శుభవార్త తిరుమల గుడిలో సేవ చేయాలనీ ఉందా ? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #tirumala Latest Information. Hindu Temples Guide Tirumala Videos. Srivari Seva Navaneetha Seva Online Booking.
    తిరుమల సేవ బుకింగ్ వీడియో • తిరుమల శ్రీవారి సేవకుల...
    Tirumala Online Booking Process. Srivari Seva Rules and Doubts clarification.
    What is Navaneetha Seva Booking Process darshan Rules.
    What is Parakamani Seva Booking Process Darshan Rules.
    Hindu Temples Guide Tirumala Latest Rules.
    Tirumala Srivari Seva updates.

ความคิดเห็น • 86

  • @ramalakshmi7055
    @ramalakshmi7055 2 หลายเดือนก่อน +6

    నిజంగా సేవలు బుక్ అవ్వట్లేదు ఓపెన్ చేసిన వెంటనే అయిపోతున్నాయి 500 కి వెయ్యి రూపాయలు కి అమ్ముకుంటున్నారు చాలా ఫ్రాడ్ జరుగుతోంది ఇందులో

    • @rajumunindra8559
      @rajumunindra8559 2 หลายเดือนก่อน

      Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3

    • @NiranjanaFacts
      @NiranjanaFacts หลายเดือนก่อน

      ​@@rajumunindra8559Anna nijam ga mobile lo book cheygaligara. Nenu cheylekunnanu,yela sadyam indhi please cheppandi

  • @bhanupriya2185
    @bhanupriya2185 2 หลายเดือนก่อน +3

    మేము గ్రూపుగా 5,6 నెలల నుంచి ట్రై చేస్తున్నాము సేవ దొరకటం లేదు

    • @rajumunindra8559
      @rajumunindra8559 2 หลายเดือนก่อน

      Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 หลายเดือนก่อน

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ
    ఓమ్ శ్రీ సూర్య నారాయణ దేవాయ ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ 🕉️🙏🌙🌺🌺🌺

  • @jayavadlamuri5900
    @jayavadlamuri5900 2 หลายเดือนก่อน

    నమో వేంకటేశాయ sir 🙏🙏🙏
    దయ చేసి స్వామి వారి సుప్రభాతం సులువుగా నేర్చుకునే vidieos ని appload చేయవలసినదిగా కోరుకుంటున్నాము

    • @TemplesGuide
      @TemplesGuide  2 หลายเดือนก่อน

      సుప్రభాతం సులువుగా నేర్చుకోండి
      th-cam.com/video/tkZ9CyIzSXw/w-d-xo.html

    • @jayavadlamuri5900
      @jayavadlamuri5900 2 หลายเดือนก่อน

      ధన్యవాదములు sir
      నమో వేంకటేశాయ 🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 หลายเดือนก่อน

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ.
    🕉️🙏🌙🔱🌿

  • @latha7477
    @latha7477 2 หลายเดือนก่อน +1

    హలో అన్నయ్య
    మేము శ్రీ వారి సేవా చేయాలను కుంటునాము. మేము ఇద్దరం ఉన్నా ము. బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది కలిసి ఒక గ్రూప్ లా వెళ్లాలంట. కొంచెం మీకు తెలిసిన వారు ఎవరైనా వెళ్తే అందులో మమ్మల్ని కలుపుకుంటరా ప్లీజ్..

  • @VASAVICREATIVE111
    @VASAVICREATIVE111 2 หลายเดือนก่อน +3

    నీ ఆన్లైన్లో వదులుతున్నారు కానీ ఐదు ఆరు నెలలుగా ట్రై చేస్తున్నాము అస్సలు బుక్ కావడం లేదు ఇక్కడి నుంచి మేము ఏమైనా లెటర్ పెట్టుకుంటే శ్రీవారి సేవ ఏమైనా గ్రూప్ కి ఏమైనా ఇస్తారా తెలపగలరు గోవిందా

    • @rajumunindra8559
      @rajumunindra8559 2 หลายเดือนก่อน

      Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3

  • @MuralimohanaRao-f6p
    @MuralimohanaRao-f6p หลายเดือนก่อน +1

    October lo ite ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి

    • @kkumar1863
      @kkumar1863 หลายเดือนก่อน

      july 26 kani 27 kani release cheyyocchu, roju website check cheyyandi

  • @sivakumarimaremalla7824
    @sivakumarimaremalla7824 2 หลายเดือนก่อน

    Om namo venkatesaya 🙏

  • @kgouri6312
    @kgouri6312 2 หลายเดือนก่อน

    OM Namo venkatesaya🎉

  • @Bujji796
    @Bujji796 2 หลายเดือนก่อน +1

    మాకు 25th September నుండి 1st October వరకు సేవ book అయినది. September 25 నాడు మేము ఏ timeకు report చెయ్యాలి. స్త్రీసేవకులకు కావల్సిన చీరలు అక్కడ దొరుకుతాయా. పురుషులు white ప్యాంట్ ధరించవచ్చా. దయ చేసి తెలుపగలరు.

    • @mahiedutech
      @mahiedutech 2 หลายเดือนก่อน

      పైన వీడియో లో back ground lo dress code undali andi
      Meeru apply chesukunta application and aadhar cards tisukuni tirumala lo seva sadhan 2 lo reporting time prekaram report cheyali

    • @mahiedutech
      @mahiedutech 2 หลายเดือนก่อน

      Mrng 10 am lopu report chesthey better

  • @srisatyavanigulimi5479
    @srisatyavanigulimi5479 หลายเดือนก่อน

    Good information

  • @narayanarao2518
    @narayanarao2518 28 วันที่ผ่านมา

    Memu September 23
    Na book chysukunamu 15 members

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 2 หลายเดือนก่อน

    Sir meeru chala vivaramuga chepparu kani without registration directga sevaki vellivachinavaru unnaru they r charging some amount one more thing manam 10 members book chesukoni 8 members velthe sevaki permission isthara

  • @srisatyavanigulimi5479
    @srisatyavanigulimi5479 หลายเดือนก่อน

    Thank sir

  • @PedadaVenkataramana
    @PedadaVenkataramana 2 หลายเดือนก่อน

    Guruji Supervisor seva to observe sree vari seva duties on volunteer basis pl inform details.

  • @SiriBodduluri
    @SiriBodduluri 24 วันที่ผ่านมา

    Daily thumb lanti em ayina veyyala andi sevakulu

  • @mallireddisiva3197
    @mallireddisiva3197 2 หลายเดือนก่อน

    ఉంటుంది

  • @lakshmisrinija9182
    @lakshmisrinija9182 2 หลายเดือนก่อน

    Om namo venkatesaya turumalalo thomala mariyu arcgana sevalaku 2 years pillalanu allow chestunara

  • @narayanarao2518
    @narayanarao2518 28 วันที่ผ่านมา

    Akkadiki vachaka ala approach avalli

  • @patilsoujanya2227
    @patilsoujanya2227 7 วันที่ผ่านมา

    15members kanna akkuva unte tisukora sir

  • @balajipulapa4005
    @balajipulapa4005 2 หลายเดือนก่อน

    Memu virtual kalyanostavam book cheysam kani darsanam kali levu... 1year lopu vellavocha.
    Maku 11months papa undi darsnani ki vellavocha... 2 darshanala ki vellavocha chepagalaru

  • @jhansiramadevi5421
    @jhansiramadevi5421 2 หลายเดือนก่อน

    Sir meeru seva ki tickets book chestara maaku please chala rojula nundi try chestunnamu sir

  • @prasadkln6397
    @prasadkln6397 2 หลายเดือนก่อน

    ఈరోజు కేవలం 10 నిమిషాలలో సెప్టెంబర్ కోటా ఫుల్ అని చూపించింది. సైట్ ఓపెన్ చెస్తే 10 వెయిటింగ్ అని వచ్చింది. లాగ్ ఇన్ అవగానే ఫుల్ అని వచ్చింది. ఏడుకొండలవాడా ఏమిటీ మాయ

  • @nareshvenkata-zs2ti
    @nareshvenkata-zs2ti 2 หลายเดือนก่อน

    Sir....last 3 months nundi try chestunnamu.....evaraina agents unte cheppandi. Sir...
    ..

  • @brenuka1752
    @brenuka1752 2 หลายเดือนก่อน +1

    Anna. Memu wife and husbend suprabatha seva ki book cheyadam Elago chepagalaru. Plz

    • @knowledgehub8621
      @knowledgehub8621 2 หลายเดือนก่อน

      Ttdevasthanam web site lo every month 18th ki seva electronic dip lo mee adhar numbers add cheyali.. Next48 hrs ki dip teestaru.. Meku dip lo vaste mee number ki mssg vastundi.. Aa tarvata meru amount pay cheste.. Darshanam date fix tho tiket vastundi..

  • @suveeracollectionandembroi6923
    @suveeracollectionandembroi6923 หลายเดือนก่อน

    Maaku November lo vellali anukuntunnamu

  • @bommaganitarini4228
    @bommaganitarini4228 หลายเดือนก่อน

    Seva volunteer dress ttd vallu esthara andi ? Please Reply me

  • @sreesree8401
    @sreesree8401 2 หลายเดือนก่อน

    బ్రో.. నాకు ఒక కాలు ఆపరేషన్ తో పోయింది. So హ్యాండీక్యాప్డ్ కి ఏ సేవ కి అవకాశం ఉంది. ఉండదా?

  • @KIRANMALIPEDDI-j8p
    @KIRANMALIPEDDI-j8p หลายเดือนก่อน

    october month vi appudu relese chestaru

  • @srijyothijaldha25
    @srijyothijaldha25 2 หลายเดือนก่อน

    Sir nenu navaneetha sevaki vellali ela cheaukovali

  • @asrinivasulu7282
    @asrinivasulu7282 2 หลายเดือนก่อน

    Seva book kavatledu, ventane aiypotunnayu

  • @sri7893
    @sri7893 2 หลายเดือนก่อน

    సేవా అయ్యాక migatha kali samayam lo swamy dharsanm chesukovadm aniki అవకాశం untundha

  • @nagababu4619
    @nagababu4619 2 หลายเดือนก่อน

    తిరుమలలో 3500 రూపాయల రూం లు ఎక్కడ ఎలా దొరుకుతాయి తెలపగలరు

  • @gundlagangamani9471
    @gundlagangamani9471 หลายเดือนก่อน

    Srivari seva ku book chesukovala chepandi 🙏

    • @TemplesGuide
      @TemplesGuide  หลายเดือนก่อน

      Booking video th-cam.com/video/bTBSSBNsGZg/w-d-xo.html

  • @shreekasani2714
    @shreekasani2714 2 หลายเดือนก่อน

    గత రెండు నెలలగా బుక్ చేసుకుంటాన్నాము. శ్రీవారి సేవ కు బుక్ అవ్వటం లేదు. దళారుల చేతిలో టికెట్స్ పెట్టుకుంటున్నారు. దీని గురించి దేవస్థానం వారికి విన్నవించు కోవాలి. ఎవరి కి రిపోర్ట్ చెయ్యాలి. రాజా చంద్ర గారు

    • @nareshvenkata-zs2ti
      @nareshvenkata-zs2ti 2 หลายเดือนก่อน

      Sir ..naadi ade paristhiti...agents aina parledu maaku seva kaavali

    • @rajumunindra8559
      @rajumunindra8559 2 หลายเดือนก่อน

      Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3

  • @vijayakadali9786
    @vijayakadali9786 2 หลายเดือนก่อน

    రేపు ఎన్ని గంటలకు విడుదలవుతాయండి శ్రీవారి సేవ టికెట్లు

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 2 หลายเดือนก่อน

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @jayavadlamuri5900
    @jayavadlamuri5900 2 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏
    నమస్తే sir . Sir oka group create చేసినపుడు లేడీస్ అండ్ జెంట్స్ ని add చేయవచ్చా , husband and wife ఒకే group lo undavacha .తెలియచేయగలరు🙏🙏

    • @TemplesGuide
      @TemplesGuide  2 หลายเดือนก่อน

      Cheyavachu

    • @Bsuryaprakash7488
      @Bsuryaprakash7488 2 หลายเดือนก่อน

      యస్

    • @jayavadlamuri5900
      @jayavadlamuri5900 2 หลายเดือนก่อน

      ​@@TemplesGuideధన్యవాదములు sir
      నమో వేంకటేశాయ 🙏🙏

  • @sreenivasaphanikandula1246
    @sreenivasaphanikandula1246 2 หลายเดือนก่อน

    What happens if 10 persons book and only 8 persons turn up for Srivari seva.

    • @kkumar1863
      @kkumar1863 หลายเดือนก่อน

      Need to give proper reason 😋

  • @simmarohini7181
    @simmarohini7181 2 หลายเดือนก่อน

    ఓమ్ నమో వేంకేశాయ..... నేను చాలా ఇయర్స్ నుండి శ్రీవారి సేవ కి ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడూ నాకు సేవ బుక్ అవ్వలేదు, ఈ సారి నవనీత సేవ కి జూలై నెల కి బుక్ అయింది. నేను ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ ని. చాలామంది అంటున్నారు మీరు నవనీత్ సేవ చేయలేరు అని. నవనీత సేవ నుండి జనరల్ సేవ కి మార్చుకోవడం అవ్వుతుందా స్వామి....

    • @TemplesGuide
      @TemplesGuide  2 หลายเดือนก่อน

      అంత ఇబ్బంది ఏమి ఉండదు

    • @g.praveena5681
      @g.praveena5681 2 หลายเดือนก่อน

      Nenu last week lo ne navaneet seva chesi vachhanu, ami parledhu, happy ga vellirandi, e seva direct ga swami varike chese seva, srimannarayanudiki mana chetto chesina vennane nyvedyanha samarpistaru...​@@TemplesGuide

    • @divyareddy2047
      @divyareddy2047 2 หลายเดือนก่อน +1

      నవనీత సేవా దొరకటం చాల అదృష్టము. ఇబ్బంది ఏమి ఉండదు. మీ తో పాటు చాలమంది ఉంటారు. గోశాల అలికి ముగ్గులు పెట్టటం లేక పాలు కాచేదగ్గర కూర్చోవచ్చు మీరు. Seva మార్చుకోవటానికి కుదరదు. కావాలంటే extra duty చెయ్యవచ్చు. On namo venkateshaya...

    • @knowledgehub8621
      @knowledgehub8621 2 หลายเดือนก่อน

      ఇబ్బంది ఏమి ఉండదు

  • @manij208
    @manij208 2 หลายเดือนก่อน

    2 days seva chesukoda ni ki untada anidi leda 10 days untada

    • @kkumar1863
      @kkumar1863 หลายเดือนก่อน

      7 rojulu cheyyalandi, brahmosthavala samayamlo 10 rojulu cheyyali

  • @balaswaroopa4266
    @balaswaroopa4266 2 หลายเดือนก่อน

    Sir what is eligible age for navaneetha seva

    • @g.praveena5681
      @g.praveena5681 2 หลายเดือนก่อน

      @@balaswaroopa4266 35 to 50 andi

  • @lathavalmiki1171
    @lathavalmiki1171 2 หลายเดือนก่อน

    సేవ కి బుక్ చేసుకోవాలంటే 500 నుంచి 1000 రూపాయలు దాకా సేవ బుకింగ్ కి ఇవ్వాల్సి వస్తుంది మేము ఆన్లైన్లో ట్రై చేస్తే రావట్లేదు గ్రూప్స్ అస్సలు బుక్కు కావట్లేదు ఇండివిడ్యువల్ గా బుక్ అవుతున్నాయి

    • @rahulj7769
      @rahulj7769 2 หลายเดือนก่อน

      Evariki pay cheyyalandi

    • @rajumunindra8559
      @rajumunindra8559 2 หลายเดือนก่อน

      Nenu book chesi pedatanu sister freega meeku kavalante ..nenu already monnane duty ki velli vachaa and 2 groups ki September month ki book chesa na mobile lonee

    • @NiranjanaFacts
      @NiranjanaFacts หลายเดือนก่อน

      ​@@rajumunindra8559Anna Naku chesistara srivari seva ki online lo

    • @NiranjanaFacts
      @NiranjanaFacts หลายเดือนก่อน

      ​@@rajumunindra8559Anna na msg chuste reply evvandi Anna. Nenu individual ga vellali,Naku group leru Anna please

    • @SiriBodduluri
      @SiriBodduluri 24 วันที่ผ่านมา

      Maku chayyandi sister please​@@rajumunindra8559

  • @gkalyani640
    @gkalyani640 2 หลายเดือนก่อน

    Sir navaneetha sevaki age ?

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 2 หลายเดือนก่อน +2

    డబ్బులు pay చేసినచో రూమ్స్ ఇవ్వరా. కేవలం లాకర్లు మాత్రమే ఇస్తారా

    • @knowledgehub8621
      @knowledgehub8621 2 หลายเดือนก่อน

      Lockers ki kuda amount teesukoru anukunta

  • @manjuk4429
    @manjuk4429 2 หลายเดือนก่อน

    Meku youtub lo dabulu vasthadi ani vedio chysthunavu

    • @TemplesGuide
      @TemplesGuide  2 หลายเดือนก่อน +5

      మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి

  • @sivamaheswari3903
    @sivamaheswari3903 2 หลายเดือนก่อน

    Adi open kavadam ledu sir

    • @TemplesGuide
      @TemplesGuide  2 หลายเดือนก่อน

      వెబ్ సైట్ లో చేయండి

  • @umadevi6513
    @umadevi6513 2 หลายเดือนก่อน

    𝚂𝚒𝚛 𝚗𝚎𝚗𝚞 𝚓𝚞𝚕𝚢 31 𝚝𝚘 𝚊𝚞𝚐𝚞𝚜𝚝 6 𝚟𝚊𝚛𝚊𝚔𝚞 𝚜𝚎𝚟𝚊 𝚔𝚒 𝚋𝚘𝚘𝚔 𝚌𝚑𝚎𝚜𝚞𝚔𝚞𝚗𝚗𝚊 𝚜𝚒𝚗𝚐𝚕𝚎 𝚐𝚊 𝚟𝚎𝚕𝚝𝚑𝚞𝚗𝚗𝚊 𝚊𝚍𝚊𝚒𝚗𝚊 𝚒𝚋𝚋𝚊𝚗𝚍𝚞𝚕𝚞 𝚞𝚗𝚝𝚊𝚢𝚊 𝚝𝚑𝚎𝚕𝚒𝚢𝚊𝚓𝚎𝚢𝚊𝚐𝚊𝚕𝚊𝚛𝚞

    • @TemplesGuide
      @TemplesGuide  2 หลายเดือนก่อน

      Chala baguntundi single ga vellinavariki

    • @umadevi6513
      @umadevi6513 2 หลายเดือนก่อน

      @@TemplesGuide 𝚝𝚚 𝚜𝚒𝚛