దశమహావిద్యలలో ఆఖరి మహావిద్య కమలాత్మికా, ఈ అమ్మవారి తత్వం ఏమిటీ, ఈ అమ్మవారికి ఏ మాల వాడాలి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 109

  • @Balaji_Balu99
    @Balaji_Balu99 4 ปีที่แล้ว +24

    మీ ఆరోగ్యం కుదుట పడింది. సంతోషం గురువుగారు 🙏🙏😊

    • @karunkumar9897
      @karunkumar9897 4 ปีที่แล้ว +1

      Ellappudu ayu arogyalatho sukham ga untaru aaa thalli asisthulatho

  • @bashibhasker8699
    @bashibhasker8699 9 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @ఆలోచన-బ8ఠ
    @ఆలోచన-బ8ఠ 3 ปีที่แล้ว +5

    మీ ప్రవచనం చాలా బావుంది. మీకు నమస్కారం. నాకు నేను గా కమలా ఖడ్గమాల స్త్రోత్రం కొంత కాలంగా చేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియో ఆ అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను.
    అమ్మ వారి మంత్రాలు చాలా వున్నాయి కదా గురువు గారు, మీరు నాకు ఏమైనా ఒక మంత్రం గురూ పదేసం నాకు ఇవ్వగలరా. అందుకు నేను అర్హత పొందాలి అంటే ఏంచేయాలో నాకు మార్గం చూపండి.
    శ్రీ గురుభ్యో నమః

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 ปีที่แล้ว +8

    ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @nagamaninagamani5263
    @nagamaninagamani5263 4 ปีที่แล้ว +6

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @srilaxminarasimhapeetam5863
    @srilaxminarasimhapeetam5863 4 ปีที่แล้ว +5

    గురువు గారు మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 ปีที่แล้ว +1

    మీ ఆరోగ్యం బాగుంది .నాకు చాలా సంతోషం ...మీరు వీడియోలు ఎన్నో చెయ్యాలి గురువు గారు ...మీరు పంపిన మాలతో అమ్మవారి జపం చెస్తున్న గురువు గారు

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 4 ปีที่แล้ว +5

    గురువు గారికి ప్రణామాలు🙏

  • @mnagarajukmmnagarajukm4717
    @mnagarajukmmnagarajukm4717 10 หลายเดือนก่อน

    Om namah shivaya Sri maththri namah 🙏🙏

  • @viswateja708
    @viswateja708 4 ปีที่แล้ว +5

    Om shri gurubhyo namaha 🙏

  • @mamthamohan11
    @mamthamohan11 4 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః

  • @spurushotham1408
    @spurushotham1408 4 ปีที่แล้ว +2

    Guruvugaru padabhivandanalu
    . Mee helth bagunnanduku santosham.

  • @pillavallameena5247
    @pillavallameena5247 4 หลายเดือนก่อน

    Baaga chepparu Guruvu garu

  • @venneladatla8590
    @venneladatla8590 3 ปีที่แล้ว +3

    Namaskaram guruvu garu 🙏🙏💐

  • @vaenu9993
    @vaenu9993 3 ปีที่แล้ว +4

    Nenu dasa maha vidya mantra deeksha theesukovalanukuntunnanu.

  • @sridhaarvemula2115
    @sridhaarvemula2115 2 ปีที่แล้ว

    Dhanyosmi Gurugee🙏🙏🙏

  • @gadegopi2151
    @gadegopi2151 4 ปีที่แล้ว +11

    గురువుగారూ......నారాయణ దత్త శ్రీమలి...గురువు గారి గురించి వీడియో చేయండి....అండ్ సిద్ద గురువులు వాళ్ళు చేసిన అద్భుతాలు చెప్పండి...

  • @karunkumar9897
    @karunkumar9897 4 ปีที่แล้ว +2

    Guruvugariki eee athisamanyudu namaskaramulu

  • @mudragada8686
    @mudragada8686 4 ปีที่แล้ว +3

    Sri mathre namah

  • @chandraravuri2402
    @chandraravuri2402 4 ปีที่แล้ว +2

    Jai gurudeva

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 2 ปีที่แล้ว

    🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @subravetisubramanya2650
    @subravetisubramanya2650 4 ปีที่แล้ว

    శ్రీమాత్రేనమః. శ్రీ గురుభ్యో నమః సద్గురు చారణారవిందాభ్యం నమః 🙏🙏🙏

  • @mudragada8686
    @mudragada8686 4 ปีที่แล้ว +4

    Take care of health guruvu garu

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 ปีที่แล้ว +2

    Om gurubyo namaha

  • @dararavibhaskar8731
    @dararavibhaskar8731 3 ปีที่แล้ว

    గురువుగారి కీ నమస్కారాలు మీరు చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం వేసింది కానీ మీ ఆరోగ్యం ఙగ్రత

  • @sivakasibalaga1594
    @sivakasibalaga1594 4 ปีที่แล้ว +3

    మీరు శ్రీకృష్ణ పరమాత్మ తో సామానులు స్వామిగారు

  • @luckyrajgo652
    @luckyrajgo652 ปีที่แล้ว

    Tqu guruji

  • @chirukatarichirukatari8776
    @chirukatarichirukatari8776 4 ปีที่แล้ว +1

    Guruvu .gariki .Na .padhani .vandhanaalu

  • @dakupatiravisankarlyricwri3152
    @dakupatiravisankarlyricwri3152 2 ปีที่แล้ว

    గురువు గారికి ప్రణామాలు

  • @padmavathilingala1101
    @padmavathilingala1101 4 ปีที่แล้ว +1

    Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻.

  • @sailaja9390
    @sailaja9390 4 ปีที่แล้ว +2

    నమస్కారం గురువుగారు

  • @shashikantmotayvijay7957
    @shashikantmotayvijay7957 4 ปีที่แล้ว +3

    Sir Dattatrey swamy gurinchi chapandi, ae dasha mahavidya Upasana chaia kuna Dattareya swamy japam chaiavocha

  • @vasivasishta9970
    @vasivasishta9970 3 ปีที่แล้ว +2

    Naskaram swamy nanu Dasara lo Sri chakra kukuma archa chastu devi bagavatam chadivanu 10 days complete chasa last day kali Matta universe lo kani pincharu swapnamlo swami.eswapnam ki artam ami Swamy

  • @radhakrishna-kb8qs
    @radhakrishna-kb8qs 4 ปีที่แล้ว +2

    Take care guruvu garu

  • @kameshvoleti
    @kameshvoleti 3 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 3 ปีที่แล้ว

    Om sri matre namaha thank you so much guruvu garu

  • @nagamaninagamani5263
    @nagamaninagamani5263 4 ปีที่แล้ว +8

    ఏ సాధన చేసిన అబద్దం చెప్పకూడదు కదా గురువుగారు

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 4 ปีที่แล้ว +3

    GURUVU GARU PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU

  • @nymathbaig7140
    @nymathbaig7140 4 ปีที่แล้ว

    OM SREE GURUVU GARIKI NAMASKRAM

  • @srizra
    @srizra ปีที่แล้ว

    Dadheechi maharshi chesina dasamahavidya upaasana gurinchi meeru cheppandi guruvugaru 👣🪷🙏🏻🌱

  • @venugopal5799
    @venugopal5799 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya

  • @uday9510
    @uday9510 2 ปีที่แล้ว

    🙏Guruvugaru namskaram 🙏
    Saptamatrikalu gurinchi cheppandi guruvugaru

  • @tajbaba2396
    @tajbaba2396 3 ปีที่แล้ว +3

    కాళీ ఉపాసన ఎలా . ఉపాదేశం ఎక్కడ ఇస్తారు

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 ปีที่แล้ว

    అయ్యా నమస్కారం

  • @vishnupriyapriya240
    @vishnupriyapriya240 2 ปีที่แล้ว

    Vanadurga aradhana avidhanga cheyyali

  • @hemanthsivaram8878
    @hemanthsivaram8878 4 ปีที่แล้ว

    Get well soon sir.

  • @jachandrakumarjachandrakum4398
    @jachandrakumarjachandrakum4398 3 ปีที่แล้ว

    Arunachalasiva
    arunachalasiva
    arunachalasiva
    Arunachala

  • @MaheswariSrikara
    @MaheswariSrikara 4 ปีที่แล้ว +1

    Vanadurga devi gurinchi chepandi guruvu garu

  • @tapasvipadmavathi4393
    @tapasvipadmavathi4393 4 ปีที่แล้ว

    Guru garu

  • @avinashreddy7671
    @avinashreddy7671 4 ปีที่แล้ว

    Naamanassu me padhalayandhu 24gantalu manassu nilabadetattu anugrahinchandi guruji

  • @venkib1287
    @venkib1287 3 ปีที่แล้ว

    Super

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 ปีที่แล้ว

    Good

  • @Bangaram-t2g
    @Bangaram-t2g 4 ปีที่แล้ว

    Ashwini devathalu guruchi chapandi emayani storam Koda untaye chapandi

  • @nagachaithanya7163
    @nagachaithanya7163 ปีที่แล้ว

    Guruvu garu Kamalakmika devi temples andhar pradesh lo ekada vundi ???

  • @sivakasibalaga1594
    @sivakasibalaga1594 4 ปีที่แล้ว

    స్వామి వారు కి నా హృదయ పూర్వకంగా నమస్కారాలు...తెలియ జేస్తున్నాను. చిన్న సందేహం తీర్చగలరని ఆశిస్తున్నా ను. నాకు ఇంత వరకు మంత్రం ఉపదేశం జరగలేదు... కానీ...నేను శివుని పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ నామము తులసి మాలతో చేస్తును...నాకు మార్గనిర్దేశం.... చేయగలరని కోరుతున్నాను....

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 ปีที่แล้ว +2

      రుద్రాక్ష మాలతో చెయ్యండి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 ปีที่แล้ว +2

      తెల్లని వస్త్రములు ధరించండి

    • @tapasvipadmavathi4393
      @tapasvipadmavathi4393 4 ปีที่แล้ว

      Swami

    • @Gangadharamt17
      @Gangadharamt17 6 หลายเดือนก่อน

      Ayyo swamy thappu cheputhunnaru Lakshmi Amma very kamalthimika Amma veru 10 Dhasmaha vidhy lu ani sakthi parvathi Amma roopam kamalthimika Amma chudadani ki Lakshmi Amma laga kanapdutharu kaani kamalthimika Amma parvathi roopam
      Dhaksha yaganam pokunda sivudu astabhirava roopam lo apithy Amma appudu 10 Dhasmaha vidhy roopam dharinchi sivadu ni pakkaku netti yaganam ki velthundhi paiga dhasmaha vidhy lo 1st kaali Amma vacharu next migilina 9 vidhayalu kaali nudi puttaru so 10 vidhalu siva kutumbam not Vishnu kutumbam kamalthimika Amma chudadani ki maathram Lakshmi Amma laga kanapdutharu so Lakshmi Amma varu, kamalthimika Amma veru

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 ปีที่แล้ว +3

    25 లక్షల జపం చేసాను. కమలాత్మిక మంత్ర జపం. హోమం చేయలేదు. ఎలచేయలో తెలియదు.2002 ఇయర్స్ లో 8 ఇయర్స్ చేసాను.

  • @chandraravuri2402
    @chandraravuri2402 4 ปีที่แล้ว

    Kamalatmika mantra upadesam kavali please help me

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 3 ปีที่แล้ว

    Sir aaa sadana ala chyali

  • @tajbaba2396
    @tajbaba2396 3 ปีที่แล้ว +1

    కాళీ ఉపాసన ఎలా చెయ్యాలి గురువు గారు.

  • @tallurisuresh5879
    @tallurisuresh5879 4 ปีที่แล้ว

    Guruyugaru gayatri Japan gurunchi cheppagalaru

  • @Naren177
    @Naren177 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @kalyanibirlangi9968
    @kalyanibirlangi9968 4 ปีที่แล้ว

    Guruvu gaari daggara nundi ma tram theesukunna taruvaathe mantra sadhana cheyyala? Leda manaku nacchina devatha matram sadhana cheyyavaccha?

  • @mnagarajukmmnagarajukm4717
    @mnagarajukmmnagarajukm4717 10 หลายเดือนก่อน

    గురువుగారు మాకు ఏదైనా ఒక మంత్రము నేర్చుకోవాలని ఇచ్చేవారు ఎవరైనా ఉంటే చెప్పగలరు, 🙏🙏

  • @rajmanhas5055
    @rajmanhas5055 2 ปีที่แล้ว

    Guruvugaru Dasamaha vidhya sadhana chestunnapudu, Nonveg vadilesi, Brahmacharyam paatichanchala?

  • @tapasvipadmavathi4393
    @tapasvipadmavathi4393 4 ปีที่แล้ว

    Swamy

  • @shivakumar1887
    @shivakumar1887 3 ปีที่แล้ว

    🇮🇳🚩🙏🙏🚩🇮🇳

  • @Bangaram-t2g
    @Bangaram-t2g 4 ปีที่แล้ว

    Guruvu గారు Narayana kavacham pronounciation chapara

  • @sganapathy5498
    @sganapathy5498 4 ปีที่แล้ว +3

    Sunday roju live chestara swamy

  • @mallikakoppula4474
    @mallikakoppula4474 2 ปีที่แล้ว

    Guruvu gariki padabhi vandanam
    Me peetam address kavali guruvu garu.

  • @ramkkopalle
    @ramkkopalle 2 ปีที่แล้ว

    మిమ్మలిని కలవాలి మార్గం చెప్పండి

  • @saiyoutube2127
    @saiyoutube2127 9 หลายเดือนก่อน

    Hi

  • @nvrmurthy
    @nvrmurthy ปีที่แล้ว

    శివ సంభంద మంత్రాలూ రుద్రా క్ష మాలతో
    విష్ణు వు కు సంభంద మంత్రాలూ తులసీమాలలతో చేస్తే మంచిది

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 ปีที่แล้ว

    కమలాత్మిక తర్పణం లో ఏ ద్రవ్యాలు వాడాలి తెలిచేయండి.

  • @sivakasibalaga1594
    @sivakasibalaga1594 4 ปีที่แล้ว

    శివుని పూజించే వారు ఎలాంటి వస్త్రాలు ధరించాలి...

  • @tallurisuresh5879
    @tallurisuresh5879 4 ปีที่แล้ว

    Ayuarogyaabhi yrddirastu

  • @mastersrinu
    @mastersrinu 10 หลายเดือนก่อน

    Guruvu garu mimmalni contact chese number cheppara

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 ปีที่แล้ว

    కమలాత్మిక పురచ్చరణ హోమం లో ఏ ద్రవ్యాలు వాడాలి తెలిచేయండి.

    • @leelarachamanti7372
      @leelarachamanti7372 2 ปีที่แล้ว

      Puracharana enni mallalu chesaru

    • @prasadgunda4612
      @prasadgunda4612 2 ปีที่แล้ว

      @@leelarachamanti7372 20,00,000 japam chesanu 2007to 2011

    • @prasadgunda4612
      @prasadgunda4612 2 ปีที่แล้ว

      @@leelarachamanti7372 Mee vedio chusake thelusukunnanu ,

  • @subbaraju3191
    @subbaraju3191 2 ปีที่แล้ว

    గురువు గారి ఉపదేశం లేకుండా జపం చేయచ్చా ? తెలుపగలరు?

  • @manjulatha810
    @manjulatha810 ปีที่แล้ว

    0:34

  • @rajudasari2758
    @rajudasari2758 2 ปีที่แล้ว

    Guruvugaaru..mee phone number cheppandi...

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 ปีที่แล้ว

    Edinejam

  • @Gangadharamt17
    @Gangadharamt17 2 วันที่ผ่านมา

    ఒక్కటి కాదు విష్ణు పత్ని మహా లక్ష్మి వేరు దశ మహావిద్య ల లో 10 వ మహా విద్య కమలాత్మిక వేరు ఇద్దరు ఒక్కటి కాదు ఎందుకంటే దశ మహావిద్య లు అన్నీ శక్తి స్వరూపం అయినా లలితా పరమేశ్వరి/పార్వతీ/ సతి అమ్మ తాంత్రిక రూపాలు కావున మహా లక్ష్మి మరియు కమలాత్మిక అమ్మ ఒక్కరు కాదు వేరు వేరు ఇంకా మహా లక్ష్మి విష్ణు కుటుంభం , కమలాత్మిక అమ్మ శివ కుటుంభం ఎందుకంటే దశ మహావిద్య లు 10 కూడా సతి/ పార్వతి/ లలితా పరమేశ్వరి దక్ష యజ్ఞం లో శివుడు సతి నీ వెళ్ళకు అని అష్ట భైరవ్ రూపం లో అడ్డు పడినప్పుడు అమ్మ 10 విద్యలు గా అవతారం ధరించి శివుడు నీ 10 దిక్కుల నుండి ఆపుతుంది అలాంటప్పుడు మహా లక్ష్మి, కమలాత్మిక అమ్మ ఒక్కరే ఎలా అవుతారు కావున ఒక్కరు కాదు ఎది మీరు గమనించగలరు

  • @tapasvipadmavathi4393
    @tapasvipadmavathi4393 4 ปีที่แล้ว

    Swamiji call me

  • @srilaxminarasimhapeetam5863
    @srilaxminarasimhapeetam5863 4 ปีที่แล้ว +3

    శ్రీ గ్రురుభ్యో నమః

  • @tallurisuresh5879
    @tallurisuresh5879 4 ปีที่แล้ว

    Om Sri gurubhyo namaha

  • @chandraravuri2402
    @chandraravuri2402 4 ปีที่แล้ว

    Jai gurudeva

  • @nagasandeepkumar3143
    @nagasandeepkumar3143 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏

    • @neelagopi608
      @neelagopi608 2 ปีที่แล้ว

      Swamigarunaku.upasanakavali.nakumantrupadeshmivandgurugarumipon.nochepadigurugaru

  • @swathikishore4948
    @swathikishore4948 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @kethiakshaya4811
    @kethiakshaya4811 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @sitagv6595
    @sitagv6595 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏