సరిగ్గా అర్థం చేసుకుంటే .. విగ్రహారాధన ఒక ధ్యాన పధ్ధతి .. ramesh garu + Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Hi
    #spiritual #telugupodcast #meditation #ayodhya #ramlala

ความคิดเห็น • 49

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 7 หลายเดือนก่อน +7

    🎉🎉❤ ఇంత చిన్న వయస్సులో స్వామి వివేకానంద లాగా ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్న నీకు నమస్కారములు చిన్నవాడివైనా

  • @ramamsunkara7823
    @ramamsunkara7823 7 หลายเดือนก่อน +9

    మంచి విషయం చెప్పారండి సృష్టి యే పెద్ద వి గ్రహం

  • @ramadevikramadevi5494
    @ramadevikramadevi5494 7 หลายเดือนก่อน +2

    సంబంధాలు కలుపుకునే అప్పుడు ఒకరి గూర్చి ఒకరు రకరకాలగ విని ఊహించుకుంటూ ఉంటారు. వారిని ఎదురెదురు చూపులు జరిగాక ఊహలు మాయమై అసలు విగ్రహం దగ్గర మనసు స్థిరంగా నిలబడుతుంది

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 7 หลายเดือนก่อน +1

    హాయ్ "రీసా గారు".. విగ్రహారాధన మూలం గురించి అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు👏👌 తప్పకుండా మూలాన్ని పట్టుకుంటాను..
    ఎక్కడెక్కడో పరిగెడుతున్న మనసుని ఒకచోట నిలిపి ఉంచడానికి.. ప్రతిరోజు నీ మైండ్ ఏకీకృతమై అక్కడి నుంచి నీ పని మొదలు పెడితే చాలా బాగుంటది.. So, అట్లా మనిషి తన మనసుని కట్టేయడానికి రకరకాల పద్ధతులను ఎంచుకున్నాడు..
    విగ్రహారాధన, ట్రాన్సన్డెంటల్ మెడిటేషన్ కి పెద్ద తేడా లేదు.. ఎందుకంటే అక్కడనేమో నువ్వు ఫోకస్ చేస్తున్న అంశం బయట ఉంది.. ట్రాన్సన్డెంటల్ మెడిటేషన్, ఆన పాన సతి లో నువ్వు ఫోకస్ చేసే అంశం నీ లోపల ఉంది.. అది నీ ఉచ్చారణ లో ఉంది.. లేదా నీ ఆలోచన గా ఉంది..
    హరేరామ హరేకృష్ణ ఉంటది కదా.. సో ఇక్కడ వాళ్లేమి విగ్రహారాధన చేయట్లేదు ప్రత్యేకంగా.. అలా మంత్రాన్ని పట్టిస్తున్నప్పుడు మూలాన్ని గనుక చూస్తే విగ్రహారాధన చేసిన.. లేదా ఒక మంత్రాన్ని పఠించిన.. లేదా ఒక ధ్యాన పద్ధతిని అనుసరించిన.. లేదా ఒక అమ్మవారినో ఎవరినో అనుస్తానించిన.. ఇవన్నీ ఒక్కటే అంటే మానసికంగా జరుగుతున్న ప్రక్రియ సేమ్.. దాని ఎక్స్ప్రెషన్ రకరకాలుగా మారుతున్నట్టు ఉంది..
    భూమి ఉన్నంతవరకు విగ్రహాలు ఉంటాయి.. ఆ విగ్రహానికి వెళ్తున్నప్పుడు నిగ్రహాలు ఉంటాయి.. ఆ తర్వాత సాంప్రదాయాలు ఉంటాయి.. ఇవన్నీ ఉండాలి.. ఎందుకంటే ప్రపంచం ఉంది కాబట్టి.. ప్రపంచంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లుతో అనుభవిస్తున్న మనిషికి ఒక స్వాంతన కావాలి.. మనసు నిలబడితేనే ఒక స్వాంతన వస్తది.. సో అందరికీ సహజంగా మనసుని నిలబెట్టే శక్తి ఉండదు.. చంచెల స్వభావం ఉంటది.. అట్లాంటి వారికి..
    అంటే విగ్రహారాధాన్ని కొంచెం లోపలగా చూస్తే ప్రదక్షణలు ఉన్నాయి.. ఆహార నియమాలు ఉన్నాయి.. అంటే నిన్ను నువ్వు పరిపూర్ణంగా సంస్కరించుకొని అక్కడికి వెళ్తున్నావ్.. స్నానం శరీరానికి చేయిస్తావ్ మరి మనసుకి.. అంటే మనసుకి స్నానం చేయించే ప్రక్రియ విగ్రహారాధన..
    కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      Beautiful

    • @rameshb9555
      @rameshb9555 7 หลายเดือนก่อน

      Nice

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 19 วันที่ผ่านมา

    ❤ Krishna surat
    11.43am

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 3 หลายเดือนก่อน

    👌👌♥️

  • @sravanip9655
    @sravanip9655 7 หลายเดือนก่อน +2

    Good message for me

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 7 หลายเดือนก่อน +2

    మనలోనే మర్మమైయున్న దేవుని స్వభావాన్ని పామరులు సైతం వెదకి, కనుగొని ఆ తత్వాన్ని మనస్సుతో పట్టుకోవాలని అని.,
    ఆ తత్వాన్ని విగ్రహారూపములోనికి తెచ్చారు రాజర్షుల ద్వారా ఋషులు.,
    అయితే ఆ విగ్రహము ద్వారా తెలియ చేసే దేవుని స్వభావ సమాచారమును గ్రహించక.,
    ఆ విగ్రహమే దేవుడు అని భక్తి చేస్తూన్నాము.,
    దీనికి మంచి ఉదాహరణ.,
    అనంత పద్మనాభస్వామి నాభి నుండి వచ్చిన బ్రహ్మము [గురువు]..,
    ఆ బ్రహ్మము ద్వారా సకల సృష్టి ఏర్పడింది అని మనకు ఉండవల్లి గుహలోని [విజయవాడ] సంకేతము వేదములోని గొప్ప మర్మము తెలియ చేస్తుంది.,
    అంటే మనము దైవమును కనుగొనాలి అంటే ముందు ఆ బ్రహ్మమును [గురువు] కనుగొనాలి.,
    గుణాతీతము, నాశనరహితమైన జీవుడే బ్రహ్మము [BG 8:3].,
    మనలోనే ఉన్న ఇట్టి ఆచార్యుడు,
    పంచభూతాలను ధరించి, మట్టి నుండి మహిమకు ఉత్తీర్ణుడై సర్వవ్యాపకమైన ధర్మముయొక్క పరిపూర్ణస్థితిని [ప్రేమా స్వరూపము] నెరవేర్చిననవాడై.,
    అనుభవపూర్వకంగా ఆత్మప్రత్యక్షత చేత ఏరుకయ్యేవాడై ఉన్నాడు.,
    అలానే శివలింగం యొక్క సంకేతము.,
    మానవుడిలోనే ఉన్న ప్రాణశక్తి., జ్ఞానమునకు ఆహారమైనపుడు.,
    కలిగే.,
    సత్ చిత్ యోగము నందు, సహస్రారమున పరమపురుషుడిని కంటాడు మానవుడు.,
    కనుక ఆ పురుషుడే పున్నామ నరకము తప్పించు మనుష్య కుమారుడు అవుతున్నాడు,
    ఆ కుమారుడే గురువు.,
    ఆ కుమారుడే దేవుని నామము [ఆలోచన] ఐన.,
    కృపాసత్య సంపూర్ణమైన వాక్యము !!👍🙏
    అప్పుడు అదే నేను అయ్ యున్నాను.,
    ఇలా తిరిగి జన్మించిన నేను పొందే అనుభవమే అహం బ్రహ్మాస్మి !! 👍🙏

  • @bejjaramprathibha
    @bejjaramprathibha 7 หลายเดือนก่อน

    Non judgemental... No criticism... Harmonious life ..❤🎉❤

  • @prasanthichekuri2473
    @prasanthichekuri2473 7 หลายเดือนก่อน

    Thankyou so much Risa for your gnanam 🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 หลายเดือนก่อน +1

    విగ్రహం కూడా సాక్షాత్ భగవత్ స్వరూపమే.!
    కానీ, భగవంతుడు కేవలం.. విగ్రహం మాత్రమే కాదు.!!
    ప్రాధమికంగా పరమాత్మను సగుణ, సాకార స్వరూపంగా ఉన్న విగ్రహంలో దర్శించి,పూజించి,ఆరాధిస్తే గానీ..నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరమాత్మ తత్వం అనుభవంలోకి రాదు.!

  • @kavithapeddi5892
    @kavithapeddi5892 7 หลายเดือนก่อน

    🙏Well said .. Risa...God bless you 🙌

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 7 หลายเดือนก่อน

    Dehame Devalayamu
    Vigraham nigraham kosame
    Monologue or Dialogue communion should be fulfilled ❤

  • @DeadlinePictures
    @DeadlinePictures 7 หลายเดือนก่อน

    Avari manasu noppinchakunda baaga chepparu
    Vigraharadhana waste ane luchagallaki manchiga arthamayitadi
    Byri naresh gaadikante billion rates goppa nuvvu❤

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 7 หลายเดือนก่อน

    🙏🙏🙏tq Risagaru

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 หลายเดือนก่อน +1

    We are all born Idolaters and Idolatry is good because it is in the nature of man.!
    We may worship a picture as God..But, not God as the picture.!
    God in the picture is right..But, the picture as God is wrong.!
    The Man will ever personify his God in order to worship him.!
    --- Swami Vivekananda...

  • @basicbasics7789
    @basicbasics7789 7 หลายเดือนก่อน

    I havent gone through complete video of yours but I will make it simple for you ... idol worshipping is for begginers of spiritual path .Like a toddler needs guidance as how to walk ...once you you attain certain conscious level you get deeper understanding and enjoy meditation/ god presence .

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +1

      Of course.. correct

  • @solutions3297
    @solutions3297 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 7 หลายเดือนก่อน

    🙏Sir thank you Sir 🙏

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      మీకు కూడా

  • @varmadandu608
    @varmadandu608 7 หลายเดือนก่อน

    💐🙏

  • @srinivasaraju2363
    @srinivasaraju2363 7 หลายเดือนก่อน

    సత్యం...

  • @SulochanaBalineni-vi4mi
    @SulochanaBalineni-vi4mi 7 หลายเดือนก่อน

    👌👍🙏

  • @gopiartstelugu7313
    @gopiartstelugu7313 7 หลายเดือนก่อน

    🙏

  • @Venkatrram
    @Venkatrram 7 หลายเดือนก่อน

    😇💖✨✨✨✨✨🙏

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 7 หลายเดือนก่อน

    Gudi lo vvnna deyvvdu mana manasu lo vvnna chytanyam ookaty aani teylavadam kosam 😊

  • @bskm5322
    @bskm5322 7 หลายเดือนก่อน

    🎉

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 7 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @user-gc6lj4uh2e
    @user-gc6lj4uh2e 7 หลายเดือนก่อน +1

    S

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 6 หลายเดือนก่อน

    Jai Bharat Jai Santhanam

  • @allvneed4737
    @allvneed4737 7 หลายเดือนก่อน +1

    Sir, miku call cheyadam etla

  • @inagalasunita7974
    @inagalasunita7974 7 หลายเดือนก่อน

    Hi

  • @vishnukumar-ym4ue
    @vishnukumar-ym4ue 7 หลายเดือนก่อน

    vigraha aradanaki base undha ? kondaru bhagavanthudiki pujisthe satkashtkarm podam antunnaru nijamena?

  • @qatarxyz6979
    @qatarxyz6979 7 หลายเดือนก่อน +1

    సార్ ఆడియె రావడం లేదు

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 7 หลายเดือนก่อน +1

    ద్రౌపతి కి ఐదుగురు భర్తల విషయములో వ్యాసుల వారు మనకు తెలియచెప్పే సంకేతము.,
    ప్రతీ మానవుడు పంచభూతాలను ధరించి., మూడు గుణాలలో వ్యభిచరిస్తూ.,
    ఒక గుణములో ఉన్నప్పుడు అదే ప్రపంచం అయ్., అది తప్ప ఇక వేరే ఏమీ లేదనే బ్రమలో [మాయ] ఉంటాడు మానవుడు., అనగా!!
    బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అనే ముడు గ్రంధులలో బందించబడిన ప్రాణం మనస్సు గల జీవన విధానములో .,
    ఆయా స్వభావమునకు చాకిరీ చేస్తుంటాడు జీవుడు.,
    ఈ గ్రంధులను అన్నింటినీ దాటి ఆజ్ఞాచక్రమందు విశ్రమించిన మనస్సు.,
    సంపూర్ణ శరణాగతి ద్వారా దేవుని కృపా వలన సహస్రారమున పరమపురుషుడి యందు అశ్రయమైనపుడు.,
    అదే అహం బ్రహ్మాస్మి అనుభవము.,
    ఇలా.,
    లోకమందు చచ్చిన మానవుడు.,
    తిరిగి జన్మించడం ద్వారా దైవీవిషయములో అంతరంగమందు దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటాడు., 👍🙏

    • @Rajaram-xs4wm
      @Rajaram-xs4wm 7 หลายเดือนก่อน

      Andhariki teliyadhu lendi chala baga chepparu...bagunnappudu em aiena matladestharu evariki nachhinatlu but bad situation thanaki vachhinappudu telusthundhi mana kosam evaru unnaru anedhii

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 7 หลายเดือนก่อน

    vigrahaaradhana is correct. brahmasamajem wrong.

  • @qatarxyz6979
    @qatarxyz6979 7 หลายเดือนก่อน +1

    ఒక్కసారి చూఉండి సార్

    • @Santosh56505
      @Santosh56505 7 หลายเดือนก่อน

      Valum penchu

    • @qatarxyz6979
      @qatarxyz6979 7 หลายเดือนก่อน

      Thankyou🙏

  • @bhumesh123bhumesh4
    @bhumesh123bhumesh4 7 หลายเดือนก่อน

    సైతాన్ అనే పదానికి దయ్యం అని అర్థం ఉంది.

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      అవును