" జీవి ది - ఆనందం జీవితానిది - సంతోషం " జీవి కి - జీవితానికి తేడా అర్ధం అయినప్పుడు మిగిలేది ఆనందమే! సంతోషం గా వున్నావు అంటే ఇంకా జీవితాన్ని ఆస్వాదిస్తున్నావ్ అని.
Happiness vs Bliss Bliss is permanent happiness, happiness is momentary bliss. Bliss relates to nature, happiness related to world. All worldly experiences have opposite words, but all natural experiences have no opposite words in any language! Anecdote of Teachers' Day celebration in his school told by Risa is very humourous! th-cam.com/video/Jxy0PA4XRwg/w-d-xo.htmlsi=4EIGkH1OSVq0dGm_ 36.51 ***
ప్రకృతి పరంగా ప్రతి జీవి ఆనంద స్వరూపమే గాఢ నిద్రలో ప్రతి జీవి ఆనందంగానే ఉంటుంది మేల్కొన్నప్పుడు ప్రపంచం ఎంటర్ అవుతుంది ప్రపంచంలో సంతోషం వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది అది దొరికితేనే ఆనందం దొరక్కపోతే బాధ భావప్రాప్తి జరిగినప్పుడు కొన్ని క్షణాలు ప్రపంచాన్ని మర్చిపోతాం నేనెవరు అని ఎప్పుడైతే ప్రపంచాన్ని మర్చిపోతాం అప్పుడు తిరిగి మన సహజసిద్ధమైన ఆనంద స్వరూపం అయిపోతాం ఆ కొన్ని క్షణాలు మన మనసు ఆనందించింన ఆనందం కోసమే అది మళ్ళీ మళ్ళీ మనసు ఆ ఆనందం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది
కోకిల తీయగా కూ స్తుంది. .. ఈ మధ్య. ..మీ మాటల తో పాటు. .👌🎉వాయిలైన్ 👌👌👌👍👌
ఆనందము తన స్వరూపము గా వున్నప్పుడు,
ఆధ్యాత్మికత, వేదాంతము, మనోనిగ్రహము ఇన్నిరకములు వుండవు. 🍃
జై శ్రీరామ్ 🙏
సంతోష్అనంద్
❤ good morning anna
Krishna surat
11.17am
చాల గొప్పగా చెప్పారు సోదరా!
Inspite of the distance the koyal s song has more clarity than other voices, that is nature.
True
Anandam akaranam, anivaryamu
Santosham sakaranam,sahetukam🎉❤🎉
I found profoundness in this conversation brother
" జీవి ది - ఆనందం
జీవితానిది - సంతోషం "
జీవి కి - జీవితానికి తేడా అర్ధం అయినప్పుడు మిగిలేది ఆనందమే!
సంతోషం గా వున్నావు అంటే ఇంకా జీవితాన్ని ఆస్వాదిస్తున్నావ్ అని.
Your voice is magic anna
Risa meeru chese yoga poses anni kalipi one post cheyyandi please thank you
అలాగే
Risa .....saaram......,😊❤🎉
👌👌🎉🎉🙂
Thank u🎉🎉🎉🎉🎉
❤
Anna. I want to stay at. Your Ashram. For30 to 45 days
❤👍 satyam ❤
Anandam santhosham ante emito telisindi. eppudu anandamga vundalani korukuntunnanu.
🙏🙏🙏🙏🙏
Happiness vs Bliss
Bliss is permanent happiness, happiness is momentary bliss.
Bliss relates to nature, happiness related to world.
All worldly experiences have opposite words, but all natural experiences have no opposite words in any language!
Anecdote of Teachers' Day celebration in his school told by Risa is very humourous!
th-cam.com/video/Jxy0PA4XRwg/w-d-xo.htmlsi=4EIGkH1OSVq0dGm_
36.51
***
Being Happy...Be blissful my dear Beloved Youngsters.
🎉
Hi risa gaaru
👌👌👌
🙏🙏🙏🙏🤝❤️
ప్రకృతి పరంగా ప్రతి జీవి ఆనంద స్వరూపమే గాఢ నిద్రలో ప్రతి జీవి ఆనందంగానే ఉంటుంది మేల్కొన్నప్పుడు ప్రపంచం ఎంటర్ అవుతుంది ప్రపంచంలో సంతోషం వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది అది దొరికితేనే ఆనందం దొరక్కపోతే బాధ భావప్రాప్తి జరిగినప్పుడు కొన్ని క్షణాలు ప్రపంచాన్ని మర్చిపోతాం నేనెవరు అని ఎప్పుడైతే ప్రపంచాన్ని మర్చిపోతాం అప్పుడు తిరిగి మన సహజసిద్ధమైన ఆనంద స్వరూపం అయిపోతాం ఆ కొన్ని క్షణాలు మన మనసు ఆనందించింన ఆనందం కోసమే అది మళ్ళీ మళ్ళీ మనసు ఆ ఆనందం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది
Good night risaaaaaa❤
How to forget my past sins
Ignore.. and move on
Bliss experience chendalante chippu dengali😅
Annimilounnaisir
🙏🙏🙏
🙏🙏🙏