Note : ఇది promotion video కాదు.. మమ్మల్నీ గుర్తించి వాళ్ళు మమ్మల్నీ ఆహ్వానించారు,అక్కడ మేము గడిపిన మూడు రోజులు మీకు వీడియో రూపంలో చూపించాం.. మేము TH-cam లో ఎటువంటి promotions ఇప్పటివరకు చేయలేదు,చెయ్యాలనే ఆలోచన కూడా లేదు 😊🙏
బాబాయ్ నేను ఎప్పుడు ఏ వీడియో కి కామెంట్ పెట్టలేదు ఇదే మొదటిసారి. మీరు ఇష foundation video presentation చాలా బాగా చూపించారు. Hats off to your dedication and to ur team. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబాయ్.🙏
బాబాయ్ లో బాల్యం కనబడింది.సంతోషం బాబాయ్. మా పుణ్యం వల్ల కాదు బాబాయ్ అది మీ శ్రమకు , మీ చక్కటి కల్తీ ,కల్మషం లేని మనసుకు,వంటలకు గుర్తింపు.మళ్ళీ మళ్ళీ మీరు విమానం ఎక్కుతునే ఉండాలని కోరుతూ..మీ పిల్లలు.
ఎన్నో ఏళ్లుగా సద్గురు సేవ చేస్తూ వాళ్ళ దర్శనం కావాలి అని కోరుకునే వాళ్ళకి దర్శనం ఇప్పటివరకు దొరకలే మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ అందుకే మీరు సద్గురు ఆ సేవ చేశారు ఆశీర్వాదం పంది వచ్చారు
Meeru ఆది యోగి దగ్గరకి వెళ్ళేసరికి నాకైతే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి bababi గారు..జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు భాధలు కన్నీళ్లు చూసి ఉంటారు ఈ వయసులో మాత్రం జీవితం ధన్యం iyye భాగ్యం దొరికింది..కష్టాలు పోయి ఇంకా అంతా మంచే జరగాలని కోరుకుంటూ 💗🥰🥰
చాలా హ్యాపీగా అనిపించింది వెంకటేష్ గారు వీడియో చూస్తుంటే మరల మనం ఇషాకి ఫౌండేషన్ కి వెళ్లినట్టు ఫీలింగ్ వచ్చింది తేజ ఎలా ఉన్నావ్? చాలా హ్యాపీగా అనిపించింది వీడియో చూస్తుంటే🙏
Entha mandi Isha foundation gurinchi videos pettaru gani meeru pettinanta detailed ga neat ga evaru pettaledu. Very nice. Vere vallu valla dabba gurinchi tappa ekkada gurinchi concentrate cheyaledu. Meeru matram chala neat ga clarity ga chupincharu. Thanks.
అన్నయ్య గారు నిజంగా ఈరోజు చాలా సంతోషం గా ఉంది నిజమైన ప్రకృతి ప్రేమికుడి కి దొరికిన గుర్తింపు మీరు ఎప్పుడు ఇలాగే అరుదైన టువంటి అహ్వానాలతో గుర్తింపు పొందాలి 💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺
నమస్తె బాబాయి..గారు.. మీ ఇష్టమైన కష్టం..మిమ్మల్ని ఇంత దూరం.. ఆ దేవుడు తీసుకచ్చాడని నమ్మతున్నాను.. మీ ద్వారా ఈ మీ tore (Isha Foundation) వివరాలు వింటూఉంటే చాలా సంతోషంగా. ఉంది..👌👌💐💐
Hai తేజ and బాబాయ్ గారు ❤ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ video and మన భారతీయ సంస్కృతి కళ్లకు కట్టినట్లు చూపించారు అలాగే మన భారతీయ ప్రజలు అందరూ elagey వుండాలి అని మనసారా కోరుతూ వున్నా ము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాబాయ్ గారు ఇలాంటి అదృష్టం నీకు రావడం చాలా సంతోషంగా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోస్ బాగా చూస్తున్నాను నేను
Namaskaram Babai 🙏💐🧘🏽♂️🌹. sadhguru garini kalavadam. Isha lo 3 days spend cheyyadam nijam oka maruvaleni ghattam. mee kastaniki Shivudu pilichadu 🙏💐🧘🏽♂️🌹. mee video Konni choosanu nenu. super ga vanduthunnaru. just Onion , Garlic lekunda thinandi Babai. avi arogyaniki hani karam. avi Negative Pranic foods. Sadhguru garu chala videos chesaru Food meedha. choodandi. Aum Namah Shivaya ❤
బాబాయ్ మీరు చాలా కస్టపడి ఇస్తాయికి వచ్చారు మీకు మీకుటుంబ సబ్యులకు అదేవుడు ఏ ఎల్లవేళలు తోడుగా ఉండాలని మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా అదేఉడిని కోరుంటున్నాను 🙏🙏🙏🙏.,
Babai mimalni choostuntey..chala happy ga vundi..positive attitude vuntey we can achieve every thing in our life for our level best ani meru maku acharana lo cheputunatlu ga vundi..naku..OM NAMA SHIVAYA..
చాలా ఆనందంగా అనిపించింది ఈ వీడియో టూర్ చూసాక. ఒక్కొక్కొ సారి అనిపిస్తుంది జీవితంలో ఇంకేం కావాలి అని .. సాఫి జీవితం , simple living చాలు అని. ప్రపంచమే ఆనందంగా ఉండాలి అంటే ఇలా happy గా ఉండాలి అని..
kalmasham leni manushulu chala aruduga untaru.... andulo meeru okaru.......Hats off ventatesh uncle........Keep rocking with your videos....Thanks for sharing the detailed information about your tour...
వీడియో అద్భుతంగా ఉంది. మీరు మీ అనుభవాలని వివరించిన తీరు చూస్తుంటే మేము అక్కడే ఉన్న అనుభవాన్ని కలగజేసింది. మీ అనుభవం మీ హృదయపూర్వక మాటలు సహజంగా, సరదాగా ఉన్నాయి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి, వెంకటేష్ గారూ. మేము మీ నుండి చాలా నేర్చుకోవచ్చు, మీ మంచితనం, ప్రతీ నిముషము జీవితాన్ని అనుభవించే వ్యక్తిత్వం, especially enjoying food. ప్రతీ ముద్దని ఆనందంగా ఆస్వాదిస్తరు. మీరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము
Wow చాలా అద్భుతంగా ఉంది బాబాయ్ గారు. యే స్వార్థం కల్మషం లేని ప్రశాంతమైన మనుషులు, వాతావరణం, ఈశ్వర పూజ, అనుగ్రహము. పూర్వకాలపు రోజులు ఇలాగే ఉండేవి, అందరూ తమ ధర్మము పాటిస్తు , మీకు ఇంత గొప్ప అనుభూతి కలగడం అద్భుతం. హరే కృష్ణ 🙏🪴
సద్గురు జగ్గీవాసుదేవ్ గారు నడిచే దేవుడు.. మీరు అదృష్టవంతులు..సారు..గత జన్మ పుణ్యం మిమ్మల్ని అక్కడకు చేర్చింది.నేనూ నా రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను..సారు.చాలా బాగా వీడియో తీసి అక్కడి విశేషాలను చూపించిన మీ బాబుకీ అభినందనలు.. చాలా బాగుంది వీడియో 🎉👌🙏
Hats of venkatesh and sai garu, way of presentation amazing devotional experience first time watch. full video isha foundation,very informative,save above video guide isha. God bless you babai.if you are permission meet you,please welcome our house your family ..Keep it up
Venkatesh garu. Thank you for this video. There is so much calm and serenity at the Isha Foundation that it makes one want to go and experience this. Hard work has paid off in your case. I can see that you are a person of humility and goodness. God says that those who humble themselves God will exalt. Your simplicity and humility, along with years of hard work, have paid off. May you reach 2 million subscribers very soon and beyond that. Good luck and blessings 🙌
A lot to explore in our life. I am an idiot stuck in bloody ** field and wasting life. Super babai గారు...you are creating new path and showing how to live life king size. Hats off to you. God bless you with good health and joyful life 🎉
గ్రేట్ అన్నయ్యా... ఒక అరుదైన అవకాశాన్ని పొందారు. తేజ ఈ వీడియో మొత్తం చాలా చాలా అద్భుతంగా present చేశాడు. ప్రతి ఫ్రేములో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మీరు మా subscribers తరపున ఒక ప్రతినిధి లాగా వెళ్లారు. మీ ద్వారా ఆ అనుభూతిని మేము ఆస్వాదించాము. చాలా ఆనందమేసింది. ఇలాంటి మరెన్నో అద్భుత అవకాశాలు మీరు పొందాలని కోరుకుంటున్నాను.
I watched many videos on Isha foundation but your video is very detailed sir. Sai Teja is very good to support your talent sir. You are blessed with such a humble son. Thank you for your video sir 🙏
This video is delightful to watch because Babai garu simply lived in the moment, relishing every minute, and gracefully guided us through each place. Thank you 🙏🏻
Note : ఇది promotion video కాదు.. మమ్మల్నీ గుర్తించి వాళ్ళు మమ్మల్నీ ఆహ్వానించారు,అక్కడ మేము గడిపిన మూడు రోజులు మీకు వీడియో రూపంలో చూపించాం..
మేము TH-cam లో ఎటువంటి promotions ఇప్పటివరకు చేయలేదు,చెయ్యాలనే ఆలోచన కూడా లేదు 😊🙏
🎉🎉👏👏👌🙏🙏🙏
Wow superb babai
🙏బాబాయ్ గారు
@@mumbaiindians5324 flight vlog kaadu kadaa... Anni chupinchaala enti??
బాబాయ్ మీకు ప్రమోషన్ కాదు, వాళ్ళకి ప్రమోషన్ అవుతుందిలే. 😅
అదృష్టం అంటే మీదే బాబాయ్ గారు మీరు నుండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మహా శివుణ్ణి కోరుకుంటున్నాను.❤🕉️🙏
Avunu Andi babai gaaru chala adrushtavantulu.
❤
బాబాయ్ నేను ఎప్పుడు ఏ వీడియో కి కామెంట్ పెట్టలేదు ఇదే మొదటిసారి. మీరు ఇష foundation video presentation చాలా బాగా చూపించారు. Hats off to your dedication and to ur team. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబాయ్.🙏
బాబాయ్ లో బాల్యం కనబడింది.సంతోషం బాబాయ్. మా పుణ్యం వల్ల కాదు బాబాయ్ అది మీ శ్రమకు , మీ చక్కటి కల్తీ ,కల్మషం లేని మనసుకు,వంటలకు గుర్తింపు.మళ్ళీ మళ్ళీ మీరు విమానం ఎక్కుతునే ఉండాలని కోరుతూ..మీ పిల్లలు.
ఎన్నో ఏళ్లుగా సద్గురు సేవ చేస్తూ వాళ్ళ దర్శనం కావాలి అని కోరుకునే వాళ్ళకి దర్శనం ఇప్పటివరకు దొరకలే మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ అందుకే మీరు సద్గురు ఆ సేవ చేశారు ఆశీర్వాదం పంది వచ్చారు
A big thanks to SAI TEJA for introducing babai's talent and energy to the world..
Thank you somuch andi 😊❤️
SaiTeja evaru?
Sai teja is my second son, good onfarm total creator
Meeru ఆది యోగి దగ్గరకి వెళ్ళేసరికి నాకైతే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి bababi గారు..జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు భాధలు కన్నీళ్లు చూసి ఉంటారు ఈ వయసులో మాత్రం జీవితం ధన్యం iyye భాగ్యం దొరికింది..కష్టాలు పోయి ఇంకా అంతా మంచే జరగాలని కోరుకుంటూ 💗🥰🥰
మీరు ఈశకి వెళ్లడం నాకు చాలా చాలా సంతోషం గా వుంది బాబాయ్
చాలా హ్యాపీగా అనిపించింది వెంకటేష్ గారు వీడియో చూస్తుంటే మరల మనం ఇషాకి ఫౌండేషన్ కి వెళ్లినట్టు ఫీలింగ్ వచ్చింది తేజ ఎలా ఉన్నావ్? చాలా హ్యాపీగా అనిపించింది వీడియో చూస్తుంటే🙏
అవునండీ 😄😄
We're good andi 😊❤️
Entha mandi Isha foundation gurinchi videos pettaru gani meeru pettinanta detailed ga neat ga evaru pettaledu. Very nice. Vere vallu valla dabba gurinchi tappa ekkada gurinchi concentrate cheyaledu. Meeru matram chala neat ga clarity ga chupincharu. Thanks.
మీరూ చూపించిన క్లుప్తంగా...పద్ధతిగా......ఇంత వరకు మన తెలుగులో ఇంకెవ్వరూ...చూపించలేదు....ఇప్పటివరకు...ధన్యవాదాలు..బాబాయ్ గారు
Good words about Isha foundation 🕉️ and beautiful camera work 📸👌
అన్నయ్య గారు నిజంగా ఈరోజు చాలా సంతోషం గా ఉంది నిజమైన ప్రకృతి ప్రేమికుడి కి దొరికిన గుర్తింపు మీరు ఎప్పుడు ఇలాగే అరుదైన టువంటి అహ్వానాలతో గుర్తింపు పొందాలి 💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺
😊😊
హాయ్ బాబాయి గారూ మీ కుటుంబ కృషి మరియు దృఢ సంకల్పం మీకు లభించింది
చూస్తున్నంతసేపు కళ్ళల్లో నీరు ఆగలేదండి. మేము వెళ్లి చూసినట్టు అనిపించింది. మీ పసి మనసు అ ఆనందం మీ మాటల్లో కనిపించాయి.
పెద్ద నాన్న గారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది 🙏🏻🙇🏻♂️
నమస్తె బాబాయి..గారు..
మీ ఇష్టమైన కష్టం..మిమ్మల్ని ఇంత దూరం..
ఆ దేవుడు తీసుకచ్చాడని నమ్మతున్నాను..
మీ ద్వారా ఈ మీ tore (Isha Foundation)
వివరాలు వింటూఉంటే చాలా సంతోషంగా.
ఉంది..👌👌💐💐
Thank you 😊😊🙏
Hai తేజ and బాబాయ్ గారు ❤ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ video and మన భారతీయ సంస్కృతి కళ్లకు కట్టినట్లు చూపించారు అలాగే మన భారతీయ ప్రజలు అందరూ elagey వుండాలి అని మనసారా కోరుతూ వున్నా ము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
4:42 mimmalni kalavadam chaala anandhanga anipinchindhi andi maaku😊 entho aapyayanga maatladaru... Very down to earth person meeru❤😌
ఓం నమః శివాయ
అద్భుతమైన వీడియో చూసాను సార్ 👌 ధన్యవాదాలు 🙏
Thankyou 😊
బాబాయ్ గారు ఇలాంటి అదృష్టం నీకు రావడం చాలా సంతోషంగా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోస్ బాగా చూస్తున్నాను నేను
Uncle chala happy ga unnadi meeku ee gouravam dakkinanduku meeru velli maku video pettinanduku prathidi memu vachi choosthunattuga vunnadi
మీరు మాట్లాడే భాష చిత్రీకరించే విధానం నిజంగా అద్భుతం
Om 🕉 namah shivaya
హాయ్ బాబాయ్ నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఎల్లప్పుడుఉండాలి దీర్ఘయూష్మాన్భవ 🎉🎉🎉❤❤❤
సార్ ఇది మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నా ✨😍💐
Great and excellent presentation
Video. Meeru chala. Baga. Chupincharu. Babai. Garu memu vellinanta. Happy. Ga vundi super🎉🎉
Thankyou 😊
🎉🎉❤❤
Your tour very nice all sweet dreams your good feeling nice
Excellent💯👍👏 Isha tour🎉🎉
Thankyou 😊
Namaskaram Babai 🙏💐🧘🏽♂️🌹. sadhguru garini kalavadam. Isha lo 3 days spend cheyyadam nijam oka maruvaleni ghattam. mee kastaniki Shivudu pilichadu 🙏💐🧘🏽♂️🌹. mee video Konni choosanu nenu. super ga vanduthunnaru. just Onion , Garlic lekunda thinandi Babai. avi arogyaniki hani karam. avi Negative Pranic foods. Sadhguru garu chala videos chesaru Food meedha. choodandi. Aum Namah Shivaya ❤
Very good morning babai gaaru మీ ఆరోగ్యంగా , ఆనందంగా మీ ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆ అమ్మ వారిని సివుడిని ప్రతిస్తున్న 💕🌱🌱🙏🙏
బాబాయ్ గారు మీ ద్వారా మంచి ప్రకృతిని చూడగలిగాం అలాగే కెమెరా వర్క్ మరియు ఎడిటింగ్ చాలా చాలా బాగుంది....
You blessed uncle ! Got sad h guru darshan very very close by......
Congratulations 🎉🎉🎉🎉 sir
Babai Love you ❤from కాళేశ్వరం
Om namashivaya
మీ వీడియో చాలా బాగుంది
Good coverage and well explained Sir
There is no age for success. Living close to the nature, smiling and blessed . :))
సూపర్ ప్లేస్, బాబాయ్ 👍👍👌👌👌❤❤
Great Babai meeru lucky
Mee 100years jeevitham kanapadindhi babai garu.❤
Life lo intha kante adeustam amuntundi.❤❤❤
🙏🙏🙏❤️
బాబాయ్ మీరు చాలా కస్టపడి ఇస్తాయికి వచ్చారు మీకు మీకుటుంబ సబ్యులకు అదేవుడు ఏ ఎల్లవేళలు తోడుగా ఉండాలని మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా అదేఉడిని కోరుంటున్నాను 🙏🙏🙏🙏.,
Super 👌 babai💐👏🙏❤
Great to see you there
Om namashivaya🙏
Isha లో ఆహారం చాలా శాస్త్రీయంగా చాలా natural గా ఉంది ❤ ఇంకా అక్కడ ఆగమ శాస్త్రాల పద్ధతిని పాటిస్తున్నారు, హరా హరా మహాదేవ 🙏🔱🕉️
I love this place
Nice babai
Babai mimalni choostuntey..chala happy ga vundi..positive attitude vuntey we can achieve every thing in our life for our level best ani meru maku acharana lo cheputunatlu ga vundi..naku..OM NAMA SHIVAYA..
ఇషా ఫౌండేషన్ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమం.🙏🏻🇮🇳❤
మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురువు గారు.🙌🤝👍😊
Congratulations sir🎉
Great babayee
Heartily congratulations. Good video.
చాలా ఆనందంగా అనిపించింది ఈ వీడియో టూర్ చూసాక. ఒక్కొక్కొ సారి అనిపిస్తుంది జీవితంలో ఇంకేం కావాలి అని .. సాఫి జీవితం , simple living చాలు అని. ప్రపంచమే ఆనందంగా ఉండాలి అంటే ఇలా happy గా ఉండాలి అని..
Baga chupincharu Andi video
Om namah shivaya 🙏🙏
Video superga vundi uncle garu,Saiteja anna meeru very talented,baga chupincharu ISHA Foundation mottam
kalmasham leni manushulu chala aruduga untaru.... andulo meeru okaru.......Hats off ventatesh uncle........Keep rocking with your videos....Thanks for sharing the detailed information about your tour...
👌👌బాబాయ్ మి ప్రతి విడీయోలు చుస్తను 🙏🙏మీరు ఇష పౌండేషన్ విడీయోలు చూపించారు 🙏🙏మీరు 💯years ago చలగా ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐💐💐
Pleasant background music 🎶👌🏻
e video chusaka manasu chala santoshamga vundi babai garu Tq
వీడియో అద్భుతంగా ఉంది. మీరు మీ అనుభవాలని వివరించిన తీరు చూస్తుంటే మేము అక్కడే ఉన్న అనుభవాన్ని కలగజేసింది. మీ అనుభవం మీ హృదయపూర్వక మాటలు సహజంగా, సరదాగా ఉన్నాయి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి, వెంకటేష్ గారూ. మేము మీ నుండి చాలా నేర్చుకోవచ్చు, మీ మంచితనం, ప్రతీ నిముషము జీవితాన్ని అనుభవించే వ్యక్తిత్వం, especially enjoying food. ప్రతీ ముద్దని ఆనందంగా ఆస్వాదిస్తరు.
మీరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము
Hi andi mee kante memu chala adrushtavanthulam mee video dwara make Isha foundation chusamu Thank you so much andi
మీ వీడియోస్ అన్ని నేను తప్పకుండా చూస్తాను అన్నయ్యగారు మీరు వీడియో చాలా చాలా బాగుంటాయి
Chala bagundandi Vedio👌🙏
Good video babai🎉🎉🎉🎉🎉
Hi Teja and uncle garu we are very happy this video congratulations uncle garu
Teja meeru videos chala baga theestaru
Wow చాలా అద్భుతంగా ఉంది బాబాయ్ గారు. యే స్వార్థం కల్మషం లేని ప్రశాంతమైన మనుషులు, వాతావరణం, ఈశ్వర పూజ, అనుగ్రహము. పూర్వకాలపు రోజులు ఇలాగే ఉండేవి, అందరూ తమ ధర్మము పాటిస్తు , మీకు ఇంత గొప్ప అనుభూతి కలగడం అద్భుతం. హరే కృష్ణ 🙏🪴
Excellent video
సద్గురు జగ్గీవాసుదేవ్ గారు నడిచే దేవుడు.. మీరు అదృష్టవంతులు..సారు..గత జన్మ పుణ్యం మిమ్మల్ని అక్కడకు చేర్చింది.నేనూ నా రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను..సారు.చాలా బాగా వీడియో తీసి అక్కడి విశేషాలను చూపించిన మీ బాబుకీ అభినందనలు.. చాలా బాగుంది వీడియో 🎉👌🙏
Babaii gari ki college rojulu gurthochaye babai mee dressing chala dignity ga undii super Jai maha Dev 👏🙏
చాలా సంతోషం గా ఉంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి 100 సంవత్సరం లు సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ESHA Good Name
It's like watching food on farm with RELANGI MAWAYA❤
😄😄❤️
Your speech is excellent, Babai. ❤
Babayi gaaru belated happy mahashivratri 🔱🕉️❤️
Best explanation ever. Baga chepparu guruvu garu.
Babai congratulations 💐💐💐💐💐
Hats of venkatesh and sai garu, way of presentation amazing devotional experience first time watch. full video isha foundation,very informative,save above video guide isha. God bless you babai.if you are permission meet you,please welcome our house your family ..Keep it up
Sure andi madhusudhsn reddy garu thank you sir
చాలా మంచి వీడియోస్ చేసారు నాకు చాలా నచ్చింది
Venkatesh garu. Thank you for this video. There is so much calm and serenity at the Isha Foundation that it makes one want to go and experience this. Hard work has paid off in your case. I can see that you are a person of humility and goodness. God says that those who humble themselves God will exalt. Your simplicity and humility, along with years of hard work, have paid off. May you reach 2 million subscribers very soon and beyond that. Good luck and blessings 🙌
Adrustavantulu babai garu meeru
A lot to explore in our life. I am an idiot stuck in bloody ** field and wasting life. Super babai గారు...you are creating new path and showing how to live life king size. Hats off to you. God bless you with good health and joyful life 🎉
Great uncle congratulations
గ్రేట్ అన్నయ్యా... ఒక అరుదైన అవకాశాన్ని పొందారు. తేజ ఈ వీడియో మొత్తం చాలా చాలా అద్భుతంగా present చేశాడు. ప్రతి ఫ్రేములో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మీరు మా subscribers తరపున ఒక ప్రతినిధి లాగా వెళ్లారు. మీ ద్వారా ఆ అనుభూతిని మేము ఆస్వాదించాము. చాలా ఆనందమేసింది. ఇలాంటి మరెన్నో అద్భుత అవకాశాలు మీరు పొందాలని కోరుకుంటున్నాను.
So great great lucky sir
Nice babbayi garu ❤🎉 super 💯💯
.all the best,
ఈ వీడియోలో మీ ముఖంలో చాలా సంతోషం చూసాను
I watched many videos on Isha foundation but your video is very detailed sir. Sai Teja is very good to support your talent sir. You are blessed with such a humble son. Thank you for your video sir 🙏
Yes really I am proud of my son teja ha is my god"s gift... Thank you sandhya garu
@@muralavenkatesh2157 Thank you Venkatesh garu for your reply.
ఈ ప్రోగ్రాం design చేసి మీ అందరికి అసలు ఆనందమైన జీవితం ఎలా ఉంటుంది అని రుచి చూపించిన సద్గురు గారికి అనేక కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya
This video is delightful to watch because Babai garu simply lived in the moment, relishing every minute, and gracefully guided us through each place. Thank you 🙏🏻
Glad you liked it andi 😊
❤❤l❤babai
Babai ragu nenu Telangana. Isha lo me matalu super babi Hara Hara Mahadev 🚩🙏
Chala thanks bhabai garu
Babai Mee Janma danyam ayindi❤ meeru kuda vuhinchi undaru naaku eelanti oka vastadi ani❤
Video taking super తమ్ముడు 👌👌
Hai pedanaannagaaru chala santhosham ga vundandi mimmalni ila chudadam endukantee kastee falii antaaru kada daaniki meeru neluvettu nidarsanam.chakkagaa vivarinchaari ishafoundation gurinchi.Baagundi.meeru inkaa enno vantalu chesi Andari Hrudayaslani gelchukovalani koorukuntunnanu 🥰🥰