గద్దర్ చెబితే ఎన్టీఆర్ ఎన్ కౌంటర్ వద్దన్నారు| Advocate pattabhi on attack on Gaddar, Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 164

  • @karthiknaidu7817
    @karthiknaidu7817 ปีที่แล้ว +10

    Excellent information by pattabhi sir. Everyone should watch this.

  • @kumarsravan4602
    @kumarsravan4602 ปีที่แล้ว +17

    వాస్తవాలను చెప్పడం కూడా ఒక సాహసమే పట్టాభి గారికి జై భీం .......

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 ปีที่แล้ว +18

    పట్టాభి గారు చాలా విషయాలు
    చెప్పారు గద్దర్ గారిని గూర్చి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 ปีที่แล้ว +4

    పట్టాభి గారు.. ఎన్టీఆర్.. గద్దర్ లు ఇద్దరితో అనుబంధం గ్రేట్.. అదృష్టవంతులు

  • @ramanamurtychandury3025
    @ramanamurtychandury3025 ปีที่แล้ว +7

    అంత విలువ, తెలివి ఉన్నా ఈ పట్టాభి గారు ఎంత simple గా ఉన్నారు

  • @mvkrishnaiah4771
    @mvkrishnaiah4771 ปีที่แล้ว +7

    పట్టాభి గారు చాలా విషయాలు తెలియనివి చెప్పారు మీకు వందనాలు మీ మాట చాల స్పష్టంగా వుంది
    యాంకర్ గారిని మీ జీవిత చరిత్ర
    ఇంటర్వ్యూ చేయాలని కోరుచున్నాను నాకుకమ్యూనిస్ట్ లంటే చెప్పలేని అభిమానం

  • @bethalakrishanamohan534
    @bethalakrishanamohan534 ปีที่แล้ว +14

    వేమన జాషువా లాంటి వారి జీవితాలు పుస్తకాల్లో చదివాము కాని ఈ తరం మహాపురుషుడు గద్దర్ గారుజీవించి న కాలం లో నేను పుట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను వెలివాడ వాడినే

  • @gantibaburaoamalapuram6792
    @gantibaburaoamalapuram6792 ปีที่แล้ว +1

    Excellent message received and thank you Sri pattabhi garu

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt ปีที่แล้ว +8

    అందరి పాటలు మనిషిని,మనసుని కదిలిస్తాయి కానీ గద్దరన్న పాటలు మాత్రమే గుండెను కదిలిస్తాయి జోహార్ గద్దరన్న జోహార్ 🙏🙏

  • @ShankerReddyGouthareddy-dg3qc
    @ShankerReddyGouthareddy-dg3qc ปีที่แล้ว

    Very very great personality of advocate

  • @viswareviews4457
    @viswareviews4457 ปีที่แล้ว +11

    నిజాయితీగా గుండెలు ద్రవించే సంగతులు పంచుకున్న పట్టాభి గారికి వందనాలు

  • @balajipalleti7159
    @balajipalleti7159 ปีที่แล้ว +18

    నాతో పాటు చాలామంది నెల్లూరీయులకి తెలియని ఎన్నో విషయాలని పట్టాభి గారు చెప్పారు.

  • @dilipm7853
    @dilipm7853 ปีที่แล้ว +4

    సర్ మీరు గద్దర్ గారి గురించి బుక్ రాయండి సర్ మీరు

  • @pinnintisrinivasarao704
    @pinnintisrinivasarao704 ปีที่แล้ว +3

    మీ లాంటి స్ధితపఙనుడు ఈ సమాజానికి చాలా అవసరం

  • @jettyjairam6619
    @jettyjairam6619 ปีที่แล้ว +10

    గద్దర్ కవిగా గాయకుడుగా విప్లవ కారుడుగా చరిత్ర లో నిలిచిపోతాడు గద్దర్ ను విప్లవపార్టీలు ఓన్ చేసుకోవాలి లేకపోతే గద్దర్ బాడీ గాంధీభవన్ కు వెళ్తుంది గద్దర్ మీద కాల్పుల్ని ఖండిస్తూ అనంతపురం లో ఊరేగింపు చేసాము అప్పుడు నేను ఒక కవిత రా సికరపత్రాలు వేసాము దానిపేరు తూటా నుండి తప్పించుకున్న పాట గద్దర్ పై నయీముద్దీన్ గ్యాంగ్ హత్యప్రయత్నం చేసిందని అందరికీ తెలుసు పట్టాభి గారితో మంచి ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఛానల్ కి అభినందనలు జెట్టిజైరామ్

  • @sambashivaraoamaraneni8570
    @sambashivaraoamaraneni8570 ปีที่แล้ว +1

    Pattabi garu e me interview exlent facts of incident in Gaddar anna life 🙏

  • @ravinderr7932
    @ravinderr7932 ปีที่แล้ว

    Very good pattabhigaru Mee dharyaniki waatsoff

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 ปีที่แล้ว +19

    మాకు తెలియని చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము. అడ్వకేట్ పట్టాభి గారికి అభినందనలు.

    • @s.bairagitr2490
      @s.bairagitr2490 ปีที่แล้ว

      6666666666666666666666666666666666666666666666666666666⁶666666666666666666666666666666666666

  • @ManavathaRai
    @ManavathaRai ปีที่แล้ว +2

    Thank you Sir
    Thanks for the interview ❤❤

  • @prameelav5250
    @prameelav5250 ปีที่แล้ว +1

    Hats off Pattabhi garu for your genuine interview..Johar Gaddar..

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 ปีที่แล้ว

    Good you have clarified doubts in public mind

  • @thirupathilaqshya1760
    @thirupathilaqshya1760 ปีที่แล้ว +5

    యాంకర్ గారు మంచి విషయాలు రాబట్టారు

  • @lavanyalava5344
    @lavanyalava5344 ปีที่แล้ว +3

    Thank you for giving eye opening insights, thanks to pattabhi sir.

  • @ravinderr7932
    @ravinderr7932 ปีที่แล้ว

    Very good paytabhigaru inthadharyanga chebuthunnandhuku wastsoff

  • @MIDRaju
    @MIDRaju ปีที่แล้ว +2

    Great tribute!

  • @iiigraghu
    @iiigraghu ปีที่แล้ว +1

    This is just a monumental presentation in a certain category 💐🤝🙏

  • @djayasundararao1696
    @djayasundararao1696 ปีที่แล้ว

    TQ pattabhi sir about Gaddaranna life

  • @ramadevi-xj1em
    @ramadevi-xj1em ปีที่แล้ว

    Verygood chala carectga chepparu salut beta godbless you.

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 ปีที่แล้ว +3

    ❤thank you pattabi sir❤

  • @karrisuresh826
    @karrisuresh826 ปีที่แล้ว

    చాలా visayaalu చెప్పారు పట్టాభి గారు

  • @sreenadhudukaila
    @sreenadhudukaila ปีที่แล้ว +1

    Sir
    Great interview with new vision.

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 ปีที่แล้ว +1

    Excellent & honest views by Pattabhi

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 ปีที่แล้ว +1

    పట్టాభి గారు.. మీలాంటి మంచి మానవత్వం వున్నా వాళ్ళను వెలికి తెస్తున్న ఛానల్ వాళ్లకు కృతఙ్ఞతలు

  • @sureshkumar.s
    @sureshkumar.s ปีที่แล้ว +2

    ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  • @nayabrasool3574
    @nayabrasool3574 ปีที่แล้ว +2

    జై గద్దరన్న.. జై పట్టాభి bhayya

  • @prabhuvarma4860
    @prabhuvarma4860 ปีที่แล้ว

    Pattabi Garu you are very kind hearted person. Good information about Gaddar sir

  • @shankarachary4607
    @shankarachary4607 ปีที่แล้ว

    Super sir, you are the legend

  • @maddelaprabhakar-si9nd
    @maddelaprabhakar-si9nd ปีที่แล้ว

    Sir super

  • @rajahindustani6813
    @rajahindustani6813 ปีที่แล้ว +1

    Thank you pattabhi sir❤

  • @skrahoof7600
    @skrahoof7600 ปีที่แล้ว

    Very good speech sir

  • @charpagopal5573
    @charpagopal5573 ปีที่แล้ว

    Excellent interview

  • @jksanti4331
    @jksanti4331 ปีที่แล้ว

    🇮🇳🌺🙏 OM SHANTHI 🙏🌺🇮🇳 GADDAR ANNA 🙏🌺🇮🇳

  • @profengg03
    @profengg03 ปีที่แล้ว +5

    Really appreciate your commitment to the principles of the party. Historically great leaders like Gaddaranna emerge out of suppression and state violence. Unfortunately Gadaranna has been portrayed as the militant in a section of public.

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 ปีที่แล้ว +2

    మహా మానవతా వాది గద్దర్

  • @mkrishna1424
    @mkrishna1424 ปีที่แล้ว

    🙏🙏. Vemulapati. Pattabi sir. gariki. namaskaram🙏🙏

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 ปีที่แล้ว

    Comrade pattabhi garu.. Salute

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 ปีที่แล้ว +1

    You are very very kind hearted Sir 🙏

  • @W5TV
    @W5TV ปีที่แล้ว

    Great peoples song he always with us 🎉

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 ปีที่แล้ว +6

    చంద్రబాబు పంప బట్టే హోమ్ మినిష్టర్ మీ కంటే ముందు హాస్పిటల్లో వున్నాడు అదే విధంగా మిగిలినవారు కాకి మాధవరావు లాంటి వారు హాస్పిటల్ కి వెళ్లారు నిమ్స్ డాక్టర్స్ కి ఫోన్ కూడా చేసి ఉంటాడు, ఎందుకంటే సీతక్క మదర్ ట్రీట్నెంట్ కోసం కాళహస్తి mla సర్జరీ కోసం చేసినట్లు డాక్టర్లు మీడియాలో చెప్పేరు, అందుకే నేను చేస్తే మీతో ఉన్న అనుబంధము వలన చనువుగా నీ గొప్పలేంటి అని అని ఉంటాడు, మీ ఏఫర్డ్ కి ఏప్రిసియేట్ చెయ్యటానికే పిలిచివుంటాడు
    గద్దర్ మీద ఉన్న అభిమానంతో మీరు మళ్ళీ వెళ్లి గద్దర్ హెల్త్ కోసం ఇగో చూపకుండా హెల్ప్అడిగి ఉంటే హెల్ప్ చేసేవాడు,
    చంద్రబాబు మీద బాంబులు పెట్టిన గంగిరెడ్డి తెలుగురాష్ట్రాలో ఫ్రీగా తిరుగుతున్నాడు వైచీప్ MP లు వెళ్లి కలుస్తున్నారు కూడా,మాధవరెడ్డి లాంటి ఎందరో మీద అటెంప్ట్ లు చేసినా కేస్ లు లేవు

  • @endooribaburao3026
    @endooribaburao3026 ปีที่แล้ว +1

    Gadhar anna firing ayyi gandhi tecchinappudu nenu casuality lo duty lo unna...ventane vandalaadi mandi ...ventane nims theesukellinaru..great words about gadharanna....TQ sir

  • @yakasirisivaji6602
    @yakasirisivaji6602 ปีที่แล้ว

    great personality ..... Vemulapati pattabhi sir .

  • @jksanti4331
    @jksanti4331 ปีที่แล้ว

    ✊🇮🇳✊ Fight for Right ✊🇮🇳✊

  • @seshadrikasturi1939
    @seshadrikasturi1939 ปีที่แล้ว +2

    Chandra Babu meeda kuda attack jarigindi kada

  • @ChanchalaSupriya-mu4sm
    @ChanchalaSupriya-mu4sm ปีที่แล้ว +11

    ఇదే pattabhi మా నాన్నకు 20 years బ్యాక్ 20 lakhs మోసం చేసాడు మాకు dikkevaru

  • @bhanukishoreg
    @bhanukishoreg ปีที่แล้ว

    చాలా మంచి ఇంటెర్వు... పట్టాభి గారు ఇంటెర్వు లొ చెప్పిన విషయాలే కాదు చెప్పని/చెప్పలేని విషయాలు కూడ అర్ధం అయ్యాయి 🙏

  • @eltooriprasad4583
    @eltooriprasad4583 ปีที่แล้ว

    Thanking you sir

  • @jksanti4331
    @jksanti4331 ปีที่แล้ว

    ✊🇮🇳✊ SAVE DEMOCRACY ✊🇮🇳✊

  • @BabuBabu-ej9mh
    @BabuBabu-ej9mh ปีที่แล้ว +6

    పట్టాభి గారి ఫ్యామిలీ కి ధన్యవాదాలు గద్దర్ గారి కి చేసిన సేవలకు

  • @VishnuKumar-ju8ec
    @VishnuKumar-ju8ec ปีที่แล้ว +2

    Pattabhi Sir was very close to Gaddaranna and what Sir spoke is the truth.

  • @leelavathivelugodu8025
    @leelavathivelugodu8025 ปีที่แล้ว

    Nice in formation

  • @vempatisuresh8855
    @vempatisuresh8855 ปีที่แล้ว

    Great words. Pattabigaru

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 ปีที่แล้ว

    Great 👍 sir

  • @pagillasrinivasmaths8250
    @pagillasrinivasmaths8250 ปีที่แล้ว

    Great job hatsaf

  • @arunthokala1226
    @arunthokala1226 ปีที่แล้ว

    Bro tremendous interest information builders to society

  • @Ravirocking88
    @Ravirocking88 ปีที่แล้ว

    This anchor is super.. such a intelligent.

  • @gjmofficegjmoffice2696
    @gjmofficegjmoffice2696 ปีที่แล้ว

    Anna mi interview tho.... Mi view chala chakkaga chepparu.... Adhrustavanthulam

  • @ysr1532
    @ysr1532 ปีที่แล้ว

    Pattabi garu miru great sir 🎉

  • @annadavasudha
    @annadavasudha ปีที่แล้ว +5

    Appatlo..gaddarannani shoot chesinappudu..body lo bullets evarivo..vaamapakshaalu.. ..investigation ki demand chesunte.. encounter chesindi..evaro ..public ki thelisedi.. gummadi kaaya dongalevaro dorikevaaru..

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 ปีที่แล้ว

    Pattabhi Gari opinion about Chandrababu is 100% correct, it's genuine

  • @sekharbabu1699
    @sekharbabu1699 ปีที่แล้ว +2

    Great Leader and Praja Gayakudu Mr.Gaddar Anna❤
    Thank you so much Mr.Pattabhi garu

  • @KovurJanardhan
    @KovurJanardhan ปีที่แล้ว

    Pattabhi sir gariki mariyu anchor madam gariki budha vandanamulu mariyu jai bheemulu.🙏🙏🙏

  • @SairamPoorna78
    @SairamPoorna78 ปีที่แล้ว

    గద్దర్ పై కాల్పులు వెనుక నాటి cm హస్తం లేకుండా జరగదు.

  • @nabisaheb6278
    @nabisaheb6278 ปีที่แล้ว +22

    అద్భుతమైన ఈ వీడియోలో 1997 ఏప్రిల్ 6 న గద్దరన్న ఇంటిపై దాడి చేసి గద్దరన్నపై కాల్పులు జరిపి భూస్థాపితమైన సంచలన సత్యాలు తెలుస్తాయి. అడ్వకేట్ పట్టాభి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరి దుర్మార్గం ఇది..? ఎవరి వెన్నుపోటు ఇది..? ఇంతకాలానికి అడ్వకేట్ పట్టాభి గారి ద్వారా బట్టబయలైనాయి.

    • @narsinghbonagiri1499
      @narsinghbonagiri1499 ปีที่แล้ว +3

      పట్టాభి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు. గద్దర్ అన్న పడిన కష్టాలు ఒకటొకటిగా ఇంటర్వ్యూలోమీరు చెప్తుంటే దుఃఖం ఆగుతాలేదు. ఆయన భావజాలం మనం బ్రతికున్నంత వరకు ఉంటుంది. ఆయన భౌతికంగా మన మధ్య లేడు కానీ ఆయన భావాల నేపథ్యన్ని సాటి మనుషుల పట్ల మనం కొనసాగిస్తే ఆయనకు నిజమైన నివాళిని అర్పించిన వాళ్లమవుతాం. జోహార్ గద్దర్ అన్న అమర్ రహే గద్దర్ అన్న.

  • @jksanti4331
    @jksanti4331 ปีที่แล้ว

    😢😰😢..... 😢😰😢.... ✊🇮🇳✊

  • @sumanligampally3564
    @sumanligampally3564 ปีที่แล้ว

    Unha padutade vallaku andukea. Gaddar anna puli 🙏🙏🙏🙏💐💐💐💐🤝🤝🤝

  • @ramulu.j1057
    @ramulu.j1057 ปีที่แล้ว

    Sir namaste Thamari nunchi chalavisayalu telisinadi

  • @bogekumar8287
    @bogekumar8287 ปีที่แล้ว

    Johar Gaddar Anna

  • @gjmofficegjmoffice2696
    @gjmofficegjmoffice2696 ปีที่แล้ว

    Mi simplicity mamulu vishayamkadhu anna

  • @jksanti4331
    @jksanti4331 ปีที่แล้ว

    🧡🇮🇳💚.... ✊🇮🇳✊

  • @sivaprasad6040
    @sivaprasad6040 ปีที่แล้ว

    వెంకటగిరి కాదు పట్టాభి గారు వెంకటాపురం. మరిచిపోయి ఉంటారు. కరెక్ట్ గా చెప్పాలంటే భూడేవినగర్.

  • @dhanesh6568
    @dhanesh6568 ปีที่แล้ว

    Sir jalari sampath garidi vizianagaram

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 ปีที่แล้ว

    Pl check the records /govt ordered sit investigation in Goddar shooting case, but outcome we don’t know😮

  • @sivad3247
    @sivad3247 ปีที่แล้ว

    Sir,manchigaceperu

  • @zarya331
    @zarya331 ปีที่แล้ว +2

    Endukamma antha force chestavu chandrababu ni valvu chestunnavu paytm batch

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 ปีที่แล้ว

    E interview ni,Gaddhar Bratheiy ki unnada ga,Yeandhuku release chaiyea laydhu aa?

  • @kasaramsudhakar5273
    @kasaramsudhakar5273 ปีที่แล้ว

    😢😢😢

  • @Ravi-xs5zz
    @Ravi-xs5zz ปีที่แล้ว

    CBN cheyaledu ok next CM Rajasekar Reddy EMI chesinaru adikuda cheppandi sir

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 ปีที่แล้ว

    LAL SALAM PATTABI GARU

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 ปีที่แล้ว +2

    How can you overlook police deaths

  • @abdulkhuddusshaik6215
    @abdulkhuddusshaik6215 ปีที่แล้ว +1

    మీ కామెంట్ తరువాత నేను గూగుల్ లో శోధించుట జరిగింది. గద్దర్ అన్న భార్య పేరు విమల అని chuupimchimdi. కానీ వాస్తవానికి miiranukonina vimalakka వేరు. మరియు ఒకసారి మీరు confirm chesukonamdi please.

    • @Raghu291
      @Raghu291 ปีที่แล้ว

      వాళ్ళ భార్యనే అన్నారు..

  • @sreenumarati7534
    @sreenumarati7534 ปีที่แล้ว

    🙏

  • @bogekumar8287
    @bogekumar8287 ปีที่แล้ว

    Muralidhar garu interview chesiuntey verelevalo undedhi

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 ปีที่แล้ว

    With due respect to dedicated comrades, can we support greedy people .

  • @neelimaparameshwr9729
    @neelimaparameshwr9729 ปีที่แล้ว +1

    Naim gang

  • @arunab8576
    @arunab8576 ปีที่แล้ว +2

    డిఫరెంట్ యాంగిల్ తో ఉన్న ఇంటర్వ్యూ ఇది.

  • @vasujakkampudi353
    @vasujakkampudi353 ปีที่แล้ว

    P❤❤❤

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l ปีที่แล้ว

    Meeru adrustavanthulu ,You saw all types of human

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว

    🙏🙏😓

  • @mahenderkzp
    @mahenderkzp ปีที่แล้ว +2

    చేపిచ్చింది చంద్రబాబు నాయడే చేసింది పోలీసులే

  • @balakrishnareddithala8718
    @balakrishnareddithala8718 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼