నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2)|| నా స్తుతుల || ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2)|| నా స్తుతుల || నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి (2) నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2)|| నా స్తుతుల ||
నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)
నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2)|| నా స్తుతుల ||
ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2)|| నా స్తుతుల ||
నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి (2)
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2)|| నా స్తుతుల ||
Ssong⛪👌✝️
Devuniki mahima kalugunu gaka. 🙏ఆమెన్. 🙏
Lord is Come soon...All Praise to King Jesus 🙏🙏
చాలా చక్కగ పాడారు తల్లి 🎉
❤
ఆయనను నమ్మిన బిడ్డలకు ఎల్లపుడూ జయమే
Super sister' ❤❤❤❤😂
Nice song singing akka.cute voice .devunike ganatha mahima.amen
Amen
Halleluya
Chalaa baga padaru vadina and praise the lord 🙏🙏 may God bless you vadina devina parichariya cheyali miru Inka annayya
Akka meeru chala baga padataru asalu vintey devuni lo unna happiness ni anubhavisthu padataru akka
Glory....glory....glory....glory....to the lord.Amen🙏🙏🙏
I like this song so much......tq sister good singing fr me....very heart touching. Beautiful you're vioce
Super song
Super Chelli
chala baga padaru sister God bless you 👐👐👐👐
Hi, akka🥰🥰🥰🥰👌👌👌🙏🙏
Superrrrbbbbbb song Akka
Nice akka
Praise God
Beautiful voice akka nice music...
praisetheLordakka supervoiceakka
Hosanna song is gold
Super song sister tq
Kk
Soooooper akka beautiful song lyrics very nice ameging voice akka
Akka nice voice. Thandri unathavaraku manaku jayamee
akka heart touching song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
God bless you sister good song sister
Sooo nice....my fav song.... praise the lord
God bless you aaka 🙏🙏
My favourit song akka
Yes
Praise the Lord
Nice song
God bless you vadhina
Super song praise the lord sister
No words to say excellent heart touching glory to god amen
Awesome voice Akka
Exalted song akka God bless you
Nice song akka
Meaning full song...
Very.. beautiful and sweet singing sister 🤗😊🤗
Praise the lord sister nice song
Praise the lord
Praise the Lord akka very nice song..Nice voice...👌👌
TQ
Nice and cool song .. god bless u sister
God bless you sisters
Glory to God
Super voice akka we are so blessed by hearing this song
Good akka Glory to God....
Nice song sister nice voice
Super voice sister garu
good voice sister and good singing
Praise the Lord Akka...
Exalent song akka nice voice... Akka na study gurchi pyar... Chydi annaya... Plz Annaya ma family gurchi pyar chydi annaya plz... 😔😔😔👏👏👏👏
My fav song sis so nyc one
Sunny days
Wonderful song. God bless you.
Praise the Lord 🙏 akka magic voice akka medhi singing super sisy ....
I like this song . suppppper music annayaluu.. suppppper Voice akkayaaa
Naa sthuthula paina nivasinchuvaada
Miru Chala baga padaruu sister.naku conistble jb ravalni pryr cheyandi plz plz plz plz brother jb Chala avvasaram nakuu plz plz dad.na Marge kosam pryr cheyandi plz plz plz plz plz plz
Praise the lord akka..
Sunny
Super sister god bless u
1కోరింది 11:5
Jesus song tane Kante Madhuram
Lyrics pettandi pls
Parise tha loda akka super song
Amen
Nice song singing akka.cute voice .devunike ganatha mahima.amen
Glory to God
Super song
Praise the Lord
Amen
Super songs
Praise the Lord
Super song