చెప్పుకోవటానిక తప్ప ఇవన్ని ఆచరణలో శూన్యం.సీనియర్ సిటిజన్స్ కిలోమీటర్ల తిరిగే శక్తి ఉండదు.ఏ ప్రయోజనాలైనా వారి వద్ద కి చేరే ఏర్పాట్లు తప్పని సరి. కుటుంబం ఉన్న వారికే కుటుంబ కష్టాలు అర్థమౌతుంది.వండి పెట్ట నమ్మ కి ఏమితెలుసు వంటింటి కష్టాలని.... జైభీమ్.
సీనియర్ సిటిజన్స్ కు గతంలో రైల్వే టికెట్ లో ఇచ్చిన concession గురించి ఎందుకు చెప్పలేదు sir. మోదీ గారికి ఈ విషయంపై నచ్చ చెప్పే ధైర్యం మీకెవ్వరికి లేనందుకు సిగ్గుపడుతున్నాం sir.
నమో,అంబానీ,అదానీ మరియు గుజరాత్ వాళ్లకు తప్ప మామూళ్లు ప్రజల కు ఒరుగెది ఎమీ లేదు, రాబోవు కాలంలో అంత గుజరాత్ మయం భారతదేశం, రాముడి పేరు చెప్పి మన హిందువులను సర్వనాశనం చేస్తున్నారు.🕉🐄🚩🙏🌹🌹🌹🌹🌹
Sir, I humble requested the both central/ state Govt. To kindly consider to exempt Income Tax to sr.citizens having considerable amount per annum 20 lakhs.
తప్పనిసరిగా ఇన్కమ్ టాక్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి 20 లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్లకు ఎటువంటి టాక్స్ విధించ కూడదు రైల్వేలో రాయితీ ఎందుకు తీసేసారు బ్యాంకులో సోది ఎందుకు సార్
సీనియర్ సిటిజెన్స్ లేకపోతె మీరు లేరు వాళ్ళకి ఉపయోగపడే రైల్వే రాయతీలు తీసేసారు ఎంతమంది బ్యాంకు లకు వెళ్తున్నారు. ముందు రైల్వే గురించి మీ ప్రభుత్వానికి చెప్పండి
సీనియర్ సిటిజన్ లకి బ్యాంక్ కి వెళ్లి డిపాజిట్ చేసుకొనేంతటి డబ్బు ఎక్కడ ఉంటుంది, బ్యాంక్ సర్వీసులు అన్ని బాగానే ఉన్నాయి, పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తారు, Incometax , S.C. కి ఇంతకుముందు 7% ఇచ్చేవారు, FD మీద అది కాస్త 5.5 చేశారు. ముందు అవి రెస్టోర్ చేస్తే,.........
ఈ సీనియర్ సిటిజన్స్ ఎంతో శ్రమకోర్చి కుటుంబాన్ని,తద్వారా దేశానికి సేవచేయటమే ఇప్పటివరకు చేసింది.అది మరచి వాళ్ళు దేశాభివృద్ధికి వాళ్ళ వంతు కృషిని మరచి మోడీ గారు,వారి సేవకులు ఏదో సీనియర్ సిటిజన్స్ ను సమాజానికి అవసరం లేని వాళ్ళుగా ,వృధాగా పెన్షన్ ఇస్తున్నానని ప్రస్తుత సిఎం భావిస్తున్నట్లు మాట్లాడుతున్నారు.ఇది అత్యంత శోచనీయం.ప్రభుత్వ పెద్దలే ఇలా ఉంటే ఇక పిల్లలు,సమాజం వాళ్ళను ఎలా చూస్తారు.సిఎం ,పీఎం కూడా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వీళ్ళతో పాటు పనికిమాలిన వాళ్ళే నని గుర్తించాలి కదా మరి.
ఈ సుత్తి అవసరమా సర్ బెంకు లో డి పాజిట్, వడ్డీ లు మాత్రమేనా, సామాన్య సీనియర్ సిటిజన్స్ కు రైల్వే కన్సేషన్ తీసేసారు, ఆరోగ్య సంస్థ కార్డు అభయ సీనియర్ సిటిజన్స్ అందరి కీ పని కి వస్తుందా? లేదా కొత్త కార్డు ఏ విధంగా తీసు కోవాలి? ఎన్ని సార్లు సెల్ లో ప్ర యత్నాలు చేసిన రాలేదు,
0.25 లేదా 0.50 / డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఏ మూలకు సరిపోదు, 70 ఏండ్లు వయసు దాటిన వారు మన దేశం లో కేవలం 5 శాతం మంది భూమి మీద ఉన్నారు.కేంద్రం చాలా చేయవలసిన అవసరం ఉంది
Who want interest, when there is no amount for deposit. Why Govt. Cancelled Railway concession, which was introduced Lallu ji. If this facility restored, it will be immense help for senior citizen. Other things are not useful for common man
Ayya covid lo teesina sr. Ctzn con. Lotu poorinchadaniki ippudu fares double chesi pencharu. Entasepu bank lo veyyandi vaddi tinand antaru ivanni money unnavariki. At least think about rly. Concession for oldage people don't leave us scrap
మీరు 2వ పాయింట్ గా చెప్పిన income tax ప్రయోజనాలు, రాయితీలు పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే వర్తిస్తాయి. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఏ రకమైన రాయితీలు లేవు. గమనించండి.
Sir , 70 సంవత్సరాలూ దాటిన sr. Citizens కు ఏ జబ్బు కైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందా ? లేక కొన్ని జబ్బులకు మాత్రమే నా , తమరు సరిగ్గా చెప్పడము లేదు . దానిని తమరు వివరముగా చెప్పండి . నేను కామెంట్ లో చాలా సార్లు అడగడము జరిగింది . దానికి తమరు ఎక్కడ సమాధానం చెప్పడము జరగడము లేదు . కనీసం ఇటుపైనైనా వివరముగా చెప్పండి .
కామెంట్స్ చూసుకుని జవాబు చెప్పు సుత్తి కంప్యూటర్ షో చెయ్యకు సీనియర్ సిటిజన్ కార్డు మీ సేవలోనే ఇవ్వచ్చు కదా ఆధార్ కొకటి పేన్ కార్డు కొకటి ఓటర్ కార్డుకొకటి దోపిడీ చెయ్యడానికా
How much taxes are being paid by Ex-MLA,MP, MLCs from their pension to Govt ? A single politician is being paid like ex-MLA and ex-MP. Is it correct or not? Please give clarification on this matter for public interest only.
As a private sector employee one pay 30% tax on salary.After 60 no employment,no income,no pension like Govt sector employee ,then how to get financial assistance as senior citizen? Only depend on children? If no children looking after ,then what is their fate?Can govt think off to aid from the tax received from such persons be repaid?
సీనియర్ సిటిజన్స్ పేరు మీద అస్తులుంటే? అద్దె ఆదాయం వస్తుంటే? ఆర్థికంగా బలంగా ఉండి ఉంటే? ఇళ్లు పొలాలు కూడా ఉంటే, ఐనా ఇవ్వాలా లేదా ఏమి లేని పేద వాళ్ళకే ఇవ్వలా?
మరి సూటిగా సుత్తి ర బాబాయ్ మరి మాకు 60 ఇయర్స్ వచ్చినవి అప్పుడు నుండి scly సబ్సిడీ ఇత్తి పని కట్టు కొని రదుచసినడు pm గారు మరి రేట్స్ మరి ఆకాశం లో ఉన్నయ దానికి పర్షకారము చుప mani చెప్పవలెను సుత్తి బాబాయ్ గారు
FOR SENIOR CITIZENS LOST THEIR CONCESSION IN RAILWAYS. GOVERNMENT SHOULD GIVE HEALTH FACILITIES TO SENIOR CITIZENS. NOT FOR 70 YEARS. IY SHOULD MAKE 60 YEARS
Endhuku Railway reservation lo (previously allowed concession/deduction for Senior Citizens above 60 years : for ladies 50% & for Gents 40%). 70 years ki benefits ani chepthunnaaru ? Kaani ippatikee implementation jaragadam ledhu ? Nobody is 🫴 demanding for that. Mosapooritha vagdhaanaalu/maatalu central government chepthundhi. Prajalanu nammabaliketattu choosthunnaaru. It's not at all good for Central government/Modi.
Senior citizens are not in the eyes of the present BJP government sight. The present senior citizens have earned much less than what the present employee is earning. May be on an average ten to fifteen lacs. What is the income on internet is 0.50% tax exemption very meger. The great BJP has removed senior citizens railway concession which was there for more than four decades. Now senior citizens cannot even enter the much hyped vande Bharat express as they cannot afford. For a long journey flight is cheaper than train. Of course Old beggers are less in the voter list and many May not vote due to aging and exit after one or two election. So throw the dust. That's BJP
RLY లో సీనియర్ సిటిజన్స్ ఉన్న టికెట్స్ మీద అన్న కనషన్స్ ఆపేశారు ఇంత వరకూ మరలా ఇవ్వలేదు
ఇప్పుడు మీరు చెప్పిన వన్ని 1% sr సిటిజన్స్ కు మాత్రమే ఉపయోగం.
Senior citizens want complete exemption from Income-tax.
చెప్పుకోవటానిక తప్ప ఇవన్ని ఆచరణలో శూన్యం.సీనియర్ సిటిజన్స్ కిలోమీటర్ల తిరిగే శక్తి ఉండదు.ఏ ప్రయోజనాలైనా వారి వద్ద కి చేరే ఏర్పాట్లు తప్పని సరి. కుటుంబం ఉన్న వారికే కుటుంబ కష్టాలు అర్థమౌతుంది.వండి పెట్ట నమ్మ కి ఏమితెలుసు వంటింటి కష్టాలని.... జైభీమ్.
సీనియర్ సిటిజన్స్ కు గతంలో రైల్వే టికెట్ లో ఇచ్చిన concession గురించి ఎందుకు చెప్పలేదు sir. మోదీ గారికి ఈ విషయంపై నచ్చ చెప్పే ధైర్యం మీకెవ్వరికి లేనందుకు సిగ్గుపడుతున్నాం sir.
రైల్వే Journey 👏 అతి తక్కువ Cost tho Journey Cheyyagalam 👌👏👏👍
మోదీ రాజా ఉన్న రాయతీలను తీసివేస్తుంటే మెరెంది సామీ
Pl reply to my doubt only@@vmgtaa
ముందు రైల్వే ప్రయోజనాల గురించి సీనియర్ సిటిజన్ గురించి చెప్పండి చెప్పండి
@@gangupamu19
Railway లో Happy Journey 👌
Senior Citizens ki Lower Berths Available 🤗
సార్ ! మీరు చెప్పినవి అన్నీ అమలులో లేవు.
ఆ విషయాలు మీకు తెలియదనుకుంటున్నాను.
ఇదంతా సుత్తి తప్ప సమయం దండగ.
నమో,అంబానీ,అదానీ మరియు గుజరాత్ వాళ్లకు తప్ప మామూళ్లు ప్రజల కు ఒరుగెది ఎమీ లేదు, రాబోవు కాలంలో అంత గుజరాత్ మయం భారతదేశం, రాముడి పేరు చెప్పి మన హిందువులను సర్వనాశనం చేస్తున్నారు.🕉🐄🚩🙏🌹🌹🌹🌹🌹
Why Modi govt. Removed concession of Rly Ticket fares. For senior citizens. Please restore.
Sir, I humble requested the both central/ state Govt. To kindly consider to exempt Income Tax to sr.citizens having considerable amount per annum 20 lakhs.
తప్పనిసరిగా ఇన్కమ్ టాక్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి 20 లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్లకు ఎటువంటి టాక్స్ విధించ కూడదు రైల్వేలో రాయితీ ఎందుకు తీసేసారు బ్యాంకులో సోది ఎందుకు సార్
Very important information, Thank you sir.
What about Railway concession?
Sir Naku 76y aroga bheema etlacheyali
Top priority for Railway Concession. No body talks about it.
Yes. You are right. What you said is cent percent correct.
ముందుగా రైల్వే గురించి చెప్పండి
ఓం నమః శివాయ
Sir railway వారు sr.citizens కి ఇచ్చే rayatilu emiti చెప్పా గలరు.
సీనియర్ సిటిజెన్స్ లేకపోతె మీరు లేరు వాళ్ళకి ఉపయోగపడే రైల్వే రాయతీలు తీసేసారు
ఎంతమంది బ్యాంకు లకు వెళ్తున్నారు. ముందు రైల్వే గురించి మీ ప్రభుత్వానికి చెప్పండి
సీనియర్ సిటిజన్ లకి బ్యాంక్ కి వెళ్లి డిపాజిట్ చేసుకొనేంతటి డబ్బు ఎక్కడ ఉంటుంది, బ్యాంక్ సర్వీసులు అన్ని బాగానే ఉన్నాయి, పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తారు,
Incometax , S.C. కి ఇంతకుముందు 7% ఇచ్చేవారు, FD మీద అది కాస్త 5.5 చేశారు.
ముందు అవి రెస్టోర్ చేస్తే,.........
సీనియర్ సిటిజన్స్ ని dopidi cheyyakunda ఉంటే చాలు higher pention & minimum pension perutho govt chestunna dopidi gurinchi kuda chppandi. Higher pention perutho dabbulu (400 crores piga) kattinchukuni 1 year nunchi samadhanam ledhu dani gurinchi kuda madladandi. Ekkado kadu mana Visakhapatnam epfo(RPFC) lo jarigindi. Ee bagatham. Memu senior citizens kada. Rayitheelu discountlu enduku memu kattina dabbulaki pension emmanandi chalu. Senior citizens ni dopidi cheyyavaddu ani cheppandi chalu.
sir . Choutuppal municipality lo Sr C. Aduguthe Mgr ivvam ani annaru . Plz correct your information.🙏🏻.
thanks
Generalise hammering
ఈ సీనియర్ సిటిజన్స్ ఎంతో శ్రమకోర్చి కుటుంబాన్ని,తద్వారా దేశానికి సేవచేయటమే ఇప్పటివరకు చేసింది.అది మరచి వాళ్ళు దేశాభివృద్ధికి వాళ్ళ వంతు కృషిని మరచి మోడీ గారు,వారి సేవకులు ఏదో సీనియర్ సిటిజన్స్ ను సమాజానికి అవసరం లేని వాళ్ళుగా ,వృధాగా పెన్షన్ ఇస్తున్నానని ప్రస్తుత సిఎం భావిస్తున్నట్లు మాట్లాడుతున్నారు.ఇది అత్యంత శోచనీయం.ప్రభుత్వ పెద్దలే ఇలా ఉంటే ఇక పిల్లలు,సమాజం వాళ్ళను ఎలా చూస్తారు.సిఎం ,పీఎం కూడా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వీళ్ళతో పాటు పనికిమాలిన వాళ్ళే నని గుర్తించాలి కదా మరి.
Pl. Provide Rly. Concession on ticket
సార్ ఇవన్నీ కాదు గాని సిటిజన్స్ కి ఆ రైల్వే టికెట్ లో రాయితీ కల్పించండి, అదృష్టవంతులం అవుతాం
ఈ సుత్తి అవసరమా సర్ బెంకు లో డి పాజిట్, వడ్డీ లు మాత్రమేనా, సామాన్య సీనియర్ సిటిజన్స్ కు రైల్వే కన్సేషన్ తీసేసారు, ఆరోగ్య సంస్థ కార్డు అభయ సీనియర్ సిటిజన్స్ అందరి కీ పని కి వస్తుందా? లేదా కొత్త కార్డు ఏ విధంగా తీసు కోవాలి? ఎన్ని సార్లు సెల్ లో ప్ర యత్నాలు చేసిన రాలేదు,
వీడు కంప్యూటర్ షో కేస్ సుత్తిగాడు
రైల్వే కౌంటర్లో రాయితీ టికెట్ ఇవ్వట్లేదు
వీడిది వ్యూస్ బిజినెస్
రైల్వేది ఫేక్ బిజినెస్
Senior citizens pension is being taxed. It's not income. It's pension. Why none question this?😮
పేరుకే సీనియర్ సిటిజెన్ రాష్ట్రము లో బస్సు లో ట్రైన్ లో ఎలాంటి రాయితీ లేదు ట్రైన్ లో మోదీ కన్నా ముందుండేది. అది తీసేసారు ఇంతవరకు మళ్ళీ పెట్టలేదు.
Thank you sir very good information.
Superb informative video. Namaste hatsof to you sir.
Rly, teket lo. Concession. Maku evvaledu. Sir. Wallani adigitee. Ledannaru. Teket department. WLlu. Memu. Jumshed our ki. Yellamu. Maku. Ee concession ewwaleedu sir thank you ⚖️⚖️⚖️⚖️🎉👍
సీనియర్ సిటిజన్స్ కి రైల్వేలో కన్స్ట్రక్షన్ ముందు ఇప్పించండి తర్వాత ఈ బ్యాంకుల సంగతి తర్వాత చూడొచ్చు
Banks lo 1 lac deposited ki rs. 1000 int. Vaste bavuntundhi. Adhi cheya galigithe ee govt. Great anavachu.
Senior citizens want complete examination for useful to information with good. Taxes and happiness always.examination
Bogus Government s. Where does the Rly. concession has gone for sr. Citizens....???????
Flight lo unnaya?
Sampayinche Senior citizen anandi.
Very good information sir
0.25 లేదా 0.50 / డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఏ మూలకు సరిపోదు, 70 ఏండ్లు వయసు దాటిన వారు మన దేశం లో కేవలం 5 శాతం మంది భూమి మీద ఉన్నారు.కేంద్రం చాలా చేయవలసిన అవసరం ఉంది
Who want interest, when there is no amount for deposit. Why Govt. Cancelled Railway concession, which was introduced Lallu ji. If this facility restored, it will be immense help for senior citizen. Other things are not useful for common man
Ayya covid lo teesina sr. Ctzn con. Lotu poorinchadaniki ippudu fares double chesi pencharu. Entasepu bank lo veyyandi vaddi tinand antaru ivanni money unnavariki. At least think about rly. Concession for oldage people don't leave us scrap
అసలు ఆదాయమే లేనివారికి ఏమి చేస్తారో చెప్పండి.
Relaxation from income tax payment... MLA and MP are getting relaxation.. Central government is squeezing... Like crushing machine 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
ఎలాంటి ఉపయోగం లేని చెత్త,
రైల్వే లో రాయితీ restore చెయ్యమని చెప్పవయ్యా
మీరు 2వ పాయింట్ గా చెప్పిన income tax ప్రయోజనాలు, రాయితీలు పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే వర్తిస్తాయి. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఏ రకమైన రాయితీలు లేవు. గమనించండి.
Why don't they reinstate the concession in Railway ticket fare for senior Citizens. They should also consider free local travel in Government Buses
Sir ,
70 సంవత్సరాలూ దాటిన sr. Citizens కు ఏ జబ్బు కైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందా ? లేక కొన్ని జబ్బులకు మాత్రమే నా , తమరు సరిగ్గా చెప్పడము లేదు . దానిని తమరు వివరముగా చెప్పండి . నేను కామెంట్ లో చాలా సార్లు అడగడము జరిగింది . దానికి తమరు ఎక్కడ సమాధానం చెప్పడము జరగడము లేదు . కనీసం ఇటుపైనైనా వివరముగా చెప్పండి .
Avenue Ooty model I am also senior citizen 65 years age
కామెంట్స్ చూసుకుని జవాబు చెప్పు
సుత్తి కంప్యూటర్ షో చెయ్యకు
సీనియర్ సిటిజన్ కార్డు మీ సేవలోనే ఇవ్వచ్చు కదా
ఆధార్ కొకటి పేన్ కార్డు కొకటి ఓటర్ కార్డుకొకటి దోపిడీ చెయ్యడానికా
Prastutam emi prayojanalu levu interest koddiga rate undi eppatiki tds cut chestunnaru railway concession lu levu waste govt
Totally a fake vedio. No one getting any benefit.
We need Railway concession for Senior Citizens Sir.Medical benefit only for above 70 years.What about above 60years?No use
అతి తెలివి ఎప్పటికీ ప్రమాదకరమే .
Modi,kuda senior citigen 3rd PM ayyaka kuda inka padavulu kavali kani senior citizens ku unna privilaise teechivechi marala continue cheyyadaniki endhuku alochistunnadu .senior citizens railway consetion continue cheyyali leda senior citizens election time lo alochinchi BJP kavala vadda Ane nirnayam teechukovali.Idi senior citizens ku prestigious issue.
Thanks elorated nessage
ఇవన్నీ ప్రకటన ల్లోనే గానీ నిజానికి ఎంతమంది కి అందుతోంది ?
20%. ఇస్తున్నాంరు ap లో సార్
Lic policy la mida kudaa 18%gst vesindu Modi. Vela kotlu bank loans maafi vuchithaale amabaani, adani abadhala ki dochi pettindu Modi
Sir railway ticket s adagande
How much taxes are being paid by Ex-MLA,MP, MLCs from their pension to Govt ? A single politician is being paid like ex-MLA and ex-MP. Is it correct or not? Please give clarification on this matter for public interest only.
చేయగలిగితే రైల్వే రాయితి చేస్తే బాగుంటుంది 🙏
Useful
As a private sector employee one pay 30% tax on salary.After 60 no employment,no income,no pension like Govt sector employee ,then how to get financial assistance as senior citizen? Only depend on children? If no children looking after ,then what is their fate?Can govt think off to aid from the tax received from such persons be repaid?
Bjp government matala giverment sr citizenki endku railwaylo conssion restore cheyyadamu ledu sir
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ భారీగా ఇస్తున్నారు మిగిలిన ప్రజలకు ఎంగిలి మెతుకులు పడేస్తున్నారు ఇది న్యాయమేనా
సీనియర్ సిటిజెన్ కి ఇచ్చే పెన్షన్ ఒప్ట్ చేసుకుందామంటే పోర్టల్ ఓపెన్ కావట్లేదు అంటారు. ఎలాగ.
TOTAL VEDIO BENIFICAIL TO GOVT
సీనియర్ సిటిజన్స్ పేరు మీద అస్తులుంటే? అద్దె ఆదాయం వస్తుంటే? ఆర్థికంగా బలంగా ఉండి ఉంటే? ఇళ్లు పొలాలు కూడా ఉంటే, ఐనా ఇవ్వాలా లేదా ఏమి లేని పేద వాళ్ళకే ఇవ్వలా?
Modi, amithsha lu sr ctzn ayinappatiki vari buddhi mandhyam valana sr. Ctgn lu chala ibbandhulu face chestunnaru.
Ayushman Bharat @ 70 Years
Why Not @ 60 Years.....?
మరి సూటిగా సుత్తి ర బాబాయ్ మరి మాకు 60 ఇయర్స్ వచ్చినవి అప్పుడు నుండి scly సబ్సిడీ ఇత్తి పని కట్టు కొని రదుచసినడు pm గారు మరి రేట్స్ మరి ఆకాశం లో ఉన్నయ దానికి పర్షకారము చుప mani చెప్పవలెను సుత్తి బాబాయ్ గారు
Why dont ask to prime minister Railway conssion regd
FOR SENIOR CITIZENS LOST THEIR CONCESSION IN RAILWAYS. GOVERNMENT SHOULD GIVE HEALTH FACILITIES TO SENIOR CITIZENS. NOT FOR 70 YEARS. IY SHOULD MAKE 60 YEARS
A p lo bharta poyina streelaku,vruddhulaku,vikalamgulaku 4000/- istunnaaru .ayite shumaaru 35samvatsaraalu udyogam cgesinavaariki kevalam 1000/- idekkadi anyayam andi . modi gaaru .
What about railway concessions to senior citizens, it's removed by modi government, need to remove goverment if they not provided so
అంతగా ఒరిగింది ఏమీ లేదు.
Endhuku Railway reservation lo (previously allowed concession/deduction for Senior Citizens above 60 years : for ladies 50% & for Gents 40%). 70 years ki benefits ani chepthunnaaru ? Kaani ippatikee implementation jaragadam ledhu ? Nobody is 🫴 demanding for that. Mosapooritha vagdhaanaalu/maatalu central government chepthundhi. Prajalanu nammabaliketattu choosthunnaaru. It's not at all good for Central government/Modi.
No use of such schemes. Sr citizens shd be given concession in railways, medicines, dr visiting charges n medicines. Except these all others r waste.
Nuvvuciniiarcitijanva❤
Only in old tax regime
40croresIndianSeniorCitizensDemandImmidietly Implement 50%Railway.Train tikets Concession ***Shame.shame BJP.STATE.CENTRAL GOVERNMENT S??????
Rly lo vaddu le. Anavasaranga Bhogi antha senior citizens tho nindipothunnadi.😂😂😂
Down down Modi government down down bjp
0.25 to 0.5. You said . 05
నేను 75 ఏళ్ళ వయసులో రైల్వే రిజర్వేషన్ లో రాయితి తొలగించారు , కనీసం బెర్త్ కూడా సైడ్ లోయర్ పెడితే హైయర్, మిడిల్ బెర్త చాలసార్లు ఇచ్చి ఇబ్బంది పెట్టారు.
Waste no perso. Is getting g benefit all fake vedeos
Via Vandana Kadu, vayo Vandana, Telugu kharma kaali…
Senior citizens are not in the eyes of the present BJP government sight. The present senior citizens have earned much less than what the present employee is earning. May be on an average ten to fifteen lacs. What is the income on internet is 0.50% tax exemption very meger. The great BJP has removed senior citizens railway concession which was there for more than four decades. Now senior citizens cannot even enter the much hyped vande Bharat express as they cannot afford. For a long journey flight is cheaper than train. Of course Old beggers are less in the voter list and many May not vote due to aging and exit after one or two election. So throw the dust. That's BJP
Ayyaa Ur.Talks.Waste.Topic U Talks Railway.Concesions Gurinchi.CheppandiSir.Modi.Govt.Sn.Citizens.Nu.Mosam.Chesindhi.So.BJP.HattaaVooBharath.Bachhaavoo
SeniorCitijans RailwaysLo50%Consisionns NIL Shame Shame Modi Government BJP..Implement Immediately
Sir it's facts are not please you tell frankly to senior citizens to avoid fraudulent fellows
suthilekundacheppandi
All bogus information not much takers. All l names are in Hindi and south people don't understand and. Confusing. Bogus scheme s
SODI
Waste vedeo
Fakendhukurababi
Suthi video
Useless vidio don't waste everybodies time
Waste msg