చాలా చక్కని గాత్రంలో చకగా పాడెరు 👌👌👌🙏🙏 elanti మరెనో పాటలను యూట్యూబ్ లో పరిచయం చేయలని ఆశిస్తూ మీ..KBS TELUGU BHAJANA GEETHALU alluri sitharamaraju Di seri bayalu paderu శ్రీ సాయి భజన బృందం వారు 🙏🙏🙏
శ్రీరామచంద్రునిపై మంచి కీర్తనను చాలా చక్కగా ఆలపించారు, గాయకులు మరియు డోలక్ మాస్టర్ నరసింగరావు గారికి , కీబోర్డ్ మాస్టర్ శ్రీ రమేష్ బాబు గారికి మరియు బృందానికి ధన్యవాదములు🙏
శ్రీ రామచంద్రుని పై మంచి భజన కీర్తన ను పాడిన శ్రీ నర్సింగరావు గార్కి, కీ బోర్డ్ శ్రీ రమేష్ బాబు గార్కి మరియు బృందం సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు... జై మారుతి......( పి వి రమణ)
రామ రాఘవా రక్షింపుము దేవా...2 ,. రామ రామ శ్రీ రామ రాఘవా,వేమారు నిన్నే వేసినందుకు,వేగమేమి దయ జూపవెందుకు...అనే కీర్తన వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్,దయచేసి పెట్టగలరు.నమస్తే.
Excellent ga paadaaru Narasinga Rao garu , thriputa thaalam lo play chestuu paadadam chala chala kastam . Meeku mee team ku mukhyangaa Ramesh Babu gaariki Hrudayapoorvaka abhinandanalu 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
నేను విన్న భజన కీర్తనలలో అత్యద్భుతమైన కీర్తన ధన్యవాదములు గురువు గారు 🙏 . మీకు వీలైతే నాకు ఏకతాళం (నేటి యువతకు జోష్/ ఊపు ను ఇచ్ఛే) పాటలు గాని కీర్తనలు గాని పంపగలరా సార్ .
Chala bagundi lirices pettandi sir
చాలా చక్కని గాత్రంలో చకగా పాడెరు 👌👌👌🙏🙏 elanti మరెనో పాటలను యూట్యూబ్ లో పరిచయం చేయలని ఆశిస్తూ మీ..KBS TELUGU BHAJANA GEETHALU alluri sitharamaraju Di seri bayalu paderu శ్రీ సాయి భజన బృందం వారు 🙏🙏🙏
కే బి యస్ తెలుగు భజన గీతాలు ఛానల్ వారికి కృతజ్ఞతలు
🙏జై శ్రీరామ్🙏
Good.
ధన్యవాదములు చిన్న గారు🙏
Supetga,undi
ధన్యవాదములమ్మా అన్నపూర్ణ గారు 🙏
శ్రీ రమేష్ బాబు గారి బృందానికి ధన్యవాదములు,,
శ్రీ గణపతి రావు గారి కి ధన్యవాదములు 🙏🙏🙏
రమణ గారికి ధన్యవాదములు🙏
@@BhakthiGeethanjali❤qà@
గానం, డోలక్ మాష్టారుకి, టీంఅందరికీ ధన్యవాదాలు
ధన్యవాదములు శ్రీ హరి రావు గారు🙏
Bramhandamga padaru guruvu garu
ధన్యవాదములు లక్ష్మీ నారాయణ రెడ్డి గారు🙏
Excellent Bajana Song...🙏🙏🙏
Share some more Bajana songs...
ధన్యవాదములు సర్🙏
శ్రీరామచంద్రునిపై మంచి కీర్తనను చాలా చక్కగా ఆలపించారు, గాయకులు మరియు డోలక్ మాస్టర్ నరసింగరావు గారికి , కీబోర్డ్ మాస్టర్ శ్రీ రమేష్ బాబు గారికి మరియు బృందానికి ధన్యవాదములు🙏
ధన్యవాదములు దుర్గా ప్రసాద్ గారు
🙏🙏🙏
శ్రీ రామచంద్రుని పై మంచి భజన కీర్తన ను పాడిన శ్రీ నర్సింగరావు గార్కి, కీ బోర్డ్ శ్రీ రమేష్ బాబు గార్కి మరియు బృందం సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు... జై మారుతి......( పి వి రమణ)
హృదయ పూర్వకముగా మీకు ధన్యవాదములు పివి రమణ గారు
🙏🙏🙏
చాలా అద్భుతంగా పాడినారు బజనబృందమునకు ధన్యవాదాలు అండి
ధన్యవాదములు మీకు కూడా కే వీ యస్ రావు గారు🙏
రామ రాఘవా రక్షింపుము దేవా...2 ,. రామ రామ శ్రీ రామ రాఘవా,వేమారు నిన్నే వేసినందుకు,వేగమేమి దయ జూపవెందుకు...అనే కీర్తన వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్,దయచేసి పెట్టగలరు.నమస్తే.
ఓంకార్ గారు ఒక్కసారి మాకు ఫోన్ చేయండి.
మా నంబర్ 9949124221
Super
థాంక్యూ తమ్ముడు సత్యనారాయణ 🤝
జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
ధన్యవాదములు విఘ్నేష్ గారు🙏
జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
Wow awesome superb ❤️
ధన్యవాదములు సర్🙏
Super Survejana Sukhino Bhavanthu
ధన్యవాదములు టీవీవీఎస్ నారాయణ గారు
🙏
Super 💯
ధన్యవాదములు🙏
ఫెంటాస్టిక్ ఎక్సలెంట్ తాళాలు వేసిన వాళ్ళు పాట పాడిన వాళ్ళు అందరికీ శతకోటి వందనాలు మేము ధన్యులైనము
ధన్యవాదములు ఎన్ బి ఆర్ మూర్తి గారు
🙏🙏🙏
Excellent bagundi vasudeva
ధన్యవాదములు హరిబాబు గారు
చాలా చక్కగా పాడారు కొంత మంది పడితే హార్మోని సౌండ్ తప్ప ఏమీ వినపడదు మీరు చాలా నీటిగా పాడారు అర్ధం అయ్యేలా 🙏
థాంక్యూ వెంకీ గారు🤝
ఎక్స్లీట్ 🙏🙏🙏🙏
థాంక్యూ భవిత్ సాయి గారు
Excellent ga paadaaru Narasinga Rao garu , thriputa thaalam lo play chestuu paadadam chala chala kastam . Meeku mee team ku mukhyangaa Ramesh Babu gaariki Hrudayapoorvaka abhinandanalu 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
మీకు హృదయపూర్వక ధన్యవాదములు మధుసూదన్ గారు
🙏🙏🙏
చాలా చాలా బాగా పాడారు 👌👏👍🙏🙏🙏💐💐💐జై శ్రీ రామ్
ధన్యవాదములు హరి గారు
🙏🙏🙏
రమేష్ బాబు గారి బృందానికి ధన్యవాదములు
ధన్యవాదములు🙏
Super ga paadaru narsinghraogaru
ధన్యవాదములు శ్రీలక్ష్మి గారు
ధన్యవాదములు అందరికీ మంచి పాట వినిపించినందుకు 🙏🙏
ధన్యవాదములు సర్🙏
Narasingarao garu chala chakkaga dolak playchestu padaru.Dhanyavadamul.
Narasingarao chala bagapaderu. Dolak play chestu padatam chala kastam. Teem members andaru koras chakka etcharu. Andariki na dhanyvadamulu. M CH VENKATASWAMY
. NARSIPATNAM.
జై శ్రీరామ్ చాలా బాగుందండి ఈ కీర్తన
ధన్యవాదములు వెంకట రెడ్డి గారు.
🙏
జై శ్రీరామ్ చాలా బావుంది గురువు గారు కీర్తన
థాంక్యూ వెంకటేశ్ గారు
రామా రామా song Nice
ధన్యవాదములు నరసింహారావు గారు
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ಶರಣು ಶರಣಾರ್ಥಿ
ధన్యవాదములు🙏
🙏 చాలా బాగా పాడినారు చేశారు ధన్య వాదములు 🙏
చాలా ధన్యవాదములు సుభాషిణి గారు
🙏
జై శ్రీ రామ్❤
జై జై శ్రీరామ్🙏🙏🙏
🙏చాలా బాగుంది 🌹
ధన్యవాదములు సత్యం గారు🙏
మాస్టారు గారికి వందనాలు చాలా బాగా పాడారు సూపర్ టీమ్
🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏గురుభ్యోనమః 🌹🌹🌹
ధన్యవాదములు🙏
Super. Nanaa. Garu
ధన్యవాదములు విజయలక్ష్మి గారు 🙏
జైశ్రీరామ్
జై జై శ్రీరామ్ 🙏🙏🙏
Raamaa raaghavaa rakshimpumu Sheva...pasta moods mee Valla vinaalani undhandi SIR please.
థాంక్యూ ఓంకార్ గారు. ప్రయత్నిస్తాం
Good ❤
ధన్యవాదములు🙏
జై శ్రీరామ్ జై జై హనుమాన్ స్వామి
జై శ్రీరామ్! జై హనుమాన్🙏🙏🙏
Super Super mee Andari Naa Namaskaramulu
కిముడు మోహన్ గారికి కృతజ్ఞతలు, నమస్కారములు
🙏🙏🙏
Jaisriram.jai.jai.sriram
జై శ్రీరామ్ 🙏
👌 super 👌
ధన్యవాదములు అశోక్ గారు 🙏
👌 super.swami
ధన్యవాదములు త్యాగరాజ రెడ్డి గారు🙏
ಸುಪರ್
ధన్యవాదములు🙏
శ్రీరామ చంద్రుడి పై మంచి భక్తి గీతాన్ని అందించిన బృందం సభ్యులుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు....జై మారుతి.....పి వి రమణ
ధన్యవాదములు పి వి రమణ గారు🙏
నేను విన్న భజన కీర్తనలలో అత్యద్భుతమైన కీర్తన ధన్యవాదములు గురువు గారు 🙏 .
మీకు వీలైతే నాకు ఏకతాళం (నేటి యువతకు జోష్/ ఊపు ను ఇచ్ఛే) పాటలు గాని కీర్తనలు గాని పంపగలరా సార్ .
ధన్యవాదములు వెంకట్ గారు.
🙏🙏🙏🙏👌👌👌
సంతోషం నాన్నా🤝🤝🤝
Abbaimeganam sir andtalam
ధన్యవాదములు రాములు శెట్టి గారు
Good song
ధన్యవాదములు🙏
Super sir
ధన్యవాదములమ్మా శోభా కుమారి గారు
👌👌👌🙏
ధన్యవాదములండీ🙏
🙏🙏🙏
ధన్యవాదములు🙏
🙏💐💐💐
🙏🙏🙏
👍👌🙏🌹
ధన్యవాదములు🙏
Iiriks kuda pedite baguntundi sir maa lanti vallaku upayogapadathayi
సాహిత్యం డిస్క్రిప్షన్లో ఉంది చూడగలరు🙏
Sir mepatalu chala bagundu sir e ptaluku lyrics kavali sir please
రచన : శ్రీ గుజ్జల నారాయణ దాసు (తారకామృత సారం)
రాగం: యదుకుల కాంభోజి
తాళం : త్రిపుట/చతురస్ర గతి ఆదితాళం.
గానం& డోలక్ : శ్రీ సుంకరి నర్సింగ రావు
కీబోర్డు : శ్రీ రమేష్ బాబు శీపాన
పల్లవి:
రామా రాఘవ దేవా చూపవేమిర తోవా
మోము జూపుము రాఘవా శ్రీ రామచంద్రా
అనుపల్లవి:
రామరాఘవ వేడినందుకు
వేగమే దయజూడవెందుకు?
నీమహాత్మ్యము తెలియుటకు
నేనెంతవాడను దంతి రక్షక
చరణం:1
ఇంటి వేలుపువనుకొంటిని మహిలోన
ముక్కంటినుత రమ్మంటి మహానుభావ
అంటిఅంటకనుండక నీకంటితో నను జూడుమీ
సంకటము లేకుండగను నీ బంటువలె భావించుకొమ్మీ
చరణం:2
గరుడ గమనా రారా ఘనముగనేలరా
మురహరి దయ జూడరా ఓ దేవదేవా
శరణు శరణని అన్నవారిని కరుణతో కాపాడెదవని
వెరపులేకను కంకణము నీ కరమునకు ధరియించితీవు
చరణం:3
పాప కర్ముడనని కోపగించకు స్వామి
ప్రాపుజేరితి సుమ్మీ
తేపతేపకు వేడినందుకు తాపసుల మున్నేలినావని
ఆ ప్రకారము యేలుటకు మదియోపదేమో తెలియదాయే
కాంభోజి రాగం
Old is Gold
ధన్యవాదములు ఓంకార్ గారు
Singing and dholak Narasinga rao gaaru mana villageki peru theesukosthunnaaru. Vizianagaram(dist) ;meraka mudidam (mandal);gotti palli village. 🙏🙏
Thank you so much 🤝
Jai shree ram
బొత్స రాంబాబు గారికి కృతజ్ఞతలు🙏
జై శ్రీరామ్ గ్రూప్ లో అందరికీ ధన్యవాదాలు చాలా బాగుంది
ధన్యవాదములు🙏
Sreeramremethiraeraetyi😢😮
Super talented mayya garu
ధన్యవాదములు శ్రీనివాస్ గారు
Anna entha bagundi pls lyrics pettandi sir
డిస్క్రిప్షన్లో ఉందమ్మా
Lyrics pettandi
రచన : శ్రీ గుజ్జల నారాయణ దాసు (తారకామృత సారం)
రాగం: కాంభోజి
తాళం : త్రిపుట/చతురస్ర గతి ఆదితాళం.
గానం& డోలక్ : శ్రీ సుంకరి నర్సింగ రావు
కీబోర్డు : శ్రీ రమేష్ బాబు శీపాన
పల్లవి:
రామా రాఘవ దేవా చూపవేమిర తోవా
మోము జూపుము రాఘవా శ్రీ రామచంద్రా
అనుపల్లవి:
రామరాఘవ వేడినందుకు
వేగమే దయజూడవెందుకు?
నీమహాత్మ్యము తెలియుటకు
నేనెంతవాడను దంతి రక్షక
చరణం:1
ఇంటి వేలుపువనుకొంటిని మహిలోన
ముక్కంటినుత రమ్మంటి మహానుభావ
అంటిఅంటకనుండక నీకంటితో నను జూడుమీ
సంకటము లేకుండగను నీ బంటువలె భావించుకొమ్మీ
చరణం:2
గరుడ గమనా రారా ఘనముగనేలరా
మురహరి దయ జూడరా ఓ దేవదేవా
శరణు శరణని అన్నవారిని కరుణతో కాపాడెదవని
వెరపులేకను కంకణము నీ కరమునకు ధరియించితీవు
చరణం:3
పాప కర్ముడనని కోపగించకు స్వామి
ప్రాపుజేరితి సుమ్మీ
తేపతేపకు వేడినందుకు తాపసుల మున్నేలినావని
ఆ ప్రకారము యేలుటకు మదియోపదేమో తెలియదాయే
Lyrics
రచన : శ్రీ గుజ్జల నారాయణ దాసు (తారకామృత సారం)
రాగం: కాంభోజి
తాళం : త్రిపుట/చతురస్ర గతి ఆదితాళం.
గానం& డోలక్ : శ్రీ సుంకరి నర్సింగ రావు
కీబోర్డు : శ్రీ రమేష్ బాబు శీపాన
పల్లవి:
రామా రాఘవ దేవా చూపవేమిర తోవా
మోము జూపుము రాఘవా శ్రీ రామచంద్రా
అనుపల్లవి:
రామరాఘవ వేడినందుకు
వేగమే దయజూడవెందుకు?
నీమహాత్మ్యము తెలియుటకు
నేనెంతవాడను దంతి రక్షక
చరణం:1
ఇంటి వేలుపువనుకొంటిని మహిలోన
ముక్కంటినుత రమ్మంటి మహానుభావ
అంటిఅంటకనుండక నీకంటితో నను జూడుమీ
సంకటము లేకుండగను నీ బంటువలె భావించుకొమ్మీ
చరణం:2
గరుడ గమనా రారా ఘనముగనేలరా
మురహరి దయ జూడరా ఓ దేవదేవా
శరణు శరణని అన్నవారిని కరుణతో కాపాడెదవని
వెరపులేకను కంకణము నీ కరమునకు ధరియించితీవు
చరణం:3
పాప కర్ముడనని కోపగించకు స్వామి
ప్రాపుజేరితి సుమ్మీ
తేపతేపకు వేడినందుకు తాపసుల మున్నేలినావని
ఆ ప్రకారము యేలుటకు మదియోపదేమో తెలియదాయే
L
🙏
తాళం తప్పు త్రిపుట తాళం రాశారు.
మరి ఏ తాళమో మీరే చెప్పండి
ఇది ఆట. ట్రిపుట కాదు
తాళాల లో " ఆట" అనే పదమే లేదు.
అటతాళం అని ఉంది.
ఎదుటి వారిది తప్పు అనే ముందు చాలా ఆలోచించాలి తమ్ముడు.
ఎవరో ఏదో నీకు చెపితే అదే అనుకోకూడదు.
జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
Super
శ్రీ కృష్ణ కాంత్ గారి కి ధన్యవాదములు🙏🙏🙏
M Ch Venkataswamy. Narsipatnam.
M Ch Venkataswamy. Narsipatnam.
Super
పల్లవి గారికి కృతజ్ఞతలు🙏