How to prepare multi purpose cleaning liquid Soap oil ( సోప్ అయిల్‌)in Telugu.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 151

  • @sujathasingamsetty2073
    @sujathasingamsetty2073 10 หลายเดือนก่อน

    చాలా ఓపిక గా ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తున్న meeku 🙏🙏🙏🙏ఏదో టైమ్ పాస్ ki వీడియో s పెట్టి నట్టు కాకున్నా అందరి ki use అయినట్టు పెడుతున్నారు nenu మీ చానెల్స్ ఫాలో ఐయి ఐటమ్స్ తయారు చేస్తున్నాను చాలా థాంక్స్ మేడం 🙏🙏

  • @madhavikusuma2308
    @madhavikusuma2308 4 ปีที่แล้ว +2

    Soap oil gurinchi chala baga explain chasaru mam

  • @regallagopi2558
    @regallagopi2558 2 หลายเดือนก่อน

    Mam Hyderabad ee ingredients ekkada Dorukuthayi

  • @lavanyachintakindi4747
    @lavanyachintakindi4747 6 หลายเดือนก่อน

    Namaskaram madam, soda ash ela make chyyalo cheppagalaru

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 ปีที่แล้ว

    Real fact ❤ nice job

  • @hymavathi3062
    @hymavathi3062 3 ปีที่แล้ว +1

    Mam video motham chusa kani deniki vadalo cheppara koncham naku ardham kaledu, jiddu antlaki vadataru inka deniki vupayoga padatayi koncham cheptara mam

  • @mounikanagasaram9326
    @mounikanagasaram9326 5 หลายเดือนก่อน +1

    Soap base kuda chupinchandi amma❤

  • @prasadbdc5384
    @prasadbdc5384 3 ปีที่แล้ว +2

    Nice explanation

  • @aadhyablockesaadhyablockes
    @aadhyablockesaadhyablockes ปีที่แล้ว

    Washing machine lo use chayavacha

  • @sreeluful
    @sreeluful 4 ปีที่แล้ว

    Nice mam... Mi explanation baguntundi

  • @pravallikanavya2954
    @pravallikanavya2954 2 ปีที่แล้ว

    మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు,,👌👌👌👌👏👏🙏🙏🙏 దయచేసి వాటిలో వాడే కెమికల్స్ ఎక్కడ దొతుకుతాయో షాప్ అడ్రస్ ని కూడా చెప్పండి మేడం ప్లీస్

    • @JahnaviNHome
      @JahnaviNHome  2 ปีที่แล้ว

      Chemical shops . మీది ఏ ఊరు?

  • @snehacreations670
    @snehacreations670 3 ปีที่แล้ว

    నమస్తే మేడమ్, చాలా చక్కగా వివరించారు. థాంక్యూ ఫర్ దిస్ వీడియో. నాకు ఒక చిన్న సందేహం global salt అంటే కల్లు ఉప్పా ?

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      No, g salt chemical shops లో దొరుకుతుంది.

    • @snehacreations670
      @snehacreations670 3 ปีที่แล้ว

      @@JahnaviNHome Thanks for the immediate reply Madam

  • @gadirajujagadish8735
    @gadirajujagadish8735 ปีที่แล้ว

    Madam concentrate tayari cheppandi

  • @BM-kw4eh
    @BM-kw4eh 3 ปีที่แล้ว +1

    Nice explanation....

  • @vamsikrishna90637
    @vamsikrishna90637 2 ปีที่แล้ว

    Hii mam Mee daggara training ayye chance vundhaa mam

  • @manusvlogs3721
    @manusvlogs3721 3 ปีที่แล้ว

    Madam uria place lo g salt use cheyochaa

    • @jahnavinuvvula5268
      @jahnavinuvvula5268 3 ปีที่แล้ว

      g saIt కూడా వేశాముగా. మరీ ఎక్కువ అయితే సుద్ధలాగా మరీ చిక్కగా అవుతుంది గా. మీ ఇష్టం.

    • @manusvlogs3721
      @manusvlogs3721 3 ปีที่แล้ว

      Ok mam thnq very much

  • @kumariamujuri4665
    @kumariamujuri4665 3 ปีที่แล้ว

    Mam bothroom cleaner ga vadukovacha

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว +1

      కొంత మంది వాడతారు . కాని acid అంత power ful కాదు.

    • @kumariamujuri4665
      @kumariamujuri4665 3 ปีที่แล้ว

      Mam soap oil em elean cheyandi use cheyochu cheppandi pls.....

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      Video లో Already చెప్పాను. మీరు video ఇంకోసారిcomplete గా చూడండి.

  • @suhaasd9250
    @suhaasd9250 3 ปีที่แล้ว

    Meru bed sheets wash cheydaniki vsdutanu annaru ,general ga battalu wash cheydaniki vadukovacha andi

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      Delicate వాటికి వాడను. Innersకు వాడు కోవచ్చు.

  • @manusvlogs3721
    @manusvlogs3721 3 ปีที่แล้ว

    Flour cleaner ga use cheyocha madam

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      చేసుకోవచ్చు. కాని disinfect కాదు. floor మీద జిడ్డు ఉన్నప్పుడు వాడుకోవచ్చు. Direct గా వేస్తే కాళ్ళు జారుతాయి. నురుగు ఎక్కువగా ఉంటుంది . floor మీద Phenyl యే బాగుంటుంది.

    • @manusvlogs3721
      @manusvlogs3721 3 ปีที่แล้ว

      Ok mam thnq very much for ur immediate reply

  • @SkGousiya-j6m
    @SkGousiya-j6m 2 หลายเดือนก่อน

    Madam panalo andku vadotaru soap

    • @SkGousiya-j6m
      @SkGousiya-j6m 2 หลายเดือนก่อน

      Oil andku vadotaru

  • @kvdswapna8917
    @kvdswapna8917 2 ปีที่แล้ว

    Can we use this to homepurpose dishes can we clean with hands?

    • @JahnaviNHome
      @JahnaviNHome  2 ปีที่แล้ว

      This is not hand wash, you can use for dish cleaning , it's a multi purpose cleaner

  • @sabarisaba2280
    @sabarisaba2280 3 ปีที่แล้ว

    Hi.madam
    Cleaning gurinchi adeganu.tailes.oilcans.clouthwashke.anaru.tq

  • @rathna6068
    @rathna6068 3 ปีที่แล้ว

    Mam dish washer ga use chesthe emaina effect untunda

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      Video లో చెప్పానుగా. ఎక్కువ జిడ్డు వాటికి వాడతారు అని

  • @brahmanaidu2562
    @brahmanaidu2562 3 ปีที่แล้ว

    Madam, lables ekkada chestaro cheptara vijayawada and guntur lo

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว +1

      Stickers కావాలా ?

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      విజయవాడ గాంధీ నగర్ లో ఉంటాయి .

    • @brahmanaidu2562
      @brahmanaidu2562 3 ปีที่แล้ว

      @@JahnaviNHome off set printer vallu vestara medam, gandhinagar lo which type of shop lo adagali

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      @@brahmanaidu2562 గాంధీనగర్ లో చాలా shops ఉంటాయి అండి. నాకు పేర్లు సరిగా గుర్తు లేవండి .

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      మీకు Stickering data తెలిసిందా

  • @ramanababu6219
    @ramanababu6219 3 ปีที่แล้ว

    meru use chese items vizag lo yekkada untai andi

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      Shops పేర్లు తెలియదండి. వేరే వాళ్ళు చెప్తే నే నాకు తెలిసింది.

    • @SivaKannuru
      @SivaKannuru 3 หลายเดือนก่อน

      Gupta chemical shop lo untayi dolphin hotel daggara undi e shop

  • @vasundaran4173
    @vasundaran4173 4 ปีที่แล้ว +1

    Nice

  • @manusvlogs3721
    @manusvlogs3721 3 ปีที่แล้ว

    Mam nenu home based ga edaina business start cheyalanukuntunnanu..... emaina suggestion ivvagalaru.....

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      నాకు తెలిసిన వరకు PhenoI కలుపుదామా ? అనే video లో చెప్పాను. అలాగే financial self empowerment part 2 ,3 లో చెప్పాను. అట్లాగే నిరుద్యోగ యువతకు ఆశా దీపం PM EGP అని 2video లోను చెప్పాను. మీకు ఖాళీగా ఉనప్పుడు channel open చేసి ఒకసారి చూడండి. channel Open చేయటం వచ్చా ?

    • @manusvlogs3721
      @manusvlogs3721 3 ปีที่แล้ว

      Ok mam thnq

  • @noorbasha7385
    @noorbasha7385 9 หลายเดือนก่อน

    Ingredients and measurements please madam

  • @chineinjumalla5640
    @chineinjumalla5640 4 ปีที่แล้ว

    Mam Rajahmundry lo ekkada dorukuthai raw material chepandi

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      నాకు idea లేదు.

  • @varshaaa569
    @varshaaa569 3 ปีที่แล้ว

    Hi akka, anni skin types ki A soap base set avuthundhi please cheppandi .chala confuse ga undhi a soap base kanalo ani

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว +1

      skin types బట్టి Soap base అనేది ఏమి ఉండదు. ఒక్కొక్క Soap base వల్ల ఒక ఉపయోగం ఉంటుంది. main మనం వేసే Ingradients బట్టి కూడాbenifit మారుతుంది. అవి అన్నీ కూడా videos లో చెప్పాను ఇంకొక సారి soap videos అన్నీ కూడా చూడండి. total గా 5 tapes of soaps ఉన్నాయి. చూడండి.

    • @varshaaa569
      @varshaaa569 3 ปีที่แล้ว

      Thanq akka so much rply icchinanduku thanqqqqq

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว +1

      latest video చూడండి.

  • @rajsharon14
    @rajsharon14 2 ปีที่แล้ว

    Madam Chemicals yakkada konali

  • @nettamjoseph6841
    @nettamjoseph6841 3 ปีที่แล้ว

    MADAM VANISH POWDER OR LIQUID YELA CHEYYALI OKA VIDEO CHEYYANDI.

  • @chnagendra6782
    @chnagendra6782 3 ปีที่แล้ว

    Madam Materials ekkada dorukutai

  • @Pravyuha
    @Pravyuha 4 ปีที่แล้ว

    Vijayawada Lo Akkada Shop undho chepara mam

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      1town లో ఉంటాయి.

    • @Pravyuha
      @Pravyuha 4 ปีที่แล้ว

      Anni liquid dorukuthaya

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      అన్నీ దొరుకుతాయి .

  • @premchand2686
    @premchand2686 3 ปีที่แล้ว

    50 LTS Ku ant ha quantity vadali s

  • @sravanipilli2671
    @sravanipilli2671 3 ปีที่แล้ว

    Is this preparation for concentrate madam or we add some more water when filling into bottle

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      Water అవసరం లేదు.

  • @sabarisaba2280
    @sabarisaba2280 3 ปีที่แล้ว

    Madam.soap oil
    Vadevedanm
    Chapandi

    • @sabarisaba2280
      @sabarisaba2280 3 ปีที่แล้ว

      Ani vedalaga vadevedavachu

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      video లో ఎక్కడ ఎక్కడ వాడతారో చెప్పాను గా. ఇంక ఏమి కావాలి quantity కావాలా?

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      మీరు పెట్టిన comment మీరే ఒక సారి చదవండి. నాకు అయితే అర్ధంకాలేదు. ఇంకో సారి video చివరి వరకు చూడండి. Quantity అనేది మీరు తయారు చేసుకున్నప్పుడు మీకే అర్ధం అవుతుంది. Tiles, అంట్లు , బట్టలు Oil cans అన్నింటికి వాడవచ్చు.

  • @mahithareddy5170
    @mahithareddy5170 4 ปีที่แล้ว

    Good video

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      Thank you for watching the videos mahitha.

  • @chatlapenchalaiah4940
    @chatlapenchalaiah4940 4 ปีที่แล้ว

    SISTER. SUPER

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      Thank you for watching the videos

  • @vsriharinaidu
    @vsriharinaidu 4 ปีที่แล้ว

    Good

  • @srisairamafashions8426
    @srisairamafashions8426 4 ปีที่แล้ว +1

    👌👌👌

  • @chineinjumalla5640
    @chineinjumalla5640 4 ปีที่แล้ว

    Multi purpose ante ela vadukovacho cheppandi

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      Video పూర్తిగా చూడండి. videoలో చెప్పాను.

  • @lankalakshmi9715
    @lankalakshmi9715 3 ปีที่แล้ว

    Soap oil
    Washing machine lo use cheyacha madam?

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      అంత effective గా పని చేయదు.

  • @gamingwithnikhilesh4210
    @gamingwithnikhilesh4210 3 ปีที่แล้ว

    Madam edi deniki vadutharu madam asala

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      comments లో మీకు క్రింద ఒక Lady అవిడి కంటే ముందు Balaji papolu అని ఒక ఆయన ఇదే point అడిగారు. ఆయకు detailed చెప్పాను. మీరు ఏమీ అనుకోకుండా ఆ comment Reply చూడం డి.

    • @gamingwithnikhilesh4210
      @gamingwithnikhilesh4210 3 ปีที่แล้ว

      @@JahnaviNHome Tq so much Madam Meku unna Time Lo maku adigina dhaniki answer evatam chala great madam Tq so much 🙏🙏🙏

  • @veerakumar7711
    @veerakumar7711 2 ปีที่แล้ว

    👏👏👏👍

  • @kumariamujuri4665
    @kumariamujuri4665 3 ปีที่แล้ว

    Mam both room cleaner cheppandi

    • @kumariamujuri4665
      @kumariamujuri4665 3 ปีที่แล้ว

      @@JahnaviNHome madi vizag mam..... Maybe Material anni dorakochu mam

    • @kumariamujuri4665
      @kumariamujuri4665 3 ปีที่แล้ว

      @@JahnaviNHome eppudu mam

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      మీరు Sale Purpose కోసం అడుగుతున్నారా ? మీ ఇంట్లో వాడుక కోసం అడుగుతున్నారా ? Bath room Cleaner కు సంభందించిన video చూసారా ?

  • @shilpamanikanta7553
    @shilpamanikanta7553 15 วันที่ผ่านมา

    Hi amma

  • @stech4722
    @stech4722 2 ปีที่แล้ว

    Madam garu meeru ekkada ph cheyatledu

  • @Masdff
    @Masdff ปีที่แล้ว

    Namaste 🙏

  • @balabalaji1
    @balabalaji1 3 ปีที่แล้ว

    Madam, me video complete ga choosanu, ekkada clarity ga cheppaledu, deniki e liquid vadocho ani, plzz chapandi.

    • @jahnavinuvvula7274
      @jahnavinuvvula7274 3 ปีที่แล้ว +2

      దాని పేరే Multi purpose cleaning liquid.title లోనే రాశాను. ఇంక 4.38 దగ్గర ఒకసారి 9.00 ని||ల దగ్గర ఒక సారి ఎక్కడ వాడతారో చెప్పాను. మీరు ఒక product తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఒక video ను 1 or 2 times చూడాలి. Data ను ఒక Book enter చేయాలి. + ve -ve లు గుర్తు పెట్టుకోవాలి or note చేసుకోవాలి. బాగా జిడ్డు అంటే నూనె cans కాని ' floor కు కాని ' కిటి కీలకు గాని Acidతోకడగటం ఇష్టం లేని వారు Daily Bathrooms కూడా కడుగుతారు . కాని Acid అంత strong ఉండదు. Bed sheets ఉతుకుతారు. జిడ్డు ఉంటే చేతులకు కూడా. vehicles కు కూడా. commercial గా companies లో + Tenthouses లో + 50%ఇళ్ళలో ఆడవాళ్ళు cost తక్కువ అనివాడతారు .

  • @vkshows1907
    @vkshows1907 3 ปีที่แล้ว

    Maku acid slurry kavali a kada ?

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      Chemical shops లోనే ఉంటాయి కదా!

  • @sravanipilli2671
    @sravanipilli2671 3 ปีที่แล้ว +1

    Madam for 50lt quantity pls tell me the measurements of each item

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      50litres ఒకేసారి Manual గా కలపలేరు. ఇచ్చిన Quantity x 8వేసికోండి మొత్తం 48 Lts వరకుఅవుతుంది.

  • @bneeraja3701
    @bneeraja3701 4 ปีที่แล้ว

    Hi madam, soap oil meeru sale chesthara

  • @nandanvadlamudi1627
    @nandanvadlamudi1627 4 ปีที่แล้ว

    Nice mom

  • @mandarapuramaiah260
    @mandarapuramaiah260 4 ปีที่แล้ว

    So surprised

  • @smartharika2675
    @smartharika2675 3 ปีที่แล้ว

    Hi mam me numbr cheppandi mam memu chemical business start cheddam anukuntunnam plz advice me 🙏

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      నాకు తెలిసిన వరకు ఇప్పటికే videos లో చెప్పాను. Phenol కలుపుదామా ? అనే video లో, కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? అనే video లోను, వీటి గురించి మాట్లాడాను. ముందు మీరు తయారు చేసికొండి. తరువాత quality చూసుకొని business గురించి Plan చేసికోండి. channel కు Separate Phno. లేదండి. channel Open చేసి ఒకసారి చూడండి

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      ఏదైనా doubt ఉంటే comment పెట్టండి. నేను clear చేయటానికి ప్రయత్నిస్తాను.

  • @anushareddy6652
    @anushareddy6652 4 ปีที่แล้ว

    Mam soap oil vade vidanam cheppandi how to use

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      Soap Oil direct గానే వాడతారు. Dilute చేయవలిసిన అవసరం ఉండదు.ఎక్కడ వాడతారు అనేది video లో చెప్పాను.

  • @gamingwithnikhilesh4210
    @gamingwithnikhilesh4210 3 ปีที่แล้ว

    Madam all-out kosam chepandi madam ela cheyali ani and bathroom cleaning kosam kuda chepandi madam plzzzz

    • @gamingwithnikhilesh4210
      @gamingwithnikhilesh4210 3 ปีที่แล้ว

      @@JahnaviNHome adi Ardham kaledhu madam sorry plz madam okka sari clearly chepandi madam plz🙏🙏🙏🙏

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      మీరేనా మేము 5గురుము ఉంటాం. నెలకు 500Rs. ఖర్చు అయ్యేది. ఇప్పుడు 200 Rs అవుతుంది అని comment పెట్టారు? మీరు కనుక అయితే Separate గా మీరు తయారు చేసి కొన్న Product లో ఆ comment పెట్టండి. తయారు చేసుకునే వాళ్ళకు inspiring గా ఉంటుంది.

  • @charygsjrg1804
    @charygsjrg1804 3 ปีที่แล้ว

    Madam, గారు మీరు కుడి పైట మరియు ఎడమ పైట saries ఎoదు వల్ల మేనేజ్ కలుగు చున్నారు. అభ్యంత్రం లేక పోతే చెప్పగలరు..

    • @JahnaviNHome
      @JahnaviNHome  3 ปีที่แล้ว

      Selfie recording లో Reverse లో కని పిస్తుంది.

  • @ashwinipargaonkar5798
    @ashwinipargaonkar5798 4 ปีที่แล้ว

    Mam plz make video on detergent bar plzzz

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      My channel is far away from monetization. Only after monetization only I can up load such type of videos.

    • @ashwinipargaonkar5798
      @ashwinipargaonkar5798 4 ปีที่แล้ว

      Ok mam no problem I vil wait

  • @rameshyadavramesh108
    @rameshyadavramesh108 4 ปีที่แล้ว

    Madam raw material ekada dorukutundi address chapandi

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      Chemicals shops లో దొరుకుతాయి . మీది ఏ ఊరు?

  • @jaswanthkumer9846
    @jaswanthkumer9846 3 ปีที่แล้ว

    Hii

  • @emdadulhaquek3021
    @emdadulhaquek3021 3 ปีที่แล้ว

    Hindi

  • @Pavantalksandthoughts
    @Pavantalksandthoughts 2 ปีที่แล้ว

    Naku soap oil requirment vundi

    • @JahnaviNHome
      @JahnaviNHome  2 ปีที่แล้ว

      నేను Sale చేయటం లేదు తమ్ముడూ !

  • @SwapnaNagireddy
    @SwapnaNagireddy 8 หลายเดือนก่อน

    మేడం కెమికల్స్ విరిగి పోతున్నాయి మేడం, మిండ్రల్ వాటర్ వాడము అయిన విరిగి పోతున్నాయి ఏది కొంచం ఎక్కువ పడిన విరిగి పోతున్నాయి

    • @JahnaviNHome
      @JahnaviNHome  8 หลายเดือนก่อน

      విరగటం అంటే

    • @SwapnaNagireddy
      @SwapnaNagireddy 8 หลายเดือนก่อน

      @@JahnaviNHome పెరుగు లాగా పలుకులు పలుకులుగా అవుతుంది మేడం

  • @solankirajendra2924
    @solankirajendra2924 4 ปีที่แล้ว

    Mem
    Only hindi

    • @JahnaviNHome
      @JahnaviNHome  4 ปีที่แล้ว

      क्या चाहिए?

  • @AnuradhaAnu72
    @AnuradhaAnu72 4 ปีที่แล้ว

    రా జమ మూడు డ

  • @goshikaheervani810
    @goshikaheervani810 7 หลายเดือนก่อน

    Dikku malina video

  • @Pavantalksandthoughts
    @Pavantalksandthoughts 2 ปีที่แล้ว

    Akka Naku mi number kavali

  • @Jangapadma-mv3rx
    @Jangapadma-mv3rx 7 หลายเดือนก่อน

    Nice