ్ లు విన్నాను...నాలో మార్పు వస్తూ ఉంది ప్రభుజీ...మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏
Hare Krishna gurudeva dandovat pranamam unto your lotus feet 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇 I am so much indebted to you gurudeva because you have given srimad bhagavatam and explained how to overcome problems in life and told what is the position of our constitution explained what we have to do that is bhakti towards our lord and summarised the essence of bhagavatam Hari nama sankirtana is the only solution and benefit of human form of life which makes everyone reach our lord and serve him eternally golokera Prema dhana Hari nama sankirtana jivera svarupa Hoya nityera Krishna dasa dasanu dasaanu dasa Gopi bhatrur padakamalayor dasadasadasadasunudasah 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Jai jagadguru srila Prabhupada ki Jai🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇♥️♥️♥️♥️♥️Jai jai srila pranavananda prabhu ki Jai Jai jai sri radheshyam 🙏🙏🙏🙏🙏🙇🙏🙏🙇🙏🙇🙇🙇🙏🙏🙇
Don't know how to thank to you prabhuji. I am blessed to listen all 47 parts of Bhagavatam. Because of this I lost my fear. Thank you so much Prabhuji
Prabuji meeku aakannayya aseessulu vundali thankyou mimmalni bhaktibhagavath bujjiswamini chudalani oka asha
హరే కృష్ణ ప్రభూ 🙏🙏 మీరు చెప్పిన భాగవతం వినడం మా అదృష్టం . మీ పాదాలు దగ్గర తల వంచి నమస్కరించాలి అనిపిస్తుంది. మేము ధన్యులం ప్రభుజీ ఈ భాగవతం వినడం వలన నాలో చాలా మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది 🙏🙏🎉🎉 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే 😮😮
Prabu ji miku chala chala Danyavadhalu 🙏🙏💐💐 Hare krishna Hari bol 🌹🌹🙏🙏
ధన్యవాదాలు ప్రభూజీ 🎉
Hare krishna prabhu ji.😊
Hare Krishna prabhuji.meku chala dhanyavadalu.🙏🙏🙏🙏🙏
Prabhuji chala krathagnathulu bhagavatham vinipinchidaku hare Krishna
నమస్కారం ప్రభుజీ
జై శ్రీ కృష్ణ
Prabuji meeku chala chala danyavaadaalu pranamaalu naku dharma margam suchistunnanduku
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare...prabhuji pranamamulu..meeku shata koti dhanyavadalu.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే....!!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.......!!
Thank you so much prabuji... Me vallana naku ee adrustam kaligindi
Prabuji.47days.bhgavathani.vinanu meeku.koti.namskaramu
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.....!
Prabhuji mee valla naa janma danyam ayeepoendhi prabhuji,naku jeevitham lo goppa danam dorikindhi.naa jivitham lo eka a problem vachina nenu dipression lo ki vellanu badha padanu .meeku danyavadhalu prabhuji🙏🙏
Hare Krishna 🙏🙏 e roju srimad Bhagavad last episode vintunnanu prabhuji intha manchi baagavathanni maaku andhichinandhuku dhanyawadalu 🙏🙏
Memu nijamga dhanyalam, me dhayatho sampurna bhagavatam vinagaligam prabhuji. 🙏
Sampoornam chesanu guruji
Namaskaram 😊
Hare krishna🙏🙏 Thank you Prabuji🙏🙏
Thank you Prabhuji
Hare krishna hare krishna krishna krishna hare
Hare rama hare rama rama rama hare hare
Prabhu ji meku shata koti pranamalu
Krishna bakthi pramanu baggavatham ruppam lo me nunchi
Sravanam chesay mahathbagyam
Maku kalegenaduku shetha koti kruthagnathlu. Sri krishna baggvan ke jai, srela prabhu padhde ke jai, anantha koti baitha brunda ke jai, jai jai sri radhe shyam.
Meedayavalla bhagavatham complete ga vinnamu chala dhanyavadamulu
Hare Krishna hare Rama 🙂 🙏
Chala danyavadamulu swami 🙏💐🙏
Hare Krishna prabhuji meeku na shathakoti padabhi vandanamulu.Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare
ప్రభుజి మీకు ధన్యవాదములు. మా అజ్ఞానాన్ని భాగవత శ్రవణం ద్వారా తొలగించినందుకు మీకు కృతజ్ఞతలు. 47 ఎపిసోడ్స్ అప్పుడే అయిపోయ ఆనిపించింది.
హరే కృష్ణ 🙏
Hare krishna prabhuji 🙏🙇♀️ Today i have chanted one round of hare krishna maha mantra for you 🙏🙇♀️
Interestingly today is tuesday when i am listening to the last chapter of srimadbhagavatam 🙏 Everytime i listen to bhagavatam from various sources, it is either not completed or i felt an accomplishment that i have completed succesfully. But this time i felt like listening bhagavatham cannot be completed. Our life is meant to hear it hear it hear it hear the lords glories till our last breath.
Chaintanya charithamritham me dwara vinalani asisthunanu prabhuji chala chala elaborate ga 🙇♀️🙏
Srimad Bhagavata Maha Puran ki Jai 🙏
Jai Gurudeva🙏
Jai Srila Prabhupada 🙏
Jai Nitai Gauranga 🙏
Jai Mahaprabhu 🙏🙇♀️
Jai Radhe Shyam 🙏🙇♀️
HG Pranavananda Das
Hare Krishna Prabhu. I have listened to Chaganti Koteshwar Rao's Bhagawatham 4 times. This is the first time I listed to ISKCON Srimad Bhagawatham and I really enjoyed listening to all the sessions. Today, i was feeling little low as this is the last class, but, I will restart from beginning again soon.
Hare Krishna and Thank you so much Prabhu (HG Pranavananda Das)
Pranavananda Das Prabhu ji dhandawath pranam
Ma kottagudem lo ledandi prabhuji 🙏🙏
Chalabaga cheputhunaru meeku intha chinna vayasulo intha parinithi ravadam chala abinandaniyam
Harekrishna Prabhu, Dandavath Pranam.
Ye janmalo chesukonna punyamo a krishudi daya valana eroju nenu bhagavathanni purthiga vinnanu.
Miku shathakoti padabhivandanalu. Roju thappakunda 16 malalu chestanu.
Harekrishna Prabhuji.
Harekrishna Harekrishna harekrishna krishna krishna hary hary,..
Prabugi , vadanam
Prabhuji, Entho opikatho chakkaga Sampurna Bhagavatham maaku bhodhincharu. Mee anni 47 sessions vini tharinchanu. Meeku na dhanyavadhalu 🙏
Hare krishna ❤
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Harekrishna prabhuji 🦶🦶🌹🌹🙏🙏🙏🙏🌹🌹
Hare Krishna
Prabhuji chala chala adhrutstam maaku..meedwara guru పరంపరలో bhagawatham sravanam cheyadaniki... ధన్యవాదాలు గురూజీ
47 vidiyos vinnanu prabuji nalo chala Inka vinali anapistundi me entho chakkaga chepparu brabuji meku ma tharapana vandnalu hare krishna
Chala chala dhanyavadalu prabhuji🙏🙏🙏
గంగా నది
శివుడు
భాగవతం
శ్రీ కృష్ణుడు
Harekrishna.prabuji.hari.hari.bol🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Dandavath pranam prabhuji 🙏🙏
Thank you so much Prabhu ji hare Krishna prabhuji 🙏🏻🙏🙏🙏🏻🙏
Hare Krishna prabhuji dandvat pranam mi dayavalla Sampurna bhagavatam vinnanu sathkoti vandhanalu asalu najivitamlo vintanu anukoledu
Dhandath pranamallu prabhuju 🙏🏻yento chakaga cheparu prabhuji kruthagathallu prabhuji🙏🏻
హరే కృష్ణ ప్రభూజి గారు
Thank you soo much prabuji garu maku aryhamayyela bagha cheppali meku ma kruthagnathalu
Harekrishna prabuji
prabujji nenu ANDRA eppudu Malaysia lo unnanu .bagavatam full ga vennanu meku satakoti vanda namulu prabujji 🙏🙏🙏🙏🙏
Thank you soo much prabuji chalabaga chepparu arthamaiyee tatlu chepparu bhagavatham meku ma kruthagnathalu
Hare krishna prabhuji... 🙏🙏🙏🙏🙏🙏🙏
Pranamalu guruji.
హరే కృష్ణ ప్రభుజీ 🙏
దన్యవాదాలు ప్రభుజీ 🙏
Prabujimeku chala Danyavadalu
🙏 Radha Krishna 🙏 prabhuji 🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Hare Hare 🙏🙏🙏
Prabhuji you're making us to fall in love with LORD KRISHNA...we have more happiness to close with krishna.. Jai shree krishna. Hare hare.
ధన్యవాదాలు ప్రభుజి
Prabhuji❤ffullypranam
Jai Krishna
Harekrishna
Hare Krishna prabhuji gaaru🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏💐💐💐💐💐👌