Central Government Report Over Tirupati Laddu | First Telugu Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024

ความคิดเห็น • 754

  • @sriyavlogs9977
    @sriyavlogs9977 หลายเดือนก่อน +33

    మీరు చాలా బాగా చెప్పారు సార్
    వీడియోలు చూసి కామెంట్ చేయడం ఆపేసి జనాలు ఆలోచిస్తే బాగుంటుంది సార్

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 หลายเดือนก่อน +109

    అలా తప్పు చేసిన వాణ్ణి, యెవడు, యేమిటి అని చూడకుండా, అరెస్ట్ చేసి, న్యాయ విచారణకు ఆదేశిస్తే యిలాంటి వెదవ చేష్టలు చేయరు.

  • @kumarnagireddy3225
    @kumarnagireddy3225 หลายเดือนก่อน +27

    Good,Answer, Good question

  • @sriramparikipandla2023
    @sriramparikipandla2023 หลายเดือนก่อน +3

    లడ్డూ కల్తీ నిజమని ఒక భక్తుడి గా నా అభిప్రాయం. రాజకీయాలకు నాకు సంబంధం లేదు. టెస్టు తగ్గిన లడ్డు. త్వరగా కుళ్లి పోతున్న లడ్డు

  • @lakshmiveluri4577
    @lakshmiveluri4577 หลายเดือนก่อน +1

    వెరీ వెరీ గుడ్ ఆన్సర్ థాంక్యూ సార్

  • @vangabhaskarreddy8930
    @vangabhaskarreddy8930 หลายเดือนก่อน +1

    Super visleshana chesaru sir tq so much

  • @jelukurisrinivasulu1629
    @jelukurisrinivasulu1629 หลายเดือนก่อน +2

    Super sir

  • @lavanyaelavarthi9994
    @lavanyaelavarthi9994 หลายเดือนก่อน +41

    దాము sir మీరు ఒక్కరే ధైర్యంగా నిజం చెబుతున్నారు. చంద్రబాబు బాబు కి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు ధైర్యం చెయ్యట్లేదు

  • @vali920
    @vali920 หลายเดือนก่อน +58

    రాజకీయ నాయకులకు శిక్షలు పడవు. ఏదైన సమాన్యులకే.

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 หลายเดือนก่อน

      అలా పడితే జగన్ ఎప్పుడో లోపలుందేవాడు

  • @ramakrishnatadimeti4246
    @ramakrishnatadimeti4246 หลายเดือนก่อน +24

    ఆహార కల్తీ నివారణ చర్యలు తిరుపతి లోనే కాకుండా అన్ని దేవాలయాల్లో విద్యా హాస్టల్లో
    కూడ చెయ్యాలి. దోషులను కఠినంగా శిక్షిచాలి

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y หลายเดือนก่อน +54

    Very good. Expression, super. Analysis, exactly correct.

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 หลายเดือนก่อน +2

    Excellent information and nice powerful comments Sir 🙏

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs หลายเดือนก่อน +69

    ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయాడు చంద్రబాబు నెయ్యి మూడు టెస్టులు తర్వాతే బాగుంటే లడ్డు కి ఉపయోగిస్తారని చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయాడు చంద్రబాబు దీనిని రాజకీయం చేయడం తప్పితే

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 หลายเดือนก่อน

      చంద్రబాబు కు, మైండ్లో వున్న నరాలు జగన్ దెబ్బకు డామేజ్ అయ్యాయి, వెధవ సీబీన్ గాడికి తెలియదా నెయ్యి ఎప్పుడు వచ్చింది, వాడినారాలేదా, ఏ ప్రభుత్వంలో వచ్చింది అనేది తెలియదా, తెలిసే గాండు నకరాలు చేసి, తన రాజకీయం కోసం కోట్లప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు వీడికి ఏ శి క్ష వేసిన తక్కువే

    • @RaviKumarKarra-yw7is
      @RaviKumarKarra-yw7is หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ananda6878
      @ananda6878 หลายเดือนก่อน

      వైసీపీ హాయంలో 150 పైగా దేవాలయాల్లో ధ్వంసరచన జరిగింది అంటే దీని నమ్మరా?

    • @e2academy
      @e2academy หลายเดือนก่อน

      ​@@ananda6878oka gov power lo undi..alanti panulu chesi negativity thechukuntada..alochinchu.. casual ga comment cheyadam kadu.

    • @ananda6878
      @ananda6878 หลายเดือนก่อน

      @@e2academy ఇందులో నమ్మడానికి ఏమీ లేదు. హిందూ మతం లేదు ధర్మం లేదు. అంత ఉత్తుత్తిదే అని నిరూపించడానికి తండ్రి కొడుకులు ఇద్దరు నాటినుండి పోటీ పడుతున్నారు. తండ్రి గాలిలో కలిసి పోయారు. ఈయనకు 151లో 5 పోయి రెండు ఒకట్లు మిగిలాయి.

  • @appalareddybora8606
    @appalareddybora8606 หลายเดือนก่อน +24

    మేటర్ కరెక్ట్ అనిపిస్తుంది గాని థంబ్ నైల్ మాత్రం తప్పుగా వుంది. బహుశా జనాలు ఈ వీడియో చూడటానికి ఆశక్తి చూపాలని పెట్టారేమో మరి.

  • @nagababuvilla8188
    @nagababuvilla8188 หลายเดือนก่อน +24

    హలో హలో ఎలా జరుగుతుంది టెస్టింగ్ లు అని మీరు చెబుతున్నారు కానీ అసలు టెస్టింగ్ జరిగాయా టెస్టింగ్ దగ్గరే కదండీ అసలు మోసం అంతా అక్కడే ఉండండి

    • @asai8008
      @asai8008 หลายเดือนก่อน +2

      Mari CBN period lone kadha jarigindhi july lo vachina test result ni ippudu endhuku ani bayyata eppetaru

  • @PavanDonga-u7w
    @PavanDonga-u7w หลายเดือนก่อน +11

    Wowwwwww excellent analysis sir

  • @JohnJoseph-t9k
    @JohnJoseph-t9k หลายเดือนก่อน +9

    Excellent said sir
    It is really true

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy หลายเดือนก่อน +6

    కరెక్ట్ 👌🙏👌చెప్పారు

  • @aarnavfoodszomato6249
    @aarnavfoodszomato6249 หลายเดือนก่อน +3

    Perfect analysis
    Kudos mr Damu balaji garu

  • @devadask9977
    @devadask9977 หลายเดือนก่อน +9

    Good answer thankyou

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 หลายเดือนก่อน +21

    ఏవండీ మీరు ఎవరో గాని రిపోర్టరు హెడ్డింగ్ ఒకటి చెప్పే వార్త ఒకటి అవుతుంది అది తప్పు కదా చాలా బాధ పడుతున్నావ్ అరెస్ట్ చేస్తారన్న విషయం లేకుండా మళ్ళీ ఏదో ఒకటి చెప్తుంది మీరు

    • @v.dileepkumar7544
      @v.dileepkumar7544 หลายเดือนก่อน

      Damu Balaji gari videos modatlo baagaane vunnayi...
      Kani gatha kontha kaalamu gaa bavers gaallu pette titles veeru pettatam baaadhaakaram...
      Anduke veeri videolu choodatam maanesaa....

  • @Aruna425.
    @Aruna425. หลายเดือนก่อน +31

    Correct answer sar

  • @sambasivarao8889
    @sambasivarao8889 หลายเดือนก่อน +16

    నిప్పు లేనిదే పొగ రాదు.ప్రతి వారు నీతి నిజాయితీగా వుంటే ఇలాంటివి జరగవు.మన మందరం భారతీయులం,అందరూ కలిసి మెలిసి వుంటే చాలా మంచిది.తప్పుజరిగితే తప్పకుండా వారికి పనిష్మెంట్ ఇవ్వండి.ఇలాంటివి జరగకుండా చూడాలి.
    నమో వేంకటేశాయ నమః.

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs หลายเดือนก่อน +92

    మీరు బాగా చెప్పారు సార్ ఈ మాత్రం జ్ఞానం ఆ చంబా గాడికి ఎందుకు లేదు

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 หลายเดือนก่อน +2

      ఆ యేసు రెడ్డి కి ఉందా....? ఆ పెద్ద యేసు రెడ్డి కి ఉంటే కదా ee పిల్ల యేసు రెడ్డి కి ఉండడానికి... ఆందుకే గాల్లో kalisipoyaadu ఆ దేవుడితో పెట్టుకున్నాడు కాబట్టి...

    • @arogyareddy5221
      @arogyareddy5221 หลายเดือนก่อน +1

      ఒరేయ్.. ఇప్పుడు దేవుడితో పెట్టుకుంది చంద్రబాబు... అలనాడు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ ని చంపాడు. 2003 లో అలిపిరిలో ప్రాణ బిక్ష పెట్టిన వెంకటేశ్వర స్వామిని బద్నాం చేశాడు చంద్రబాబు... ఇక వెంకటేశ్వర స్వామి వదలడు చంబాని✍️
      ​@@sobhansadhanala6203

  • @gosaprajothikumar410
    @gosaprajothikumar410 หลายเดือนก่อน +7

    Very Good Reply

  • @GMabu-i8w
    @GMabu-i8w หลายเดือนก่อน +3

    Superspeech.sir

  • @papireddypullamgari1680
    @papireddypullamgari1680 หลายเดือนก่อน +15

    ఈ లాంటి అవకాశాలను మోదీ చాలా ఉపయోగించు కుంటాడు.

  • @nnrao6573
    @nnrao6573 หลายเดือนก่อน +28

    రాము గారు బాగా చెప్పారు కానీ మనమంతా అమాయకు లం పిచ్చోళ్లం సార్ దీని వెనుక వచ్చే ఎలక్షన్స్ లబ్ది పొందేందుకు జాతీయస్థాయిలో పెద్ద కుట్ర జరుగుతున్నది ఇంతవరకు నార్త్ లోనే మతాల మధ్య డివైడ్ చేసే ప్రయత్నాలు జరిగాయి ఇప్పుడు ఆ జాడ్యాన్ని సౌత్ కు కూడా విస్తరింప చేయాలని మహా కుట్ర దాగి ఉంది పాపం అమాయకులు ప్రజలు లడ్డు అని అనుకుంటున్నారు

    • @satyavani8717
      @satyavani8717 หลายเดือนก่อน +1

      Currect

    • @rojaavon114
      @rojaavon114 หลายเดือนก่อน +1

      💯

    • @pvrmurty4413
      @pvrmurty4413 หลายเดือนก่อน

      100% మతాల విభజన ప్రయత్నాలు నార్థ్ నుంచి సఉథ్ కి విస్తరించే ప్రయోగాలు.

  • @surareddysabbella7492
    @surareddysabbella7492 หลายเดือนก่อน +23

    శభాష్.
    ఉన్నది ఉన్నట్టుగా, చాలా విపులంగా, అర్ధమయేటట్టుగా వివరిoచారు.కృతజ్ఞతలు 🙏🏻

  • @kriskary2
    @kriskary2 หลายเดือนก่อน +21

    దేవుడు సొమ్ములు కోట్లు కొట్టేసినోళ్ళు మంచి వారు, బయట పెట్టిన వాడు మంచి వాడు కాదా?

    • @Seshu3655
      @Seshu3655 หลายเดือนก่อน +1

      బయటపెట్టినవాడు సుద్దాపూస..అమాయకుడు..

    • @bdhargandham3175
      @bdhargandham3175 หลายเดือนก่อน

      కదా

    • @pagadalaaruna7187
      @pagadalaaruna7187 หลายเดือนก่อน +1

      Pls explain jagan garu em kottesaro? Atanu by birth golden spoon rich family, chamba laga 2 acres tho politics loki vachi lakshala kotlu sampadinchaledu, jagan well educated and successful business man. Not like chamba bharya kaduputho unte NTR ni MLA seat kosam black mail chesinado kadu, mr. Me chamba chala chala chesadu. Cheppandi jagan garu em chesdo?

    • @kriskary2
      @kriskary2 หลายเดือนก่อน

      @@pagadalaaruna7187 : ప్రజల ఇచ్చిన తీర్పే నిదర్శనం..!

  • @sivaramachanta1323
    @sivaramachanta1323 หลายเดือนก่อน +13

    good analysis

  • @nageswararaopentakota8222
    @nageswararaopentakota8222 หลายเดือนก่อน +3

    you are కరెక్ట్ సార్

  • @abdulsubahansubahan2693
    @abdulsubahansubahan2693 หลายเดือนก่อน +17

    చిన్న పిల్లలు ఆడుకున్నట్లుంది ఈ లడ్డు వివాదం ఇంత దిగజారిరాజకీయాలు చేస్తే ఎలా

  • @premkumarsam7907
    @premkumarsam7907 หลายเดือนก่อน +15

    100% correct 👍💯👍👍

  • @samuelsanjeev380
    @samuelsanjeev380 หลายเดือนก่อน +16

    Youare true sir..good information

  • @vijayavijaya7721
    @vijayavijaya7721 หลายเดือนก่อน +12

    Very good experience . super sir

  • @ChinnaMohan-tp1tg
    @ChinnaMohan-tp1tg หลายเดือนก่อน +17

    చంప గాడు కూడా బ్రిటిష్ కంటే డేంజర్ సూపర్ అనాలసిస్ సార్

  • @murthynamballa6486
    @murthynamballa6486 หลายเดือนก่อน +7

    ఎందుకు సార్ స్వామి వారి దగ్గర అనేక గోవులు ఉన్నాయి వాటి దగ్గర నెయ్యి ఉంది బయట నుండి ఎందుకు తేవాలి ఇదంతా రాజకీయం

    • @venkateswarrao2784
      @venkateswarrao2784 หลายเดือนก่อน

      ఎన్ని గోవులున్నాయి? ఎంత నెయ్యి వొస్తుంది? తెలుసుకోండి ముందు.

  • @pastormuralijohn195
    @pastormuralijohn195 หลายเดือนก่อน +6

    It's a real message. Thank you sir,God bless you.

  • @chandrareddy5297
    @chandrareddy5297 หลายเดือนก่อน +4

    100/ correct

  • @kalyanaramaraovruddhula7995
    @kalyanaramaraovruddhula7995 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 หลายเดือนก่อน +7

    మతం, దేవుడు విషయం లో rationality ఉండదు. జనం setiments తో ఆదుకోవడం చాలా ప్రమాదం.

  • @sudhakarmaredupalli1552
    @sudhakarmaredupalli1552 หลายเดือนก่อน +18

    వీడేవాడో తెలియదు కాని,,,, దేనితో కొట్టినా తప్పు లేదు....

  • @SanthaKumari-l2e
    @SanthaKumari-l2e หลายเดือนก่อน +4

    Chala baga chepparu sir

  • @mraj7235
    @mraj7235 หลายเดือนก่อน +11

    చెప్పేది నిజం అయితే ఓకే సర్. కాకపోతే పోతేనే బాధా మీరు ఏదేవున్ని నమ్ముకున్నారో తెలియదు
    కానీ కృష్చియన్స్ కోసం చెప్పారు కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా గొప్పగా వున్నారు అని హింట్ ఇస్తున్నారు

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 หลายเดือนก่อน +1

    ఏవండీ ఇదంతా కల్మషం ఏమైనా జరిగింది? టెస్టుల కోసం తిరుపతి పంపించాము తిరుపతిలో ఎవరు బిజెపి ప్రభుత్వం ఇక్కడేమో టిడిపి ప్రభుత్వం వాళ్ళిద్దరూ కలిసి ఎదుటివారిని నేపము వేయడానికి ఆ నెయ్యిని క్యాన్సిల్ చేసి ఒప్పందాన్ని హెరిటేజ్ కి పెట్టడానికి ఇది ఒక పెద్ద డ్రామా క్లియర్గా అర్థం అయిపోతుంది క్యాన్సిల్ చేయడానికి ఇది అంతా జరుగుతుంది కుట్ర తిరుపతి అంత పవిత్రము అంత రూల్స్ ఉన్నాయని చెప్పి లాబ్ టెస్ట్ కి విలువ లేదా ప్రజల్లో ల్యాబ్ టెస్టులు ఉన్నాయి కదా తిరుపతిలో కూడాను అంత అందత్వంలోని ప్రజలందరూ లేరు జ్ఞానము కలిగి ఉన్నారు. కానీ దాడుతున్న డ్రామా అని అర్థమైంది ప్రజలందరికీ జ్ఞానమున్న ప్రజలు గ్రహిస్తారు

  • @sadasivkondapi9180
    @sadasivkondapi9180 หลายเดือนก่อน +9

    Good analysis you are honest journalist

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 หลายเดือนก่อน +6

    ప్రసాదాలు భోజనాలు విషయాలు ఎప్పటినుండో ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి ఎప్పుడైనా చెక్ చేసి చెప్పారా చెక్ చేస్తే ఆ అప్పటికి కాదు కదా అని చెప్తున్నారు. గడిచిపోయిన రోజులు జరిగిపోయిన విషయాలు ఇప్పటి పరీక్షల వల్ల బయటపడ్డాయి

  • @beemisettyvenkateshwarlu7937
    @beemisettyvenkateshwarlu7937 หลายเดือนก่อน +4

    చంద్రబాబు తన దరిద్రపు దద్దమ్మ నీచ పాలనను కప్పిపుచ్చుకోవడానికి తిరుపతి వెంకన్న లడ్డుపై దుష్ప్రచారము చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇది సరైన పద్ధతి కాదు తిరుమల వెంకన్న స్వామి లడ్డు చాలా పవిత్రమైనది అని కోట్ల మంది నమ్ముతారు అలాంటి లడ్డు గురించి తప్పుగా మాట్లాడడం చాలా పాపము దానికి శిక్ష తప్పదు స్వామివారు ఊరుకోరు రాజకీయం కోసం దేవదేవుని లడ్డునే వాడుకోవడము

    • @NagendraNagu-gq9ut
      @NagendraNagu-gq9ut หลายเดือนก่อน +1

      Ap ni sarvanasanam chesindi yevadoo andariki telusu lee.

    • @NagendraNagu-gq9ut
      @NagendraNagu-gq9ut หลายเดือนก่อน

      Laddu gurinchi lab lo reports vunnai ennkaa nelanty chettha vedavalaki ardam kaledu useless fellow

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw หลายเดือนก่อน +5

    సాము బాలాజీ గారు తమరు సీనియర్ జర్నలిస్టు నీకు కచ్చితంగా మాట్లాడాలి తిరుపతి లడ్డు విషయంలో రాజకీయం చేస్తున్నారు అక్కడ లడ్డులో కల్తీ జరిగిందని జరిగి ఉండవచ్చా ఈ చెత్త రాజకీయాల గురించి అపవిత్రం చేస్తున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని ముమ్మాటికి నెయ్యి లో ఎలాంటి అవకతవకలు జరగలేదు నీ ఆత్మకు సాక్షికి తెలుసు ఎందుకంటారా ఒక్కరే నెయ్యిని టెండర్ ద్వారా పిలువ లేరు చాలామంది అధికారులు చాలామంది తయారు చేసే వ్యక్తులు ఉంటారు అక్కడ ఎలాంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు ఒకవేళ ఉన్నచో ఇన్ని రోజులు అక్కడ జరిగి ఉండదు

  • @theetlavenkateswarlu
    @theetlavenkateswarlu หลายเดือนก่อน +6

    మీవిశ్లేషణ నిగంగా బలంగా ఉంది సార్.

  • @msrinivasmsrinivas2906
    @msrinivasmsrinivas2906 หลายเดือนก่อน +8

    Super Anna bagha chappyaru God bless you

  • @grandhiveerabadrarao5373
    @grandhiveerabadrarao5373 หลายเดือนก่อน +13

    Good suggestion.

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 หลายเดือนก่อน +10

    Well explained

  • @bollipogupethuru7668
    @bollipogupethuru7668 หลายเดือนก่อน +3

    Sir meeru మాట్లాడింది 100'/. కరెక్ట్.

  • @haranathg532
    @haranathg532 หลายเดือนก่อน +19

    It is safe & good place.

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf หลายเดือนก่อน +3

    Correct ga chepparu 🎉sir
    CBN Sketch pK over action

  • @dotor-fd1dh
    @dotor-fd1dh หลายเดือนก่อน +4

    Sir,
    Well analize,
    Tq from these public.
    Kontha మంది politicians అజ్ఞానం ga personal రాజకీయం గా matladu thunnaru
    చాలా అన్యాయం ga ప్రవర్తిస్తున్నారు,
    So. ప్రతి MLA kavalante some education must be fulfill చేసిన వారే election lo contest చేయాలి .. రాజ్యాంగ amendment చేయాలి.
    Ttd laddu gurinchi process theleedu ,, అజ్ఞానం ga మాట్లాడే leaders.
    Half knowledged వున్న వారు వారి heroism కోసం noti kochina నట్లు matladi mathala madhylo చిచ్చు paduthunnaru.,
    Main ga apadhalatho prajala లను,,pitchollaga చూస్తున్నారు.
    😮😮😮 apadhalu చెబితే jail lo వస్తారని bhayam vundali.
    Pandi మాంసం tho ఈ pedda మనుషులు ఒక laddu చేసి చూపించmanandi, ప్రజలు వాసన ,, రుచి చూసే cheppulatho కొట్టేdhuru ,
    Political selfishness tho
    ttd paina అభాండం వేయడం narakaniki వెళ్లేందు కా.

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 หลายเดือนก่อน +2

    CBN ది పూర్తిగా నిరాదారం అయిన ఆరోపణ. పవిత్ర లడ్డు కు అపచారం చేయటం. అధికారం కోసం అడ్డదారులు.

  • @shanthikumarb41
    @shanthikumarb41 หลายเดือนก่อน

    దాముబాలాజీ గారు మీరు నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా చెప్తారు చూడండి అదినాకు నచ్చుతుంది మీలాగా జడ్జిలు కూడా ఉంటే ఎంత బాగుండు సమాజం బాగుపడ్తది దానివల్ల ఏది ఏమైనా మీరు ధీరులు ఇలాగే ఉండాలి మీకు నా సెల్యూట్

  • @ReddyVenkatap
    @ReddyVenkatap หลายเดือนก่อน

    Super sir what you said is correct.

  • @mohammedrafiq8753
    @mohammedrafiq8753 หลายเดือนก่อน +1

    సార్
    చాలా బాగా వివరించారు
    ఇన్ని నిజాలు బయట పెట్టారు
    ఈ ప్రభుత్వం వల్ల
    మీకు ఏ సమస్య రాదా సార్

  • @alicemary9424
    @alicemary9424 หลายเดือนก่อน +5

    Sir, milk comes from cows and
    buffalos.the fat from milk is not vegetarian. Why are we breaking our heads on this ?

  • @regulatoryraha
    @regulatoryraha หลายเดือนก่อน

    Correct analysis Sir

  • @gajjalagopalakrishna1315
    @gajjalagopalakrishna1315 หลายเดือนก่อน

    💯👍

  • @durgabhavaniagriseeds9108
    @durgabhavaniagriseeds9108 หลายเดือนก่อน +18

    మీకు బుద్ధి ఉంటే రిటర్న్ చేసిన రిపోర్ట్ చెప్పండి. ఊరికే వ్రాగవద్దు

    • @narasimhareddybandagattu3757
      @narasimhareddybandagattu3757 หลายเดือนก่อน +1

      అది లోకేష్ ను అడుగు ఇస్తారు

    • @Jagan699
      @Jagan699 หลายเดือนก่อน +1

      Buddi unna lokesh ni gani ledha cbn ni adagandi

  • @EK-rn9el
    @EK-rn9el หลายเดือนก่อน +6

    Non veg ,తినేవారు నెయ్యి లో కలీ ఉందని అనడం చాలా వింతగా ఉంది.CM ,గా దోచుకున్న దిచాలలేదుక చంద్ర బాబు కి. ఇంటిలో రోజూ వంట చేసే వారికే రోజూ ఒకలాగ కుదరదు. తేడా వచ్చినందుకు అభాండం వేసారు.

  • @glnraotanukurao8996
    @glnraotanukurao8996 หลายเดือนก่อน

    Well analysed.

  • @nedurusatyanarayana6392
    @nedurusatyanarayana6392 หลายเดือนก่อน

    Super message sir

  • @balaramsinganapalli150
    @balaramsinganapalli150 หลายเดือนก่อน +2

    భగవంతునితో ఈ ఆటలు మహాపాపాత్ములే సాగిస్తారు.

  • @DhanaKaki
    @DhanaKaki หลายเดือนก่อน +8

    Super analysis

  • @varadharajanramaswamy7893
    @varadharajanramaswamy7893 หลายเดือนก่อน +5

    చంద్రబాబు నాయుడు కేవలమైన రొజకీయం మొదలు పెట్టారు !! పవన్ కల్యాణ్ నీచాది నీచమైన రాజకీయాలు చేస్తున్నారు !!

  • @DamodararaoNakka
    @DamodararaoNakka หลายเดือนก่อน +4

    Very exact ,construct information
    Thankyou

  • @AnandB-rq9ij
    @AnandB-rq9ij หลายเดือนก่อน +8

    Your 💯 correct sir

  • @somanajayaraju2257
    @somanajayaraju2257 หลายเดือนก่อน

    Yes sir.your 💯 correct.

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 หลายเดือนก่อน +3

    320/- రూపాయలకు ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? సమర్ధించాలంటే మీ ఇష్టం వచ్చిన వీడియోలు చేసుకోవచ్చు.

    • @rockyraj5724
      @rockyraj5724 หลายเดือนก่อน

      Temple kosam ani low cost tender vesaru everytime quality aa vundhe 2 months tharwatha issue raise chesaru anta anti divert cheyadanike ga

    • @vijayaprasadputtagunta4481
      @vijayaprasadputtagunta4481 หลายเดือนก่อน

      @@rockyraj5724 వస్తువల కొనుగోలులో L1 ఎవరు అని చూడకూడదు, ఆ సప్లయర్ స్థితి ఏమిటి, అతను ఇచ్చిన శాంపిల్ ఆధారం చేసుకొని టెండర్ పాస్ చేయాలి. తరువాత కప్లైలు బిలో స్టాండర్డ్ పంపితే వార్నింగ్ ఇట్చి తిప్పి పంపాలి. రెండు, మూడు సార్లు తరువాత ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో చేర్చాలి ఇది ఎక్కడైనా నియమం.

  • @ramanadekka1915
    @ramanadekka1915 หลายเดือนก่อน +7

    ఇప్పుడు హెరిటేజ్ కి కాంట్రాక్టు ఇస్తే చాలు

  • @guntakrindapallisomasekars3105
    @guntakrindapallisomasekars3105 หลายเดือนก่อน +2

    Very good Sir

  • @అరుణోదయం-ఠ9ద
    @అరుణోదయం-ఠ9ద หลายเดือนก่อน +2

    మీ అద్భుతమైన విశ్లేషణకు హ్యాట్సాఫ్ దామూగారూ..🎉🎉
    మోడీ మతోన్మాద రాజకీయాల గురించి కూడా నిర్భయంగా చాలా నిజమైన విషయాలు చెప్పారు.. థ్యాంక్యూ సోమచ్🎉🎉

  • @RajuSanyasi-s5z
    @RajuSanyasi-s5z หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారండి

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 หลายเดือนก่อน +15

    కచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకు పంపాలి హిందువుల మనోభావాలతో ఆడుకుంటాడా

  • @reddypoguramanjaneyulu
    @reddypoguramanjaneyulu หลายเดือนก่อน +5

    ఇంత వయసు వచ్చినా చంద్రబాబు కు బుద్ధి రాలేదు ఇక్కడ ఒకటి మనం గమనించడం లేదు చంద్రబాబు ఖచ్చితంగా డైవర్ట్ పాలిటిక్స్ పాటించాడు ఎంతో నిపుణులైన జర్నలిస్టులు కానీ కనిపెట్టలేని విషయం ఒకటి ఉంది ఫార్మ్ 20 అప్లోడ్ చేసిన దానిని పక్కదోవ పట్టించడానికి ఈ పథకం వేశాడు ఇదంతా ఒక పథకం ప్రకారం చేశారు ఇంకా బాలినేని రాజీనామా వెనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి బాలినేనికి బాగా ముడుపులు సమర్పించుకున్నారు ఇదంతా సీనియర్ జర్నలిస్టులు కానీ గుర్తించలేకపోతున్నారు

  • @sambasivarao98
    @sambasivarao98 หลายเดือนก่อน +6

    Balaji garu u are a good supporter.we will accept.but u r argument is not proper.Generally it might be.only thing is the quality of. Laddu is deteroted.why ? How?the quality may be less if the rate is cheap.we need not worry about if the quality is good.

  • @intirajyalakshmi9370
    @intirajyalakshmi9370 หลายเดือนก่อน

    Comedy chala bagundhi dhamu

  • @VaddadhiBhaskarao
    @VaddadhiBhaskarao หลายเดือนก่อน +3

    తిరుపతి లడ్డులు కలిసి జరిగింది అనే న్యూస్ ఎక్కువగా వినబడుతుంది నిజంగా కల్తీ జరిగితే మనుషులు ఎందుకు ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటున్నారు మీరు నమ్ముతున్న వెంకటేశ్వర స్వామి ఆయనకు తెలియదా కల్తీ జరిగిందని ఆయన ఒక చేతిలో చక్రం ఉంటాది ఒక చేతిలో గాంధీ ఉంటాది ఆయన ఎంతమందినో తన చక్రంతో తన గదతో హతం చేశాడని గ్రంధంలో రాయబడి ఉన్నది ఇప్పుడు ఎందుకు ఆయన చేయలేకపోతున్నాడు ఆయన శక్తి లేదా ముందు ఇది ఆలోచించండి గ్రహించండి దీన్ని గ్రహించిన తర్వాత మీకు సత్యమేదో తెలియజేయ పడతాది

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 หลายเดือนก่อน +3

    Balaji garu vivaram ga chepparu

  • @TangiralaVijayabhaskar-oi1gf
    @TangiralaVijayabhaskar-oi1gf หลายเดือนก่อน

    You are correct

  • @maajstar1503
    @maajstar1503 หลายเดือนก่อน +1

    ఇది సున్నితమైన అంశం కల్తీ జరిగిందా లేదా అనేది కనుక్కొని దానిని సరిదిద్దుకోవాలి ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం చాలా బాధాకరం

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 หลายเดือนก่อน

    God bless you sir
    Well said

  • @RK-wf7re
    @RK-wf7re หลายเดือนก่อน

    I agree with you first time

  • @RajuEzekielMendem
    @RajuEzekielMendem หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన విషయం వేశ్లేషణ నిజం.

  • @ISMAIL-vj9xx
    @ISMAIL-vj9xx หลายเดือนก่อน +1

    2024 లో జరిగిన ఎన్నికల్లో Bjp EVM దావరా TDP and Jan seyna ను గెలుపి పించింది. ఈ రెండు పార్టీలు Bjpకు బానిసలుగా చెయ్యటానికి Bjp ఈ కుట్ర చయవ‌చు. ఎన్నిక లకు ముందు బాబు ఎన్ని రోజులు
    జైలు లో ఉండే, బాబు అప్పటి నుంచి Bjp తో పొత్తు పెట్టుకుంటాడు Evm గూర్చి
    బాబు కు మంచి గా తెలుసు.

  • @srinivasraomatta3198
    @srinivasraomatta3198 หลายเดือนก่อน +3

    I appeal to AP GOVERNMENT. PUT this fellow in jail making fake videos. 😊

  • @gosaprajothikumar410
    @gosaprajothikumar410 หลายเดือนก่อน +1

    Sir You Have a Nice Reply

  • @ubose1192
    @ubose1192 หลายเดือนก่อน

    Realga chepparu balaji garu

  • @venkateshaarthi8996
    @venkateshaarthi8996 หลายเดือนก่อน +4

    మీరు క్రిస్టియన్ ఏంటి. ఏంటిరా.తిరుపతి లడ్డు గురించి అంత నీచంగా మాటాడు తున్నావ్ .జగన్ నీకంత దగ్గరి వాడయితే మీ ఇంటికి తీసికెళ్ళి సకల మర్యాదలు చేస్కో.వెంకన్నా లడ్డు గురించి తప్పుగా మాటాడితే.సర్వనాశనం అయిపోతావ్.

  • @VijayKumar-mr5yb
    @VijayKumar-mr5yb หลายเดือนก่อน +1

    Good explanation sir ,peddavaallu andaru baaguntaru madyalo unnatuvanti amayaka prajalani paadu cheatunnaru idi prajalu gamaninchali

  • @KrishnaDusari
    @KrishnaDusari หลายเดือนก่อน

    jai CBN jai Jai CBN ❤❤❤

  • @firozbashashaik9945
    @firozbashashaik9945 หลายเดือนก่อน

    Good analysis sir

  • @yakanayomi7438
    @yakanayomi7438 หลายเดือนก่อน

    Very good expression super analysis sir