Senior versatile actors are Satyanarayana garu Gummadi garu and Kota srinivasa rao are some of few actors whocan play different characters with full ease.Great actors of telugu film industry 🙏
నిజంగా నవరసనటనా సార్వభౌముడు...మహానడు...రౌద్రరసం..క్రౌర్యం.పళ్ళుకొరుకుతూ కళ్ళళో ప్రదర్శించినా అవార్డు రాని మహోన్నత నటులు వారు. దురదృష్టవశాత్తూ హీరోగా రాణించలేకపోయారు. అయినా అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. నటించడము ఆయనకు ఆలవోకగా వెన్నతో పెట్టిన విద్య. ఆహార్యం ఆంగికము వాచకముల కలగలుపు ఈ కైకాల అనబడే నిఘంటువు అయిన యముండ
Savasagaallu is one of such movies where Satyanarayana garu's acting skills can be seen.. particularly the dining table scene with Gummadi garu
Excellent narration of Late Sri. Satyanarayana garu.
Senior versatile actors are Satyanarayana garu Gummadi garu and Kota srinivasa rao are some of few actors whocan play different characters with full ease.Great actors of telugu film industry 🙏
SVR garu, NTR garu, KSN garu , నభూతో నభవిష్యతి...hats of కైకాలవారు..వందనం
ఈ ముగ్గురూ త్రిమూర్తుల.
దేవుడు చేసిన మనుషులు లాంటి బంగారు తునకలు కో కొల్లలు. 🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤ చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ 🎉🎉💐🙏
Excellent comments
Kaikala was a good actor agree but don't say that he was better than SVR, the greatest LEGEND of the INDIAN Film Industry;
సిరి సిరి మువ్వ కన్న ముందే సోగ్గాడి శారద మూవీ లో సత్య నారాయణ గారు కరుణ రస పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నాడు
సూపర్ కామెంట్ సార్ 👌
100% correct.
నవరస నటనా ప్రతిభకు తార్కాణం సత్య నారాయణ
Chalabaga cheppadaniki ayanaperumitha prati year avads government evvalandi ilove sathyanarayana
నిజంగా నవరసనటనా సార్వభౌముడు...మహానడు...రౌద్రరసం..క్రౌర్యం.పళ్ళుకొరుకుతూ కళ్ళళో ప్రదర్శించినా అవార్డు రాని మహోన్నత నటులు వారు. దురదృష్టవశాత్తూ హీరోగా రాణించలేకపోయారు. అయినా అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. నటించడము ఆయనకు ఆలవోకగా వెన్నతో పెట్టిన విద్య.
ఆహార్యం ఆంగికము వాచకముల కలగలుపు ఈ కైకాల అనబడే నిఘంటువు అయిన యముండ
స్టేట్ రౌడీ సినిమాలో కూడా మంచి కామెడీ చేశారు.
He may be good actor but he can't compare with world best actor .
Comparison with great actor (S V R) is not correct .😢😢😢
Satyanarayana garu is versatile artist, honourable n respectful actor
May his soul rest in peace 💐🙏
న వరస నట సార్వ భౌమ
Krishna...ramudu. Ki Ntr. Only
Mr Hanumantha Rao,
Vyaktulani manaki nachanatha matrana agauravanga sambodhinchadam maryada kadu.naaku guda aayanatho konni abhiprayabhedalu vunnai.kaani antha daarunamga sambodhinchadam aakshepaneeyam,nindaneeyam.evary abhiprayalu variki untai.anthamatrana manaki ishtam ledu ganuka neechanga maatladatam padhathi
kadu ,aayana chesina eevisleshana lone Satyanarayana lanti natudu India lone ledu annaru.ikkada nenukuda ekibha vinchanu No doubt Satyanarayana garu excellent.kani manathelugu NTR,svr,anr samardhulina natule gada.India lone ledu anadam konchem atisayokti Ani naakanipinchindi.aithe aayanni thittala .
Adi kudamdkaram anipinchukuntundi.thanq.
నిప్పు లాంటి మనిషి తమిళ్ లో mgr చేసిన మూవీ పేరు ఏమిటీ చెప్పండి
SVR has handicaps of overacting & cannot have control on dialogue will expose as SVR and not the characters...
Sri krina ante .Ntr..
Tokkemi ! Kadu !
With out NTR KSN IS NOTHING 😢
HE IS ALSO COVERED MAN ,
WHILE NTR LOST HIS CM POST BY CBN PLANNED CRUEL COMSIRACY !
Orai neejeevithamlo etharakulamvadini Pogadatam first time
ముందు నీలో వున్న ఆ చేదు తీసి వేసుకో.అలాగే ఎవ్వరి నైనా
సరే గౌరవించడం నేర్చుకో.