పల్లవి:- నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్న నీ వలెనే మారాలని (2) నీ చిత్తము నా యెడల జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని (2) !!నీ వైపే చూస్తున్నా!! 1. వీచే గాలులలో నీ మాటలు విన్నానే కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే (2) నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్య మోడైన నా జీవితము ఫలియించేనయ (2) అనురాగం...... ఆనందం....... నాలోనే ఉండాలని(2) !!నీ వైపే చూస్తున్నా!! 2. ఎవరు లేనిది ఒంటరి జీవితం మరి ఎవరికి కానిది ఈ నా జీవితం (2) నాలోన నీవుంటే నాకంతే చాలయ్య నా బ్రతుకంత నీతోనే నేనుంటా యేసయ్యా (2) ఏనాడూ..... వీడిపోని.... నా బంధం నీవేనని(2) !!నీ వైపే చూస్తున్నా!! 3.అమ్మవు నీవని నే నిన్నే చేరితిని మా నన్నావు నీవని నీ ప్రేమను కోరితిని (2) నా అమ్మా నాన్నవు నీవే యేసయ్య ప్రతిక్షణం నన్ను చూసే కాపరి నీవయ్యా (2) నా బ్రతుకు..... నీతోనే.... తుది వరకు సాగాలని(2) !!నీ వైపే చూస్తున్నా!!
God gifted
Your voice...
పల్లవి:- నీ వైపే చూస్తున్నా
నీవు నన్ను చూడాలని
నీ ధ్యానం చేస్తున్న నీ వలెనే మారాలని (2)
నీ చిత్తము నా యెడల జరిగించాలని
నీ ప్రేమ నాలోన ప్రవహించాలని (2)
!!నీ వైపే చూస్తున్నా!!
1. వీచే గాలులలో నీ మాటలు విన్నానే
కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే (2)
నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్య
మోడైన నా జీవితము ఫలియించేనయ (2)
అనురాగం...... ఆనందం.......
నాలోనే ఉండాలని(2)
!!నీ వైపే చూస్తున్నా!!
2. ఎవరు లేనిది ఒంటరి జీవితం
మరి ఎవరికి కానిది ఈ నా జీవితం (2)
నాలోన నీవుంటే నాకంతే చాలయ్య
నా బ్రతుకంత నీతోనే నేనుంటా యేసయ్యా (2)
ఏనాడూ..... వీడిపోని....
నా బంధం నీవేనని(2)
!!నీ వైపే చూస్తున్నా!!
3.అమ్మవు నీవని నే నిన్నే చేరితిని
మా నన్నావు నీవని నీ ప్రేమను కోరితిని (2)
నా అమ్మా నాన్నవు నీవే యేసయ్య
ప్రతిక్షణం నన్ను చూసే కాపరి నీవయ్యా (2)
నా బ్రతుకు..... నీతోనే....
తుది వరకు సాగాలని(2)
!!నీ వైపే చూస్తున్నా!!