నిజమే బ్రదర్ ఇది చేదైన సత్యం. చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే ఏ ఒక్క సందేశం వదలకుండా పదే పదే నేను వింటాను... ఎందుకంటే సత్య వాక్యము ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా తెలుసుకుని నేర్చుకుని అన్వయించుకోవాలని... మీ అమూల్యమైన సందేశాలు వినే భాగ్యం దేవుడు మాకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను... 🙏
బ్రదర్, నేను కొన్ని సంవత్సరాలనుండి అనేక సంఘాలలో క్రిస్టమ్మస్ సందేశాలు విన్నాను, ఎవ్వరు మీరు చెప్పిన ఇన్ని విషయాలు గురించి చెప్పలేదు, సంఘాలలో ఎమి చెబుతున్నారో వారికే తెలియటంలేదు. కానీ ఈరోజు మీ సందేశం విన్నాను చాలా సంతోషం గా ఉంది, దేవుని ప్రణాళిక ఎలా జరిగింది తెలుసుకోని వాక్యం పట్ల విశ్వాసం కలిగింది, దేవునికి మహిమ కలుగునుగాక, మీకు నమస్కారం.
Praise the lord bro. మీరు comment లో date and time వేయవద్దు bro. నేను మొదటి నుండి అన్ని comment లలో date and time వేస్తూ ఉన్నాను. జాన్ పాల్ అన్న ని కలిసినప్పుడు గుర్తు చేయాలి అందుకని bro. నువ్వు కూడా date and time వేస్తే confusion అవుతాము.
Praise the lord pastor garu, Healings unnai, meeru annichotla tiragaledu ,especially marumula pranthamulaku. miracles(everything comes under Healings). Devuniki bhinnanga cheppakandi. Chaduvu ranivallu Bible Ela chadivi devuni telusukovali
నిజమే బ్రదర్ ఇది చేదైన సత్యం.
చాలా స్పష్టంగా చెప్పారు.
అందుకే ఏ ఒక్క సందేశం వదలకుండా పదే పదే నేను వింటాను... ఎందుకంటే సత్య వాక్యము ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా తెలుసుకుని నేర్చుకుని అన్వయించుకోవాలని... మీ అమూల్యమైన సందేశాలు వినే భాగ్యం దేవుడు మాకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను... 🙏
అన్న వందనాలు. సత్యాన్ని ధైర్యంగా చెప్పటంలో మీరు ఎప్పుడు ఇలానే భోదించాలి 🙏🙏
మంచి తలంపులు అందించమని చాలా వందనాలు ఉన్నది ఉన్నట్లు అందించావు
Bitter message to our body and attitude.......but sweet for our Soul & Spirit......thank you Brave Brother! 🙏
బ్రదర్, నేను కొన్ని సంవత్సరాలనుండి అనేక సంఘాలలో క్రిస్టమ్మస్ సందేశాలు విన్నాను, ఎవ్వరు మీరు చెప్పిన ఇన్ని విషయాలు గురించి చెప్పలేదు, సంఘాలలో ఎమి చెబుతున్నారో వారికే తెలియటంలేదు. కానీ ఈరోజు మీ సందేశం విన్నాను చాలా సంతోషం గా ఉంది, దేవుని ప్రణాళిక ఎలా జరిగింది తెలుసుకోని వాక్యం పట్ల విశ్వాసం కలిగింది,
దేవునికి మహిమ కలుగునుగాక,
మీకు నమస్కారం.
🙏..प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर..🙏
✝️....Praise...The....Lord....Every...One....✝️
🙏🙏🙏🙏🙏
Praise the Lord anna🙏🙏 good message anna👏👏
❤ వందనాలు బ్రదర్❤
వందనాలు బ్రదర్. 🙏🙏🙏
Praise to Jesus
Praise the lord Anna
I have ever seen like you anna in ap Christian preachers...... ❤
Vandhanalu pastor gaaru 🙏
Praise the Lord pastor John Paul 🙏
Praise The Lord brother and sister
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు బ్రదర్ 💞
Jesus God bless you sir 🙏 India 🙏 🇮🇳 26/12/2024 5.17AM
Praise the lord bro. మీరు comment లో date and time వేయవద్దు bro. నేను మొదటి నుండి అన్ని comment లలో date and time వేస్తూ ఉన్నాను. జాన్ పాల్ అన్న ని కలిసినప్పుడు గుర్తు చేయాలి అందుకని bro. నువ్వు కూడా date and time వేస్తే confusion అవుతాము.
Thank you br🙏🙏🙏
Vandhanalu anna
Vandanalu brother tq so much ❤
❤❤❤
Wonder full message
ప్రభు నందు వందనాలు బ్రదర్
DHEVUNIKE MAHIMA KALUGUNU GAAKAA , GOD BLESS YOU BRO
🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య🎉
Good massage Anna God bless you
వందనాలు బ్రదర
❤❤❤praise the lord anna prathi mata chala chakkaga arthavanthanga vivarincharanna thank you glory to God.
వందనములు అన్నా❤
🙏 Praise 🙏 the 🙏 lord 🙏 sir 🙏🙏🙏🙏
Vandanalu Anna ❤❤
వందనాలు అయ్య
Jai shree ram 🚩
Praise the lord anna 🙏🏻
Glory to god
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ప్రైజ్ ది లార్డ్ జాన్ పాల్ అన్న 🙏
చాలా చక్కగా వివరించారు
దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
26/12/2024
20:25❤
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏📖👌
vandanalu🤝anna
Praise the lord
Praise the lord annayya 😊😊
Praise the lord ❤🎉🙏🏻
వందనాలు అన్న 🙏
awesome message brother..
Praise the lord thammudu 🙏
And good morning to all of you 🙏
వందనాలు అన్న 🙏 😢
Prise the Lord anna
ప్రభు అయినా యేసుక్రీస్తు నామమున వందనాలు అన్న
My dear annaya 🩶🙏
Praise the lord amen God bless you and your ministry in name of jesus🙏
Vandhunalu bro
నిద్రపోయేవాళ్ళను లేపకండి అయిపోయాక ఇంటికి వెళ్తారు. Praise God.. 🤔 😜
ఈ మెసేజ్ విన్న తర్వాత నీ ఎనకమాల కూర్చున్న ముగ్గురు ప్రారంభంలో నిన్ను పలకరించి నట్టే పలకరించారా అన్నా నాకెందుకు డౌట్ గా ఉండి అడిగాను అన్నా
Praise the lord pastor garu, Healings unnai, meeru annichotla tiragaledu ,especially marumula pranthamulaku. miracles(everything comes under Healings). Devuniki bhinnanga cheppakandi. Chaduvu ranivallu Bible Ela chadivi devuni telusukovali
th-cam.com/video/fyzCsilRdBY/w-d-xo.html🤔
Background లో white dress అతడు వాక్యం వింటా లేడు. ఫోన్ చూస్తూనే ఉన్నాడు. స్టేజి మీద ఉండి మీరు మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి.
వందనాలు బ్రదర్ 🙏❤️🙏
Vandhanalu anna
🙏🙏🙏🙏🙏
Praise the Lord anna