YS Jagan Mohan Reddy : పులివెందుల ప్రజలు వైఎస్ జగన్ గురించి ఏమంటున్నారు? | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులలో ఆయన చేసిన అభివృద్ధేంటి? పులివెందుల ప్రజలు వైఎస్ జగన్ గెలుపుపై ఏమంటున్నారు?
#ysjagan #ysjaganmohanreddy #jaganmohanreddy #apelections2024 #pulivendula #ysrcp
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
అన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది ఇక్కడ ఏది శాశ్వతంగా ఉండిపోదు అది ధనం అయిన అధికారం అయిన మనుషులు అయిన☝️
పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రి,
మీ చంద్రబాబు కుప్పానికి కూడా సీఎం కాదు
Stupid fellow think before you write message
@@khasimmd6736 ఏమిరో బాగా కాలి నట్టు ఉంది, 40 సంవత్సరాల నుంచి పులివెందుల ని వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది ఏమి అభివృద్ధి చెందింది ఆడ హత్యలు దోపిడీలు మానభంగాలు తప్ప చెల్లెలికి కూడా గౌరవం ఇవ్వలేని లేకి సైకో రెడ్డి నీ ఎన్నుకునే ప్రాంతం
@@ramulakkala5592 నీకు ఏమైందిరా అలాగే దేవ్లోప్ చేసి చూపమను
🤣🤣🤣🤣🤣
ప్రతీ ఒక్కరి మొహంలో గొడ్డలి భయం కనిపిస్తుంది.
😂😂😂
Em dialogue bro😅😅😅😅😅
NEE మొహంలో KUDA RA
🤕😳🤭👏
😅
Zero companies and zero jobs so YCP ki next zero..waste Government
Zero compaies endhi bro niku telusa asallu emanna
Lokesh okkadiki job isthe develop ayinatte😊
❤🎉....రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు *రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
*రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
*రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియా ఆగలేదు
*రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
*రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
*రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
*రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
*రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
*రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
*రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
*రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
*రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
రాజధాని లేదు అని
*BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
*అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
*చేనేతల కోసం ఒక అద్భుత పధకం
*మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
*యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
*Food park
*Logistics park
* బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
ఏది ఆగలేదు ఏది మరువలేదు.
రాజధాని లేదు అని
* 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
* ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
* రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
*రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
* రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
*
*రాజధాని లేదు అని 4 పోర్ట్‌లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
*రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
* రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
* రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
* రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
*రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
* రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
* రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
* రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
* రాజధాని లేదు అని
INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
Shree cement, Greenfield cement plant -sri City
IREL rare earth permanent magnet
vizag,gandikota, tirupati
Cadbury new branch 10GW solar project by reliance
JSW Steel plant near krishnapatnam port
Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
EPACK- manufacturing plant-vizag
Nizam parnam Shipping harbour
Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
రావడం ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని
17 new medical colleges
Arogya Shree coverage: 25L, includes cancer treatment
10,032 YSR Village Clinics
1126 Primary Health Cares
542 Urban Clinics
1088 new, 108,104 vehicles
YSR Arogya Aasara
Kanti Velugu
Telemedicine
Nadu Nedu
ఏమీ ఆగిపోలేదు.
అయినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.✨❤❤🎉🎉❤❤
@@varunkatariavunaa chesunte cheppu bro companies list resume ready cheskuntaa
@@ssvimcreations8532okay company ledu oka job ledu chala inka Emaina kavala..first velli thechina company munduoka selfie digi sense undali konchem ..
అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను
జగన్మోహన్ రెడ్డి రోడ్లకు ఇరువైపులా చెట్లు నరికించెను
Idi Akshara satyan
Emanna raiming aa
👌👌👌
💯
True..
Money free ga evvadam entra, ekkada nunchi vastai income....
వాళ్ళు గొర్రె బిడ్డలు బ్రో😂
Great question bro
Ide aa cbn adgu
Why 14 yrs lo enthuku cheyaledu mari ade money
TDP manifesto chudu brother
పులివెందులలో chesinattu state motham రోడ్లు, ring రోడ్డు, park లు kattiste bagundedi
Psycho ను రాజకీయ విముక్తి చేస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారు.. ఆ Psycho ఎప్పుడు ఎవరికి Dr Sudhakar లా చేస్తాడో అని భయం తో ఉన్నాము.. సొంత ycp కొందరు అమాయక ప్రజలు న్యాయం కోసం నోరు తెరచి ఏదైనా adagadaniki భయం భయం తో ఉన్నారు.. ఇది నిజం!
వాడు పులివెందులలో గెల్చినా ఓడినా ఎవడికీ నష్టం లేదు! ఏపీలో వైసిపి ప్రభుత్వం రాకుండా ఉంటే చాలు! లేదంటే ఇక ఏపీని మార్చిపోవడమే 🙏
100%correct bro
Correct ga cheppav.
Enduku bro ?why we need to forget it ?
Marchipo
@@sazidabdul7471 ఐతే నువ్వు సచ్చిపో 😂
BBC atleast 100 samples tesukovali only 4 membesrs tho aa title enti😊
పులివెందుల జనం ఇంత ఎర్రి అనుకోలేదు...
Nuvvu pulivendula velli chusava??
Chowdary mere ga phone invent chesindhi ante wow anukotu namindhi 😂😂😂😂 gorrelu sry caste gorrelu
kulam perutho tittadam kadhu, veetiki samadhanam cheppu....,
ప్రత్యేక హోదా, పోలవరం,
మద్యం నిషేధం, కరెంటు bill, బస్సు ఛార్జి,
జాబ్ కాలెండరు, మెగా dsc.., Cps రద్దు...
@@sriharshajasti-gk1hv yup ysrcp jagan 100% poll promises cheyaledu kani definitely tdp kana 100% better chesadu 🤷🏻♂️bcz tdp poll promises list out thisthey cheyanavi normal ga undadu 🤷🏻♂️🤭 and also kula pichi support chesthe vala ki kula peruthone thitulu untayi 🤷🏻♂️
@@sriharshajasti-gk1hv special status vodhu anadu ah ? He is still on same word n polavaram entha varaku chesadu n cbn entha chesadu ? Foundation stones thapa emi cheyaledu cbn , kulam pichi thisi chudu macha telusundhi
అర్థం అయింది ఏమిటంటే వాడు ఈ అయిదేళ్లలో వాడి పులివెందుల ఒకటే అభివృధి చేసుకున్నాడు😢😢😢😢
ఇందుకే అనుకుంటా జగన్ రెడ్డి కమలాపురం నుండి పోటి చెయ్యాలి అనుకున్నాడు🙏 (బాగుంది BBC తెలుగు పులివెందుల వెల్లి అభిప్రాయాలు అడగటం
కుప్పం పిటాపురం కాకుండ)
Delhi public school అని అన్నాయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అన్నది ఇంపార్టెంట్.
పులివెందులలో వాడు గెలవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు! "వై నాట్ 175" అని ఛాలెంజ్ నుండి "ఈ ఎన్నికల మీద నాకు నమ్మకం పోయింది" అనే వరకూ వచ్చింది వాడి పరిస్థితి 😂
😂😂
Bolli gaadi paristhithi ayithe inkaa daarunam 😂😂😂😂😂😂
పులివెందుల ఒక్కటి అభివృద్ధి చెందితే చాలా?? రాష్ట్రంలో వేరే నియోజక వర్గం అభివృద్ధి కానవసరం లేదా??🔥
అలా చెప్పకపోతే వారి సంగతి వివేకానంద రెడ్డి పరిస్థితే
జగన్ కి ఓటమి భయం పట్టుకుంది
😂😂😂
పులివెందుల ప్రజలారా ముందు మన రాష్ట్ర రాజధాని ఏంటో చెప్పండి
Supreme court ni adugu😂
మన రాజధాని సుప్రీం కోర్టు కాదు కదా బ్రో
@@badrinaren184 supreme court lo case nadusthundhi capital amaravati or vizag anedhi supreme court nirnayisthaadhi
Jagan kante mundu cbn vochadu ga em chesadu 5 years
@@Goldenwarrior5359 athanu 5yeats lo rajadhani naina konchem kattagaligadu.... Mari jagan maya cm ekkinaventane... Rajadhani nirmanam apesadu kadha bro... Adhi apakunda unte ee patiki andrapradesh rajadani amaravathi undunu kadha
ఒక ఇంటి యజమాని ఉద్యోగమో వ్యాపారమో చేసి సంపాదన లేకుండా అప్పులు తెచ్చి పోషించుకుంటూ పోతే కొన్నాళ్ళకి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది.. ఇంకోసారి జగన్ వస్తే ఏపీ పరిస్థితి కూడా అంతే! Quit YCP - Save AP 🙏
What about cbn then ?? 😅
Up to cbn 1.5 lakh cr, jagan only 6.38 lakhs crs more then.
తండ్రి గారు సిఎం కొడుకు గారు సిఎం ఐన ఆ నియోజకవర్గం ఇంక ఒక సాధారణ ఎంఎల్ఏ చేసే రోడ్స్ వేశారు పార్క్ కట్టారు పథకాలకు 10వెలు యేసారు అదే అభివృద్ధి అని అనుకుంటున్నారు , రాయలసీమ అభివృద్ధి చెందదు అని ఎందుకు అంటున్నారో నాకు ఇపుడు అర్దం అయింది....
బాంబులు వేసి కడప ను లేపేయ్యాలి. దరిద్రం వదిలి పొతుంది
Ninnu lepithe peeda potundi
Mari state ni enduku development chayaledhu
anti bbc mari intha digajaararu very good
Paytm
Janalu, chala avakasi vaadulu. Pulivendula lo Viveka chala chesadu, his death doesnt mean much to people of Pulivendula.
వైసీపీ మానిఫెస్ట్ 👉
ఫిష్ ఆంధ్ర , చికెన్ షాప్ , మొత్తన్ షాప్ రొయ్యలు
Why not to other places
మా కడప జనం ఎర్రిజనం...
ఈ list రాసుకో.....
ప్రత్యేక హోదా
పోలవరం
మద్యం నిషేధం
Free ఇసుక..
కరెంటు bill
బస్సు ఛార్జి
జాబ్ కాలెండరు
మెగా dsc..
Cps రద్దు...
Prc అమలు
అంగన్వాడీ జీతాలు...
మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్
Kadapa స్టీల్ ప్లాంట్
రోడ్లు లేవు
పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం
అగ్రీ గోల్డ్ పెండింగ్
రాజధాని లేదు
IT కంపెనీ లు లేవు
మద్యం ధరలు
ఎర్రచందనం దోపిడీ
చెత్త పన్ను,
రోడ్లు గుంతలు
గంజాయి రవాణా
కోడి కత్తి చంద్రబాబు చేసాడు
బాబాయిని చంద్రబాబు చంపాడు
ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣
సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏
Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏
చంద్రబాబు నీ మించిన మోసగాడు భారత దేశంలో లేడు రైతు రుణమాఫీ అని మోసంచేసాడు
Ayyanni pulivendula loo TDP gelavakaa aagaayaa erripuukka,
🙏☺️
కొండ గొఱ్ఱెలు చాలా ఉన్నాయి రాష్ట్రం లో
@@sricommonman1085 Oyo room Billa lu kuudaa chaalaane vunnayiraa chinna ...AAA gorrele 2014 loo kammodni cm chesindi ,ee Oyo room Billa le ys jagan ni cm chesinde ,ardamindaa pilla ,Oyo room billaa.
ఒక పులివెందులలో అభివృద్ధి చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి అయిపోయినట్లేనా చాలా చోట్ల పంచాయతీ ప్రెసిడెంట్ లు నిధులు లేక తిరిగి వేరే ప్రభుత్వానికి ఓటు వేయించే క్రమంలో ఉన్నారు
YCP ki vote vettakunte malli goddali 🪓 avasaram paduthundhi...
అంటే మాకు రోడ్లు, పార్కులు లేవని పులివెందుల రావాలా 😂😅
జగన్ ను సార్ అని అనాలి పులివెందులలో ఆది రూల్ ఏ
Vallaki ring road roads maku dig roads
ఏ పథకాలు వుచితాలు కాదు అన్ని మీ దగ్గర 10 రెట్లూ ఎక్కువగా వసూలు చేయబడ్డవే
ఆ స్కూల్స్ గురించి మాట్లాడే వ్యక్తి
అతని పిల్లలను govt schools lo చదివిస్తున్నాడ నాకు తెలిసి స్కూల్స్ కి రంగులు వెయ్యడం కాదు.teachers tagu sankya lo వుంది వారిలో పని వాతావరణం వుండల.అప్పుడే విద్య వ్యవస్థ బాగుంటుంది
Jail reddy మళ్ళీ గెలిస్తే AP సర్వనాశనం,,మరో పాక్ శ్రీలంక అవుతుంది,,అందరూ అడుక్కుతినలి,, బై బై జగన్,,టీడీపీ విన్ 100 💯 పక్కా
చిత్తూరు, తిరుపతి తప్ప మిగిలిన రాయలసీమ అంత సెపరేట్ రాష్ట్రం చెయ్యడం ఉత్తమం, వీళ్ళ్ళ మైండ్ సెట్ వేరు గా వుంది చాలా, బావిలో కప్పల్ల్లుో లా బ్రతుకుతున్నారు, లైఫ్ లో ఎదగాలి అని కోరుకోవడం లేదు, రౌడీ లకి రాజ్యం అప్పగిస్తున్నారు😢
Correct ga cheppav bro e rayalasema vallu asalu ardam karu
మాది చిత్తూరు ఇక్కడ ప్రజలు మురికి నా కొడుకులు 💯
Inkenduku tisukellu mi state ni inka unchave waste fellow
Border lo undevallu mikem telusura rayalaseema gurinchi
Aravam nakodakallara mikem telusura rayalaseema gurinchi
ఈసారి జలగ కి వైద్యం ప్రజలు చేస్తారు బటన్ నొక్కి 🤕😒🔪🐏
చేపలు, రొయ్యలు, మటన్ వచ్చాయ్ వెళ్ళిపోయాయి😂
వీళ్ళు చెబుతున్నటువంటి ప్రతీ సానుకూల పదం వెనుక " భయం" అనే ఇంకో పదం దాగి ఉంది.
Pulivendula people are still living in 1800's.
అన్నా నువ్వొద్దు అన్నా😢
Dear JaGun Anna
Do good people and go head, God is with you.
All The Best JaGun Anna
టాక్స్ లేమో ఏపీ లో వుండే అందరి తో తీసుకొని పులివెందుల మాత్రమే ఖర్చు చేయాలా
Parks came and roads came but what about companies....? U guys don't need companies..only money u need...Karma Karma ra
Me Pulivendula ni Separate State chesi Jagan ni CM chesukondi ra Nayanaaaa 🤦♂️🤦♂️🤦♂️🙏🙏🙏🙏
I think AP will again seperate to two states as Andhra and rayalaseema( Kadapa, karnool, anantapur)
అధికారం చేతిలో ఉంది, ఇంక సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోపోతే నిలబడటానికి ఏ నియోజకవర్గం దొరకదు ప్రస్తుతమున్న పరిస్థితిలో, పులివెందుల లోనే గెలవకపోతే ఎంత పరాభవం, అందుకని ముందు జాగ్రత్త గా అధికారాన్ని ఉపోయోగించి, వేరే ప్రాంతాలు ఏ గాలికి కొట్టుకుపోయిన పర్లేదు ముందు ఇక్కడ అభివృద్ధి జరగాలని పులివెందుల ని అభివృద్ధి చేసుకున్నారు కుటుంబ సమేతంగా. లేకపోతే పులివెందుల ఎవడికి లెక్క రాష్ట్రం లో వున్నా మిగతా అన్ని నియోజకవర్గాలు లెక్కపెడితే. ఎవరి నియోజకవర్గం వారికి గొప్ప అంత మాత్రాన పులివెందుల స్థాయి లో అభివృద్ధి జరగాలని కోరుకోవాలంటే, వైస్సార్ లాంటి కుటుంబంలో ఒకళ్ళు ముఖ్యమంత్రి గా ఉంటే తప్ప ఆ మహా భాగ్యం దక్కదు.
ఆంధ్రాలో స్కూలు బాగుంది అని చెప్పడం అంటే వారికి అవగాహన లోపం
CBN interview: Jagan mosagadu & Rakshasudu
Jagan Interview : Vizag, Growth, Debt, manifesto, industries
It is true. It competes with cities.
కడప పులి బిడ్డ మా జగన్ అన్న🔥🔥🔥🔥
రాష్ట్రంలో పులివెందుల మాత్రమే ఉందా మిగతా ఉర్లా గతేంటి?
అతను ఊరికైనా చేసాడు మరి ఇన్ని సార్లు ముఖ్యమంత్రి సొంత ఊరిని వదిలి హైదరాబాద్ లో ఉన్నాడు ఇంకొకడు దయ్యం వస్తే ఊగుతువురు ఊరు తిరుగుతుంటాడు
మీకో దండం రా నాయనా... మీరు మారరు. సరే. పోనీ లే.
మంచిపనులు చేశారు జగన్ అన్న
కాంట్రాక్టు పద్దతిలో ఇచ్చే ఉద్యోగాలు , రిజర్వేషన్లు లేకుండా MLA కి తెలిసిన వారికి ఇచ్చే ఉద్యోగాలు , టోపీ తాతకి అర్థం అవ్వట్లా - మోడీ తాత వస్తే తెలుస్తుంది
Sonta assembly ki alane chestaru bro.
Y. S. R. Government hospital yanti ra SWAMY😂😂😂. Ee election's time loo close chestara y. S. R photo laa
Town ok what about villages tell me
మీరు చెప్పే మాటలకు మోహంలో భావాలకు సంభందం లేదు
కానీ గండికోట ప్రాజెక్టు ద్వారా పులివేందుల దాహం తీర్చింది మాత్రం చంద్రబాబే.
పులివెందుల జనం ఏమనుకుంటున్నారో విందామని వీడియో ఓపెన్ చేస్తే టీడీపీ యాడ్స్ రెండు వచ్చాయి 🙆♀️ఇది సగం అది సగం విన్నాను
😂😂😂
JAI Ho Rajanna...
not making any diff between other media and bbc, I felt
Super super
BBB ki vivekam gurinchinafige guts levuuuu
Vote for fan
Nijamga Ma pulivendula vaalle vellanthaa ❤️
ఎదురు తిరిగి మాటలు ఆడితే, తరువాత రివెంజ్ ఉంటుంది, ఎవరు చెపుతారు ఒరిజినల్ ఒపీనియన్..
Why not pulivendula
❤❤❤❤
Video time 1:35 to 1:45
How was kadiri road worrest
నిరుద్యోగులను అడగండి....అవగాహన లేని వాళ్ళని ఆడిగితే వాళ్ళు ఎం చెప్తారు....
So Jagan is a local leader but not a state CM.
Pulivendula ni capital cheyachu.. Kani cheyale ga endukanthala yeduatharu
Epuduna nijam chaepandi brother Andhra Pradesh bagupadidi
Jai cbn
పులివెందుల ఒకటే develop చేసుకొంటే మరి రాష్ట్రం లో అన్ని నియోజక వర్గాలు చెత్త లా చేశాడు.one week ఆగరా బాబు
Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤ vote for Fan 🙏13-05-2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏🙏🙏🙏🙏
అసలు ఈ ప్రజలు సరయిన బాణీలో మాట్లాడదాం అనే ఉద్దేశం లేదు, ఈ పథకాలు ఇంట్లో ఒక అవ్వ ఉంటే ఆ *ఒక్క ఆమెకి ఇచ్చే పెన్షన్‌తో ఇల్లు ఏడాది మొత్తం బ్రతుకుతుందా?
*ఉపాధి కల్పన ఏది?
*కార్పొరేట్ స్థాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ?
*కుడి చేతితో పథకాలు ఇచ్చి - తెలియకుండా ఎడమ చేతితో ధరల్ని పెంచేసి తిరిగి లాక్కునే విధానం.
*మరీ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎక్కడ? ఇసుక తవ్వకాలు అక్రమ తరలింపు ద్వారా రాష్ట్రం మొత్తం అక్కడ స్థానికంగా ఉపాధి కరువయ్యింది, తద్వారా సామాన్య జనులకు కష్టాలు , కూలీ ధరలు ఆకాశాన్ని తాకిన పరిస్థితి.
*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో, మరెన్నో😢, ఈ ప్రస్తుత పాలన పోవాలి, వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పూర్తీగా ప్రజల్లో మార్చిపోయెట్టు చేయాలి✊
పులివెందుల అంటే గుర్తొచ్చేది ఫాక్షన్ , వాళ్ళు మారరు
Britishers BBC
Jagan meeda fear tho
Pulivendula abhivrudhi chendhuthune undhi ..... Mee voorlo Bridgelu road lu development aiethe state development aienatta...
Meeru bagupade di leadu
Jai jagan
Okka pulivendula develop chestay chaladu state mottham cheyadam ledu
మీ ఊరికే ముఖ్యమంత్రి...ఆంధ్ర ప్రదేశ్ వాసులు మటుకు మరి ఒక్క ఛాన్స్ కలలో కూడా పొరపాటున ఇవ్వరు!!! ఇప్పుడే ఆంధ్ర ప్రదేశ్ నీ అప్పుల కుప్ప చేశాడు మీ పులివెందుల ముఖ్యమంత్రి!!!మీకు...మీ పాలనకు ఒక దండం!!!🙏🙏🙏🙏🙏
Nijam ga desamlo prajalu vurike tini kurchundam Ani alochistunnaru
పచ్చ మీడియా పచ్చ పల్కస్ పని ఇయ్యిపోయింది.... 175క్లీన్ స్వీప్.... జగన్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ ❤❤❤❤పచ్చ మీడియా పచ్చ పల్కస్ పని ఇయ్యిపోయింది.... 175క్లీన్ స్వీప్.... జగన్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ ❤❤❤❤only జగన్ ❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍
Who killed babai
అది మాత్రం చెప్పంగా….. 😂
New busstand tiskeli vuri bayata katadu that is development
Only developed city in entire state i think
😂😂😂😂😂 భయం
BBC news kuda ap lo,sakshi channel same to same
Viveka sangathenti?
పులివెందుల లో, వైఎస్ఆర్ కి, జగన్ గారికి వ్యతిరేకం గా మాట్లాడతారా ?
Vaadevadi delhi public school laaga antunnadu mari chadhivi e state ki job ki povaalo cheppu anna
Ycp ki supporting videos chestundhi bbc.. clearga ah janala perle cheppestunnai.. just ycp support chesevalla clippings eh petti upload chestundi...
వారి కుటుంబ ం మాట తపధు