దైవానుగ్రహంచే నాకు సంకల్పించిన గురుదేవులు మీరు....... ఓం శ్రీ గురుభ్యోనమః..... ఏ జన్మలోనైనా మీకు... శిష్యునిగా మారి సేవ చేసుకోవాలని ఉంది...... 🙏🙏🙏🥰🥰🥰 మీ బోధనల వలన కాస్త మనో శుద్ధి జరిగి.... సూక్ష్మ శరీరం ఆత్మ శరీరంలో కలవడానికి ప్రయత్నము చేయుచున్నది...... మనస్సుకు వైరాగ్యం ఏర్పడి.... నిత్య అనిత్య సత్యాసత్య విచారణ జరిగి... మెల్లమెల్లగా విషయ వాసనలు తొలగి మనో నాశనం చెంది..... భగవంతుని చరణములను దర్శించుటకు ప్రయత్నిస్తున్నది.... నా బుద్ధి.... ఆత్మ విచారణ వైపు అడుగులు వేయుటకు అభ్యాసం చేయుచున్నది....నాబుద్ధి... ధన్యోస్మి గురుదేవ.... సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం... ఓం నమశ్శివాయ.... ఓం నమో నారాయణాయ.... 🙏🙏🙏🙏🙏🙏
🙏 ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. భగవద్గీత. ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి. అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు.. భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. అదే భగవద్గీత గొప్పదనం.
మామూలు గా వింటే భగవత్ గీత కొంచెము కటినమ్ గా ఉంటుంది. సరి అయిన అర్థాన్ని గ్రహించటం కస్తమనిపిస్తుంది. మీరు చెప్పినంత సులువు గా సరాలము గా భగవత్ గీత మరి ఎవ్వరూ చెప్పలేరు. మీరు నిజము గా కారణ జన్ములు. మా నమస్కారములు మరియు కృతజ్ఞతలు.
Krishna paramathma Ella chepparo vinaledhu kaani.. mana guruvugaru cheppinantha beautiful ga cheppi untaru kani inni real-time examples tho..nalanti vadiki kudu ardhamayyela cheppi undaru 🤔
I am blessed to touch the feet of Swamy in my childhood and got upadesham. Thanks to my dad to introduce Swamy to me. Still the Swamy Ashramam is very active and many are getting benefit of reading gita makarandam and listening to Swamy speeches. Please get in touch with Shukabramha Ashramam and plan to visit if you travel near SriKalahasti.
Murthy Tangirala HARI OM, U MAYPL CALL ME-8106851901./MAIL vijayananda111@gmail.com OM NAMO NARAYANAYA, IN THE SERVICE OF THE ALMIGHTY, BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR), SRI SUKA BRAHMA ASHRAM-517640. SRIKALAHASTI 81 06 85 19 01 80 19 41 00 34 vijayananda111@gmail.com www.srisukabrahmashram.in
మహానుభావుడు ఈయన చెప్పిన విధంగా మకరందం ,,ప్రవచనం , ఎవ్వరూ ఇంతవరకు ఎవ్వరూ రాయలేదు,చెప్పలేదు. ఇంతసులభంగా భగవంతుని గురించి ఎవరూ చెప్పలేదు. మనము రుణపడి ఉన్నాను.
Murthy Tangirala HARI OM, U MAYPL CALL ME-8106851901./MAIL vijayananda111@gmail.com OM NAMO NARAYANAYA, IN THE SERVICE OF THE ALMIGHTY, BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR), SRI SUKA BRAHMA ASHRAM-517640. SRIKALAHASTI 81 06 85 19 01 80 19 41 00 34 vijayananda111@gmail.com www.srisukabrahmashram.in
గురువు గార్కి నమస్కారము పెద్దలు చెప్పిన మాటలు విని నా జీవితాన్ని మార్చుకున్నాను కల్లు సారాయి బిడిలు సిగరెట్లు చెపలు గుడ్లు మాంసం జుదం వ్యభిచారం దొంగతనం అబద్ధం తిట్టడం కొట్టాడం పరిహాసం అంటే మజక్ చెయ్యటం అని అంటారు ఇవి అన్ని నెను మానెసను 1994 నుండి చాలా మంది కి ఇ విషయాలు అర్థం కావడం లేదు అందుకే మారాలెకపొతున్నారు సామాన్యంగా మనుషులకి మాంచి పని చెయ్యాలి అంటే తక్కువ ఇష్టం చెడ్డా పని చెయ్యడానికి చాలా ఇష్టాపడుతాడు అందరికీ నమస్కారములు 9848082319+8639929041
దైవానుగ్రహంచే నాకు సంకల్పించిన గురుదేవులు మీరు.......
ఓం శ్రీ గురుభ్యోనమః.....
ఏ జన్మలోనైనా మీకు... శిష్యునిగా మారి సేవ చేసుకోవాలని ఉంది......
🙏🙏🙏🥰🥰🥰
మీ బోధనల వలన కాస్త మనో శుద్ధి జరిగి....
సూక్ష్మ శరీరం ఆత్మ శరీరంలో కలవడానికి ప్రయత్నము చేయుచున్నది......
మనస్సుకు వైరాగ్యం ఏర్పడి.... నిత్య అనిత్య సత్యాసత్య విచారణ జరిగి... మెల్లమెల్లగా విషయ వాసనలు తొలగి
మనో నాశనం చెంది.....
భగవంతుని చరణములను దర్శించుటకు ప్రయత్నిస్తున్నది.... నా బుద్ధి....
ఆత్మ విచారణ వైపు అడుగులు వేయుటకు అభ్యాసం చేయుచున్నది....నాబుద్ధి...
ధన్యోస్మి గురుదేవ....
సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం...
ఓం నమశ్శివాయ....
ఓం నమో నారాయణాయ....
🙏🙏🙏🙏🙏🙏
I feel the same way 🙏
Hare rama
Hare rama
Rama Rama hare hare
Hare krishna
Hare krishna
Krishna krishna hare hare
Swami nenu me matalu vinadam n adrustam meeku padabhivamdanalu
🙏
ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు
వైఫల్యం శాశ్వతంగా ఉండదు
కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ
నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.
భగవద్గీత.
ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి.
అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు..
భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది.
అదే భగవద్గీత గొప్పదనం.
మామూలు గా వింటే భగవత్ గీత కొంచెము కటినమ్ గా ఉంటుంది. సరి అయిన అర్థాన్ని గ్రహించటం కస్తమనిపిస్తుంది. మీరు చెప్పినంత సులువు గా సరాలము గా భగవత్ గీత మరి ఎవ్వరూ చెప్పలేరు. మీరు నిజము గా కారణ జన్ములు. మా నమస్కారములు మరియు కృతజ్ఞతలు.
Namaskaram sir,maa adrustam sir mee vakku vine avakasam ravadam
అవునండీ.. ఈ స్వామి వారి దయా వల్ల ఇప్పుడు చదువుతుంటే.. కొంచెం.. కొంచెం ఆసక్తి.. ఎక్కువై.. గీతాశ్లోకాలు బాగా చదువుతున్నాను..
స్వామి మీరు కారణ జన్ములు మీ ప్రవచనములు వింటూ వుంటే చాలు జన్మ ధన్యమైందనే భావిస్తాను.
bhogeswararao agasti atyatbuthamswamy
Supeior devotional speech.
Krishna paramathma Ella chepparo vinaledhu kaani.. mana guruvugaru cheppinantha beautiful ga cheppi untaru kani inni real-time examples tho..nalanti vadiki kudu ardhamayyela cheppi undaru 🤔
@@venkatakrishnabhaskargadda9240:00 0:00
(అథ దశమోధ్యాయః)-శ్రీ భగవద్గీత
🌹శ్రీ భగవానువాచ :-
భూయ ఏవ మహాబాహో
శృణు మే పరమం వచః,
యత్తేహం ప్రీయమాణాయ
వక్ష్యామి హితకామ్యయా.
🌹శ్రీ భగవానుడు చెప్పెను- గొప్ప బాహువులుకల ఓ అర్జునా! (నామాటలు విని) సంతసించుచున్న నీకు హితమును గలుగజేయు నుద్దేశ్యముతో మరల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవుచున్నానో దానిని వినుము.
🌹న మే విదుః సురగణాః
ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశః.🌹
నాయొక్క ఉత్పత్తిని (అవతార రహస్యమును లేక ప్రభావమును) దేవగణము లెఱుగవు. మహర్షులున్ను ఎఱుగరు. (ఏలయనిన) నేను ఆ దేవతలకును, మహర్షులకును సర్వవిధముల మొదటివాడను (కారణభూతుడను) గదా .
🌹యో మామజమనాదిం చ
వేత్తి లోకమహేశ్వరమ్,
అసమ్మూఢస్స మర్త్యేషు
సర్వపాపైః ప్రముచ్యతే.
🌹ఎవడు నన్ను పుట్టకలేనివానిగను, అనాదిరూపునిగను, సమస్తలోకములకు నియామకునిగను తెలిసికొనుచున్నాడో, అతడు మనుష్యులలో అజ్ఞానములేనివాడై సర్వపాపములనుండి లెస్సగా విడువబడుచున్నాడు.
🌹బుద్ధిర్జ్ఞాన మసమ్మోహః
క్షమా సత్యం దమశ్శమః,
సుఖం దుఃఖం భవోభావో
భయం చాభయ మేవ చ.
🌹అహింసా సమతా తుష్టి
స్తపో దానం యశోయశః
భవంతి భావా భూతానాం
మత్త ఏవ పృథగ్విధాః
🌹బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక (ఉత్పత్తి) నాశము, భయము, భయములేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానా విధములగు గుణములు నా వలననే కలుగుచున్నవి.
🌹మహర్షయస్సప్త పూర్వే
చత్వారో మనవస్తథా,
మద్భావా మానసా జాతా
యేషాం లోక ఇమాః ప్రజాః.
🌹లోకమునం దీప్రజలు యెవరియొక్క సంతతియై యున్నారో, అట్టి పూర్వీకులైన సప్తమహర్షులును సనకాదులైన నలుగురు దేవర్షులున్ను, మనువులు పదు నలుగురున్ను నాయొక్క భావము (దైవభావము) గలవారై నాయొక్క మనస్సంకల్పమువలననే పుట్టిరి.
🌹ఏతాం విభూతిం యోగం చ
మమ యో వేత్తి తత్త్వతః,
సోవికంపేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయః.
🌹నాయొక్క ఈ విభుతిని (ఐశ్వర్యమును, విస్తారమును) యోగమును (అలౌకికశక్తిని), ఎవడు యథార్థముగ తెలిసికొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు. ఇవ్విషయమున సందేహము లేదు.
🌹అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే,
ఇతి మత్వా భజంతే మాం
బుధా భావసమన్వితాః.
🌹నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను, నావలననే ఈ సమస్తము నడుచుచున్నది' అని వివేకవంతులు తెలిసికొని పరిపూర్ణ భక్తిభావముతో గుడినవారై నన్ను భజించుచున్నారు .
🌹మచ్చిత్తా మద్గతప్రాణా
భోధయంతః పరస్పరమ్,
కథయంతశ్చ మాం నిత్యం
తుష్యంతి చ రమంతి చ.
🌹(వారు) నా యందు మనస్సుగలవారును, నన్ను బొందిన ప్రాణములు (ఇంద్రియములు) కలవారును (లేక, నాయెడల ప్రాణమునర్పించినవారును) అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడును సంతృప్తిని, ఆనందమునుబొందుచున్నారు.
శ్రీవిద్యాప్రకాశానందస్వామి వారు ప్రవచనంలో అందర్నీ ఆకర్షిస్తారు.నమోనమః
Om
God in human form.
Paadaabhivandanamulu!!!!!!
I am blessed to touch the feet of Swamy in my childhood and got upadesham. Thanks to my dad to introduce Swamy to me. Still the Swamy Ashramam is very active and many are getting benefit of reading gita makarandam and listening to Swamy speeches. Please get in touch with Shukabramha Ashramam and plan to visit if you travel near SriKalahasti.
We're blessed to listen Swamyjis speeches. Sree Gurubhyo namaha 🙏🙏
ఓం నమో నారాయణాయ నమః🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu Garu meeru devudu lantivaru
Àaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaawwaawwwwwwwwwwwawwwwwawwwwwwwwwwwwwwawwwwwwwwwwwwwwawwaawawawwwaaawaaawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Swamiji is a sage who shared his wisdom to the brothern and led them towards the realisation.
, 😂
Nijanga ye janma lono manchi vasanalu unnai anduke mi pravachana muthyalu vinagaluguthunnam🙏🙏🙏🙏
Swamy I like your speeches very much
Swamiji spiritual preachings change the life towards moksham.
శ్రీ గురుభ్యో నమః .ఓం నమో భగవతే వాసుదేవాయ . ఓం నమో నారాయణ వారికి కృతజ్ఞతలు
Guvugari padha padmamulaku namaskaramulu.swamy mee pravachanaalalo yedho mahatyam vudhi.namaskaram swamy.adhrustavanthuralini.
Superrr speech swamy...
ధన్యవాదములు🙏🙏🙏
🙏🙏🙏
@@ashokkumargubba8140 yes a great speech and marvelous
Guruvugarki vandanalu
Hare Rama hare rama rama rama rama rama
స్వామి వారికి శిరసా నమామి
Om sreemannarayana charanam smaranam prapadhye sreemathe narayanaya
ఓం శ్రీ గురవే నమః
i like swamy ji
Hare krishna hare Krishna
ఓమ్ శ్రీ గురుబ్యోనమహా🙏
ఓం నమో నారాయణాయ
Sairam Sairam Sairam wonderful
Jai.srikrishna
I like swamy vidya prakasanda geetamakarandam speeches as they are adhyamikam everybody should know.
Murthy Tangirala
HARI OM,
U MAYPL CALL ME-8106851901./MAIL vijayananda111@gmail.com
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR),
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI
81 06 85 19 01
80 19 41 00 34
vijayananda111@gmail.com
www.srisukabrahmashram.in
4
Swamy,adugaduguna Mee kee vupamaanaalu yelaa spurinchu thunnayo arthham kaavatam ledhu,meeru maanava maathrulu kaadhu,dyvamsa sambhuthulu meeku saastanga namaskaaraalu samarpisthunnanu sweekarinchandi swamy.
గురువు గారికి అనుభూతి.. అనుభవం ఉండడం వల్ల.. జయ శ్రీరామ్
Swamee meelanti guruvulunna yee rastram Mee bodhanlu vinipinchukokunda yetu pothundho yemypothundho theliyadamledhu mahanu bhavaa ! Mee vakchathuryamtho yee raastranni kaapaadandi.
Gurudevuni pada padmamulaku namaskaaramulu.
టీవీ లో మళ్ళీ గురువుగారి ఉపన్యాసాలు ప్రసారం cheyyali
నిజం T. V. లో ఈ ఉపన్యాసాలు వేస్తే చాలా మంది విని బాగుపడతారు.
Jaigurudeva
ధై వం మిరు మి పాధా లను నెను తాకాను 1988 జనువరి నెల మా ఊరిలొ
Swamy 🙏🙏🙏
నమో నారాయణ స్వామి🚩🚩👏👏👏👏
Om namonarayanaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాక్షతు. బ్రహ్మ స్వ రూ పు ల కు. ఆత్మ పూ ర్వ క నమస్కారము లు
Vande vishnum jagadgurum
Guru gari padalu ku vandsnsm
SWAMIJI NIKU NAMASKAR
గురువు గారు నమో నమః 🙏🙏🙏
మహానుభావుడు ఈయన చెప్పిన విధంగా మకరందం ,,ప్రవచనం , ఎవ్వరూ ఇంతవరకు ఎవ్వరూ రాయలేదు,చెప్పలేదు. ఇంతసులభంగా భగవంతుని గురించి ఎవరూ చెప్పలేదు. మనము రుణపడి ఉన్నాను.
Fine.jai.gurudev
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించింది..
🙏🙏🙏🙏🙏🙏
Excellent speach.
Gita-6 part is missing in TH-cam, pls share it possible. Thx
శ్రీ గురుభ్యోనమః
Listion swamyge sweech Namskaram Swamy Ilavaram
Gud speech,,,,,,,,,,,, EXLENT SWAMI
🙏🙏🙏
Geetamakarandam(Bhagavatgeeta) everybody should hear, remember, and practice to get piece of mind and god grace.
Murthy Tangirala
HARI OM,
U MAYPL CALL ME-8106851901./MAIL vijayananda111@gmail.com
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR),
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI
81 06 85 19 01
80 19 41 00 34
vijayananda111@gmail.com
www.srisukabrahmashram.in
Tatva vicharana ela cheyalo excellent ga explain chesaru.
Manava jeevitha lakshyam gurinchi vivarincharu.
I heard many of speeches but compare🎉
@@learnsocialwithlakshmi9711 ß
@@vijayanandabrahmachari8919 q
Hare krishna
🌹🌹🌹🌹
very good vidoe
🙏🙏🙏🙏🙏
Only 10 out of 42 slokas discussed... Is there next part to this video?
ఇంటి వంటి మహనీయలు బోధనలు విని తరియచండి. జన్మ సార్థకం చేసుకొండి.
Raviswamy Raviswamy pL
🌹🙏🙏🙏🙏🙏🌹
🙏
👍
🙏🙏🙏
Wonderful
❤ super
❤
raade raade raade radakrishna
👏🙏👏, saashaat. బ్రహ్మ స్వ రూ పు లు,,
ఓమ్ ప్రతిరోజు గీతామకరంద సందేశాల WhatsApp link..
006 new గీతామకరందము
chat.whatsapp.com/DURYsFLv8niIJV8OVrJ3Kn
-బ్రహ్మచారి విజయానంద, శ్రీశుకబ్రహ్మ ఆశ్రమం 8019410034
www.srisukabrahmashram.org/p/books-to-buy.html
Great speech swamiji
Kaliuga vasudevudu
Sound very less
Increase
జై కృష్ణ 🙏
Omsanthi Hyd
Divam
brammadamayna spech
ZY
గురువు గార్కి నమస్కారము
పెద్దలు చెప్పిన మాటలు విని
నా జీవితాన్ని మార్చుకున్నాను
కల్లు సారాయి బిడిలు సిగరెట్లు చెపలు గుడ్లు మాంసం జుదం
వ్యభిచారం దొంగతనం అబద్ధం
తిట్టడం కొట్టాడం పరిహాసం అంటే మజక్ చెయ్యటం అని అంటారు
ఇవి అన్ని నెను మానెసను 1994
నుండి
చాలా మంది కి ఇ విషయాలు
అర్థం కావడం లేదు అందుకే
మారాలెకపొతున్నారు
సామాన్యంగా మనుషులకి
మాంచి పని చెయ్యాలి అంటే
తక్కువ ఇష్టం
చెడ్డా పని చెయ్యడానికి చాలా
ఇష్టాపడుతాడు
అందరికీ నమస్కారములు
9848082319+8639929041
Happy sir, Continue like a good man. God bless you🎉
No I'm
🙏🙏👏👏
Ni
1:08:31 😊
Dislike vedavalu evvaru..
Gorrelu
God in human form.
Paadaabhivandanamulu!!!!!!!
Om namo narayana
Jai gurudevaya namaha
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏