ఇక్కడ ఒక సందేహం.... వర్షం వచ్చినపుడు ఆరుబయట బక్కెట్ల బక్కెట్ల నీరు నిండిపోయి ఓవర్ ఫ్లో అవుతుంది.మరి పరీక్షణాళిక నిండడానికి కొద్ది సెకన్లు చాలు కదా! దాని mesurment ఎలా తీసుకుంటారు?
ఆ పరీక్ష నాలిక కు ఒక నిర్ణిత విడల్పు మాత్రమే ఉంటుంది. కాబట్టి అందులు కొన్ని వాన చినుకులు మాత్రమే పడతాయి.(No of rain drops per unit Area) బకెట్ వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాన చినుకులు పడతాయి. ఇంకో విషయం వర్షం చినుకులు నేరుగా బకెట్లో పడి బకెట్ నిండదు. ఒక ఇల్లు కప్పుపై పడిన చినుకులు అన్ని కలిసి ఒక ధారగా ఏర్పడి నిండుతుంది.
Tube entha time unchutharu Varsham lo adi clarity ga cheppaledu anna meeru.... Varsham motham aagipoye varaki unchali annaru.... I think there is no logic
బ్రదర్! పల్లెటూర్లలో ఇంకా క్లారిటీగా తెలియాలి. దుక్కు లేక 2 దుక్కులు 3 దుక్కులు అంటుంటారు. ఎన్ని సెంటీమీటర్లు ఐతే దుక్కు వర్షం అవుతుంది. ఎన్ని సెంటీమీటర్లు ఐతే 3 దుక్కులు వర్షం అవుతుంది. అలా చెప్పండి. ఉదా: _. 3 మైళ్ళకు ఎన్ని కిలోమీటర్లు. ఈ కోణంలో వర్షం చెప్పండి.
Actual meaning is oka milli meter varshapatam namodu ainadi ante varsham kurisina a prantam mottam lo prathi square meter ki oka liter vantuna varshapu neeru vastundi Ani artham.....
Good information
Thanks 🙏
Chala బాగా చెప్పారు
TQ sis
Very nice information 👍
Thanks for liking
Avnu kani aa tube ni varsham lo enthasepu unchutharu sir
Well explained
Tq
Thankyou for good information sir
Always welcome🙏
మీ వివరణ బావుంది
TQ sir 🙏
TQ for the information sir
👍👍
సముద్ర మట్టం ? Make a video on this
సూపర్
Tq 👍
Sir strom ni deenitho kolustaru
Thankyou
👍👍
Nice
Thanq mnym గారు
❤❤❤
Correct.khadu
👍
Sir videos cheyandi baga gap isthunnaru 😊
Sure👍
Varsham lo pedthe oka duagt padadu minimum 4or 5 duagts padathai ninmisham peruguthadi thaguthadi Ela kolustharu sir
Entha time ki
Super Sir 👌👌
TQ 👍🙏
Super
Thanq👍
Ma time lo me lantti sir untte naa maind ki e math ardhamayidemo sir 🥲
1 st view sir
Thanq venkata ramana garu
ఇక్కడ ఒక సందేహం.... వర్షం వచ్చినపుడు ఆరుబయట బక్కెట్ల బక్కెట్ల నీరు నిండిపోయి ఓవర్ ఫ్లో అవుతుంది.మరి పరీక్షణాళిక నిండడానికి కొద్ది సెకన్లు చాలు కదా! దాని mesurment ఎలా తీసుకుంటారు?
Long పరీక్ష నాలిక పెడతారు
ఆ పరీక్ష నాలిక కు ఒక నిర్ణిత విడల్పు మాత్రమే ఉంటుంది. కాబట్టి అందులు కొన్ని వాన చినుకులు మాత్రమే పడతాయి.(No of rain drops per unit Area) బకెట్ వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాన చినుకులు పడతాయి. ఇంకో విషయం వర్షం చినుకులు నేరుగా బకెట్లో పడి బకెట్ నిండదు. ఒక ఇల్లు కప్పుపై పడిన చినుకులు అన్ని కలిసి ఒక ధారగా ఏర్పడి నిండుతుంది.
Bacik rain gage information nil
Rain guage chinnaga undi, rain water ki adi full aie overflow avutadi kada, me explanation lo clarity ledu
Yes😅
ఎంత సమయములో
Time cheppale entha timelo ennee centimeter padali
ఆ ఏరియా లో వర్షం ఎంత టైం పడితే అంత టైమ్
Tube entha time unchutharu Varsham lo adi clarity ga cheppaledu anna meeru....
Varsham motham aagipoye varaki unchali annaru.... I think there is no logic
బ్రదర్! పల్లెటూర్లలో ఇంకా క్లారిటీగా తెలియాలి.
దుక్కు లేక 2 దుక్కులు 3 దుక్కులు అంటుంటారు.
ఎన్ని సెంటీమీటర్లు ఐతే దుక్కు వర్షం అవుతుంది. ఎన్ని సెంటీమీటర్లు ఐతే 3 దుక్కులు వర్షం అవుతుంది. అలా చెప్పండి.
ఉదా: _. 3 మైళ్ళకు ఎన్ని కిలోమీటర్లు.
ఈ కోణంలో వర్షం చెప్పండి.
👍
వర్షంలో ఆ ట్యూబ్ ను ఎంత సమయం ఉంచాలి 1ని,2ని ఎంతనో క్లారిటీ లేదు
1mm.........1Squaremeter.......1liter rain water
Actual meaning is oka milli meter varshapatam namodu ainadi ante varsham kurisina a prantam mottam lo prathi square meter ki oka liter vantuna varshapu neeru vastundi Ani artham.....
How much time taken to measure
@@mr.ganeshg2942 Rain start to still end
Oka Dukku Varsham is equal to entha cm’s
Mari nindi pothe
Ha ha ha ...
purvapu rojulalo oka Dhikku vana kurichindhi ane vallu.ante oka angulam(Inch) annamata.
👍
Sir rain gauge entha sepu unchali bayataa
వర్షం కురిసినంత సేపు..👍
Measurement Time limit rainy water💧...? Please
No time limit .. వర్షం వచ్చి తగ్గే అంతవరకు
@@TALENTCALLS Thank-you for your good reply. 💐💐
Surface area not explained
Meru cheppindi thappu sir
Nenu rainfall medharmnt chestha
Worst explanation