పేదోడికి పట్టెడన్నం | ఏపీలో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం | Anna Canteens Reopen In AP | Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అంటారు. భోజనాన్ని దైవంతో సమానంగా చూసే గొప్ప సంస్కృతి మనది! కాలే కడుపులకు పట్టెడన్నం పెడితే దేవుడు అని అంటాం. అందుకే "నిరుపేదల కడుపు నింపినపుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రo" అని అన్న N.T.R నినదించారు. అన్నార్తులకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పేదలకు కూడు, గుడ్డ, నీడ నినాదంతో అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించారు. ఆ మహనీయుడి స్పూర్తితో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19మధ్య "అన్న క్యాంటిన్ల"ను ప్రారంభించి అన్నార్తుల ఆకలి కేకలు చల్లార్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తెదేపా ప్రభుత్వ ఆనవాళ్లు ఉండరాదన్న దుర్బుద్ధితో వాటిని మూసివేసింది. పేదవాడి కడుపు మీద దెబ్బ కొట్టి పైశాచిక ఆనందం పొందింది. అయితే ఈ చర్యలకు ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి, తిరిగి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడంతో అన్న కేంద్రాలు పునః ప్రారంభం అయ్యాయి.
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 18

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 24 วันที่ผ่านมา +2

    Great to hear and see.🙂.

  • @SrinuKasapa
    @SrinuKasapa 25 วันที่ผ่านมา +5

    Padavadiki annacanten 🙏

  • @mettakrishnametta361
    @mettakrishnametta361 25 วันที่ผ่านมา +3

    చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది పేద ప్రజలు ఆకలి తీరుస్తున్న అందుకు థాంక్యూ సార్

  • @afzalalikothwal
    @afzalalikothwal 25 วันที่ผ่านมา +2

    AP GOD CBN SIR 🎉🎉🎉. FREE PATHAKAALU THEESESTHE BEST

  • @SrinuKasapa
    @SrinuKasapa 25 วันที่ผ่านมา +4

    సూపర్ cm sir u r god అన్న cante😢
    Job వున్నవాడు హోటలో tentadu పడవద్దు అన్న canten 🙏🙏🙏🙏🙏🙏

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle 19 วันที่ผ่านมา +1

    Annadathalu sukhibhava:sukhibhava:😮🎉❤😮🎉❤

  • @Ganta.kalpanaGanta
    @Ganta.kalpanaGanta 19 วันที่ผ่านมา

    Jai NT Ramarao garu ...👋😮‍💨

  • @appalanaidupakruthi5760
    @appalanaidupakruthi5760 19 วันที่ผ่านมา

    చంద్రబాబు గారు వైజగ్ లో కూడ అన్న కేంటినల్ ను త్వరగా చెయ్ వలసిందిగా మిమల్ని కోరుకుంటూ నము

  • @afzalalikothwal
    @afzalalikothwal 25 วันที่ผ่านมา +1

    GOVERNMENT HOSPITALS, BUSSTANDS, COURTS DAGGARA PETTALI

  • @MrSudhakanth
    @MrSudhakanth 19 วันที่ผ่านมา

    so sad

  • @explorewithannapurna
    @explorewithannapurna 25 วันที่ผ่านมา

    😢

  • @afzalalikothwal
    @afzalalikothwal 25 วันที่ผ่านมา

    JAGAN GADU VISHAPURUGU, ANNA CANTEENS LO VISHAM KALIPINA KALUPUTHADU. ADHIKAARULU JAGRATTHAGA UNDAALI

  • @simansudheer1712
    @simansudheer1712 24 วันที่ผ่านมา

    ఓల్డ్ వీడియో

  • @anilkumarkakumani9980
    @anilkumarkakumani9980 25 วันที่ผ่านมา +1

    ప్రతి మండలానిక ఒకటి చొప్పున ఇస్తే బాగుంటుంది

    • @krishnak7
      @krishnak7 25 วันที่ผ่านมา +1

      స్లో గ పెడతారు బ్రో. ఇప్పుడు 100 ఓపెన్ చేశారు. ఇంకో 150 అక్టోబర్ టైమ్ కి ఓపెన్ చేస్తారు. 679 మండల్స్ ఉన్నాయి. డాటా సేకరిస్తున్నారు, జనాలు ఎక్కడ ఎక్కువ కావాలి అని కోరుకుంటున్నారో అక్కడ పెట్టాలి అని డిసైడ్ అయ్యారు.

  • @krishnak7
    @krishnak7 25 วันที่ผ่านมา

    అన్న కాంటీన్ల ని జగన్ ప్రభుత్వం లో స్కూల్స్ కోసం చేసిన పనికి లింకు పెట్టి పోస్ట్ చేస్తున్న పేటీయంస్ కి ఇది - జగన్ గవర్నమెంట్ లో 6 లక్షల మంది స్టూడెంట్స్ స్కూల్ కి వెళ్ళడం మానేశారు. టెన్త్, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ ఒకప్పుడు 96% ఉండేది జగన్ గవర్నమెంట్ లో 60%-70% మధ్యకి పడిపోయింది. జగన్ ఋషి కొండ లో కట్టిన బిల్డింగ్ కి ఎంత ఖర్చు అయిందో 5 ఏళ్లు అన్న కాంటీన్స్ నడపడానికి అంతా ఖర్చు అవుతుంది. జగన్ ప్రభుత్వం బిల్డింగ్స్ రంగులు వేసి తీసినందుకు అయిన ఖర్చు తో 15 ఏళ్లు 300 అన్న కాంటీన్లు నడపవచ్చు.