Elections 2024 : Vallabhaneni Vamsi , యార్లగడ్డ వెంకట్రావుల గురించి గన్నవరం ప్రజలు ఏమంటున్నారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ค. 2024
  • గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున వల్లభనేని వంశీ బరిలో ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. వీరిపై గన్నవరం ప్రజలు ఏమంటున్నారు?
    #gannavaram #vallabhanenivamsi #vamsi #yarlagaddavenkatarao #andhrapradesh #andhrapradeshelections2024
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 459

  • @Pavi143
    @Pavi143 25 วันที่ผ่านมา +126

    మొదటి నిజమైన గొర్రెను చూసా ఇపుడు ఇస్తుంది 7 గంటల కరెంటు దానిలో కూడా రెండు పూటలు ఇస్తున్నాడు

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา

      Stop spreading lies we are getting 9 hours of power supply to our borset

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา +2

      Kadandi 9hours istunaru madi palnadu miru evarinina adaga vachu....

    • @Pavi143
      @Pavi143 25 วันที่ผ่านมา +2

      @@DigitalCreater-kr6ey అవున అనంత జిల్లాలో 7 hours nite 12 ki వస్తె 3 పోతుంది day lo 8 కి వస్తె 12 కి పోతుంది

    • @sridharreddy2958
      @sridharreddy2958 25 วันที่ผ่านมา +1

      గన్నవరం నియోజకవర్గం, తెలప్రోలు వ్యవసాయ కరెంట్ ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.00 ఎప్పుడైనా మధ్యలో పోయి వస్తువుంటాడి.

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 25 วันที่ผ่านมา +2

      ​@@sridharreddy2958nuv ala anak, ninnu caste petti tidtharu.

  • @Vellanki777
    @Vellanki777 25 วันที่ผ่านมา +260

    నిండు అసెంబ్లీలో ఆడదాని గురించి అసభ్యంగా మాట్లాడిన రోజే వంశీ పతనం ప్రారంభం అయింది.. దానికి ముగింపు జూన్ 4😁

    • @rajivk3712
      @rajivk3712 25 วันที่ผ่านมา

      Iddaru amayaka aadavaallanu vaadukuni kadapuchesi pillalu kani, aavtaruvata pelli pellillu chesukunna chitta karthi kukka ki aadadaani usuru tagalademo

    • @manavatvam1
      @manavatvam1 25 วันที่ผ่านมา +23

      మరి వంశీ భార్యా పిల్లల గురించి అసహ్యంగా మాట్లాడొచ్చా

    • @suribabu5471
      @suribabu5471 25 วันที่ผ่านมา

      నీ లెక్కన అయితే అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళని నికృష్టం గా బూతులు తిట్టించిన లోకేష్ ఎప్పుడో పతనం అయ్యి ఉండాలి 2014 నుండి అదే కదా లోకేష్ చేస్తుంది

    • @prasa4057
      @prasa4057 25 วันที่ผ่านมา +12

      Aadadaani gurinchi tdp vaallu cheppali😅🎉

    • @sandjxnnxx
      @sandjxnnxx 25 วันที่ผ่านมา +12

      Bolli gadi intlo nee unnara adavallu?

  • @theindependent1922
    @theindependent1922 25 วันที่ผ่านมา +82

    First guy is taking about rains, typical YSRCP social media follower

    • @vamc2311
      @vamc2311 25 วันที่ผ่านมา +2

      True. Nijamaina raithu alanti matalu matladadu. Jalaga vattakayaley avi matladathayi

    • @sunilkumarcheruvu
      @sunilkumarcheruvu 24 วันที่ผ่านมา

      Aa maataki vaste jagan ragane prapamcham anta corona vachindi

  • @Sigma11007
    @Sigma11007 25 วันที่ผ่านมา +107

    Mike పట్టినతను జఖన్,వంశీ fan లా ఉన్నడు😅

    • @theindependent1922
      @theindependent1922 25 วันที่ผ่านมา +2

      He is doing interview at "upadhi hame padhkam" akkada obviously power lo vunna partee maddtau daarulu ekkuvaga vuntaaru

    • @I-For-The-People
      @I-For-The-People 25 วันที่ผ่านมา +1

      It is BBC not ABN

    • @vamc2311
      @vamc2311 25 วันที่ผ่านมา +1

      Same feeling. Vamsi gadi follower ayyuntadu

    • @venkatdamarla9105
      @venkatdamarla9105 25 วันที่ผ่านมา

      You are right

    • @Desh_Rakshak_Army
      @Desh_Rakshak_Army 25 วันที่ผ่านมา

      BBC jagan kosame peni chesthondhi kada

  • @Chooswisely-yg1cm
    @Chooswisely-yg1cm 23 วันที่ผ่านมา +10

    ప్రజల గురించి ఆస్తి నీ అమ్ముకునే వాడు ఒక్కడు🙏. ఆస్తి కోసం సొంత కుటుంబం నీ దూరం పెట్టిన వాడు ఒక్కడు🪓. Choose Wisely 🗳️

  • @gowthamnandha6120
    @gowthamnandha6120 25 วันที่ผ่านมา +133

    కుటమిదే అధికారం

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 25 วันที่ผ่านมา +3

      Exactly bro

    • @manavatvam1
      @manavatvam1 25 วันที่ผ่านมา +5

      😂 రిజల్ట్ వచ్చిన వెంటనే రిప్లై ఇస్తా

    • @gowthamnandha6120
      @gowthamnandha6120 25 วันที่ผ่านมา +2

      @@manavatvam1 results varuku enduku bro....Jagan Anna election avvagane Foreign chekkestunnadu

    • @manavatvam1
      @manavatvam1 25 วันที่ผ่านมา +3

      @@gowthamnandha6120 ముఖ్యమంత్రి హోదాలో వెళ్తాడు , ఈ పుల్కాగాళ్ళకి బయపడడానికి ఆయన సినిమా హీరో కాదు....రియల్ హీరో

    • @gowthamnandha6120
      @gowthamnandha6120 25 วันที่ผ่านมา

      అన్నియా ముఖ్యమంత్రి పదవి దిగిపోయి చాలా రోజులే అవుతుంది....అజ్ఞాతం నుంచి బయటకు రా....జగన్ ఒడిపోతున్నాడు అని తెలిసి ఇంకా ఆంధ్రలోనే ఉంటే జైల్లో దెంగుతారు అని విదేశాలకు వెళ్లిపోతున్నాడు 🤣😂🤣🤣

  • @Desh_Rakshak_Army
    @Desh_Rakshak_Army 25 วันที่ผ่านมา +53

    Varshaniki CBN ki Amaina sambandham vundha oka raithu kuda Ela matladdam chaala siggu chetu

    • @saikrish1144
      @saikrish1144 25 วันที่ผ่านมา +6

      YCP Media Influnced Babu vasti Varasam Radu Ani

    • @tekurpetavillagesecretaria2215
      @tekurpetavillagesecretaria2215 25 วันที่ผ่านมา +6

      Sir these people doesn't know about ELNINO effect blindly supporting jagan .

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 24 วันที่ผ่านมา +3

      raju ni batti rajyam

  • @srinivask2682
    @srinivask2682 25 วันที่ผ่านมา +33

    Varshalaki ....CBN n Jagan sambhadam enity ra babu

  • @VasuDhatri-if4mx
    @VasuDhatri-if4mx 25 วันที่ผ่านมา +41

    Jai cbn

  • @karunk8068
    @karunk8068 25 วันที่ผ่านมา +11

    ఎంత tesukunnav ra bbc

  • @naras19841
    @naras19841 25 วันที่ผ่านมา +5

    🎉🎉🎉vamsi garuu always great

  • @yeshwanthkumar4125
    @yeshwanthkumar4125 25 วันที่ผ่านมา +30

    BBC న్యూస్ కూడా జగన్ అన్న కొనేసాడు.....😂😂😂 సూపర్... ఇంకో సాక్షి ఛానెల్....

  • @Pavi143
    @Pavi143 25 วันที่ผ่านมา +87

    వీళ్ళకి ఎవరికి ఉపది కానీ develment మీద అవగాహన లేదు

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา +7

      Haa maari niku matrame undi

    • @Pavi143
      @Pavi143 25 วันที่ผ่านมา

      @@DigitalCreater-kr6ey అవును సోదరా మరి వాల్లు కష్టపడి ఇంకా ఎన్ని రోజులు పనిచేయాలి అదే పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు వస్తె వాళ్ల బావిస్త్ ఎలా ఉంటుంది అంటే అలోచించుకో soft కానీ ఎదిన కానీ ఊరికే కుర్చీని ఉంటే ఆ దెబ్బ మనమీదన పడుతుంది సంవత్సరానికి మనకి కవలసిన నిధులు ఉచిత పథకాలు కోసం 80 వేళ కోట్లు సోదరా ఇది అంత మనం టాక్స్ రూపంలో ధరల రూపంలో మనమీద బారం కదా సోదరా ఆలోచించు

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา +2

      @@Pavi143 miku ardam kani vishyam enti ante jagan garu chese development ni media cheppaka povatam daniki thodu baga negative campaign cheytam valla development ledu andhra lo ane alochana tiskoni vacharu tdp kutami varu idi avasthavam Jagan vachina 4ports, 10fishing harvours, 17 new medical colleges, food processing units, 130 companies inka chala developmental activities jarigayyi Ports valla manufacturing sector grow avuthundi Future lo Andhrapradesh chennai, hyderabad, banglore tho compete avuthundi... Inka miru okati gurthu unchukovali Jagan kante chandrababu ggare *3times ekkuva hamilu icharu....

    • @lokeshteketi1195
      @lokeshteketi1195 20 วันที่ผ่านมา

      ​@@DigitalCreater-kr6eyBro జిల్లా కి ఒక airport కట్టించాడు ఇది మర్చిపోయారు మీరు

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 20 วันที่ผ่านมา

      @@lokeshteketi1195 graphics lo bhathuku

  • @prakashrao4683
    @prakashrao4683 23 วันที่ผ่านมา +2

    Vamsi sir zindabad... Vamsi sir future CM of AP... Ambati Rambabu sir zindabad...Ambati Rambabu sir future Home Minister of AP...Gorantla Sir zindabad...MLC Anant Babu sir zindabad... future law and order minister....

  • @amruthasri9107
    @amruthasri9107 18 วันที่ผ่านมา

    Vamshi garu very all the best 👍
    I pray to God for winning

  • @pusulurisrinivas2073
    @pusulurisrinivas2073 23 วันที่ผ่านมา +3

    JAIVAMSI ANNA
    JAI NTRRRRRRRRRR 🐅 🐅 🐅 🐅

  • @Vellanki777
    @Vellanki777 25 วันที่ผ่านมา +98

    ఇంకోసారి వైసిపి అధికారంలోకి వస్తే ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రానికి పోలేక నిరుద్యోగులు, ఇసుక లేక పనులు దొరక్క రోజు కూలీలు ఆత్మహత్యలు చేసుకోవడమే 🙏

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา +10

      False narratives apandi ra pacha hamas

    • @Vellanki777
      @Vellanki777 25 วันที่ผ่านมา

      @@DigitalCreater-kr6ey నువ్వెంత కవరింగ్ చేసినా నో యూజ్.. అంతా అయిపోయిందిరా పేటీయం పుల్కాస్ 😂! పేకప్ టు చంచల్ గూడా 😝

    • @ssvimcreations8532
      @ssvimcreations8532 25 วันที่ผ่านมา +7

      ❤🎉....రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు *రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
      *రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
      *రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియా ఆగలేదు
      *రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
      *రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
      *రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
      *రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
      *రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
      *రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
      *రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
      *రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
      *రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
      రాజధాని లేదు అని
      *BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
      *అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
      *చేనేతల కోసం ఒక అద్భుత పధకం
      *మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
      *యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
      *Food park
      *Logistics park
      * బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
      ఏది ఆగలేదు ఏది మరువలేదు.
      రాజధాని లేదు అని
      * 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
      * ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
      * రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
      *రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
      * రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
      *
      *రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
      *రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
      * రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
      *రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
      * రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
      * రాజధాని లేదు అని
      INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
      Shree cement, Greenfield cement plant -sri City
      IREL rare earth permanent magnet
      vizag,gandikota, tirupati
      Cadbury new branch 10GW solar project by reliance
      JSW Steel plant near krishnapatnam port
      Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
      EPACK- manufacturing plant-vizag
      Nizam parnam Shipping harbour
      Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
      రావడం ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని
      17 new medical colleges
      Arogya Shree coverage: 25L, includes cancer treatment
      10,032 YSR Village Clinics
      1126 Primary Health Cares
      542 Urban Clinics
      1088 new, 108,104 vehicles
      YSR Arogya Aasara
      Kanti Velugu
      Telemedicine
      Nadu Nedu
      ఏమీ ఆగిపోలేదు.
      అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.✨❤❤🎉🎉❤❤🎉🎉

    • @nellurimurali326
      @nellurimurali326 25 วันที่ผ่านมา +1

      Iena andha valla ki capital tho pani enti anna jagan palace e capital dsc lekapoiena emi kadhu, group1,2,3,4 lekapoiena emi kadhu ap people chala intiligents tqq ap people malla jagan ni cm ga ennukondi maa telangana development ki help ceyandi 1953 history repeat ceyandi

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา +2

      @@ssvimcreations8532 bro ivi kanapadav ivi porapatuna babu chesi unte thopu thurum visionary ani branding vestharu cheyakapoyina...

  • @praveenkumar-uq1eh
    @praveenkumar-uq1eh 25 วันที่ผ่านมา +78

    TDP will win In Gannavaram...

  • @Jackykolla18
    @Jackykolla18 24 วันที่ผ่านมา +2

    Nijam ga politicians ARE REALLY SHAMELESS, AND PEOPLE OF ANDHRA WILL NEVER COME OUT OF THIS NONSENSE

  • @ashoks2254
    @ashoks2254 23 วันที่ผ่านมา +9

    Vote for TDP Save AP 🙏🙏🙏

  • @vsmggg
    @vsmggg 25 วันที่ผ่านมา +8

    షర్మిల హారతి కీ పెంట పెట్టింది

  • @mahendramahi-ib9zx
    @mahendramahi-ib9zx 25 วันที่ผ่านมา +70

    జై చంద్రనాయుడు

  • @SSRao-li3wk
    @SSRao-li3wk 24 วันที่ผ่านมา +7

    రాష్ట్రానికి జనాలకి ఏదయినా చేసేవాడిని ఎన్నుకోండి స్వాములు. నిలబడిన పర్సన్ కాదు, పార్టీ, పార్టీ నాయకుడిని చూసి వేయండి. జై సిబిఎన్

  • @pamarthisupersongsrihari6764
    @pamarthisupersongsrihari6764 25 วันที่ผ่านมา +12

    Jaijagan jai vamsi

  • @prasanthkumar2461
    @prasanthkumar2461 25 วันที่ผ่านมา +25

    వాని పేరు తెలిస్తేనే పాపాలు చుట్టుకుంటాయి మనకు. మరీ అంత దారుణంగా దిగజారాలా? ఆస్తులు కాపాడుకోవాటం కోసం, ఇంకా కూడబెట్టటం కోసం. వాని బతుకు పరిటాల పుచ్చ కదా, వెంట తినే నోటికి అన్నం తినే మాటలు ఎందుకొస్తాయి? ఒకనికి కేన్సర్ వచ్చి బసవ తారకమ్మ హాస్పిటల్ లోనే వైద్యం చేయించుకుంటా వున్నాడు, రోజులు లెక్కబెట్టుకుంటూ. వీనికి అంతకంటే దారుణమైన నీఛాతి నీఛమైన గతి పడతాది

    • @nlakshmi4225
      @nlakshmi4225 24 วันที่ผ่านมา +1

      నానీకేనా కేన్సర్?

  • @navaprabhakar8214
    @navaprabhakar8214 25 วันที่ผ่านมา +11

    కరొన పరిస్తితి నీ గుర్తు ఉంటె ఎవరికి ఓటు వేయలో ఆలోచించండి please జై జగన్

    • @madhubabualikana5074
      @madhubabualikana5074 25 วันที่ผ่านมา +3

      Corona prathi country lo vachindiraa ... Okka Andhra lo mathrame kaadhu

    • @rajeshv6913
      @rajeshv6913 24 วันที่ผ่านมา

      Hey....Gorre dorikindi..!!

    • @prasanthm5807
      @prasanthm5807 24 วันที่ผ่านมา

      Adukkuni tinna kooda meeku buddi raadu ra

    • @Mahila2024
      @Mahila2024 24 วันที่ผ่านมา

      Only andhra lo vachinda..yes, we remember dr Sudhakar

  • @abhilashpaul9237
    @abhilashpaul9237 25 วันที่ผ่านมา +6

    Jai Jagan anna ❤❤

  • @nathgmanju1816
    @nathgmanju1816 24 วันที่ผ่านมา +1

    ✌️✌️✌️✊✊✊💪💪💪

  • @DigitalCreater-kr6ey
    @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา +4

    Ys Jagan🎉

  • @ssvimcreations8532
    @ssvimcreations8532 25 วันที่ผ่านมา

    👏👏👏👏👏✨👌👌👍

  • @abhilashpaul9237
    @abhilashpaul9237 25 วันที่ผ่านมา +5

    People of Andra Pradesh are happy with Jagan's government for his welfare schemes and medical, educational development. Surly certainly no one can stop the speed of Fan swinging, even if it's Modi or his father.
    We need Fan (YSRCP/Jagan) in our House (State) to keep it cool (Development).

    • @pullabareddy8953
      @pullabareddy8953 23 วันที่ผ่านมา

      First Jagan ki Development meaning telusa bro...Kanisam Development kosam Ami aiena chesada try aiena chesada... Development ante schemes cheppamakandi

  • @sivakumararavapalli6524
    @sivakumararavapalli6524 25 วันที่ผ่านมา +30

    Jai tdp

  • @RameshPullelli143
    @RameshPullelli143 25 วันที่ผ่านมา +4

    Jai Jagan jai Vamsi

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 25 วันที่ผ่านมา +2

    SHUBHAM TO CM JAGAN JI. SHUBHAM

  • @DigitalCreater-kr6ey
    @DigitalCreater-kr6ey 25 วันที่ผ่านมา +4

    Only YS Jagan People's Leader❤

  • @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN
    @RAVODHU_JAGAN-MAKODHU_JAGAN 25 วันที่ผ่านมา +65

    జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో

    • @suribabu5471
      @suribabu5471 25 วันที่ผ่านมา +11

      2014 లో చంద్రబాబు మేనిఫెస్టో లో ఉంది చంద్రబాబు కూడా చెయ్యని హామీలు లో ఇవన్నీ కూడా ఉన్నాయి. చంద్రబాబు ఎన్ని సార్లు వచ్చినా వీటిలో ఒక్కటి కూడా చెయ్యడు. మిగతా 600 హామీ లు కూడా ఇక్కడ పెట్టు

    • @hindupurkurradu
      @hindupurkurradu 25 วันที่ผ่านมา +7

      చంద్ర బాబు 600 హామీలు ఇచ్చారు ఏమీ చేశాడు

    • @1958vishnu
      @1958vishnu 25 วันที่ผ่านมา

      Ivanni maakendukandi. Naaku koorchopetti dabbulu istunnadu. Rashtram yetupothe naakenduku. Mottaaniki adukkutine vaallanu tayaruchesadannamaata.

    • @krupapanthakani7478
      @krupapanthakani7478 24 วันที่ผ่านมา +1

      Eppatiki andrudu melukodu

  • @ashoklam8204
    @ashoklam8204 25 วันที่ผ่านมา +2

    ఓడిపోయాడని సానుభూతి చూపిస్తే మన జీవితాలు ఎవడో చేతులు ఎలా పెడతావు మనకు పథకాలు అన్ని ఇచ్చేరూ అన్నా మనకు చేసిన పనులు వంశీ అన్న చాలా చేశారు అన్న ఆ మంచి పనులు మంచితనం వాళ్లని రెండోసారి గెలిచారు వంశీ అన్న లేకపోతే గన్నవరం నియోజవర్గం లేదు అన్న జై జగన్ జై వంశీ అన్న

  • @Naturalstone007
    @Naturalstone007 25 วันที่ผ่านมา +11

    ఎవరిని అడిగినా ఈ పథకాల గురించి తప్ప డెవలప్మెంట్ గురించి చెప్పరే విందాం అంటే
    రైతుకు పలన చేశాడు పలన పంటకి మద్దతు ధర కల్పించాడు ఇలాంటివి విందాం అంటే ఎవరు చెప్పరేంటి🤔🤔🤔

    • @S.Srinivas
      @S.Srinivas 25 วันที่ผ่านมา +2

      వ్యక్తిగత అభివృద్ధి ముందు.అయన చేసిందే ౩ సఁ.రాల పాలన 2 సం.రాలు కరోనా అయిన బాగా చేసాడు.కరోనాలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు

    • @Naturalstone007
      @Naturalstone007 25 วันที่ผ่านมา +2

      @@S.Srinivas హో దేవుడి బిడ్డవా నువ్వు

    • @S.Srinivas
      @S.Srinivas 25 วันที่ผ่านมา

      @@Naturalstone007 ఆ..హో.. మోడీ కి పుట్టినోడవనుకుంటా ? 😜

    • @srinivaskolli_
      @srinivaskolli_ 24 วันที่ผ่านมา +1

      వాళ్లేమైనా నెగెటివ్ వున్నా యాంకర్ పథకాలు బానే ఇస్తున్నారుగా అని హింట్ ఇస్తున్నాడు. నేను వేరే నియోజక వర్గం వీడియోలలో కూడా చూసా.

    • @Naturalstone007
      @Naturalstone007 24 วันที่ผ่านมา

      @@S.Srinivas అనుకోలే....😡😡

  • @aanitharaghu
    @aanitharaghu 25 วันที่ผ่านมา +3

    Jai Jagan🎉

  • @gurlisrinivasarao6085
    @gurlisrinivasarao6085 25 วันที่ผ่านมา +8

    Vamsee sir win pakka....vamsee sir good helping person in constincy ..

  • @harithaoruganti7826
    @harithaoruganti7826 25 วันที่ผ่านมา +2

    Seems that Anchor has chosen only oneside

  • @madhugurram
    @madhugurram 25 วันที่ผ่านมา

    Urban there is a clear picture who will win but rural I have no idea who will win

  • @anandcool1561
    @anandcool1561 25 วันที่ผ่านมา +14

    BBC directly supporting YCP

  • @Rajakelr
    @Rajakelr 25 วันที่ผ่านมา +5

    బీబీసీ ఛానెల్ కూడా జగన్ సపోర్ట్ ఛానల్ అని నా ఫ్రెండ్ చెప్పిన నేను నమ్మలేదు , కానీ రీసెంట్ ఎలక్టన్స్ న్యూస్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది భయ్యా

  • @srinivaschinthapally7330
    @srinivaschinthapally7330 22 วันที่ผ่านมา

    JAi TDP

  • @user-jv3sy6og3v
    @user-jv3sy6og3v 24 วันที่ผ่านมา +2

    Ground report lo vamsi win anta 😢

  • @Ashramampets
    @Ashramampets 25 วันที่ผ่านมา +3

    Ycp win sanubuthi kosam vote enti vesedi

  • @venkannanaragani6127
    @venkannanaragani6127 24 วันที่ผ่านมา

    Joke bagundhi

  • @user-ow2ch9cq4m
    @user-ow2ch9cq4m 24 วันที่ผ่านมา +1

    Yarlagadda win💯

  • @boyapatilakshmanrao8171
    @boyapatilakshmanrao8171 25 วันที่ผ่านมา

    Who did this ,who is that reporter This is wrong inforfation

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 23 วันที่ผ่านมา +3

    జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️❤️❤️

  • @sheefumaster
    @sheefumaster 15 วันที่ผ่านมา

    Vadhu baboooyyy antunnaru

  • @Vellanki777
    @Vellanki777 25 วันที่ผ่านมา +11

    2019 ఎన్నికలకి నెలరోజుల ముందు NTV ఇంటర్యూలో వంశీ చెప్పిన మాట:
    "కడుపుకు అన్నం తినేవాడు ఎవడూ వైసీపీలో జాయిన్ అవ్వడు.. నేనైతే అన్నమే తింటున్నా" 😁

    • @mokadinesh2721
      @mokadinesh2721 25 วันที่ผ่านมา +6

      2019 lo Chandra babu about Modi emmanadu bro😅

    • @ssvimcreations8532
      @ssvimcreations8532 25 วันที่ผ่านมา +3

      ​@@mokadinesh2721Perfect Counter 👍

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 24 วันที่ผ่านมา +1

      @@mokadinesh2721. ఏమన్నాడు?

    • @jayakiran5237
      @jayakiran5237 21 วันที่ผ่านมา

      ,😀😆😅🤣​@@mokadinesh2721

  • @dr.swarupranjanmajhi3880
    @dr.swarupranjanmajhi3880 23 วันที่ผ่านมา +1

    Bbc reporter is pro ycp person......we keenly following all videos...... the mindset is clear.....

  • @silaakkidumma
    @silaakkidumma 25 วันที่ผ่านมา +1

    Vamsi won even during Jagan tsunami...and now it will be surprise to see if he looses!

  • @gundeprasad751
    @gundeprasad751 23 วันที่ผ่านมา +1

    Jai vamsi

  • @prasadmajji9523
    @prasadmajji9523 25 วันที่ผ่านมา +1

    Money evaru padakalu ani estaro varu gelustara... But after some years state divala tistubdi.

  • @johnsonkathula7438
    @johnsonkathula7438 21 วันที่ผ่านมา

    యార్లగడ్డ ఖచ్చితంగా గెలుస్తారు. వంశీ !వైసిపి లోకి వెళ్ళిన తరువాత చేసిన తప్పులు వల్ల ఓడిపోతాడు, 1, బువనమ్మ శీలం పై నింద వేయడం, 2, తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టడం, మరల టిడిపి వారిపైనే కేసులు పెట్టి జైలుకు పంపడం,3, నారా లోకేష్ గారి పాదయాత్రలో గొడవలు స్రుష్టించి కేసులు పెట్టించడం.

  • @shreekanthreddy8459
    @shreekanthreddy8459 24 วันที่ผ่านมา +2

    Ysrcp 🔥

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 21 วันที่ผ่านมา

    Jai Jai vamshi Anna

  • @maheshreddy6115
    @maheshreddy6115 25 วันที่ผ่านมา +6

    Waste fellow vidu

  • @manavatvam1
    @manavatvam1 25 วันที่ผ่านมา +5

    వంశీ ♥️🙏🏻👍🏻

  • @venkataraoPodapati
    @venkataraoPodapati 25 วันที่ผ่านมา +3

    Elago ne cheyyi narukutadu le

  • @prasad007ch
    @prasad007ch 25 วันที่ผ่านมา +3

    I am surprised BBC took money

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 24 วันที่ผ่านมา

    Jai jagan jai vamsi garu jai jagan jai jai ysrcp 👄 2024jagananna once more 👄 💯 👏 🙏 👍 💖

  • @ssvimcreations8532
    @ssvimcreations8532 25 วันที่ผ่านมา +2

    🎉❤❤❤🎉....రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు *రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
    *రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
    *రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియా ఆగలేదు
    *రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
    *రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
    *రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
    *రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
    *రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
    *రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
    *రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
    *రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
    *రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
    రాజధాని లేదు అని
    *BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
    *అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
    *చేనేతల కోసం ఒక అద్భుత పధకం
    *మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
    *యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
    *Food park
    *Logistics park
    * బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
    ఏది ఆగలేదు ఏది మరువలేదు.
    రాజధాని లేదు అని
    * 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
    * ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
    * రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
    *రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
    * రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
    *
    *రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
    *రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
    * రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
    *రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
    * రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
    * రాజధాని లేదు అని
    INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
    Shree cement, Greenfield cement plant -sri City
    IREL rare earth permanent magnet
    vizag,gandikota, tirupati
    Cadbury new branch 10GW solar project by reliance
    JSW Steel plant near krishnapatnam port
    Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
    EPACK- manufacturing plant-vizag
    Nizam parnam Shipping harbour
    Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
    రావడం ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని
    17 new medical colleges
    Arogya Shree coverage: 25L, includes cancer treatment
    10,032 YSR Village Clinics
    1126 Primary Health Cares
    542 Urban Clinics
    1088 new, 108,104 vehicles
    YSR Arogya Aasara
    Kanti Velugu
    Telemedicine
    Nadu Nedu
    ఏమీ ఆగిపోలేదు.
    అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.✨❤❤🎉🎉❤❤

  • @venkateshdoddipati
    @venkateshdoddipati 25 วันที่ผ่านมา +5

    Jai Tdp

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 25 วันที่ผ่านมา +1

    J gang BBC

  • @sivamadasusivamadasu1333
    @sivamadasusivamadasu1333 25 วันที่ผ่านมา +27

    ఒరేయ్ బిబిసి వెదవ ప్రచారం బాగానే చేస్తున్నావు వైసీపీ తరుపున

    • @naveen5812
      @naveen5812 25 วันที่ผ่านมา +2

      TDP BJP ki madhathu ichindhi kadha..so ycp ki bbc maddathu vunatdhi.

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 25 วันที่ผ่านมา +1

    ఒకసారి చెప్పండి ఎంత ఉపాధి పొందారో చెప్పండి... నాకు ఉంది నువ్వు బాధలో మీ ఇంటికైనా ఖర్చులు కూడా లెక్క లెక్క వేసుకోండి.. నీకు ఉపాధి వచ్చిందో బొక్క తీరిందో తెలుస్తుంది

  • @lgnaidu9528
    @lgnaidu9528 24 วันที่ผ่านมา

    బీబీసీ కాదు?

  • @anilkakani477
    @anilkakani477 25 วันที่ผ่านมา +6

    Konta Mandi Maree ghoram ga unnaru kadara Babu, 10000 ki desanni ayina ammesela unnaru.

    • @rajtarun7785
      @rajtarun7785 25 วันที่ผ่านมา

      Desanni ammesina makenm nastam ledhu Ane janam ekkuva

  • @gopikrishna1124
    @gopikrishna1124 25 วันที่ผ่านมา

    Old people ni kadu youngers ni adugu

  • @battumohanrao4213
    @battumohanrao4213 25 วันที่ผ่านมา +7

    YSRCP will win this time also

  • @bhavanigajula7613
    @bhavanigajula7613 25 วันที่ผ่านมา +5

    Hello AP BYE Bye YCP

  • @boyapatilakshmanrao8171
    @boyapatilakshmanrao8171 25 วันที่ผ่านมา +1

    Is this BBC this too worst I like B B C from last 40 years I did like this

  • @KPZivot
    @KPZivot 23 วันที่ผ่านมา

    Bagane undhih ndhai roads undav, drainage ledhuh e sodhi ndhai

  • @deeptotop
    @deeptotop 25 วันที่ผ่านมา +3

    Xtians andaru jalganna ani garvam ga cheptunnaru

    • @nayudumata
      @nayudumata 25 วันที่ผ่านมา

      హిందూ ఎర్రి పువ్వులకు అది అర్థం కావటం లేదు

  • @sucharesh
    @sucharesh 19 วันที่ผ่านมา

    BBC purely Sold seems 😂 only Publishing the YCheap Talkers😂

  • @rajk9634
    @rajk9634 25 วันที่ผ่านมา +1

    iddaru friends kottukuntunnaru. 5 minutes kritam oka british vaadu aa daarina velladanta. ippudu malli chicchu pedtunnaru.

  • @gurugubellisatyaprasad339
    @gurugubellisatyaprasad339 24 วันที่ผ่านมา

    Okka rythuleina inka student's unemployed and employees ni adagandi

  • @audityag9404
    @audityag9404 23 วันที่ผ่านมา

    Veedu cut chesi anni Ycheapii dhe pettadu..Naa ❤ da

  • @pavankumar38508
    @pavankumar38508 24 วันที่ผ่านมา +1

    Vamshi win

  • @Rk_Naidu
    @Rk_Naidu 24 วันที่ผ่านมา

    Bbc kadu ysrcp news

  • @veerisettyayyappa4435
    @veerisettyayyappa4435 23 วันที่ผ่านมา

    All became habitant on freebies.

  • @saisrinu7228
    @saisrinu7228 25 วันที่ผ่านมา +20

    జై జనసెన జై టీడీపీ

  • @krishnakumari7951
    @krishnakumari7951 25 วันที่ผ่านมา +2

    BBC kuda maripoinda 😮

  • @perfectmediaphotographyyash
    @perfectmediaphotographyyash 24 วันที่ผ่านมา

    ycrcp ki supporting cannel bbc new telugu channel

  • @sasankc2939
    @sasankc2939 22 วันที่ผ่านมา

    BBC is sakshi2 channel

  • @bhupathiraju-mi4bh
    @bhupathiraju-mi4bh 25 วันที่ผ่านมา +1

    People has to change for development not for freebies

  • @katamaiahgose8300
    @katamaiahgose8300 21 วันที่ผ่านมา

    Jai TDP cbn cm

  • @vidyanagarn3925
    @vidyanagarn3925 25 วันที่ผ่านมา

    BBC IS JAGAN SUPPORT CHANNEL 💯

  • @gowthamgourineni6023
    @gowthamgourineni6023 22 วันที่ผ่านมา

    Even education related ga money ichhina, aa education ela vaadalo teliyaka hyderabad lanti cities ki velli enneno kastalu padutunnaru chala mandhi youth. Janam endhuku ardham chesukoleka pothunnaru valla pillalu kooda bayata state velli job cheyalsindhey okavela YSRCP malli vasthey. I am not with any party. I am with the person who will do something good to Andhra.

  • @ramaraokadiyala7787
    @ramaraokadiyala7787 24 วันที่ผ่านมา

    BBC ki kocham megilina valani chupinchi uodalisidhi.

  • @srinivasaraojavvaji6061
    @srinivasaraojavvaji6061 22 วันที่ผ่านมา

    Jai chandrababu jai jai telugudesam

  • @rameshbabusingampalli7226
    @rameshbabusingampalli7226 25 วันที่ผ่านมา

    భజన బాగుంది.

  • @subbaiahchintham1847
    @subbaiahchintham1847 21 วันที่ผ่านมา

    Oo9

  • @AnilKumar-ug2vb
    @AnilKumar-ug2vb 25 วันที่ผ่านมา +6

    I have been through a lot of your videos regarding the election report, This channel supports YCP, not TDP, JANASENA, and BJP. Seems like sold your channel and lost your BBC reputation really shame on you ...

    • @gvhkumar2020
      @gvhkumar2020 25 วันที่ผ่านมา +5

      Janala mood ni choopisthunte frustration vasthunda 🤣🤣🤣🤣🤣 after June 4th merantha emipotharo 😂😂😂

    • @oh-mygod
      @oh-mygod 25 วันที่ผ่านมา +5

      BBC వైఎస్ఆర్సీపీ సపోర్ట్ అనే Joke బాగుంది

    • @anushaganta9118
      @anushaganta9118 25 วันที่ผ่านมา +1

      Agree with you Anil kumar gaaru..

    • @keshavareddy2263
      @keshavareddy2263 25 วันที่ผ่านมา

      Idhi gorrela party

    • @vivekcandy
      @vivekcandy 25 วันที่ผ่านมา +3

      మంగళగిరి లో లోకేష్ వస్తాడు అని చెప్పే వీడియో చేశారు చూడు బిబిసి లో. అది కూడా వైసిపి సపోర్ట్ అహ్???
      హిందూపూర్ లో బాలకృష్ణ గెలుస్తాడు అని చూపించారు. అది కూడా వైసిపి అహ్??

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 25 วันที่ผ่านมา +8

    టీడీపీ

  • @govindrao9223
    @govindrao9223 25 วันที่ผ่านมา

    One side channel