#Moses

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ค. 2024
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

ความคิดเห็น • 74

  • @LaxmiBhavani-nu5dp
    @LaxmiBhavani-nu5dp 2 หลายเดือนก่อน +11

    Praise the Lord అయ్యగారు 🙏🙏🙏 దేవుడు మీ పరిచర్యను దివించును గాక మీ ప్రయాణంలో దేవునీ రక్షణ ఉండెను గాక

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน +1

      Praise God Jesus Christ
      ఆమెన్
      వందనాలు

  • @user-uq9xz4uu2t
    @user-uq9xz4uu2t 2 วันที่ผ่านมา

    వందనాలు బ్రదర్ మీ వివరణ చాలా బాగుంది

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 วันที่ผ่านมา

      Praise the Lord Jesus Christ
      Thank you

  • @user-ne9jk7hs1b
    @user-ne9jk7hs1b 2 วันที่ผ่านมา

    Amen ❤❤❤

  • @johnsolomi1568
    @johnsolomi1568 2 หลายเดือนก่อน +3

    ,🙏🙏🙏 చాలాబాగా వివరించారు అయ్యగారు దేవుడు మీ పరిచర్యను దివించును గకా ఆమెన్

    • @usergeethaouyrdedicercatoz
      @usergeethaouyrdedicercatoz 2 หลายเดือนก่อน

      తండ్రి అని ఎవరిని పిలువ వద్దు అని బైబుల్ లో లేదా పాస్టర్ ని తండ్రి అనకూడదు

  • @user-xt8ss2vw3q
    @user-xt8ss2vw3q 16 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @JOY-pm4do
    @JOY-pm4do 2 หลายเดือนก่อน

    Chala bhaga chepparu brother thanks

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 2 หลายเดือนก่อน +1

    Praise the Lord🙏🙏🙏

  • @suneethay5115
    @suneethay5115 2 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏

  • @alohaamos9820
    @alohaamos9820 2 หลายเดือนก่อน

    Praise the lord Brother 🙏🏼

  • @venkateshktp-wv1hc
    @venkateshktp-wv1hc หลายเดือนก่อน

    ఆమెన్ 🙏🙏🙏

  • @marthajerome2674
    @marthajerome2674 2 หลายเดือนก่อน +1

    Devuni neeku inka krupa choopee inka devichee neeku devuni gynanamunu eeyalani korukuntunanu......May god give you more spiritual wisdom and knowledge of god and may bless you wherever you go
    AMEN🙏🙏🙏🙏🙏🙏🙏
    LOVE YOUR VIDEOS BROTHER GARU❤❤❤❤❤❤❤❤❤❤

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      Thank you for your comment

  • @vasanthraj887
    @vasanthraj887 2 หลายเดือนก่อน +1

    AMEN ❤️

  • @prakashammaummadi552
    @prakashammaummadi552 2 หลายเดือนก่อน

    Praise the Lord brother thanks for valuable information about message amen halleluya

  • @nareshbejjam6941
    @nareshbejjam6941 2 หลายเดือนก่อน +5

    Part-2 kuda chayandi brother praise the lord...

  • @mahivenimahiveni2177
    @mahivenimahiveni2177 2 หลายเดือนก่อน +1

    Praise the lord brother....God may bless u eternally....

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Amen
      Thank you

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 หลายเดือนก่อน

    Very good matter praise the lord chala vivaranga chepparu super video thank you so much God bless you and your family ❤

  • @user-rc8cj1lt2p
    @user-rc8cj1lt2p หลายเดือนก่อน +1

    Amen

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 2 หลายเดือนก่อน

    Praisethelord.thankqsomuchbrother.vandanalu.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      వందనాలు బ్రదర్

  • @LaxmanVelpula-sn8xh
    @LaxmanVelpula-sn8xh หลายเดือนก่อน +1

    ❤Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤

  • @kundikishore
    @kundikishore 2 หลายเดือนก่อน +6

    Praise the Lord brother... Na koraku ee video chesinanduku chala danyavadalu 🙏 meeru ee video part 2 kuda cheyandi, moses ni raju kotanundi yela bayatiki nettiveya baddadu and moses kattina vigrahalu (icons) ni raju vati mohalanu dwamsam cheyabaddayi edi nijamena?? Thank you and God blessings always on your family ❤️ in Jesus name Amen 🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Ok brother I will try my best level
      బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగా మాత్రమే నేను చెప్పగలను. అక్కడ ఏం జరిగిందో, అప్పుడు ఏం జరిగింది? వాటి వివరాలు చెప్పడానికి ప్రయత్నించేస్తాను. వందనాలు.

  • @srinvasadapa7054
    @srinvasadapa7054 2 หลายเดือนก่อน

    Chala Baga vivarincharu thanks praise the lord

  • @pennaiahraja9063
    @pennaiahraja9063 2 หลายเดือนก่อน

    Prize the lord

  • @suseelapaleti9143
    @suseelapaleti9143 2 หลายเดือนก่อน

    Praise the lord Babu video cheyandi next

  • @shilpa7811
    @shilpa7811 2 หลายเดือนก่อน

    👏👏👏🙏🙏🙏🙏

  • @user-yt1vi2pj4b
    @user-yt1vi2pj4b 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @chintagadausharani8112
    @chintagadausharani8112 หลายเดือนก่อน

    🙏🙏👌👌

  • @user-mp3le8qf3r
    @user-mp3le8qf3r 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @JohnEsther19
    @JohnEsther19 2 หลายเดือนก่อน

    Yes brother

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 หลายเดือนก่อน +1

    Praise the Lord Brother Vedios chala interesting ga vunnayi God will Guide you Brother

  • @graceuma4748
    @graceuma4748 หลายเดือนก่อน

    Chala baga cheptunnaru brother meeru. Asalu jeevitham lo devudu puttina place & samadi ni chustanu anukoledu brother. Meeku chala chala dhanyavadalu.... Meeku na vandanalu brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      Praise the Lord
      Amen
      Thank you sister

  • @user-sf9ih3zj4k
    @user-sf9ih3zj4k หลายเดือนก่อน

    Waiting for next video brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      I posted the next video a few days ago, I am giving the link, thank you
      th-cam.com/video/pjNqZMp_WgQ/w-d-xo.html

  • @RoseRose-sh1fd
    @RoseRose-sh1fd หลายเดือนก่อน

    praise the faster garu

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      ప్రైస్ ది లార్డ్
      అండి

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 2 หลายเดือนก่อน

    Thank u brother🤝🤝🤝
    Meru inka inka chala vedios chesi maku andhariki elane chupinchali,,, devudu mimmalini asiradinchi, divinchunu gaka amen
    God bless u entair ur Family brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      Amen
      Thank you brother

  • @marthajerome2674
    @marthajerome2674 2 หลายเดือนก่อน

    Praise the lord brother AMAZING videos love to see.... everytime I'm being updated with your videos ❤❤❤❤❤
    Chala bagundi brother inka enno videos cheyallani manusu purthiga korukuntu nee kshemamu ku devuni kapudhala undallani nammuchu prabhu nammamku stuti kalugunu gakka
    AMEN ❤❤❤❤❤❤❤❤❤

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise God Jesus Christ
      Thank you for your comment and for encouraging us by watching this video we wish you to always be happy with God fearing Amen

  • @user-dk6xc2sl5t
    @user-dk6xc2sl5t 2 หลายเดือนก่อน

    👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @chjemes6985
    @chjemes6985 หลายเดือนก่อน

    Praise the anna

  • @Arugulaneeraja
    @Arugulaneeraja หลายเดือนก่อน +1

    Next video cheyade Brathar

  • @anasuyapemmadi4041
    @anasuyapemmadi4041 2 หลายเดือนก่อน

    Tq brother plz send more videos

  • @lambuanil
    @lambuanil 2 หลายเดือนก่อน

    వందనాలు అన్న 🙏

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌👌👌😔♥️♥️♥️❤️

  • @user-cv5ud8uo3q
    @user-cv5ud8uo3q หลายเดือนก่อน

    Praise the lord aunkul
    Naku madasam yakadha undi chapandi aunkul plzzzzz

  • @padma2505
    @padma2505 2 หลายเดือนก่อน

    Please 🙏🙏🙏 send more videos Tq God bless you

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 2 หลายเดือนก่อน +1

    Serial గా Bible వీడియోలు చేయండి.

  • @padma2505
    @padma2505 2 หลายเดือนก่อน

    Praise the lord brother Video chendi next Amen 🙏🙏🙏

  • @brobenhurbabu3055
    @brobenhurbabu3055  2 หลายเดือนก่อน +3

    ఈజిప్ట్ దేశంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులచే కట్టించిన రామేసేసు అనే పట్టణం వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను కావాల్సిన వారు చూడండి.
    th-cam.com/video/tkCg5NObgFw/w-d-xo.htmlsi=mXLE9jEU83KIgUTl

  • @essakukommalapati3785
    @essakukommalapati3785 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏అన్న ఎలా వున్నారు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      ప్రైస్ ద లార్డ్
      బ్రదర్ ఇస్సాకు గారు దేవుని దయవల్ల నేను, మా కుటుంబం అంతా బాగానే ఉన్నాం.
      మీరు ఎలా ఉన్నారు?

  • @pouldassmandru3743
    @pouldassmandru3743 2 หลายเดือนก่อน

    Rit

  • @sirajshaik-sj6jn
    @sirajshaik-sj6jn 2 หลายเดือนก่อน

    Hebriyulagurinchiþelapandi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      ఇశ్రాయేలీయులు హెబ్రీలు ఒక్కరే

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo 2 หลายเดือนก่อน +15

    ఫరో కుమార్తె కు.. వివాహం కాలేదుకదా.. ఈ.. బిడ్డ ఎక్కడి వాడు.. ఎవడు అని ఫరో.. తన కుమార్తె.. అడగలేదా.. వివరంగా తెలియజేయ్యండి

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน +21

      ఫరో కుమార్తెకు వివాహమై ఆమెకు అప్పటికే భర్త లేడు. ఆ కారణంగా ఆమె మోషేను పెంచుకుంటాను అన్నప్పుడు ఫరో ఒప్పుకున్నాడు. అప్పటికే ఆమె భర్త లేకుండా బ్రతుకుతుంది కాబట్టి ఈ పిల్లాడిని పెంచుకుంటే, ఆమె సంతోషంగా ఉంటుందని, ఆమెకు ముచ్చట తీరుతుందని ఫరో ఒప్పుకున్నాడు. ఈ మాట వీడియోలో చెప్పి ఉండాల్సింది. అందరికీ ఈ విషయం తెలిసేది.

  • @musunurisunit399comha
    @musunurisunit399comha หลายเดือนก่อน

    🙏🙏🙏🙏