Oho Meghamala Song | SP Balu,RamyaBehara Performance | Swarabhishekam | 24th March 2019|ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024

ความคิดเห็น • 170

  • @karthikreddyipalle5295
    @karthikreddyipalle5295 4 ปีที่แล้ว +45

    ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
    ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా వినీలా మేఘమాలా...
    వినీలా మేఘమాలా నిదురపోయే రామచిలుకా...
    నిదురపోయే రామచిలుకా. బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
    చల్లగ రావేలా మెల్లగ రావేలా
    ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ... ఈ... ఈ...
    ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
    పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ.ఈ.ఈ...
    పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ఏం?.
    నిదురపోయే రామచిలుకా .
    నిదురపోయే రామచిలుకా బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
    చల్లగ రావేలా మెల్లగ రావేలా...
    ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ
    ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ
    ఆశలన్నీ తారకలుగా హారమొనరించి... ఈ.ఈ...
    ఆశలన్నీ తారకలుగా హారమొనరించి అలంకారమొనరించి...
    మాయ చేసి మనసు దోచి
    మాయ చేసి మనసు దోచి. పారిపోతావా దొంగా... పారిపోతావా...
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 หลายเดือนก่อน +6

    రమ్యబెహరి చాల బాగ
    పాడుతుంది.సక్సెస్ ఫుల్
    సింగర్.ఫూచర్ మంచిగ
    ఉండుగాక.

  • @winabc
    @winabc 3 หลายเดือนก่อน +2

    The magic here is spb sang with his own voice without any technical faults everything is perfect and has SPB brand stamped . On the ramya has imitated the voice leela and pleases the general mass.

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 2 หลายเดือนก่อน +2

    శ్రీమతి పి.లీల గారి పాటపాడి మెప్పించటం ఆషామాషీ కాదు. లీలగారి గొంతులోని ప్రత్యేకమైన జిలుగుని రమ్య చాలా బాగా పలికించి మెప్పించింది.❤❤❤

  • @seshadri5285
    @seshadri5285 ปีที่แล้ว +4

    Female singer voice excellant

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 ปีที่แล้ว +6

    Ghantasala mastari utcharana ,modulation yevvariki Radu....SUPER SONG...MUSIC BY SALURI RAJESWARA RAO GARU IS EXCELLENT.....EVERGREEN SONG...

    • @duggarajuphanikanth3259
      @duggarajuphanikanth3259 2 หลายเดือนก่อน +1

      బాలూ గారి ఉచ్చారణ కూడా అద్భుతం. ఆయన ఒక శిఖరం.

  • @Ramesh-cg8vg
    @Ramesh-cg8vg ปีที่แล้ว +3

    3:40

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 ปีที่แล้ว +5

    ఔను సావిత్రి నటన అధ్భుతం ఆమె హావభావాలు సున్నితమైనవే కాకుండా ఒక భావం నుండి మరో భావంలోకి వెంటనే మార్చగల ఆమె ముఖ వర్ఛస్సు చక్కనైనది

  • @kalidassai5608
    @kalidassai5608 3 ปีที่แล้ว +7

    సామాన్యంగా అభేరి రాగం పెండ్యాల గారు ఎంతో అద్భుతంగా స్వర పరుస్తారు, ఇక్కడ రాజేశ్వరరావు గారు ఎంతో బాగా స్వర పరిచారు, ఇక SP గారు బాగా పాడారు అన్నది సర్వ సామాన్యం,... అయితే ఈ తరం లో రమ్య అనే ఈ గాయనీ మణి అన్ని తరాల పాటలు పాడాగా మనం వినటం మన అదృష్టం - భగవంతుడు ఈ గాయనిని గాన సామ్రాజ్యం లో అత్యున్నత శిఖరాలకి తీసుకు వెళ్ళమని కోరుకుందాం - మాధవ పెద్ది కాళిదాస్

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +48

    రమ్య గారి వాయిస్ చాలా బాగుంది! సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె తెలుగువారు కావడం మన అదృష్టం అయితే అదే ఆమె దురదృష్టం! ఆమె ఏ బెంగాలీ గానో, మరాఠి గానో పుట్టి ఉంటే దేశంలోని అత్యున్నత అవార్డ్స్ అన్నీ ఆమెకే వచ్చి ఉండేవి! ఆమె పోషించిన ప్రతీ పాత్ర అజరామరమే!

  • @NagarajNagaraj-oe9hy
    @NagarajNagaraj-oe9hy 2 หลายเดือนก่อน +2

    GAANA,gandharva,SPBalu,
    Nice,voice,WONDERFUL
    Performance,beautiful
    OLDFILM,SONG,
    SPB,FANS,Karnataka
    Karnataka

  • @9madhu26
    @9madhu26 4 ปีที่แล้ว +31

    ఘంటసాల గారి పాటలు బాలు గారు పాడుతుంటే ababababababbabababaa స్వర్గంలో కూర్చుని అమృతం తగినంత ఆనందంగా ఉంటుంది... మీ సుధాగాత్రం తో మా ఆయుష్హు పెంచుతున్నారు సార్

  • @SathishKumar-un8wc
    @SathishKumar-un8wc 2 ปีที่แล้ว +2

    Abbaaaabbaaaaabaaaaaa....Inkem cheppagalamu intakanna.....Intakante vinasompaina paata vinagalama...Excellent.......Balu garu and RamyaBehara awesome.....👌👌👌👌

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 ปีที่แล้ว +1

    రమ్య నీ స్వరం వినాలని ఉంటుంది

  • @jkc1140
    @jkc1140 4 ปีที่แล้ว +9

    బాలు గారూ మీకు మరణం లేదు మరణాన్నే జయించారు great

  • @KMK252
    @KMK252 3 ปีที่แล้ว +22

    రమ్య బెహరా గారి వాయిస్ అద్భుతం

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 2 ปีที่แล้ว +2

    Ramya noorellu ilage padu talli. entabagapadavutalli. GOD BLESS YOU LONG LIFE!

  • @cherukuribabu5904
    @cherukuribabu5904 3 ปีที่แล้ว +17

    ఇటువంటి విశ్లేషణా చాతుర్య వాగ్ధాటి గల పండితారాద్యులు మన మధ్య నుండి,ఇంత త్వరగా నిష్క్రమించడం ఎంతో బాధాకరం.

    • @rabiabegumrabiabegum915
      @rabiabegumrabiabegum915 2 ปีที่แล้ว +1

      అవునండీ.... ఎవరి గురించైనా వినాలంటే...కళ్ళకు కట్టినట్లుగా చెప్పగలిగే సత్తా ఉన్న ఒకే ఒక వ్యక్తి బాలూ గారే.
      ఆయన మన మధ్యనుండి ఇంత తొందరగా వెళ్లిపోవడం.... అదీ ఒక మహమ్మారి వల్ల... బాధా కరమైన, జీర్నించుకోలేని విషయం.
      అయినా ఇలా పాటల రూపంలో లో., మాటల రూపంలో , ఆయన చిరంజీవులు.

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb ปีที่แล้ว +1

    వన్ ఆఫ్ థ సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. పాడిన వారికి ఈ పోస్ట్ పెట్టినవారికి ధన్యవాదములు.

  • @rajamallus.327
    @rajamallus.327 หลายเดือนก่อน +1

    రమ్య బెహరా చాలా బాగా మధురం గా పాడారు ఆమె మంచి సింగర్

  • @bujjibujji139
    @bujjibujji139 ปีที่แล้ว +1

    Beautiful song Ramyakka chelli

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 ปีที่แล้ว +1

    Very costly and expensive old and gold song 👏.Estimable Ramya garu.Putative singer.Virtually you did good job and beautiful Bonny voice 👏🙏🇮🇳.

  • @charanteja8148
    @charanteja8148 5 ปีที่แล้ว +14

    Swarabhishekam ki thanks 🙏 ramya mam talent ni auidance ki reach chesina show.. Ramya mam my best singer for ever...

  • @gundimedajoji2898
    @gundimedajoji2898 ปีที่แล้ว +1

    Ramya voice chala bhagundhi

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 2 ปีที่แล้ว +1

    SAVITRI _ACTING< BALU < RAMYA SONG OH MY SWEETHEART.

  • @honnurappav1622
    @honnurappav1622 2 ปีที่แล้ว +8

    No one can beat LEELA AMMA❤️

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 ปีที่แล้ว +2

    Spb voice is nice.he is always stay
    With us

  • @atlaravi8601
    @atlaravi8601 9 หลายเดือนก่อน +1

    రమ్య వాయిస్ సూపర్

  • @sankarvudaga6239
    @sankarvudaga6239 11 หลายเดือนก่อน +1

    Super singing ma🎉🎉🎉🎉🎉

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 ปีที่แล้ว +6

    ఘంటసాలగారి కంఠం నుండి జాలువారిన తరువాత
    నీ కంఠం నుండి వినగలమా

  • @ganganandarajeswararaotadi9301
    @ganganandarajeswararaotadi9301 11 หลายเดือนก่อน +7

    ఘంటసాల గొంతులో వాయిస్ నీకు ఎలాగ వస్తునది బాబు బాలు గారు

    • @duggarajuphanikanth3259
      @duggarajuphanikanth3259 2 หลายเดือนก่อน +1

      అవును కానీ బాలూ గారు ఏ పాటైనా కూడా అద్భుతంగా పాడగలరు.ఆయన ఉచ్చారణ అద్భుతం. ఆయన మేరు శిఖరం.

  • @snrao8754
    @snrao8754 3 ปีที่แล้ว +9

    Ghantasala, Leela, SPB, ANR, Savitri - You remain with us in our memories for ever. We are proud of you.🙏.
    Thank you Ramya for lending your voice to this wonderful song. 👏🏻👏🏻👏🏻👏🏻

  • @nagalatha2885
    @nagalatha2885 6 หลายเดือนก่อน +1

    Ramya is very good singer

  • @ramakrishnakasturi3951
    @ramakrishnakasturi3951 5 ปีที่แล้ว +14

    Ramya garu you are singing very best. Don't give any interview to press your personal life.

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 2 ปีที่แล้ว +1

    Ohm Jothi ohm 💅.Telugu singer Estimable Ramya garu .Your eye loaning song which brings immense happiness and Hats off to ur parents 🙏.

  • @afsianome4866
    @afsianome4866 หลายเดือนก่อน +1

    Super Ramya better than old version But Ghantasala garu great

  • @sundarjaladi2477
    @sundarjaladi2477 2 ปีที่แล้ว +2

    What a fine singing by Ramya Behara and performance in the picture by ANR,&Savitri pair.

  • @rammohangodthi
    @rammohangodthi 2 ปีที่แล้ว +5

    Even in dreams it is not possible to reach Ghantasala Gari Mesmerising voice 🍀

  • @vvapparaod5184
    @vvapparaod5184 3 ปีที่แล้ว +2

    Ramya laanti gayani spb pakkana padatam aame poorvajanma sukrutham

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 2 ปีที่แล้ว +2

    SAVITRI ANR ACTING- BALU - RAMYA SONG WOW GREAT!

  • @manjulabeereddy44
    @manjulabeereddy44 4 ปีที่แล้ว +16

    Our generation missing this type of music

  • @4a3_rohith31
    @4a3_rohith31 2 ปีที่แล้ว +2

    Ramya behra Garu your wonderful singer I'm big fan of you. your soooo beautiful

  • @ramanreddy9966
    @ramanreddy9966 4 ปีที่แล้ว +7

    thanks to spb and ramya ...

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 ปีที่แล้ว +2

    బాలు గారు నిజంగా చాలా గొప్పగా చెప్పారు సావిత్రమ్మ గారి గురించి🙏🙏🙏

  • @VinodKumar-wh7kx
    @VinodKumar-wh7kx 4 ปีที่แล้ว +6

    Ramya ur my dream girl

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 3 ปีที่แล้ว +3

    Bonheur 💅.Extremely versatile Legend singer Balu Gaaru.I’m deeply in love with your beautiful voice.Venerable Ramya Gaaru.who has been holding magnificent compelling voice and no boundaries of your music knowledge.Butterfly likes Asclepius tuberose weed likewise we like your music journey.This song video allows me sweet smile in my face.God’s abundant blessings be showered on you .🙏.

  • @balupilla7223
    @balupilla7223 4 ปีที่แล้ว +6

    Medam your voice marbles ,,😍😍😍

  • @raju504u
    @raju504u 4 หลายเดือนก่อน +1

    Owhat a e voice enni modulations

  • @MohanMohan-fh1mh
    @MohanMohan-fh1mh 4 ปีที่แล้ว +5

    రమ్య గారు చాలా బాగా పాడారు

  • @rammohangodthi
    @rammohangodthi 2 ปีที่แล้ว +14

    Even in dreams nobody can reach Ghantasala as he has unique voice & clarity 🍀

  • @Balubalu-ll4ym
    @Balubalu-ll4ym 4 ปีที่แล้ว +4

    Super sir ramya garu mi voor ki ilove you

  • @sureshpulivarthi1305
    @sureshpulivarthi1305 2 ปีที่แล้ว +5

    నాకిష్టమైన బాలు సైతం మాస్టర్ గారి పాట ఈ పాట కొంచం బేరుకుగా పాడినట్టుంది ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే కానీ రమ్య అలవోకగా పాడేసింది..బాలు ఒక శిఖరం ఆయన్ని ఎవరితో compare చేయలేము.

  • @surendramankena3853
    @surendramankena3853 4 ปีที่แล้ว +4

    What a voice ramya madam natural &simple attitude i give simple name of u madam ''''''' NATURAL SMILE QUEEN MAA RAMYA BEHARA MADAM """""

  • @SrinivasGubbala-n8l
    @SrinivasGubbala-n8l 15 วันที่ผ่านมา +1

    Super ramya ❤

  • @ramanareddyreddy8378
    @ramanareddyreddy8378 4 ปีที่แล้ว +3

    Ramya nuvu super

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 ปีที่แล้ว +3

    The speciality of this song is that ANR was awarded best actor of that year by Madras film fans association. When ANR expressed surprise for receiving award for an ordinary role, the jury clarified he awarded for exactly syncing the voice of Gandharva Ghantasala with his lip movement.

  • @kvsrao1153
    @kvsrao1153 4 ปีที่แล้ว +3

    Greatest Film and great Song

  • @ChenchaihaC
    @ChenchaihaC 3 หลายเดือนก่อน +1

    Super ❤ song

  • @gentasman
    @gentasman 2 ปีที่แล้ว

    What a mature talk the Balu sir has had and by hearing his talk, highest order of human samskaram can be learned.

  • @throvakuntlabrahmachari3449
    @throvakuntlabrahmachari3449 4 ปีที่แล้ว +7

    Ramya voice Excellent👍

  • @mohammedmuneer3026
    @mohammedmuneer3026 5 ปีที่แล้ว +9

    I am a huge fan of savitri
    Jamuna considered her as her own elder sister. She advised her
    not to marry Gemini ganeshan.
    I feel sad to hear savitri last days.i feel it is my personal loss
    Balu garu very rightly said she
    never acted she always performed.

  • @siddaraju.k8430
    @siddaraju.k8430 7 หลายเดือนก่อน

    Bowth singing is really nice amazing ❤

  • @doddibabu3724
    @doddibabu3724 4 ปีที่แล้ว +2

    Balu garu excellent voice I listened somany times.

  • @jvmedia2023
    @jvmedia2023 ปีที่แล้ว +1

    Ramya behra ..muddhulagumma...(naughty)...na ...koothuru ...antha...andhaga..vundali..Ramya Behara..na koothuru..til now ..naaku Pelle ..kaaledhu....😊

  • @salimbashanayakodi8166
    @salimbashanayakodi8166 5 ปีที่แล้ว +3

    Super song sir...

  • @mohan21patnaikpatnaik38
    @mohan21patnaikpatnaik38 2 ปีที่แล้ว

    Late Balu sir is my all time favourite. When he sings it is music and when he speaks it is also music

  • @Mychannel-wj3et
    @Mychannel-wj3et 2 ปีที่แล้ว +2

    3:40

  • @venucharvik854
    @venucharvik854 4 ปีที่แล้ว +2

    Ramya Garu ur awesome

  • @ramanaiahmallipeddi469
    @ramanaiahmallipeddi469 3 ปีที่แล้ว +1

    Ramyavoicesuper

  • @damukavijayakumar7403
    @damukavijayakumar7403 10 หลายเดือนก่อน

    Ramya singing Kirock 👌👌👌👌

  • @patananwarkhan49
    @patananwarkhan49 3 ปีที่แล้ว +1

    Excellent song

  • @VijaySingh-nh1dd
    @VijaySingh-nh1dd 2 ปีที่แล้ว +1

    Ramya voice lo melody undi

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 2 ปีที่แล้ว +1

    @ Hallo Editor what is this you showed BALU at 2:45 in small frame to show real chrectors You showed many faces of audience enlarged to total screen. You showed Ramya in small frame (3:57 to 4:03) Big Blunder Ramya always holds the MIC with right hand. There you showed that Ramya holds mic with left hand. The video may be recalled and after rectified it my be uploaded again

  • @nallurinageswararao7741
    @nallurinageswararao7741 3 ปีที่แล้ว +1

    behara ramya super

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 3 ปีที่แล้ว

    Maha nati gurinchi vivarinchaaru hatsof sir

  • @knowledgeliberatesyou8344
    @knowledgeliberatesyou8344 5 ปีที่แล้ว +17

    Ramya near to natural

  • @series134
    @series134 3 ปีที่แล้ว

    Smt SAVITHRAMMA GARI GURINCHI SRI SP BALU GARI OPINION SUPER . Smt SAVITRAMMA GARU 👏🌹👏GREAT HEROINE .BUT ENDING HER LIFE VERY SAD . 🙏🌹🙏CHALLANI THALLI Smt SAVITRAMMA GARU 🙏🌹🙏.

  • @vamsihitler105
    @vamsihitler105 4 ปีที่แล้ว +15

    Balu sir voice fantastic but not reach gantasala voice. . . Gantasala garu legendary singer

  • @Narayana-my5xj
    @Narayana-my5xj 4 ปีที่แล้ว

    Super song oho megha mala

  • @amjadkhanbhai4208
    @amjadkhanbhai4208 2 ปีที่แล้ว

    Beautiful song I love it

  • @gkkraja
    @gkkraja 3 ปีที่แล้ว +1

    This song life is because of Madam. Savitri

  • @chaluvadibalavenkatanaraya3696
    @chaluvadibalavenkatanaraya3696 24 วันที่ผ่านมา +2

    Legend singer sir

  • @kashyapkn2161
    @kashyapkn2161 11 หลายเดือนก่อน

    Very nice sir 🙏

  • @venucharvik854
    @venucharvik854 4 ปีที่แล้ว +1

    Super sir

  • @shankarsimha8239
    @shankarsimha8239 ปีที่แล้ว

    Ghantasala is great and Balu SIR MISS r both

  • @anandkayala958
    @anandkayala958 ปีที่แล้ว

    Super song

  • @YellappaG-y9u
    @YellappaG-y9u 4 วันที่ผ่านมา

    ❤❤❤

  • @glakshminarayana2015
    @glakshminarayana2015 2 ปีที่แล้ว

    Super song

  • @samabala6348
    @samabala6348 4 ปีที่แล้ว +4

    Her voice is more suitable..

  • @srinivasulupatti5465
    @srinivasulupatti5465 ปีที่แล้ว

    Super hit

  • @SURESHMSURI-sm2oo
    @SURESHMSURI-sm2oo 4 ปีที่แล้ว +1

    jai spb

  • @avnath123
    @avnath123 2 หลายเดือนก่อน

    Song murdered

  • @raviduggi7457
    @raviduggi7457 3 ปีที่แล้ว

    Suprb lyrics

  • @sriksrik8184
    @sriksrik8184 4 ปีที่แล้ว +1

    Speak about great ghantasala

  • @repanareddeiah8614
    @repanareddeiah8614 10 หลายเดือนก่อน

    ఒల్డ్ ఈజ్ గోల్డ్

  • @ANILRHYTHM
    @ANILRHYTHM 6 หลายเดือนก่อน

    3:40

  • @satyanarayanapaidimukkula4416
    @satyanarayanapaidimukkula4416 ปีที่แล้ว

    MOVIE lo SOBHAN, VANISRI CLIPPINGS KANTE SINGERS PADINDE BAGGUNDI.

  • @narepalepusarveswararao6565
    @narepalepusarveswararao6565 2 ปีที่แล้ว +1

    👍👍👍

  • @k.anilkumar3120
    @k.anilkumar3120 3 ปีที่แล้ว

    Great singer in india

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 ปีที่แล้ว

    Yee patalo baalu gari voice ni ramya voice dominate chesindi