చాలా బాగా చెప్పారు సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వీడియోస్ చూస్తే చాలా మోటివేట్ అవుతాము సో తెలిసిన కంటెంట్ అయినా మీ వీడియోస్ లోనే ఇంతకుముందు చూసినవైనా గాని మళ్లీ మళ్లీ మోటివేట్ అయి ముందుకు అనేది వెళ్ళొచ్చన్నమాట సో చాలా థ్యాంక్స్ మాకు యూస్ అయ్యే వీడియోస్ పెడుతున్నారు
Good information Sai Krishna,nenu me course lo member ne ,nenu 340 vedios పెట్టాను కానీ vews రావడం లేదు ,మనేయలా వెయిట్ cheyyamantaraa please సలహా చెప్పండి
Bhayyaaa nenu channel open chesanu.first lo views baga vachevi oka 5 days nundi mari 10 15 views a vastunnai enduko ardam kaavatledu.mind antha ede aalochan.plzzz enduku ela avtadoo cheppagalaru plzzz
Anna meru thumbnails and video editing ki eme use chestharu mostly meru aa apps & a software prefer chestharu , okka new person ki aa Camera 📸 prefer chestharu
హాయ్ అన్న ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ నా ఛానల్లో మోనిటైజేషన్‌కు కావాల్సిన అర్హతలు అన్ని ఉన్నాయి కానీ నా పాన్‌కార్డు మా అమ్మ వాళ్ల ఇంటి పేరు ఉంది. పెళ్లి అయ్యింది. నా బ్యాంక్ అకౌంట్ నా భర్త ఇంటి పేరు మీద ఉంది. మోనిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా ఆప్లై చేసుకోవచ్చ ఎలా ఆప్లై చేసుకోవాలి చెప్పంటి ప్లీజ్... ప్లీజ్...
Hi Anna naku oka bigg doubt oka mobile video once watch chestam kada then again epudu ina malli open chesi chustey mana video ki view padtada ledha edhi clear cheyara anna
Brother నమస్తే ప్రతిరోజు పంచాంగం చేసే వారి thumbnails design same ఉంటుందిగా వారికి యుట్యూబ్ monitization ఇస్తుందా...వారి కంటెంట్ కూడా రిపీట్ లాగా అనిపిస్తుంది.....reused content రాద Plz replay....
Hi sir, నాకు ఒక డౌట్ వీడియో Publish చేసే సమయంలో Subtitles ఇవ్వలేకపోతున్నాము , Publish ఐన తరువాత సమయం దొరికినపుడు Subtitles update చేస్తే ఎమన్నా ఉపయోగం ఉంటుందా లేదా ఒక వీడియో వైరల్ అవుతుంది అనుకున్నపుడు దాని వరకు Subtitles ఇస్తే సరిపోతుందా wider reach కోసం .
హాయ్ బ్రో మై నేమ్ ఇస్ పావని బ్రో నా వీడియోస్ బానే వైరల్ అవుతుంది కానీ వైట్ స్టూడియోలో వాచ్ అవర్స్ యూస్ earn లో చూపించట్లేదు బ్రో ఏంటి ప్రాబ్లం అన్నది ఒకసారి చెప్పరా బ్రో
సూపర్ గా చెప్పారు బ్రదర్ దేనికైనా ఓపిక ఉండాలి మనం చేసే వీడియోలో కంటెంట్ ఉండాలి
Thanks for good explanation
Thank you so much Sai Krishna sir🙏🏻
Thank you sir miru chepputunna matalu Naku Dailey hupahoga padutudi sir.
మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నేను కచ్చితంగా ఫాలో అవుతాను అన్న చెప్పినందుకు ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤❤
Content is the king super Sai Krishna garu
Thank you so much sir meru guide chesaru kabbate na channel ila undhi❤❤
Thanks for 4,40,000 subscribers
Hii SaiKrishna Garu 🎉 THANKYOU ANDI 🎉 SAI BANGARU MATA 🌹🌹🌹
మీరు చాలా బాగా చెపుతారు
Chalaa baaga chepparu sir.Thank you.
Thankyou Sai Gaaru
గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు 😊
Thank you so much sir
Good content annayya🎉🎉
Good morning Andi 🙏
Happy morning sir.
Content is King
Nice video sir
Good information 👍
Good morning anna ❤
Thank uhh bro 😊
Good information thank you
Meeru baaga chepparu bro
Good morning andi sai garu
Interesting video
TH-cam creators ki shopping ane new feture Vachindi
Dani pina video cheyandi anna
Thank you so much sir upgrade iyindhi canva pro epudu
Tq annayya 🙏
TQ Sai Krishna garu
Nice video bro it's useful tq
షార్ట్ వీడియోస్ చేస్తున్నాను.. రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నా.. Subscribers పెరగట్లేదు 😢
Thanks for 1312 subscribers 🎉
Good video Anna 👍❤
Good morning bro🎉
Thanks for 225 subscribers 😢
Thanks for 29986
Congrats 🎉
Thanks for 0 subscribers 🎉😄😀
Thanks for 0 subscribers 🎉😄😀
Hi అన్న నిన్న నేనూ canava తీసుకున్నా
Canava తీసుకోవడం 2వ సారీ అన్న
Thanks for 95 subscribers 🎉🎉🎉🎉❤❤❤❤❤
సూపర్ ❤❤❤❤❤
Good morning baya
చాలా బాగా చెప్పారు సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వీడియోస్ చూస్తే చాలా మోటివేట్ అవుతాము సో తెలిసిన కంటెంట్ అయినా మీ వీడియోస్ లోనే ఇంతకుముందు చూసినవైనా గాని మళ్లీ మళ్లీ మోటివేట్ అయి ముందుకు అనేది వెళ్ళొచ్చన్నమాట సో చాలా థ్యాంక్స్ మాకు యూస్ అయ్యే వీడియోస్ పెడుతున్నారు
Thankyou for 5 subscribers
Hi andi cpm 91 rupees unte rpm 28 undhi. TH-cam ki 45% channel ki 55% kadha mari ee difference yenti cheppandi please.
Nice information
Anna nvu super anna
Hii sai anna ni video chusi nenu oka channel open cheshanu 1.1k datindi thank you 🎉
🎉🎉🎉
Canva దేనికి ఎక్కువ గా use చెయ్యాలి bro.. Iam ట్రైనర్.. In psd
Thanku for 400+ family
Bro canva pro lo brand kit pani chesthunda?
Good information Sai Krishna,nenu me course lo member ne ,nenu 340 vedios పెట్టాను కానీ vews రావడం లేదు ,మనేయలా వెయిట్ cheyyamantaraa please సలహా చెప్పండి
Super
❤
Saikrishna anna fans like👍
Bhayyaaa nenu channel open chesanu.first lo views baga vachevi oka 5 days nundi mari 10 15 views a vastunnai enduko ardam kaavatledu.mind antha ede aalochan.plzzz enduku ela avtadoo cheppagalaru plzzz
హాయ్ అన్నా గుడ్ మార్నిగ్ అన్నా sabcrabars రావడంలేదు అన్నా ఏంచేయాలి చెప్పండి ప్లీజ్
Hi Anna, naku 2k Subscribers cross ayyanu kani views matram ravatam ledu, nenu job chestu time unnappudu videos pedutunna, Edaina suggestion ivvandi
Thanks for 50 subscribers
Hi sir
Na chanil gorth ledhu anna elaa videos cheyali chepara plz
Anna Nenu Facts channel start chesa kontha mandi what's up lo insta lo share chesthe view ravu impression padipothundhi ..share cheyakandi ani kontha mandi youtubers chepthunnaru nijamena
Premium pro tesukovadam better ha leda Canva na suggest me bro
Thank you so much 2k+ Fam 🎉🎉🎉
💖Hi anna pick my questions💖
Hi anna oka short baga views vasthunnappudu nenu emko short upload chesthe previous viral avuthunna short padipothundha
Anna meru thumbnails and video editing ki eme use chestharu mostly meru aa apps & a software prefer chestharu , okka new person ki aa Camera 📸 prefer chestharu
హాయ్ అన్న
ప్లీజ్ పిక్ మై క్వశ్చన్
నా ఛానల్లో మోనిటైజేషన్‌కు కావాల్సిన అర్హతలు అన్ని ఉన్నాయి కానీ నా పాన్‌కార్డు మా అమ్మ వాళ్ల ఇంటి పేరు ఉంది. పెళ్లి అయ్యింది. నా బ్యాంక్ అకౌంట్ నా భర్త ఇంటి పేరు మీద ఉంది. మోనిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా ఆప్లై చేసుకోవచ్చ ఎలా ఆప్లై చేసుకోవాలి చెప్పంటి ప్లీజ్... ప్లీజ్...
Thank u
Thank you 10 subscribers
Thanks for 198 subscribers
Hai bro
అన్నా యూట్యూబ్ లైవ్ పెట్టినప్పుడు వీడియో బఫర్ అవుతుంది బఫర్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్పగలరు దయచేసి నేను మీ కోర్స్ నెంబర్ ని అన్న 🙏
Hi Anna naku oka bigg doubt oka mobile video once watch chestam kada then again epudu ina malli open chesi chustey mana video ki view padtada ledha edhi clear cheyara anna
Tqq for 362 subscribers
Hi sir memu new ga channel start chesamu
Anna Na Short Video ki 65 % Audience Retention Undi Kani 400 , 500 views Ki Vachi Agi Potunayi Pls Tell Solution 😢😢
Same problem naku kuda
Brother నమస్తే ప్రతిరోజు పంచాంగం చేసే వారి thumbnails design same ఉంటుందిగా వారికి యుట్యూబ్ monitization ఇస్తుందా...వారి కంటెంట్ కూడా రిపీట్ లాగా అనిపిస్తుంది.....reused content రాద Plz replay....
Thank for 132 subscribers
Channel name Geetha’s gallery
Thanks for 45 subscribers🎉❤
Thnks for 12,000 subscribers 😍
🎉❤
🎉🎉🎉🎉
Hai sir
Nenu canva pro kosam 500pay chesanu ,
Thanks for 16 subscriers❤😊
sir na videos ki 80% audience retaintion unna views 500 datatle anna
Enta try chesina views asalu peragatledu😢
thank u for subscribeb
❤❤❤❤❤
Hi sir, నాకు ఒక డౌట్ వీడియో Publish చేసే సమయంలో Subtitles ఇవ్వలేకపోతున్నాము , Publish ఐన తరువాత సమయం దొరికినపుడు Subtitles update చేస్తే ఎమన్నా ఉపయోగం ఉంటుందా లేదా ఒక వీడియో వైరల్ అవుతుంది అనుకున్నపుడు దాని వరకు Subtitles ఇస్తే సరిపోతుందా wider reach కోసం .
Annitiki ivvandi late ayina parledu
@@SaiKrishnaTechy Thank you sir 🙏.
Thanks for 1107 subscribers 🎉
Anna canva how to buy
Thank you so much for 648 subscribers
Anna rc 24 game channel కి trending songs use Chase youtube కి uplode chastha monitization aythunda anna please tell about my channel
Anna memu Recent ga trolling channel ni create chesamu daily videos pedutunnam reach bagane vastundi monetization avutunda.. Anna
saikrishna anna naa channel freeze ipoindhi plz anna help me
Give me suggestions
హాయ్ బ్రో మై నేమ్ ఇస్ పావని బ్రో నా వీడియోస్ బానే వైరల్ అవుతుంది కానీ వైట్ స్టూడియోలో వాచ్ అవర్స్ యూస్ earn లో చూపించట్లేదు బ్రో ఏంటి ప్రాబ్లం అన్నది ఒకసారి చెప్పరా బ్రో
Upload chesetapudu add details ani vastundi kada akkada details ivvala ,memu skip chestunnam adi
Details ivvali andi
Thanks for 10 subs
వీడియోలో ఫ్లిక్కరింగ్ ఉంది.....ఓసారి గమనించుకోండి