ramanasramam room booking details,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ramanasramam room booking details, #ramanasramam ‎@ideasbazarib2332 book rooms at ramanasramam
    రమణాశ్రమం room tour, Ramanasramam room tour #ramanasramam ‎@MSM-Mee Sudakka Muchatlu #arunachalam #dasaranavaratri #dasaravideos
    కర్నూల్ నుండి అరుణాచలం వెళ్లే train no & rate #tiruvannamalaitemple ‎@msm-meesudakkamuchatlu5298 #arunachalam #dibbarotti #jower
    రమణాశ్రమం లో stay చేయాలంటే ఏమి చేయాలి 👇 వీడియో
    • అరుణాచలంలోనిరమణమహర్షి ...
    అరుణాచలం లోని శేషాద్రి స్వామి ఆశ్రమం వారి phone no email id 👇
    • అరుణాచలంలోని శేషాద్రి ...
    అరుణాచలం లో ఉచిత భోజనం ఎక్కడెక్కడ ఏఏ టైమ్ లో ఉంటుంది వీడియో 👇
    • అరుణాచల ఆలయాన్ని కట్టి...
    శేషాద్రి స్వామి ఆశ్రమం లోని రూమ్ tour👇
    • అరుణాచలంలోని శేషాద్రి ...
    నంద్యాల నుండి తిరుపతి మీదుగా అరుణాచలం ఎలా వెళ్ళాలి. train no ఎంత ఖర్చు అవుతుఅది 👇
    • నంద్యాల మరియు తిరుపతి ...
    అరుణాచలం అంటే రమణాశ్రమం ఎలా ఏర్పడింది వీడియో 👇
    • అరుణాచలం అంటే?అరుణాచలం... #arunachalam #devotional #karteekamasam #arunachalam #ramanasramam #devotional

ความคิดเห็น • 246

  • @kanchamrajasekharareddy
    @kanchamrajasekharareddy 7 หลายเดือนก่อน +4

    Email lo ఏమి matter వ్రాస్తే accommodation accept చేస్తారు. Can you send me the matter

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน +1

      Pranams at the lotus feet of Bhagavan,
      Ani mail start cheyali, no. Of persons age, from date, mana aadhar no and phone no. Vrayali. only Meditation and Ramana swami Samadhi Darshanam kosame istaru. Punnamaku giri pradakshinaku rooms ivvaru.

    • @lsrockstars2936
      @lsrockstars2936 5 หลายเดือนก่อน +3

      Only meditation ani chepi manam darshanam ki and darshanam chesukovachaa please reply we want to know

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน +1

      @lsrockstars2936
      Vellachandi

    • @lsrockstars2936
      @lsrockstars2936 5 หลายเดือนก่อน +1

      Thank you so much andi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน

      @lsrockstars2936 welcome 🤝

  • @venkatasatyanarayanamurtyk1604
    @venkatasatyanarayanamurtyk1604 8 หลายเดือนก่อน +34

    ఇన్ఫర్మేషన్ బావుంది . మరొక విషయం ఏమిటంటే ఆలయానికి ప్రక్కనే గుంటూరు వారి హోటల్ ఉంది . చక్కటి ఆంధ్రా స్టైల్ భోజనం 70 రూపాయలకు లభిస్తుంది . ఇది బయటకు కనిపించదు . లోకల్ దుకాణాల వారిని అడిగితే చూపిస్తారు . వారు తమ ఇంటిని హోటల్ గా మార్చుకుని వాడుకుంటున్నారు . ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.

    • @VAM465
      @VAM465 8 หลายเดือนก่อน +2

      Temple ki etu side untadi andi hotel?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน +1

      Hotel kaadu ramanasram vaari rooms. Temple ki 2 kilometers duram lo vundi asramam. 🙏🙏

    • @kesavblogs
      @kesavblogs 8 หลายเดือนก่อน

      ​@@ideasbazarib2332 ప్లీజ్ వారి నంబర్స్ వుంటే తెలియజేయ గలరు

    • @itsmeyourfriend1545
      @itsmeyourfriend1545 8 หลายเดือนก่อน

      Andra mess ani Google maps lo try cheyandi.. exact location chupistadhi. Super untadi food ​@@VAM465

    • @srspprakashrao8278
      @srspprakashrao8278 8 หลายเดือนก่อน +1

      Very good information.Thank you very much

  • @kothakutumbarao8967
    @kothakutumbarao8967 9 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ అరుణాచల శివ నమో నమః

  • @Hi17009
    @Hi17009 8 หลายเดือนก่อน +3

    Om Sri arunachala namah shivaya tandri

  • @ChiranjeeviC-k8o
    @ChiranjeeviC-k8o 2 หลายเดือนก่อน +2

    Yee roju morning Mee video chusi mail chesaamu , maa family ki ashram lo three days stay cheyadaaniki permission ECHARU mail kudaa pampimcharu , meeku Dhanyavaadamulu . Namaste .

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      Welcome Andi 🙏. thank you for watching 🙏

  • @BOLTBUDDA
    @BOLTBUDDA 24 วันที่ผ่านมา +1

    అక్కడ ఉండే రూమ్ ల వివరాలు మరియు మంచి తక్కువ రేట్ లో క్వాలిటీ గా ఉండే భోజనం

  • @ravichidura7979
    @ravichidura7979 8 หลายเดือนก่อน +3

    చాలా చక్కగా వివరించి చెప్యారు అక్కయ్య 🙏

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน +1

      దన్యవాదాలు బ్రదర్ 🙏🙏.

    • @kesavblogs
      @kesavblogs 7 หลายเดือนก่อน

      @@ideasbazarib2332 bro వారి నంబర్స్ ఏమైనా వుంటే కాస్త పెడతారా ప్లీజ్ బ్రో

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 8 หลายเดือนก่อน +1

    Good Information about Arunachalam Bording pko

  • @a.r.m5475
    @a.r.m5475 4 หลายเดือนก่อน +1

    Om namo bhagavatea sri ramanaya namaste

  • @udayvempati14
    @udayvempati14 8 หลายเดือนก่อน +4

    Thanks for detailed info madam, i have sent mail and got accommodation confirmation in ramanashramam.

    • @vijaykatukam4240
      @vijaykatukam4240 8 หลายเดือนก่อน +1

      Sir miku eppatikosam book chesukunnaru

    • @udayvempati14
      @udayvempati14 7 หลายเดือนก่อน +1

      @@vijaykatukam4240 April month.

    • @kanchamrajasekharareddy
      @kanchamrajasekharareddy 7 หลายเดือนก่อน +1

      Sir can you send me the matter to send email to ramanashram

    • @2714Love.
      @2714Love. 7 หลายเดือนก่อน +2

      Ela mail chesaru please details

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      Comments lo pin 📌 chesa chudandi 🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 7 หลายเดือนก่อน +1

    Thank you Sudha garu. 👌👌

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 8 หลายเดือนก่อน +2

    చాలా ఇన్ఫర్మేటివ్ గా వుంది. ధన్యవాదాలు. బుకింగ్ టైమింగ్ ఏమిటి. 24hours చెకౌట్ అయితే ఏ టైమ్ నుండి ఎ టైమ్ వరకు ఒక రోజు కింద లెక్క వేస్తారు.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน

      Thank you🙏. Online lo a time lo aina book chesukovachandi. Mail dwarane kadaa. Manam a time ki accomodation tesukuntamo next day same time. Manam mail lo cprrect information ivvali. Date of accomodation, members etc.

    • @SwaroopKanuru
      @SwaroopKanuru 4 หลายเดือนก่อน +1

      7:30am to 7:00pm check in time

  • @n.sarika5847
    @n.sarika5847 7 หลายเดือนก่อน +1

    Namaste madam
    meeru cheppinattu chesamandi
    Maku Ramanashramam lo room book indi chaala happy gavvundi
    Tq for ur good information ,🙏🏻🙏🏻

    • @2714Love.
      @2714Love. 7 หลายเดือนก่อน +1

      Matter emi rasaru mail lo

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      @2714Love. Comments lo pin 📌 chesa chudandi 🙏

    • @SivaNarendraVenna
      @SivaNarendraVenna 6 หลายเดือนก่อน +1

      మీకు మెయిల్ చేసిన ఎన్ని రోజులకు Confirm అయ్యింది అండి...

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      @@SivaNarendraVenna 1or 2weeks .it's depending upon availablity of rooms

    • @SivaNarendraVenna
      @SivaNarendraVenna 6 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 Madam 2 వారాలు తర్వాత మాకు వారి నుండి స్పందన రాకుంటే మళ్ళీ మెయిల్ చేయాలా తెలియజేయగలర...

  • @sravanm7011
    @sravanm7011 9 หลายเดือนก่อน +5

    మేడమ్: రమణ మహర్షి ఆశ్రమం లో ఉండి, దేవాలయ దర్శనం కి వెల్లకూడదా, గిరి ప్రదక్షిణ చేయకూడదా ?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน +2

      చేయచ్చండి 🙏🙏. But అందుకే మాకు room కావాలి అంటే ఇవ్వరు 🙏🙏

    • @sravanm7011
      @sravanm7011 9 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 చాలా సంతోషం అండి. ఇంకా ఏమైనా విలువైన సమాచారం ఉంటే తెలియ జేయ కలరు.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      @sravanm7011 tappakunda

  • @ganeshks7759
    @ganeshks7759 5 หลายเดือนก่อน +3

    గుడ్ జాబ్ 🙏

  • @JyothiJanipireddy
    @JyothiJanipireddy 8 หลายเดือนก่อน +1

    🎉

  • @KannaKani-i1s
    @KannaKani-i1s 9 หลายเดือนก่อน +2

    Amma 🙏 thanks amma 🙏🙏🙏 chala baga vivarincharamma. 🙏🙏🙏

  • @vijaykumarkathika7915
    @vijaykumarkathika7915 5 หลายเดือนก่อน +3

    Amma, నేను అశ్రంలో రూమ్ కన్ఫర్మ్ అయింది, కానీ ఒక డౌట్ మనకు కేటాయించిన రూమ్ నందు ఏమైనా టైంఇంగ్స్ ఉంటాయా రావటానికి పోవటానికి,ఎందుకంటే మేము గిరి ప్రదక్షిణ రాత్రి చేయాలనుకుంటునాము.plz reply🙏

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน

      Asram inside aite timings vuntayandi.outside aite vundavu.

    • @madisettynarendra6710
      @madisettynarendra6710 หลายเดือนก่อน +1

      Hi andi, meeru vellinara Ramana Ashramam ki? Night time baitiki allow chestunnara Giri Pradakshina cheyyadaniki?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  หลายเดือนก่อน

      @madisettynarendra6710 Hello andi.memu 3 times stay chesamu.But maaku inside asramam ivvaledu room.bayata icharu.allow chestaru .akkada manam evariki cheppavalasina avasaram ledu ekkadiki veltunnam anedi.thank you for watching 🙏🏻

  • @aakashzayn4366
    @aakashzayn4366 3 หลายเดือนก่อน +2

    అమ్మ నాకు ఒక్క సమాధానం చెప్పండి
    మేము తిరుపతి వస్తున్నాం....
    అక్కడ నుంచి అరుణాచలం రావాలి అని అనుకుంటున్నాం తరువాత...
    1st వేలూరు దగ్గరా..
    లేకపోతే... కాంచీపురం దగ్గరా.... చెప్పండి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  3 หลายเดือนก่อน +1

      Rendu kuda same distance andi okati Vellore 107 km and kanchipuram 108 km.reacent ga memu kanchi kudaa velli vachamu.memu trains aite ticket cost takkuva vuntundi.prathi station lo Stop chestaru.express ki velte twaraga vellachu.thank you for watching 🙏

    • @rssrinivas4552
      @rssrinivas4552 2 หลายเดือนก่อน +1

      తిరుపతి - వేలూరు - అరుణాచల - కాంచీపురం ఇలా ఉంటుంది రూట్ - తిరుపతి బస్సు స్టాండ్ నుంచి వేలూరు , అరుణాచలం మీద కంచి , మధురై వెళ్ళీ బస్సులు ఎప్పుడూ రెడీ గా ఉంటాయి - వెయిటింగ్ చేసే పని కూడా లేదు

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      @rssrinivas4552 thank you for your information 🙏🙏

  • @amrutha3920
    @amrutha3920 หลายเดือนก่อน +1

    Hi madam , thank you ! for the informative video. Chinna doubt andi mem 13 members velthunam mail chese appdu 3 rooms kavali ani adagacha please reply mam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  หลายเดือนก่อน

      Maximum 5members ki ani telusandi.mari 13 members ki okasari mail cheyacho ledo Idea ledu.swami meedha bharam vesi mail chesi chudandi.reply em vastundo chuddam.minimum 8 weeks before cheyandi.all the best 🙏🏻.

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 8 หลายเดือนก่อน +1

    Nenu first time

  • @RaviKumar-us7xi
    @RaviKumar-us7xi 3 หลายเดือนก่อน +1

    మేడం గారు నమస్తే నాదొక ప్రశ్న రూమ్ తీసుకున్నాక వాళ్లకు తెలియకుండా మనము గిరి ప్రదక్షిణకు వెళ్లొచ్చా టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకోవచ్చా వాళ్లకు తెలిసే ఛాన్స్ ఉందా తెలిస్తే ఏమన్నా తిడతారా చెప్పండి మేడం ప్లీజ్ రిప్లై

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  3 หลายเดือนก่อน

      Vellachandi evariki manam cheppi vellalsina avasaram ledandi.kabatti vallachu.

    • @RaviKumar-us7xi
      @RaviKumar-us7xi 3 หลายเดือนก่อน +1

      Thank you so much madam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  3 หลายเดือนก่อน +1

      @RaviKumar-us7xi 🙏🙏

  • @SivaNarendraVenna
    @SivaNarendraVenna 6 หลายเดือนก่อน +1

    Madam వారికి మేము మెయిల్ చేసాము ఒక రెండు రోజుల్లో స్పందిస్తాము అని చెప్పారు మెయిల్ చేసి 5 రోజులు అవుతుంది కానీ ఎటువంటి స్పందన వారి నుండి లేదు ఎప్పటికి వారి నుండి స్పందన వస్తుందో తెలియజేయండి మేడం...Plz Respond My coment

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      Namaste అండి 🙏.deffenate గ reply అనేది వస్తుంది . వెయిట్ చేయండి.correct గా ఇన్నిరోజులకి reply వస్తుంది అని చెప్పలేము. అక్కడ depends upon theirs schedule andi. don't worry.

  • @lsrockstars2936
    @lsrockstars2936 5 หลายเดือนก่อน +2

    Meditation ani chepi manam darshanam and giripradekshana vellocha .... please reply

  • @SivaNarendraVenna
    @SivaNarendraVenna 6 หลายเดือนก่อน +1

    Madam Mail చేసి 10 రోజుల వరకు అయ్యింది ఇంకా వారి నుండి స్పందన రాలేదు ఒక వారం పూర్తి అయ్యింది మాకు మెయిల్ ఎప్పుడు రాగలదు దయచేసి మాకు ఎప్పుడు Confirm అవుతుందో చెప్పగలరా దయచేసి చెప్పండి..💐

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      Avnaa okasari Mail I'd correct o kaado check chesukondi.correct aite wait cheyandi.okavela rooms available lekapoyinaa kuda mail vastundi reject ainattu.

    • @SivaNarendraVenna
      @SivaNarendraVenna 6 หลายเดือนก่อน

      @@ideasbazarib2332 మేడం మెయిల్ మెయిల్ చెక్ చేసి చెప్పరా

  • @venkateshm4593
    @venkateshm4593 4 หลายเดือนก่อน +1

    Hi madam...as per your guidance i booked room successfully...one doubt andi 5 adults nd 2 kids below 12 years old vellocha please let me know andi 🙏

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  4 หลายเดือนก่อน +1

      Tq Andi.Meeru Mail lo entha mandi members accommodation kavali ani send chesinte vallu matrame vellali.

  • @saikumar1793
    @saikumar1793 6 หลายเดือนก่อน +2

    Amma...good morning. Meditation ani cheppi room vaste giri pradakshana cheyochaaa? Incase giri pradakshana ki velthunnan ani theliste amina antaraaa?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      Good morning andi🙏. akkada meerevarikee cheppavalasina avasaram ledandi.cheyandi.evaru adagaru.

    • @saikumar1793
      @saikumar1793 6 หลายเดือนก่อน +1

      ​@@ideasbazarib2332 thank you Amma.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      @saikumar1793 🙏🙏

  • @dr.venkatyendluri
    @dr.venkatyendluri 8 หลายเดือนก่อน +2

    You r not updated madam. Now u have only one way ie, throgh online registration from ashram website before 2 months. It is my recent experience.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน

      S sir.Even same That's what i said. 🙏🙏what u understood i don't know🙏

    • @SaiRamkumar-qq5zl
      @SaiRamkumar-qq5zl 8 หลายเดือนก่อน +1

      Website link pettandi bro

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน +1

      stay@gururamana.org

    • @SaiRamkumar-qq5zl
      @SaiRamkumar-qq5zl 8 หลายเดือนก่อน +1

      Bro purpose lo yem matter rayalo konchem chepthara pls

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน +2

      Pranams at the lotus feet of Bhagavan,
      Ani mail start cheyali, no. Of persons age, from date, mana aadhar no and phone no. Vrayali. only Meditation and Ramana swami Samadhi Darshanam kosame istaru. Punnamaku giri pradakshinaku rooms ivvaru.

  • @harishkumar-pl7xq
    @harishkumar-pl7xq 5 หลายเดือนก่อน +1

    మెయిల్ తెలుగులో కూడా టైప్ చేయవచ్చా అక్క

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน

      Only English lone చేయాలి తమ్ముడు.

  • @raanikulkarni6328
    @raanikulkarni6328 หลายเดือนก่อน +1

    Medication timeing madam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  หลายเดือนก่อน

      Early morning 4.00am to 12.30 pm and 2.00 pm to 9.00pm.Thank you for watching 🙏🏻

  • @sra598
    @sra598 8 หลายเดือนก่อน +1

    To attend ramana maharshi darshan any online registration without email respected madam 🙏

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน +1

      For darshan no need online registration. Directly we can go. For accommodation we should mail. Thank you🙏🙏

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 2 หลายเดือนก่อน +1

    Amma manchi information amma oka doght amma evaritho mail chestaro vari ID proof okkarodhi chala andaridhi tisukellala amma

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      Okkaridi chalandi.thank you 🙏

    • @jyothichunduru8933
      @jyothichunduru8933 2 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 thank u so much amma

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      @jyothichunduru8933 🙏🙏

  • @HarshitaTenneti
    @HarshitaTenneti 3 หลายเดือนก่อน +1

    Hi madam memu mail petamu room kavalani, valu confirm chesaru, tarvata 3 days undalani anaru. 3rd day sayantram tvaraga velipovacha or 3 days kachitanga undala

  • @gunasekharv2160
    @gunasekharv2160 5 หลายเดือนก่อน +1

    First mail chese appudu a mana details like age aadhar no avi ani evali aa lekpothe vallu mana accommodation accept chesina tharvata details evali aa?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน

      Aadhar avasaram ledandi Mail lo.confirm ayyaka akadiki tesukellali.migata details like entamandi, enni roju anedi Inka aa dates ki akkadiki velataru.enni days vuntaru ane details pampandi

  • @RaviKumar-us7xi
    @RaviKumar-us7xi 7 หลายเดือนก่อน +1

    రూమ్ బుక్ అయ్యింది ఫ్రెండ్స్ తో కలిసి పోవచ్చా నలుగురు కలిసి ప్లీజ్ రిప్లై మేడం

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      Meru mail lo enta mandi rasinte. Vallu matrame vellalandi

    • @RaviKumar-us7xi
      @RaviKumar-us7xi 7 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 నలుగురు కానీ వాళ్ల పేర్లు ఆధార్ కార్డులో ఇవ్వలేదు

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      @RaviKumar-us7xi
      Mail lo 4 members ki rasinte 4 members vellachandi. Members takkuva raasi ekkuva allow cheyaru ante. Ok naa clarify aindaa mee doubt

    • @SivaNarendraVenna
      @SivaNarendraVenna 6 หลายเดือนก่อน

      Sir మీకు మెయిల్ చేసిన ఎన్ని రోజులకు స్పందించారు,తెలియజేయగలర...

    • @RaviKumar-us7xi
      @RaviKumar-us7xi 6 หลายเดือนก่อน

      @@SivaNarendraVenna 1day ,1/2 reply వచ్చింది

  • @jyothikalakoti1941
    @jyothikalakoti1941 4 หลายเดือนก่อน +1

    Check in time please

  • @Lucky-1961
    @Lucky-1961 8 หลายเดือนก่อน +1

    మనం రూమ్ బుక్ చేసిన తరువాత, ఆ రోజు టైం దాటితే (రైలు లేటైతే ) రూమ్ రద్దు అవుతుందా మేడమ్ చెప్పగలరా

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน

      Naaku telisi avadu meeru valla phone ki call chesi cheppandi. No nenu msg chestanu andi meku

    • @sindhuannamaneni6526
      @sindhuannamaneni6526 3 หลายเดือนก่อน +1

      ​Number maak kuda pampinchandi

    • @samsamatha-b7h
      @samsamatha-b7h หลายเดือนก่อน +1

      Madum naaku kuda number pampinchndi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  หลายเดือนก่อน

      @user-np8wt1kq5c
      Phone cheste rooms book avadandi.only mail maatrame cheyali.

  • @sds8512
    @sds8512 2 หลายเดือนก่อน +1

    Hello andi single women book cheyochaa? Only group ki istharu antunaru? 😮
    Mari single women safe eh Antara book cheyadam?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      Single woman gurinchi adagaledandi eppudu. next time velte adugutanu.safety ki etuvanti ibbandi ledandi.

    • @Null2Mull
      @Null2Mull 7 วันที่ผ่านมา +1

      Istharu

  • @sadanandvodnala1155
    @sadanandvodnala1155 7 หลายเดือนก่อน +1

    Hi
    Giri pradakshina May 2024 lo 22nd date cheyala leda 23rd roju cheyala
    Please clarify

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      May 23 is the best day.pournami will be upto night 8.22pm.before that u can complete andi.thank you,🙏🙏

    • @mvramalakshmi942
      @mvramalakshmi942 6 หลายเดือนก่อน +1

      May లో చాలా ఎండలు ఉంటాయి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      Avunandi

  • @sirivennalasanam6078
    @sirivennalasanam6078 2 หลายเดือนก่อน +1

    Akkadiki vellaka yoga cheyakunda darshanam matrame cheste ?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน +1

      Yoga emundadandi Swami samadhi darshanam, meditation, library, ekkuvaga asramam lo time spend cheyandi.tharvata darshananiki vellandi.

    • @sirivennalasanam6078
      @sirivennalasanam6078 2 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 please reply ASAP they replied my mail to share details in that mail they mentioned it should not be less than 2 nights more than 3 days ani antunnaru nak 2 nights ki accommodation chalu plz reply

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      @sirivennalasanam6078 Mee details like how many members their age relationship and all type and send them. for 2 nights they will give deffenately.

    • @sirivennalasanam6078
      @sirivennalasanam6078 2 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 chala thanks andi accommodation book ayindi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      @sirivennalasanam6078 Swami Daya manademundi.thank you🙏

  • @SivaNarendraVenna
    @SivaNarendraVenna 6 หลายเดือนก่อน +1

    Naa mail confirm chesaru meeku pampanu Madam Mee mail okasari check chesi naku respond avvara

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      th-cam.com/video/ndCDQQXaBog/w-d-xo.htmlsi=KxWjHOJ1D9VpfBGe
      Chesanu చూడండి. కొన్ని details ఈ విడియో లో కూడా వున్నాయి చూడండి. విడియో link 👆

  • @anveshreddy17
    @anveshreddy17 3 หลายเดือนก่อน +1

    madam asramam valu kachitanga 3 nights undai aantunaru mail lo maku only 1 day matrame kavali velu aatunda only 1 day ki

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  3 หลายเดือนก่อน

      Okasari mail chesi chudandi.ivvachu .

  • @n.sarika5847
    @n.sarika5847 7 หลายเดือนก่อน +1

    Amma memu ramana asramam lo room dorikite giripradakshana cheyocha ane day
    Please reply me

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      Cheyachandi akkada vallaki cheppakunda chesukovali.

  • @srisaihansika6599
    @srisaihansika6599 5 หลายเดือนก่อน +1

    Accommodation accept chesaru memu giri pradakshina kuda cheyali ani anukutunamu cheyachu aa andi? ramana maharshi ashram lo stay chesi
    Ante bayataki allow untadi aa ?

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน

      Vuntundi.em adagalsina avasaram ledandi.silent ga vellandi

    • @satishthannedi4673
      @satishthannedi4673 10 วันที่ผ่านมา +1

      Hi andi meeru vellara andi,
      Mail ela pamparu andi
      Giripradhakshana chesara akada amayina ebandhi vundha bayataki veladaniki

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  10 วันที่ผ่านมา

      Chala sarlu vellamu.em ibbandi ledu.mail Ela cheyali em cheyali ani video vundi oka sari check out cheyandi.thank you 🙏🏻

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 8 หลายเดือนก่อน +1

    Medam kurnool nunchi seppandi medam povataaniki

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน

      th-cam.com/video/0zQ2gOlfz5E/w-d-xo.htmlsi=HcQJXUPJyL2CdrWJ
      Alredy video vundi chudandi🙏🙏

  • @chandramoulireddy5724
    @chandramoulireddy5724 7 หลายเดือนก่อน +1

    Meeru yenni request mails pampina vallu rooms ivvaru only sound parties or foreignerski istharu all are commercial under god

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      Ayyo asalu ala vundadandi. Evarikinaa istaru. Chala mandi ee video chusi book chesukuni conform aina vallunnaru. Ur misunderstood. Plz send mail proporly. Mana channel lo video vundi chudandi. Room endukivvaru ani.

    • @gaddamsaida9045
      @gaddamsaida9045 3 หลายเดือนก่อน +1

      Medam ramnasramam lo two nights kuda elow chestaraaa 3nights vundala confirm gaaa ,ramansramam lo stay chestu bayataku velthu vastu vundochaa darsanm pradakshanaa ectraa

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  3 หลายเดือนก่อน

      @gaddamsaida9045
      Memu vellinappudu 2 days allow chesarandi.baitiki kuda vellachu.akkada evarito em cheppakandi.

    • @gaddamsaida9045
      @gaddamsaida9045 3 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 thank you

  • @lsrockstars2936
    @lsrockstars2936 5 หลายเดือนก่อน +2

    Maku 23 ki kavali ee month eeroju mail chesthe isthara andi

    • @lsrockstars2936
      @lsrockstars2936 5 หลายเดือนก่อน +1

      Nenu 2 months mundhe mail chedham anukuna but rooms dorakavu emo anukuna andi

    • @lsrockstars2936
      @lsrockstars2936 5 หลายเดือนก่อน +1

      Please reply evandi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน

      Actual gaa Minimum 3 weeks before mail cheyali.emo okasari chesi chudandi.

    • @lsrockstars2936
      @lsrockstars2936 5 หลายเดือนก่อน +1

      Madam approved ani mail ravadaniki how many days it takes time

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  5 หลายเดือนก่อน

      It's depending upon their work flow andi.

  • @aluruprathima9174
    @aluruprathima9174 8 หลายเดือนก่อน +1

    2000 rupees asramam lo pay cheste
    Room istaranta .nijamena madam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน

      Aa asramamam lono correct ga kanukkondi. Naku telisi ivvaru. First time vintunnanu.

  • @_lyrical_beats_
    @_lyrical_beats_ 8 หลายเดือนก่อน +1

    madam ashram nunchi mail replay vachina tavatha manam em chyali andi

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน +1

      Manaki room conform aindani.artam.manam a rojuki arunachalam lo vundetatlu plan chesukondi🙏🙏

  • @thirupathammatalks781
    @thirupathammatalks781 2 หลายเดือนก่อน +1

    Manam mail chesina tarvatha reply Yeppudu vasthundhi medam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      Adi akkada Vella busy ni batti vuntundani.andarikee same time lo reply raadu.kondariki 1 week lope vastundi kontamandiki 10days ki 20 days ki alaa vastundi.bharam ramanula vari meeda vesi wait cheyalsinde🙏

    • @thirupathammatalks781
      @thirupathammatalks781 2 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 naku bhagavan nunchi invititaion Andindi ee janmaku idi chalu

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  2 หลายเดือนก่อน

      @thirupathammatalks781
      Good 👍

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 9 หลายเดือนก่อน +1

    I have sent email before 2 months. But they said no room.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      Rooms lekapote alaane cheptarandi🙏

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      Malli try cheyandi

    • @krishnajitanimki1286
      @krishnajitanimki1286 9 หลายเดือนก่อน

      ​@@ideasbazarib2332 yenni saarlu msg చేసిన ఇవ్వరు... ,🙏🙏

  • @radhikareddy9097
    @radhikareddy9097 9 หลายเดือนก่อน +1

    Mari meru shiva darshanam chesukoledaa akada unte bitiki velalema darshananiki

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      Chesukunnamandi. Bitiki kuda vellachu. Maku asramam lopala room ivvaledandi. Out side icharu. Alanti restrictions levu. Thanku 🙏🙏

    • @radhikareddy9097
      @radhikareddy9097 9 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 sorry malli malli adugutunanduku ennidays lo mail ki reply vastadi andi ipude mail chesanu

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      @radhikareddy9097. Don't mind. Reply anedi valla veelunu batti. one week lopale maku reply vachindi.ippatiki 3 times vunnamu. 3 times kuda week lopale vachundi.

    • @radhikareddy9097
      @radhikareddy9097 9 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 thank you so much andi

    • @krishnajitanimki1286
      @krishnajitanimki1286 9 หลายเดือนก่อน +1

      ​@@ideasbazarib2332 meeru Lucky andi ...

  • @n.sarika5847
    @n.sarika5847 7 หลายเดือนก่อน +1

    Good morning amma memu 6 members vunnamu
    Amma
    Nanna
    Nenu
    Ma husband
    Ma 2 papalu
    Room 1 estara?
    Leda 2 rooms book chesukovala cheppandi please

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      Room minimum 5 members ki istarandi. Okasari mail chesi chudandi.valle meku cheptaru

  • @VolunteerC14-h4k
    @VolunteerC14-h4k 7 หลายเดือนก่อน +1

    Ac lo available untai mam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      వుంటాయా andi?? నాకు తెలీదు

  • @bondilisundarsingh524
    @bondilisundarsingh524 9 หลายเดือนก่อน +2

    Single person కి రూమ్ ఇస్తారా

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน +2

      Istarandi

    • @rajeshbolem13
      @rajeshbolem13 6 หลายเดือนก่อน +1

      ivvaru ...minimum 2 members, maximum 5 members vundali room ivvalante

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      @rajeshbolem13 singles ki asramam lone istaranta Andi.room

  • @kaligatlarohith7515
    @kaligatlarohith7515 7 หลายเดือนก่อน +1

    Madam how many kilometers arunachalam tample to this place

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      2kilometers

    • @kaligatlarohith7515
      @kaligatlarohith7515 7 หลายเดือนก่อน +1

      Madam nena evining mali chasa but epatiki reply evala

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      Naku raledandi mail vachina vatikannitiki reply ichesanu.inkosari forward cheyandi.mail I'd👇 ideasbazarib@gmail.com

    • @kaligatlarohith7515
      @kaligatlarohith7515 7 หลายเดือนก่อน +1

      Just epuda mali mali send chasa

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      @@kaligatlarohith7515 sorry Andi I didn't get any mail.send ur mail I'd I message u.

  • @rajahmundrycentre8167
    @rajahmundrycentre8167 6 หลายเดือนก่อน +1

    తెలుగులో టైపు చెయ్యొచండి

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      Ledandi only in English lone cheyali

    • @rajahmundrycentre8167
      @rajahmundrycentre8167 6 หลายเดือนก่อน +1

      మీకు గరిష్టంగా ఐదుగురు 2 జూలై 2024న శ్రీ రమణాశ్రమానికి స్వాగతం పలుకుతారు మరియు మూడు రాత్రులు బస చేస్తారు. (దయచేసి 1 లేదా 2 రాత్రులు బస అనుమతించబడదు)

    • @rajahmundrycentre8167
      @rajahmundrycentre8167 6 หลายเดือนก่อน +1

      దీనికి అర్ధం చెప్పగలరు

    • @rajahmundrycentre8167
      @rajahmundrycentre8167 6 หลายเดือนก่อน

      Check-in timings - 07 30 - 21 00 hrs; check- out 07 00 hrs
      దీనికి అర్ధం చెబుతారా మేడం

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  6 หลายเดือนก่อน

      @@rajahmundrycentre8167 అంటే minimum మనం 3 days అక్కడ వుండే లాగా ప్లాన్ చేసుకోవాలన్న మాట అండి

  • @laxmiprasanna8251
    @laxmiprasanna8251 9 หลายเดือนก่อน +1

    Hi mam
    I have sent mail.
    Please reply

    • @laxmiprasanna8251
      @laxmiprasanna8251 9 หลายเดือนก่อน +1

      Do u have any phone number of office

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      They only will reply

  • @ponnamsrikanth2830
    @ponnamsrikanth2830 9 หลายเดือนก่อน +1

    Room price

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน +1

      Free.plz watch full vedio. I told already. Thanku 🙏

    • @nareshkalla2518
      @nareshkalla2518 7 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 Madam , Recently(3 days back) My cousin sent mail to Ashramam, The reply we got was really surprising . They sent a pdf with Ashramam rules and Regulations. along with Donation Prices
      ARUNACHALA ASHRAM
      Donation for rooms
      On Normal Day
      Rooms
      Rooms without AC
      Rooms With AC
      2 Bedded Single Room
      Rs 1500/-Per Day
      No AC Rooms
      3Bedded Single Room
      Rs2250/-Per Day
      Rs3250/-Per Day
      4Bedded Single Room
      Rs 3000/-Per Day
      Rs 4000/-Per Day
      Dormitory Room(8 Separate Cot)
      Rs.4000/-Per Day
      No AC Rooms
      Rooms are not free, Madam

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      @@nareshkalla2518
      This information totally wrong I think so.First you see which asram they mailed sir.Because many ashrams are there in arunachalam and many times we and our family stayed at free of cost.

    • @nareshkalla2518
      @nareshkalla2518 7 หลายเดือนก่อน +1

      @@ideasbazarib2332 Yes madam after rechecking I could see that my cousin sent mail to Arunachala Ashram but not to Ramanashram. Thanks for correcting us.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  7 หลายเดือนก่อน

      It's ok.thank you for watching.🙏

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 8 หลายเดือนก่อน +1

    All you told is bogus.

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน

      100% correct sir. Indulo etuvanti bogus vundi??

    • @sitaramalakshmanamurthy86
      @sitaramalakshmanamurthy86 8 หลายเดือนก่อน +1

      I have sent email 2 months before in September for room on 3rd October. But they said no room available

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  8 หลายเดือนก่อน

      @@sitaramalakshmanamurthy86 daanike meru bogus antunnaraa?? Makkuda 2 times dorakaledu sir malli try chesamu. Rooms available lekapote levani mail chestaru. Manaku kavali annappudu inkosari try cheyalsinde. Tappadu.Try cheyandi inkosari.thanks for watching 🙏🙏

    • @sitaramalakshmanamurthy86
      @sitaramalakshmanamurthy86 8 หลายเดือนก่อน

      @@ideasbazarib2332 ok

  • @arunakolati9906
    @arunakolati9906 9 หลายเดือนก่อน +3

    Meeru giri pradkshana chesara mee number evvandi medam please

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      Chesamandi. Ala ivvarandi. Edanna doubt vunte mail cheyandi mail id istanu. Tappakunda reply istanu. Id👇
      ideasbazarib@gmail.com
      Thank you🙏🙏🙏

    • @arunakolati9906
      @arunakolati9906 9 หลายเดือนก่อน +1

      Mee mail panicheyadam ledu

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      Sare మీ mail id ivvandi nenu meku mail చేస్తాను

    • @sravanm7011
      @sravanm7011 9 หลายเดือนก่อน +1

      ​@@ideasbazarib2332మేడం: దేవాలయ దర్శనం కి వెళ్ళలేమా? గిరి ప్రదక్షిణ చేయలేమా, రమణ మహర్షి ఆశ్రమం లో ఉంటే

    • @ideasbazarib2332
      @ideasbazarib2332  9 หลายเดือนก่อน

      చేయచ్చండి 🙏🙏. But అందుకే మాకు room కావాలి అంటే ఇవ్వరు 🙏🙏

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 7 หลายเดือนก่อน +1

    Please share the email Id of Ramana Ashramam