పూలే అంబేద్కర్ పురస్కారాలు | బీసీ నాగరాజు | అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024
  • #phuleambedkarmovement #anantapur #10thclass
    బీసీ నేత నాగరాజు ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని యాదవ కళ్యాణ మండపంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పూలే అంబేడ్కర్ పురస్కారాలను అందించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ความคิดเห็น •