వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ప్రపంచాన్ని మారుస్తుందని అందరికీ తెలుసు ఇంకొన్ని రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయని కూడా తెలుసు కానీ AI మీదా అవగాహన ప్రతి విద్యార్థికి అందించాల్సిన బాధ్యత అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలు శాసిస్తుంది అలాంటప్పుడు AI ni కూడా శాసించేది భారతదేశం అయ్యి ఉండాలి
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Bro 100% కరెక్ట్ గా చెప్పావు.. ఇండియా లో ఇంతకుముందు Toll plaza లో జాబ్స్ అన్నారు.. చాలామంది జాయిన్ అయ్యారు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ ఇపుడు Fast ట్యాగ్ చేశారు చాలామంది ఉద్యోగం కోల్పోయారు...😢😢 యూత్ అందరూ వాట్సప్ యూనివర్శిటీ వదిలి మీరు చెప్పిన విధంగా మారితే ఇండియా లో రాబోయే తరాలు Ai ని శాసిస్తారు..😊 TQ 🙏 bro
One thing i want to share with everyone and that is 1) AI undedhi humans ki help cheyadaniki just like machines anevi manufacturing lo, transportation lo ela help chestunnayo alaga. 2) Deenivalla time tagguthundhi, physical work stress Taggutindi and mental work stress kuda taggutundhi. 3) ippativaraku computer ni ledha ithara technologies ela use chesukunnaro ippudu AI ni kuda alane use chesukuntaru. 4) so, what I'm saying is AI valla jobs pothai ani bayapadodhu. Danni ela use chesukoni meeru anukunna results anevi takkuva time lo physical and mental stress lekunda and jeevitham ela mundukellalo nerchukondi. Alagithene meru life ni lead cheyagalaru lekapothe meeru life ni lead cheyaleru.
Ai గురించి చాలా బాగా చెప్పారు మరియు చదువు ప్రాముఖ్యత గురంచి కూడా చాలా బాగా చెప్పారు ఇది భారత దేశం మొత్తం తెలుసు కొవాలి తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుసు కోవాలి అని
This video should be amoung the list of Top Ten most Useful Videos of youtube. Most useful content and Thank God you bring it to the Notice at the Right Time Bro Great Timing and i must say It Hits So Hard. Brutal Facts about Future 👌 🙌 🙏 😎 🔥 💯
Kastapadi oka stage vachaka mana vallu bagundalani meru ichey information was very useful anvesh bro...mi videos chudakapoyina mana vallu bagundali annav 👍👍🙏
అన్నా అన్వేషణ.. నన్ను ఒక పర్సన్ అడిగారు ఏంటయ్యా జాబ్ చేయట్లేదు ఖాళీగా ఉంటున్నావ్ ఏంటి అని..?? కంపెనీలో జాబ్ లేదండి మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ వచ్చాక పిలుస్తామని చెప్పారు అని చెప్పా.. ఏంటి జాబ్ లేకపోవడం ఏంటి అందరూ చేసుకుంటున్నారు కదా అని అడిగాడు.. అయితే మీరు నిన్న వీడియో అప్లోడ్ చేశారు కదా ఏఐ గురించి.. నేను మీరు చెప్పిందానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా జోడించి ఇంకొంచెంచెప్పడం జరిగింది.. ఆ పర్సన్ అవాకయ్యాడు షాక్ అయ్యాడు.. ఏంది బాబు దీపావళికి ఏంటి బాంబు పేల్చావ్ అని అన్నాడు.. అవును గురు పరిస్థితి ఇలానే ఉన్నాయి బయట అని చెప్పా.. నేను చదువుకున్నది mba అంకుల్ నేను ఏదో ఒకటి మార్కెటింగ్ అయిన చేసుకొని బతికేస్తాను మీ పిల్లల్ని మీరు బీటెక్ చదివిపిస్తున్నారు సో జాగ్రత్తగా మీరు చూసుకొని ముందుకెళ్లనని చెప్పాను.. లాస్ట్కే పర్సన్ నీకు ఎలా తెలుసు బాబు ఈ విషయాలన్నీ అన్నాడు.. నేను మీ గురించి చెప్పాను 😁..
Great video bro.. thanks for the information.. Also, do one video on Kindness and angry management. Nowadays humans are like robots without any feelings towards others.. People should understand the changes and correct themselves. I hope you read this . Lots of love
Hi Anvesh I accidently happened to see this video and probably my 1st comment for any video so this shows the worthiness of your words and true reality of life and appreciate your efforts hoping to see more such intellectual videos
Mobile lo ai vachendhi ane theleyadhu anna...... E madya ekkuvuga kanepesthunney.... Education chese manche pane chesev anna.....sure ga andhareke thelesela chesaamu....Takecare
Bro ai ki alochina kuda vundi kani emotions lavu ai ki complete rights estha manushilni kuda campasthundi andhukanta daniki emotions lavu mana humans ni oka slaves ga chasthundi recent ga india ai system gun ni thayaru chasindi aa gun moving target ni kuda 100% accurate ga shoot chasthundi eppudu aa gun ki konchum powerful bullets vadi ai technology kuda konchum akkuva improve itha a bullet manishi a direction lo move itha aa direction lo move ithundi aa obstacle vachina lock chasina target ki compulsory ga reach avuthundi😊😊
Hello Anwesh. i would really thank you for your explanation and your knowledge which you gained through your travel journey, as you said in the video that focus on skills to protect ourselves from the AI my question is, would you tell me that what kind of skills regarding AI need to learn? please provide me the guidance.
అవును బ్రో న్యూక్లియర్స్ మన కాడ 170 ఉన్నాయి రష్యాలో5,500 అన్ని కంట్రీస్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి వెపన్స్ ఒక్క ఇండియాలో తప్ప పాకిస్తాన్ లో 150 మిస్సైల్స్ ఉన్నాయి ఆర్మీ కూడా పాకిస్తాన్లో ఉన్నవారి కంటే కొద్దిగా మన సైన్యం ఎక్కువ వుంది ఇతర కంట్రీలన్ని విధాలుగా చాలా ముందుకు వెళ్లాయి ఓకే ఇండియా తప్ప ఇంకా మన ఇండియాలో మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నారు 😢
వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ప్రపంచాన్ని మారుస్తుందని అందరికీ తెలుసు ఇంకొన్ని రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయని కూడా తెలుసు కానీ AI మీదా అవగాహన ప్రతి విద్యార్థికి అందించాల్సిన బాధ్యత అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలు శాసిస్తుంది అలాంటప్పుడు AI ni కూడా శాసించేది భారతదేశం అయ్యి ఉండాలి
😂
Anna nadi 2016 lo degree complete aindi edaina job vunte cheppandi anna
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi sir
@@prapanchayatrikudu007 good message
అన్వేష్ బ్రో నిజాలు కటినంగా ఉంటాయి.మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రో.
అన్నా నువ్వు చెప్పిన Slogan బాగుంది . ప్రపంచం లో అతి సులువు అయింది చదువు , కష్టమైంది పని 😊😊
Miru Education gurinchi Mana youth ki manchi ideas Estunaru great brother
Thokkalo education 😂
అన్వేష్ గారు మీ అనుభవంతో చాలా మంచి విషయాలు చెప్పారు అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పారు ధన్యవాదాలు అండి.
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
చాలా చక్కగా , కూలంకుశంగా వివరించారు , ధన్యవాదములు 💐💐💐💐
అన్నా .. అన్వేష్ అన్నా తోపు అనిపించు కున్నావ్ అన్నా.. ఇండియా భవిష్యత్తు నీ ముందే చెప్పి .. యువతని మేల్కొలిపి జాగృతి చేస్తున్నావు.. థాంక్స్ .
Bro 100% కరెక్ట్ గా చెప్పావు.. ఇండియా లో ఇంతకుముందు Toll plaza లో జాబ్స్ అన్నారు.. చాలామంది జాయిన్ అయ్యారు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ ఇపుడు Fast ట్యాగ్ చేశారు చాలామంది ఉద్యోగం కోల్పోయారు...😢😢 యూత్ అందరూ వాట్సప్ యూనివర్శిటీ వదిలి మీరు చెప్పిన విధంగా మారితే ఇండియా లో రాబోయే తరాలు Ai ని శాసిస్తారు..😊 TQ 🙏 bro
Anna nuv nijanga great anna anduku antey andaru bagundali aney manchi manasu undi niku hats off to you bro 😊😊
Thank you so much anna! Waiting for more videos on AI importance.
ఒక మంచి వీడియో చేసావ్ బ్రదర్ యువతరం ఎలా ఉండాలి ఎలా ఉద్యోగాలు వెతుక్కోవాలి క్లారిటీ బాగా చేశావ్ ఐ లవ్ దిస్ వీడియోస్ సో మచ్
అన్నా నువ్వు తెలుగోడిగా పుట్టడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క గొప్ప అదృష్టం.
అన్న భయ్యా సన్నీ యాదవ్ కీ చెప్పు నాలాగా ai గురించి చేప్పామని బెట్టింగ్ గురించి కాదు అని జై ఆన్స్వేష్ అన్న
Busy la anvesh ni bike nadapa manu
@@naveen1508😂😂 Bike nadapadam emina art ah ra pu*ka 😅😅
Anna nv perfect anthe inka no more words ❤❤
One thing i want to share with everyone and that is
1) AI undedhi humans ki help cheyadaniki just like machines anevi manufacturing lo, transportation lo ela help chestunnayo alaga.
2) Deenivalla time tagguthundhi, physical work stress Taggutindi and mental work stress kuda taggutundhi.
3) ippativaraku computer ni ledha ithara technologies ela use chesukunnaro ippudu AI ni kuda alane use chesukuntaru.
4) so, what I'm saying is AI valla jobs pothai ani bayapadodhu. Danni ela use chesukoni meeru anukunna results anevi takkuva time lo physical and mental stress lekunda and jeevitham ela mundukellalo nerchukondi. Alagithene meru life ni lead cheyagalaru lekapothe meeru life ni lead cheyaleru.
🤣Nuvvu correct. Computers Startinglo kooda ide gola. Poorthigaa teliyadu.. edo vaagudu..
Ai గురించి చాలా బాగా చెప్పారు మరియు చదువు ప్రాముఖ్యత గురంచి కూడా చాలా బాగా చెప్పారు ఇది భారత దేశం మొత్తం తెలుసు కొవాలి తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుసు కోవాలి అని
Make more videos about awareness and maturity and education😊😊😊😊😊😊😊😊😊
already నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ వీడియో చూసాక ఇంకా పెరిగింది ❤
This video should be amoung the list of Top Ten most Useful Videos of youtube.
Most useful content and Thank God you bring it to the Notice at the Right Time Bro Great Timing and i must say It Hits So Hard.
Brutal Facts about Future 👌 🙌 🙏 😎 🔥 💯
Kastapadi oka stage vachaka mana vallu bagundalani meru ichey information was very useful anvesh bro...mi videos chudakapoyina mana vallu bagundali annav 👍👍🙏
చాల మంచి వీడియో చేసావ్ అన్నా😊
సూపర్ అన్న జరగబోయేది అదే
India lo already start iendi.. 😊 job levvu software andaru bench ke పరిమితమయ్యారు..
అన్నా అన్వేషణ.. నన్ను ఒక పర్సన్ అడిగారు ఏంటయ్యా జాబ్ చేయట్లేదు ఖాళీగా ఉంటున్నావ్ ఏంటి అని..??
కంపెనీలో జాబ్ లేదండి మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ వచ్చాక పిలుస్తామని చెప్పారు అని చెప్పా.. ఏంటి జాబ్ లేకపోవడం ఏంటి అందరూ చేసుకుంటున్నారు కదా అని అడిగాడు.. అయితే మీరు నిన్న వీడియో అప్లోడ్ చేశారు కదా ఏఐ గురించి.. నేను మీరు చెప్పిందానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా జోడించి ఇంకొంచెంచెప్పడం జరిగింది.. ఆ పర్సన్ అవాకయ్యాడు షాక్ అయ్యాడు.. ఏంది బాబు దీపావళికి ఏంటి బాంబు పేల్చావ్ అని అన్నాడు.. అవును గురు పరిస్థితి ఇలానే ఉన్నాయి బయట అని చెప్పా.. నేను చదువుకున్నది mba అంకుల్ నేను ఏదో ఒకటి మార్కెటింగ్ అయిన చేసుకొని బతికేస్తాను మీ పిల్లల్ని మీరు బీటెక్ చదివిపిస్తున్నారు సో జాగ్రత్తగా మీరు చూసుకొని ముందుకెళ్లనని చెప్పాను.. లాస్ట్కే పర్సన్ నీకు ఎలా తెలుసు బాబు ఈ విషయాలన్నీ అన్నాడు.. నేను మీ గురించి చెప్పాను 😁..
Bench system veru. Bench is important for a company. Bench strength chupistene projects ostayi company ki
Sir nennu chat gpt use chesthu exams pass avuthunna manchi examples tho saha explain chesthundhi parallel ga skill merchukuntuna 😁😉
ఏ ఎగ్జామ్స్ పాస్ అవుతున్నావు చెప్పవా pls
Same nenu kuda
@@mrdigiman9 what kind of exams bro
Good adviser. God bless you
Bro nuvvu superb...Chaala transparent ga untaav...Neela ఆలోచించే వాళ్ళు తక్కువ...,👍👏👏
Naa video chudakapoina parledhu annaru chudu 🎉🎉❤❤ emotional ga meeru 💎 great anna 🙏🙏
Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑❤
Good motivational video to present generation who are wasting their time on useless things.
Wt u r told is 1000% correct bro..🙌 Luv huu anvesh anna..😊❤️
U r the legend bhayya
Multi talented anvesh 😅😂❤
Great video bro.. thanks for the information..
Also, do one video on Kindness and angry management. Nowadays humans are like robots without any feelings towards others.. People should understand the changes and correct themselves.
I hope you read this . Lots of love
తులసి చంద్ గారు ఈ Ai కోసం బాగా చెప్పారు నెక్స్ట్ నువ్ బాగాచెప్పవ్ బ్రో
దాని పూకు నస్కు అది ఒక దేశ ద్రోయి మోకానికి 1kg పియ్య పూసుకుంటా ఉంటుంది అది ఒక భజరు లంజ అది దాన్ని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు పాకిస్తాన్ పొర
LAST words so true .. education is easy job do it first
Hi Anvesh I accidently happened to see this video and probably my 1st comment for any video so this shows the worthiness of your words and true reality of life and appreciate your efforts hoping to see more such intellectual videos
మీరు మాట్లాడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో వీడియో చేయండి...మాకు ఇంకా బాగా తెలుస్తుంది
Education and agriculture 👌
ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోలు లో best video ఇధే
Very good vedio after very long time
అన్వేష్ అన్న Ai కి మేధాశక్తి, ఆలోచన శక్తి వచ్చిందో అందరం ప్రపంచం నాశనం అవుతుంది 😮😮😮
భూమిని మనుషులు కాదు Ai ఎలుతుంది
💯💯💯💯 కరెక్ట్ బ్రో
Anna..we love you...
Another Incredible Video Anna🔥🔥🔥🙌🙌🙌👌👌👌❤❤❤
TQ ANNA FOR SAYING REALITY OF FUTURE🎉
Super bro thanks for this information and make vedios on ai daily
నువ్వు తోపు అన్నా
సరిలేరు నీకెవరు బ్రదర్ సూపర్ 👍🤘
Nice video brother... Inspiring Words👏👏👏
Mobile lo ai vachendhi ane theleyadhu anna...... E madya ekkuvuga kanepesthunney.... Education chese manche pane chesev anna.....sure ga andhareke thelesela chesaamu....Takecare
AI chatgpt vachi mobile lo 2+ years avutundi andi 😂
Chaala baga cheppavu bro
Correct గా చెప్పారు. Thank you 👍
Current time lo ee vid chasav great move
మీరు చెప్పన మాట కరెక్ట్ అన్న
Good information
13:06 Small correction Anna
Sundar pichai - Google CEO
Satya nadella - Microsoft CEO
Bro ai ki alochina kuda vundi kani emotions lavu ai ki complete rights estha manushilni kuda campasthundi andhukanta daniki emotions lavu mana humans ni oka slaves ga chasthundi recent ga india ai system gun ni thayaru chasindi aa gun moving target ni kuda 100% accurate ga shoot chasthundi eppudu aa gun ki konchum powerful bullets vadi ai technology kuda konchum akkuva improve itha a bullet manishi a direction lo move itha aa direction lo move ithundi aa obstacle vachina lock chasina target ki compulsory ga reach avuthundi😊😊
Vastadi vastadi AI ki red chip software ekidam 😂😂😂 AI 2.0 ready avutadi
Nice message brother🙌
super myson God bless you nanna very well message 🎉🎉
హ్యాపీ దీపావళి బ్రదర్, చిన్న help మీ ఒక
Hello Anwesh.
i would really thank you for your explanation and your knowledge which you gained through your travel journey, as you said in the video that focus on skills to protect ourselves from the AI
my question is, would you tell me that what kind of skills regarding AI need to learn? please provide me the guidance.
Super explanation bro
గుడ్ ఈవెనింగ్ నా అన్వేషణ గారు
Good information sir thanks
Informative video in your style 😊
చాలా ఉపయోగపడే వీడియో అన్న చాలా మంది యువతకు చాలా అవసరం ఇలాంటివి,🎉❤
Super samy super duper excited for you all the best
Thanks for your awareness DUDE .
Thanks for your valuable information Anna
Thank you Anvesh bro for sharing 💎 words❤
Great Anvesh Anna 😊
Good analysis
Super content bro❤
Its true👍 good video
అవును బ్రో న్యూక్లియర్స్ మన కాడ 170 ఉన్నాయి రష్యాలో5,500 అన్ని కంట్రీస్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి వెపన్స్ ఒక్క ఇండియాలో తప్ప పాకిస్తాన్ లో 150 మిస్సైల్స్ ఉన్నాయి ఆర్మీ కూడా పాకిస్తాన్లో ఉన్నవారి కంటే కొద్దిగా మన సైన్యం ఎక్కువ వుంది ఇతర కంట్రీలన్ని విధాలుగా చాలా ముందుకు వెళ్లాయి ఓకే ఇండియా తప్ప ఇంకా మన ఇండియాలో మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నారు 😢
Thank you for your information anna 💗💗
Good Massage brother
Excellent future and idea video
Go with flow..... అంతే 👍👍💐💐
బ్రదర్ మేరు చెప్పింది నిజాం కానీ ఏఐ అన్నీ పనులు చేయడు మా ఫ్రెండ్ కంపెనీలో ఏఐ ఉంది కానీ అది మనం చెప్పినట్టు చేయడం లేదు చేయడు
సినిమా అయినా బోర్ కొడుతుందేమో గాని నీ వీడియోస్ మాత్రం , రచ్చో రచ్చిబ్య , రచ్చిబ్యహ..😊😊😅
Good information Anna
💯% correct. Start focusing on AI
Pacchi Nijalu Great Video
చాల చాల thanks bro
Super cheppav bro tq 💥
Nijam Chepparu brother
Eye opening message ❤❤❤❤
చాలా బాగా చెప్పారు అండి మంచి వీడియో అన్వేష్ గారు
Ai gurinchi chala Baga chepparu bro
Thammuduu Anvesh, ealaa vunnaru.
Mee vedio excellent thammuduu.
God bless you thammuduu.
AI will be dangerous in feature ☠️
Chala thanks anvesh anna❤Miru cheppina information valla entho mandhi youth realise avutharu...Keep on sharing about AI Brother
Good information anna 👏👏👏
తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన అన్వేష్ అన్నకు దీపావళి శుభాకాంక్షలు
Thank you thank you so much anna ❤❤
I love you naa anveshana ❤❤❤❤❤❤❤❤
Thank you for informing
❤❤nyce chala manchiga vivarinchav bro 🙏🙏🙏🙏
Superb msg for our indians brother thank you golden leg gaaru