అక్కడ నుంచి ఫోన్ రాగానే, సెక్యూరిటీ పక్కన పెట్టి, బండి మీద వచ్చేసాడు.. గుడివాడలో కొత్త ఎమ్మెల్యే
ฝัง
- เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
అక్కడ నుంచి ఫోన్ రాగానే, సెక్యూరిటీ పక్కన పెట్టి, బండి మీద వచ్చేసాడు.. గుడివాడలో కొత్త ఎమ్మెల్యే రాము కుమ్మేస్తున్నాడు..
#gudivada #chandrababu #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...
వెనుక కనబడుతున్న క్వార్టర్లు, కాలనీ లు టీడీపీ హయాం లో కడితే రంగులు మాత్రం నీలి పెయింట్.
మరి ఊరికే 11 సీట్లు రావుగా?😂😂😂
😆😆😆 అంతేగా @@tarigopulaayyappa
గుడివాడ గుట్కా గాడు ఓడిపోయింది దానికేగా..
Please change the colors
😂😂@@tarigopulaayyappa
రాము గారు గ్రేట్ ఎమ్మెల్యే సార్ మీరు
పరిపాలన అంటే ఇది సూపర్
ఇది నిజమైన నాయకుడి లక్షణం
మా పెద్దాయన పరిపాలన అంటే ఇలా ఉంటుంది.... అందరూ ప్రజా క్షేత్రంలో ఉండాల్సిందే...Good job Ramu gaaru...జై తెలుగుదేశం... జైజై చంద్రబాబు నాయుడు
Very good job Ramu garu Keep it up & go ahead
2017 .....
అయ్యా MLA గారు చాలా చాలా బావుంది మీ pariపాలన
ఆ టిడికో ఇళ్ల కున్న బ్లూ రంగులు తీసేసి వైట్ రంగు వేయండి చాలు మొత్తం మార్చకుండ
Waste of money . No please
Avunu a blue colour chudaleka pothunnanam
సాక్షి పేపర్ కి, ఛానల్ కి కళ్ళు దొబ్బాయ.ఇవి చూపించండి. ప్రజా ధనం అడుగడుగునా దుర్వినియోగం.
సూపర్ రాము గారు
U r great Ramu sir .u responded immediately. In your Tenure Gudivada will be develop
Mla గారూ, మీరూ మీతోపాటూ మీ అనుచరులు ఎవరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు...మీరు ఆదర్శంగా ఉండాలి రాము గారు...నమస్తే
Manchiga chepparu na mind lo kuda ide nadusthundi and same ide chepdamani anukunna..good comment ...idi reach avvali...Oka Sasana sabha adhyakshudiga awareness undali and naluguriki cheppi patistevtappakunda amalu kavali... Bhubaneswar lo Bike helmet compulsory nadusthundi even rider+1 kuda Compulsory ga helmet undali lekpothe fine kattali ilantidi pakka state nundi chusi nerchukovali ...asalu AP TS lo Helmet sariga use cheyyaru mana vallu Awareness ivvali Traffic police vallu..rules marchali marusthe Prajala pranalu kapadina varu avtaru....
Appatikappudu bike Meena bayaludheraaru, Kundu anukonna plan kaadu kadaa, bokkalu vethaloddhu.
మీ లాంటి ఎంఎల్ఏ లు మా తెలంగాణ కు చాలా అవసరం
TDP ni gelipinchu tg loo
Inka ditko illaku blu rangulenti sir mana pasupurangu veyinchandi sir.
Money waste kadha undanivandi le
yes, aa dabbuni enko paniki, veniyoginchavachu
Super MLA ❤❤❤❤❤
మ౦చి పద్దతి, ఖర్చు వు౦డదు, పదిమంది లో కలియ తిరగ వచ్చు. అందరికి ఆదర్శ ప్రాయంగా వు౦డచ్చు.
Prajalu telivina vallu , okasari Edo mosapoyaru gani , correct time lo ippudina correct decision teesukunnaru
Very true hanstly super stor of the world Hero my dear Ramu mla Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉🎉🎉
Good MLA ni gelipinchukunna gudivada prajalu chala great
Down down Gutka....Jai Babu Jai telugudesam Jai Janasena Jai LOKESH Babu..
Sooooooo great, kutami MLA andaru ila work chesthe 2029 lo ycp ki 😂😂😂😂😂😂😂 Only 1 seat ye,
Sir aa blue colours teesi padeyandi
Abba maa gdv ki manchi rojulu vachiniyyi
udyogulaki uccha padutundhi ippudu last 5yrs prasantam ga padukunnaru 😂😂
Ila undali appudey leader antaru🎉
తొందరలో Helmet మరచిపోయినట్టున్నారు 😊😊😊😊
రంగులు మార్చండి సార్
Sir oka Kunta Teyinchandi. Drainage water sumploki vachhevidamga chesi filters bhiginchandi. Filter water ni kenal ku veste crops ku vadutharu sir pls only my opinion sir 🙏
Blue colour మార్చండి sir
ఒద్దు బ్రో, ఆ ఎదవలు only colour లకే కొన్ని కోట్ల డబ్బు నాశనం చేశారు, మళ్ళీ రంగులు మారిస్తే చాలా డబ్బులు అవుతుంది, సో అదే డబ్బు ఇంకేదైనా మంచి పనికి ఉపయోగ పడుతుంది గ బ్రో, జై జనసేన, జై హింద్ ❤
Great mla sir 👌
Mee TDP MLA's andaru ila kastapadi panicheste,next YCP paristiti enti
ఇంకా వైసీపీ ఉందా ?
మీకు శక్తి లేదా? సిగ్గు లేదా ?
Assameee
Jai ramu Jai tdp
రాము గారి ఆధ్వర్యంలో గుడివాడ అభివృద్ధి లో దూసుకు పోతుంది.... రాసిపెట్టుకోండి.....
పైన ఉన్న పాలకుడు ని బట్టి కింద నాయకులు ఉంటారు అన్నది వాస్తవమ్
Super venigandla bhai. Keep it up. God bless you. Hari Om
Good work
ఇదికద.నాయకుడుకు. ఉండవలసిన కమిట్మెంట్ జై అమరావతి జయహో CBN
గుడివాడ న్యూ మందపాడు కాలనీ పరిస్థితి ఇంతకంటే దయనీయంగా ఉంది ఒకసారి గుడివాడ ఎమ్మెల్యే గారు అక్కడ పరిస్థితులు కూడా దయచేసి చూడగలరు
Ilage prajallo tiragali
Welcome 🎉❤
Elanti nayakulu kadha manaki kavalsindhi good job sir ❤
India lo sollu kotte vallu ekkuva...pani chesevallu thakuvva...
This is how an elected representative of people should behave. He should be accessible to people anytime and address their concerns.
aa blue color lu marchandira babu
Elage 5 years continue cheyyandi sir🙏🙏
Venigandla ramu anna hats 🤠
హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయకూడదు.... ఎమ్మెల్యే నే చట్టాన్ని గౌరవించకపోతే సామాన్యులు ఎం గౌరవిస్తారు...... రాము సార్ మీరు ఇలానే ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్న
నిమ్మ కాయ రసంకి 28 లక్షలు బిల్లు పెట్టినోడు...... చూస్తున్నాడా 👀👀
Super sir Ramu MLAGaru
Salute sir manchi panhi chesarhu
Ramu garu great
Building Construction TDP 🎉
శ్రీ CBN garu Visionary Leadership 🎉
Blue paint 😮
This is the Great Leader
Drinking water Esau cheppakkara ledhu water pls sir
Suuuper MLA garu
Sooper sooper sooper naani gaani thokkandi
Jay TDP
Super duper anna 🎉
Jai rammu sir
Showing the videos to cbn all the mlas or minister do the job do not show off
Real mla
Good Job 👍👏
Continue your policy
Supper sr ❤❤
Maa tidco house laki water daily evvandi sir.
The only one m l a who always travel by mortar cycle -----I think talle revu m l a.ver( popular.
Ycp vaallu water tank ni kuda vadalledu ga
Super ramu anna jai tdp
Jai TDP jai CBN Jai venihandla Ramu
Very good mla garu
Jai c.b.n.❤
జై జనసేనా.జై జనసేన ఎమ్మెల్యేలు
Super sir
Great job hard work RAMU Sir 👏
Super
Gudivada hro sirrr meru🎉
Gudivada puli ramu
సూపర్ సార్
Mla ramu ok
Super sar
Super 🎉
MLA GARU helmet ekkadA
Gudivada gutka ki bye bye, welcome ramuu garu
Gudka adava
Gudivada hero sirr meru
Very gud ramu garu