దమ్ముందా జగన్.. | Mangalagiri MLA Alla REVEALED SENSATIONAL FACTS about CM Jagan Ruling | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2023
  • దమ్ముందా జగన్.. | Mangalagiri MLA Alla REVEALED SENSATIONAL FACTS about CM Jagan Ruling | TV5 News
    #mlark #cmjagan #mangalagiri #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 743

  • @trrao835
    @trrao835 6 หลายเดือนก่อน +206

    అమరావతి ప్రజలకు మీరు అన్యాయం చేసారు. కాబట్టి మీరు ఫలితాన్ని తిరిగి పొందారు

  • @indycap1
    @indycap1 6 หลายเดือนก่อน +203

    ఎందుకు సార్ బాధ పడతారు? ఈ సారి ఓటు కి 8000/- అని చెప్పండి.... గొర్రెలు వచ్చి గుద్దేస్తాయి

    • @lovarajulovarajuvasamsetti1996
      @lovarajulovarajuvasamsetti1996 6 หลายเดือนก่อน +7

      Careect

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 6 หลายเดือนก่อน +5

      Rs.10,000/- per vote fix cheyyandi, Please!!! 😂😂😂

    • @indycap1
      @indycap1 6 หลายเดือนก่อน +5

      @@venkatalakshmi2540 oohhh.. Cost of living perigindanaa? 😂😂

    • @adileepkumarsingh6487
      @adileepkumarsingh6487 6 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @rajus.a3881
      @rajus.a3881 6 หลายเดือนก่อน +2

      nijamey bro public ni goreylagey chusutunaru e ycp vallu

  • @scrayudu6541
    @scrayudu6541 6 หลายเดือนก่อน +36

    వైసీపీ డ్రామా కంపెనీ లో ఈయన ఒక నటుడు మంచి ఆస్కార్ నటుడు

  • @JaiBharat32
    @JaiBharat32 6 หลายเดือนก่อน +113

    మీరు రెండు సార్లు MLA గా ఉండి ఏమీ చేయకుండా లోకేష్ ఏమీ చేయలేదు కాబట్టే ఓడిపోయారు అని అంటావు ఎందీ బాబు.

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 6 หลายเดือนก่อน +6

      Good definition

    • @user-tj8fs6lo5g
      @user-tj8fs6lo5g 6 หลายเดือนก่อน

      Nv pettuko ne niyojak vargam ga

    • @gksatyanarayana9456
      @gksatyanarayana9456 6 หลายเดือนก่อน +2

      ఇది అసలు కారణం బాగా చెప్పారు.

  • @neelamnaidu3608
    @neelamnaidu3608 6 หลายเดือนก่อน +45

    ఎందుకో ఇదంతా ఈ జగనన్న ఆడిస్తున్న ఒక నాటకంలా కనిపిస్తుంది మంగళగిరిలో ఈసారి ఎలాగో ఈ ఆళ్ల ఓడిపోతున్నాడు అందుకే ఒక ప్లాన్ ప్రకారం డ్రామాలా అనిపిస్తుంది

  • @gvrk0255
    @gvrk0255 6 หลายเดือนก่อน +167

    మీరు CBN గారి మీద వేసిన కేసులు ఉపసంహరణ చేస్తే నే మీరు మారారు అంటే నమ్ముతాం.

    • @viswanathkori9900
      @viswanathkori9900 6 หลายเดือนก่อน

      వాని బొంద అవి విగిపోయే కేసులు వానినేమాడిగేది

    • @user-tj8fs6lo5g
      @user-tj8fs6lo5g 6 หลายเดือนก่อน +2

      Puk

    • @satyaambler
      @satyaambler 6 หลายเดือนก่อน +10

      Nammadu. Veedu 🎥🏆 Oscar level kamal haasan.

    • @MSB719
      @MSB719 6 หลายเดือนก่อน +8

      కొత్త డ్రామా

    • @srinukota655
      @srinukota655 6 หลายเดือนก่อน +5

      Veedu kotha drama aaduthunnadu, veedini nammakudadu

  • @Hgjg-s4q
    @Hgjg-s4q 6 หลายเดือนก่อน +116

    వీడిని చూస్తుంటే డౌట్ గా ఉంది నాకు... ఇదంతా డ్రామా ఏమో అనిపిస్తుంది... స్టింగ్ ఆపరేషన్ కి ఏమన్నా ప్లాన్ చేశారేమో

    • @rajareddy2276
      @rajareddy2276 6 หลายเดือนก่อน +2

      100% he is playing drama

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 6 หลายเดือนก่อน +3

      నాది కూడా same ఫీలింగ్..వీడు అసలే కరకట్ట కమల్...😂😂

    • @harshavardhinireddy4463
      @harshavardhinireddy4463 6 หลายเดือนก่อน

      Draamaaa😅😂 🎉

    • @lovarajulovarajuvasamsetti1996
      @lovarajulovarajuvasamsetti1996 6 หลายเดือนก่อน +1

      Careect.bro

  • @sathishvarma7056
    @sathishvarma7056 6 หลายเดือนก่อน +116

    కమలసన్ ఒక నెల ముందు డ్రామా సూపర్

    • @user-tj8fs6lo5g
      @user-tj8fs6lo5g 6 หลายเดือนก่อน +1

      Vedu bramanadanadm

  • @laxminarayanakukkapalli5667
    @laxminarayanakukkapalli5667 6 หลายเดือนก่อน +30

    కేవలం లోకేష్ ను వొదించాలని
    వైచీప్ వల్ల డ్రామాలు ఇవి
    వీళ్ళ అన్న జగన్ ఆత్మ......
    YSR జమానాలో ORR అలైన్మెంట్ మార్చి
    శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 600 ఎకరాలు వీళ్ళ పేరుతో పెట్టి ఉంచారు
    వీలు జగన్ కి ఎదురుతిరగడమా..... అంతా నటన

  • @gopichandmm1233
    @gopichandmm1233 6 หลายเดือนก่อน +91

    లోకేష్ గురించి మాట్లాడటం వల్ల మీ విలువ ఏమీ పెరగదు...మంగళగిరిలో పోటీ చేయాలనే నిర్ణయం లోకేష్ ఎన్నికలకు 15 రోజుల ముందు తీసుకోవడం , అప్పటికే ప్రజలు వైకాపా కు ఒక్కఛాన్క్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం వల్ల లోకేష్ ఓడిపోయాడు. మీరు చెప్పిన కారణాలు అయితే కాదు.

    • @caaptainpad
      @caaptainpad 6 หลายเดือนก่อน +2

      బాగా చెప్పారు 👍🏻

    • @bharatdesam5619
      @bharatdesam5619 6 หลายเดือนก่อน +1

      Atleast don’t talk rubbish now

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 6 หลายเดือนก่อน

      Yes

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 6 หลายเดือนก่อน

      Ycp ఒక్క ఛాన్స్ అని గొర్రెలు వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టి వేసుకున్నారు ఇప్పుడు లబో దిబో అంటున్నారు అమరావతి రైతులు

  • @chandratalks8278
    @chandratalks8278 6 หลายเดือนก่อน +154

    రేయ్... నీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు రా... Next గెలిచేది TDP ఏ రా... లోకేష్ అన్నే.... రా కరకట్ట కమలహాసన్

  • @manchimitramaa5443
    @manchimitramaa5443 6 หลายเดือนก่อน +123

    దోచుకో....దాచుకో.... పార్టీ లో కోట్లు పోగొట్టుకున్నావా!? ఇది నమ్మ సాధ్యమా!?

    • @venkat308
      @venkat308 6 หลายเดือนก่อน +2

      Ycheep

    • @caaptainpad
      @caaptainpad 6 หลายเดือนก่อน +2

      సూపరో సూపర్ 😂

    • @nirmalpriya5570
      @nirmalpriya5570 6 หลายเดือนก่อน

      Yediki pettaru pogotu kodaniki

    • @vinay.1673
      @vinay.1673 6 หลายเดือนก่อน +1

      Vadu Vela kotlu expect chesadu anta ranattundi vandala kotlaite easy ga ettesintadu

    • @vsg9944
      @vsg9944 6 หลายเดือนก่อน

      Kamal hassan

  • @gopichandmm1233
    @gopichandmm1233 6 หลายเดือนก่อน +218

    మీరు మీ జీవితంలో చేసిన అత్యంత గొప్ప పని ఏదైనా ఉంది అంటే అది వైకాపాకు రాజీనామా చేయటం. కాస్త ఆలస్యం అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు.
    మంచి పార్టీలో చేరి, విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. all the best....

    • @555reddykvr
      @555reddykvr 6 หลายเดือนก่อน

      వీడు చేసిన సేవలు చాలు వెదవ

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 6 หลายเดือนก่อน +15

      టిడిపి తప్ప ఇంకేమైనా మంచి పార్టీ లుంటే జాయిన్ అవ్వచ్చు...ఎందుకంటే ఇతనికి టిడిపి లోకి allow చెయ్యకూడదు..వీడు అమరావతి మీద వేసిన కేసులు, చంద్రబాబు నాయుడు మీద వేసిన కేసులకు మల్లైబిటిడిపి లోకి తీసుకుంటే కార్యకర్తలు ఊరుకోరు..

    • @HARISH2153
      @HARISH2153 6 หลายเดือนก่อน +14

      అమరావతి అభివృద్ధి కోరుకునే ఏ పార్టీ కూడా RKను చేర్చుకో కూడదు

    • @sandeepsallagundla7899
      @sandeepsallagundla7899 6 หลายเดือนก่อน +10

      Dont believe him it's a political drama...

    • @harshavardhinireddy4463
      @harshavardhinireddy4463 6 หลายเดือนก่อน

      Ethanni eavvaru party lo eaa party lo chechukookoodadhu. Amaravathi drohii

  • @user-bm2pm9pr3n
    @user-bm2pm9pr3n 6 หลายเดือนก่อน +12

    ఈయనకు అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చింది...పాపం

  • @vsrpavankumarkasukurthy1207
    @vsrpavankumarkasukurthy1207 6 หลายเดือนก่อน +20

    స్ట్రింగ్ ఆపరేషన్ అయితే స్ప్రింగ్ తెగుద్ది జాగ్రత్త...

  • @clapokchannel
    @clapokchannel 6 หลายเดือนก่อน +157

    Oscar level actor, pls recognise him..! He will join again..

    • @ravikiranmoram1350
      @ravikiranmoram1350 6 หลายเดือนก่อน +5

      yes , but when jagan is there no body will join

    • @srinivasulukondamuri4785
      @srinivasulukondamuri4785 6 หลายเดือนก่อน +5

      Doola Teerimda bhayya 😂

    • @user-tj8fs6lo5g
      @user-tj8fs6lo5g 6 หลายเดือนก่อน +3

      Vedi Oscar anna

    • @SureshKumar-fn6wt
      @SureshKumar-fn6wt 6 หลายเดือนก่อน

      That's true

    • @jpnaidu007
      @jpnaidu007 6 หลายเดือนก่อน

      He will join with shermila party

  • @HARISH2153
    @HARISH2153 6 หลายเดือนก่อน +31

    గత ప్రభుత్వం మంగళగిరి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు విశ్వాసం లేని మంగళగిరి ప్రజలు లోకేష్ ఒడించారు కర్మ ఫలితం అనుభవిస్తున్నారు

    • @mastermind377
      @mastermind377 6 หลายเดือนก่อน

      Gannavaram varku capital spread avvali. Madhyalo Vijayawada undhi ani marachi povali.

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 6 หลายเดือนก่อน +29

    అమ్మ క్యాంటీన్ లు ఎందుకు రద్దుచేసావు దానిగురించి వివరణఇవ్వు నీకుదమ్ముఉంటే

    • @pasupuletigopi8610
      @pasupuletigopi8610 6 หลายเดือนก่อน +1

      అన్నా కాంటీన్

  • @devineninarendra2691
    @devineninarendra2691 6 หลายเดือนก่อน +47

    ఈది అంత నాటకం, చెప్పేవాణ్ణి నమ్మితే మరోసారి మోసపోతారు, మరో కొత్త డ్రామాకి తెరలేపారు..

  • @salapuapplaraju5560
    @salapuapplaraju5560 6 หลายเดือนก่อน +38

    Eepptam గ్రామ ప్రజల ఉసురు నీకు తగిలింది నీ రాజకీయ చరిత్ర సమప్తం

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 6 หลายเดือนก่อน +22

    అభివృద్ది కోరుకోని ప్రజలెవ్వరు? అందరికీ అన్నీ ఉచితాలు కావాలి, ఎక్కడనుంచి వస్తాయి? ఓట్ల కోసం ఉచితాలిచ్చి అభివృద్ది ప్రక్కనపెడుతున్నారు రాజకీయ నాయకులు. ప్రజలు ఉచితాలాశించడం మానేయాలి.

  • @satyaprasad6751
    @satyaprasad6751 6 หลายเดือนก่อน +15

    ప్రజలు
    లారా ఇలాంటి వాడి మాటలు మళ్లీ నమ్మి మోసపోవద్దు

  • @gandhamsambasivarao2106
    @gandhamsambasivarao2106 6 หลายเดือนก่อน +15

    రామకృష్ణారెడ్డి గారు , నమస్కారం. తెలివి మనొక్కరి సొత్తు అనుకుంటే పొరపాటే. ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మరిచిపోతున్నారు. చీపురు పుల్ల తో కొడితే ప్రభుత్వానికి దెబ్బతగులుతుందని, నెమలి ఈక తో...కొట్టీకొట్టనట్లుగా కొడుతున్నారు. ఆఖరికి ధనుంజయరెడ్డి గారి మీదకి తప్పు నెట్టారు. ఎందుకంటే ఆయన ఏ ఎలక్షన్ లోను నిలబడరు కదా. గొడవుండదు. మన వ్యూహంలో భాగంగా ప్రభుత్వం.... మీరు చెప్పిన 125 కోట్లు రిలీజ్ చేస్తుంది. మీరు అలక వీడి మళ్ళీ అదే పార్టీ నుండి పోటీ చేస్తారు. ప్రజలం.... మేము గొర్రెలమే కదా! మళ్ళీ మిమ్మల్ని మా నెత్తిమీద పెట్టుకుని ఊరేగించేస్తాం. ..............వాహ్....

  • @MPK1881
    @MPK1881 6 หลายเดือนก่อน +16

    Kamal hassan gari acting adhirindhi

  • @shivasairam8925
    @shivasairam8925 6 หลายเดือนก่อน +12

    అరటి తోటలు తగలెయ్ . అప్పుడే బాగా డబ్బులు వస్తాయంటగా .
    రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా మనకు పట్టదుగా .

  • @mandanageswararao5545
    @mandanageswararao5545 6 หลายเดือนก่อน +6

    పంచపాండవులు ఎందరనడిగితే నాలుగు వేళ్లు చూపించబోయి రెండు వేళ్లు ఎత్తుదామనుకుని ఒకవేలే చూపించాడట వెనకటికి ఇలాటోడే ఒకడు....

  • @saisurya6041
    @saisurya6041 6 หลายเดือนก่อน +8

    *చక్కగా ఎన్నేళ్ళు ఆడుడెంగి ఇప్పుడు గెలవం అని తెలిసి బాగా సైడ్ ఇపోతున్నరు ఎమ్మెల్యేలు*

  • @arky783
    @arky783 6 หลายเดือนก่อน +31

    ఓట్లు చీలిక కై డ్రామా....

    • @nagakrishna3415
      @nagakrishna3415 6 หลายเดือนก่อน +3

      He will join with congress and try to divide the votes.

  • @gousepatan1508
    @gousepatan1508 6 หลายเดือนก่อน +7

    షర్మిల గారికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాగానే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అనిపిస్తుంది

  • @gatturamarao9234
    @gatturamarao9234 6 หลายเดือนก่อน +18

    Sir.... మార్పు కోసం ప్రతి వారు ప్రతి సంవత్సరము కోరుకుంటూ వుంటారు... Wish you happy new year sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @trrao835
    @trrao835 6 หลายเดือนก่อน +19

    Stop all these dramas. Do justice for Amaravati people

  • @koteswararao726
    @koteswararao726 6 หลายเดือนก่อน +6

    చేయవలసినవి అన్ని చేసి, ఈ రోజు మొసలి కన్నీరు. అయ్యో పాపం అనిపించ కోవటానిి కి కూడా ఆర్హత లేని వాడు.

  • @shaikibrahim7556
    @shaikibrahim7556 6 หลายเดือนก่อน +5

    కడుపులో ఇంత బాధ పెట్టుకొని ఇన్ని రోజులు ఎలా ఉన్నావ్ అన్న కన్నతల్లిని చెల్లిని వదలని సైకో నా కొడుకు నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్

  • @NCBN99
    @NCBN99 6 หลายเดือนก่อน +30

    ఇదంతా డ్రామా. ఎవరూ నమ్మకం డి. ఓట్లు చీల్చడానికి ఆడే డ్రామా. నిన్ను నమ్మరు RK

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 6 หลายเดือนก่อน +11

    మొత్తానికి అభిరుద్దికి సున్నా రూపాయలు ఇచ్చాడు😂😂😂😂😂😂😂😂😂😂

  • @maheshmurari123
    @maheshmurari123 6 หลายเดือนก่อน +30

    2:59 jagan gari script and ur acting superb🎉🎉🎉

  • @iscprasad1976
    @iscprasad1976 6 หลายเดือนก่อน +5

    oscar nominated.... take award😊

  • @ajays8436
    @ajays8436 6 หลายเดือนก่อน +8

    Jai TDP Jai cbn Jai janasena

  • @arugollu
    @arugollu 6 หลายเดือนก่อน +36

    As an opposition MLA, he became famous for fighting against CBN ji in courts. He used to provide free food from his pocket.
    When his party came to power, his free food scheme stopped, no legal fights on corruption, no support to Ippatam villagers. Overall, he lost money, reputation when his party came to power.

    • @sree376
      @sree376 6 หลายเดือนก่อน +4

      sir , he is big Actor and he is popularly known as KARAKATTA KAMAL HASSAN ... he just acted as good man and he distributed food for 4 rupees while CBN introduced Anna Canteen and provided food for 5 rupees ( a bullshit drama ) and he did not started any legal battle for poor or victims, he just used the people and started litigation to hinder development in the capital city .... these kind of people are very dangerous to society... these people should be kept aside even he comes in the guise of any part he should be kicked on his back and keep him out of power for lifetime ... 🤬🤬😡😡😡😡(whatever funds he used is looted money he is not doing anything for free everyone knows his real colors )

    • @kotamk3337
      @kotamk3337 6 หลายเดือนก่อน

      ​@@sree376ka 😅 video ko

    • @vijaykandukuri1764
      @vijaykandukuri1764 6 หลายเดือนก่อน

      He s chor

    • @rajyalakshmidasari3418
      @rajyalakshmidasari3418 6 หลายเดือนก่อน

      ​@@sree376🤝🤝🤝🤝👌👌👌👌

    • @ashirvadamkandukuri191
      @ashirvadamkandukuri191 6 หลายเดือนก่อน

      11

  • @pathivadanagaraju3263
    @pathivadanagaraju3263 6 หลายเดือนก่อน +6

    జగన్ మోహన్ రెడ్డి ఊరకే ఎవరిని పక్కన పెట్టరు కాస్త మీరే ఒక్క సారి ఆలోచించండి r.k గారు మీ చర్యలు తొందర పాటు అనిపిస్తుంది

  • @adithyapragada6458
    @adithyapragada6458 6 หลายเดือนก่อน +4

    ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో ఎమ్మెల్యే కి పర్సనల్ గా మెసేజ్ పెట్టారు అని చెబుతున్నారు. Notefiles మాత్రమే వాడాల్సిన ఉద్యోగి మొబైల్ ఎందుకు వాడుతున్నారు???

  • @PNRao49
    @PNRao49 6 หลายเดือนก่อน +5

    పని చేయడం అనకు! ఉండడం అను! చేసిందేము లేదుకదా?

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 6 หลายเดือนก่อน +50

    మరి చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఇబ్బంది పెట్టి వాళ్ళమీద అక్రమ కేసులు పెట్టించడం తప్పు కాదా నువ్వు పెట్టిన కేసుల్లో ఒక్కటైనా నిరూపించావ రేపు మంగళగిరి లో టీడీపీ గెలిస్తే నీ ఫ్యూచర్ ఏమిటో ఆలోచించు

    • @rajus.a3881
      @rajus.a3881 6 หลายเดือนก่อน

      vedini jail lo veysi kumeyali

  • @anusri4336
    @anusri4336 6 หลายเดือนก่อน +6

    Good decision, Lokesh will win with a majority of 15 k

  • @Battu_Aaradhya
    @Battu_Aaradhya 6 หลายเดือนก่อน +7

    Hard-core YSR Fan RK

  • @bharatdesam5619
    @bharatdesam5619 6 หลายเดือนก่อน +6

    You realised all this only before elections after 4.5 years

  • @chandrareddy9502
    @chandrareddy9502 6 หลายเดือนก่อน +1

    ప్రతిపక్షములో మీరు రైతులవైపు నిలబడి వాళ్ళకి మీరు చేసిన మేలు నాకు బాగా తెలుసు. అప్పుడు నేను తాడేపల్లిలోనే ఉండేవాడిని.

  • @venkatanarayanadasari6279
    @venkatanarayanadasari6279 6 หลายเดือนก่อน +3

    మీ సోదరుడు అయోధ్య రామిరెడ్డి కి, రాజ్య సభ, కాంట్రాక్టు లు వచ్చినది ప్రస్తావించ లేదే 😅

    • @sureshch1383
      @sureshch1383 6 หลายเดือนก่อน

      నిజమా???

  • @ramanarao18
    @ramanarao18 6 หลายเดือนก่อน +4

    ఇతనికి బుర్ర ఉంది, అది జగనన్నకు నచ్చదు, ఇదంతా అమరావతిని పాడు బెట్టిన ఫలితం , అందులో ఇతని పాత్ర ప్రముఖం! అమరావతి పచ్చగా ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావు, ఇప్పటికి కళ్లు తెరిచారు.... కానీ ఆలస్యం అయి పోయింది, కర్మ అనుభవించక తప్పదు 😂😂 ఇతను చివరికి షర్మిలమ్మ పంచన చేరతారని అనిపిస్తోంది,ground is preparing!😅

  • @ramaraoarikapudi2640
    @ramaraoarikapudi2640 6 หลายเดือนก่อน +7

    People want corruption free development & employment with Irrigation facilities to farmers.

  • @viswanathkori9900
    @viswanathkori9900 6 หลายเดือนก่อน +2

    కేసులపై కేసులు వేసి తూర్రు మన్నావు అనుభవించు చేసుకున్నావానికి చేసుకున్నంత

  • @puvvadasr
    @puvvadasr 6 หลายเดือนก่อน +15

    Normally Guntur Reddy’s are good but it seems he is sankara jaathigadu. Don’t believe his strategy is to make A1 to win with the help of A1 family.😅😢

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 6 หลายเดือนก่อน

      Nijame,kalthee reddlu chaalaa pramaadhakaarulu.Jaathi reddlaku character,
      saamaajika viluvalu
      decency vuntaayi.Chattaanni gouravisthaaru.

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta32 6 หลายเดือนก่อน +7

    Atluntadi jagan thoni😅 Development is not at all priority to Jagan 👎

  • @lakshmannuthalapati9464
    @lakshmannuthalapati9464 6 หลายเดือนก่อน +5

    EvadIna capital teesiveste inni Romulus vuntara rk shame
    People did a big mistake they
    Will not believe you next ...

  • @GK-qe5yq
    @GK-qe5yq 6 หลายเดือนก่อน +4

    Viswas am leni Mangalagiri prajalaku veede correct. MLA . Asalu Amaravati area Otters ki YCP party Jagan Mohan Reddy chala baga suite avuthadu.

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 6 หลายเดือนก่อน +2

    అన్ని పార్టీలలో సీటు రాని వాళ్లు చేసే మొదటి కామెంట్ ఇదే....

  • @2019kumar
    @2019kumar 6 หลายเดือนก่อน +3

    ఐతే అన్ని నియోజక వర్గాల్లో పరిస్తితి కూడా ఇదేనా... అంతా డోల్లేన.... అసలు సంక్షేమమే కొంప ముంచుతోంది...

  • @ganenarayanarao2482
    @ganenarayanarao2482 6 หลายเดือนก่อน +7

    Case veyyatam goppa kadu, rajadhanini sankanakincharu kada, valla vusuru neeku thagilindi, marintha thagulutundi.. Lokesh a hivrudhi cheyyaleda?.. aayanatho debate pettandininamemito telusustundi..

  • @Kp-xv9mq
    @Kp-xv9mq 6 หลายเดือนก่อน +4

    He is saying about Mangalagiri. What about entire state ?. There is no development at all.🤦‍♂️

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 6 หลายเดือนก่อน +2

    ఆయనే మీకు గొప్ప నాయకుడు

  • @rajuroutray
    @rajuroutray 6 หลายเดือนก่อน +5

    Mari mangalagiri prajalu abhivrudhi korukunevallu anukunte meeru rajadhani meeda vesina kutrapooritha case lu venakki teesukoni mee chitta sudhi neerupinchukondi... Ekkada kuda rajadhani ki minchina development undadhu kabatti

  • @BRamakrishnaB.Ramkrishna
    @BRamakrishnaB.Ramkrishna 6 หลายเดือนก่อน +8

    ఆర్కే గారు మీరు మూడు కారణాలతో వైసీపీకి రాజీనామా చేశారు 1.వైసిపి పార్టీ 2024లోఅధికారం లేకి రాలేదు.2.మంగళగిరిలో లోకేష్ పైన ఈసారిమీరుగెలవలేరు కనీసం మీకు 50 కోట్లరూపాయలుమిగిలిపోతాయి .3.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనీ పైన కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలివిగాభావించారు అందుకే రాజీనామాడ్రామా జైతెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు

  • @jayaharish7447
    @jayaharish7447 6 หลายเดือนก่อน +12

    కమిషన్లు కుదరక పోవటం వలనే నిధులు విడుదలకాలేదనేది ఈయన మాటల సారాంశం.😂

    • @ramadevi1319
      @ramadevi1319 6 หลายเดือนก่อน +1

      Super GA chyparu

  • @guduru76
    @guduru76 6 หลายเดือนก่อน +6

    I love RK reddy action. 😂

  • @satyaprasad6751
    @satyaprasad6751 6 หลายเดือนก่อน +20

    వీడికి అస్సలు రాజకీయ చరిత్ర లేకుండా చేయాలి ప్రజలు అప్పుడే వీడి కి బుద్ధి చెప్పిన వాళ్ళ మవుతాము

  • @intradaytradingtelugu970
    @intradaytradingtelugu970 6 หลายเดือนก่อน +1

    ఒకటి అర్ధమవుతుంది.... RK చాలా కోట్లుఖర్చుపెట్టాడు.. వాటిని recovery చేయాలంటే.. గవర్నమెంట్ డబ్బులు నిధుల రూపంలో కావాలి.... అవి గవర్నమెంట్ ఇవ్వలేదు... So hurt అయ్యారు....

  • @cs5255
    @cs5255 6 หลายเดือนก่อน +1

    సర్, ఎంతో అభివృద్ధి చేశాం అంటున్నారు కదా మరి ఓట్లు అడగడానికి ఇబ్బంది ఏముంది?

  • @radhakalathur777
    @radhakalathur777 6 หลายเดือนก่อน +4

    Meeru seva cheyyalisinadi YSR ki kadu, AP prajalaki. Adi mundu meerantha gurthu pettukovali. Today meerantha power ki, pelf ki and dabbu dochukovadanike politics loki vasthunnaru. Prajala dabbu prajala abhivruddhiki, raastra abhivruddhiki pettatam ledu.

  • @kurnoolion
    @kurnoolion 6 หลายเดือนก่อน +4

    Acting is well appreciated

  • @rachepallinagarajureddy3965
    @rachepallinagarajureddy3965 6 หลายเดือนก่อน +23

    మీరు చెప్పేది నిజమే నా సార్

  • @venkateswarlupeiavula3629
    @venkateswarlupeiavula3629 6 หลายเดือนก่อน +1

    Great Sir You did a great job...

  • @kollinagaraju5440
    @kollinagaraju5440 6 หลายเดือนก่อน +3

    Tenders kadhu sir... development em chesaru ..cheppu

  • @syedshanwaz35
    @syedshanwaz35 6 หลายเดือนก่อน +2

    He was the person who mainly raised for dsc notification Good MLA

  • @koushyap
    @koushyap 6 หลายเดือนก่อน +3

    R K gaaru meeru Amaravati Rajadhani kadhu ani yeppudu aitey chepparo a rojey raajinama chestey nammey vaallam ippudu rajinama aneydhi 100% drama ani public anukuntunam ippudu meeru indipendentga ainakuda gelavaru

  • @umeshboggti5871
    @umeshboggti5871 6 หลายเดือนก่อน +3

    You are eligible what you have. Unfortunately trying to blam people this time that you are good, if you are good, could have done this when people started struggling around 4 yrs ago.

  • @kva-fi2ty
    @kva-fi2ty 6 หลายเดือนก่อน

    మీ మంచి మనస్సుకు ప్రస్తుత రాజకీయాలు సరిపడవు సార్"రాజకీయాలు గెలిచేవరకే ఉండాలి"గెలుపొందిన తరువాత పార్టీలకు అతీతంగా నిస్వార్ధంగా పనిచేయ్యలి ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతారు.మంచివాళ్ళకు ఎప్పటికైన మంచే జరుగుతుంది.మీరు మంచివారు మళ్ళీ మీరు రావాలి.👍💐

  • @srinivask2682
    @srinivask2682 6 หลายเดือนก่อน +22

    Development kavali antey....only TDP ravali

    • @nirmalpriya5570
      @nirmalpriya5570 6 หลายเดือนก่อน

      Avuna 5 years yeme pekadu cbn okati cheppu

    • @srinivask2682
      @srinivask2682 6 หลายเดือนก่อน +1

      @@nirmalpriya5570 emi peekado HYD chudu, oka house kattalantey 1 yrs.....adey capital kattalantey.....15 yrs yrs ayina padutundi.....neevu emi chestavu madam?

    • @vivekvardhan3706
      @vivekvardhan3706 6 หลายเดือนก่อน +1

      ​@@nirmalpriya5570 mari mee jamore em peekaru... Eee sari jagan ki vote veyandi... TTD kuda dochukuntadu

    • @Ggg12904
      @Ggg12904 6 หลายเดือนก่อน +1

      Patti sima,polavaram 73% completed,capital kosam farmers ni vappinchi iginirs chetha capital plan vepichi konni buildings kattadu

    • @nirmalpriya5570
      @nirmalpriya5570 6 หลายเดือนก่อน

      @@Ggg12904 polavaram money atm la vadesadu cbn

  • @user-ev3ug8ed9h
    @user-ev3ug8ed9h 6 หลายเดือนก่อน

    సార్ మీ ఆలోచన కి హ్యాట్సాఫ్. నేను ఎంత చేసుకున్నాను .అనే దానికన్నా నేను ప్రజలకి ఎంత చేసాను అనేది ..చాలా ఇంపార్టెంట్ .సార్ మీరు గ్రేట్..

  • @babavenkat7203
    @babavenkat7203 6 หลายเดือนก่อน +2

    కమల్లాసన్.... ఇండిపెండెంట్ గా గెలిచి... జగన్ పార్టీకి సప్పోర్ట్ ప్లాన్ ఇది

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 6 หลายเดือนก่อน +1

    నువ్వు మీ YCP లో మళ్ళీ చేరడానికి అది ఇక ఉంటే కదా!😅😂😂

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 6 หลายเดือนก่อน

    నిజాలు చెప్పడం మంచిది,జనాలకి మోసం మాటలు చెప్పకుండా వుంటే మంచిది.

  • @gatturamarao9234
    @gatturamarao9234 6 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 6 หลายเดือนก่อน +2

    WELL. SAID. ALLA. GARU. FACTS. TRUE . UNFIT. AS. CM

  • @jansobieski1641
    @jansobieski1641 6 หลายเดือนก่อน +7

    Karakatta Kamal Hassan garu plz go back to YCP 😂

  • @user-ce4cd3xm1r
    @user-ce4cd3xm1r 6 หลายเดือนก่อน

    ఇంటి ఇంటి కి స్టికర్ అంటించల్సిన అవసరం ఏమి వుంది. మీ పాలన బాగా వుంటే వేరే మీకు మరో సారి అదికారం ఇస్తారు.

  • @vasps7472
    @vasps7472 6 หลายเดือนก่อน

    Very good talking about development to do. You've realized utmost. Wonderful speech about welfare and development.

  • @user-xn3lw8go7c
    @user-xn3lw8go7c 6 หลายเดือนก่อน +1

    Big dramA start cgesafdu rk and jaggu lokesh mangalagiri MLA 2024

  • @dandamudipurnachandrarao7559
    @dandamudipurnachandrarao7559 6 หลายเดือนก่อน +3

    Good news for AP

  • @RaviKumar-xr3vg
    @RaviKumar-xr3vg 6 หลายเดือนก่อน +3

    Roju courts ki tirigi nasanam chesav ga appudu...sanka etharu ippudu naku

  • @shafimohammad8175
    @shafimohammad8175 6 หลายเดือนก่อน

    రామకృష్ణా రెడ్డి నీవంటే నాకు చాలా ఇష్టం.వైఎస్‌ర్ పార్టీ కి చాలా సేవ చేశావు.చాలా బాగా సౌమ్యంగా మాట్లాడుతావు

  • @durganath1160
    @durganath1160 6 หลายเดือนก่อน +3

    Aapu Sami dramaalu, ippatike me natakaalatho prajalu alasipoyaaru. Meerinka rest theesukondi Mangalagiri prajalu sukasanthoshaalathountaaru. Say goodbye to politics 🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @We_For_CBN
    @We_For_CBN 6 หลายเดือนก่อน

    రాజంపేట అభివృద్ధి చేయడం మిద దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి గారి కీ చెప్పి పుణ్యం కట్టుకోండి......!!! యవరైన దయచేసి..!

  • @RamaKrishna-zg4ho
    @RamaKrishna-zg4ho 6 หลายเดือนก่อน

    ఇప్పటికి. తత్వం బోధపడిందా రెడ్డిగారు

  • @saikrishna-cf6kp
    @saikrishna-cf6kp 6 หลายเดือนก่อน +2

    Big drama…

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v 6 หลายเดือนก่อน +4

    All these are covert politics
    Take care tdp and janasena

  • @Gst6910
    @Gst6910 6 หลายเดือนก่อน +1

    🙏

  • @apparao3042
    @apparao3042 6 หลายเดือนก่อน

    Super సార్

  • @nageswararao8786
    @nageswararao8786 6 หลายเดือนก่อน

    Currect sir

  • @raghuchari59
    @raghuchari59 6 หลายเดือนก่อน

    అసలు అభివృద్ధి అంటే ఏంటి?.
    ప్రజలకు అవసరం లేని చోట అవసరమైన అభివృద్ధి కనిపించదు...
    కేవలం రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారవేత్తలు నివసించే ప్రాంతాలు వారి భూములు వారి ఆస్తులు ఉండే చోట అభివృద్ధి చేయాలనే సంకల్పం ఏర్పడుతుంది మీ రాజకీయ నాయకులకు

  • @prasadbura8544
    @prasadbura8544 6 หลายเดือนก่อน

    You are right