దేవుని సహాయం లేకుండా అధ్బుతాలు జరగవు || Aacharya. RRK. Murthy Messages ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను.
    అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
    అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
    నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
    జనసమూహ ములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో --దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చి యున్నారని కేకలువేసి,
    బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.
    పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.
    అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి
    అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభా వముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము...
    అపోస్తలుల కార్యములు 14 : 7-15
    ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
    #rrk
    #rrkmurthy
    #rrkmurthymessages
    #rrkfamily
    #telugugospel
    #teluguchristian
    #bellampalli_praveen_kumar
    #calvary
    #calvaryministries
    #calvarytemple
    #calvarytemplelive
    #christ
    #drjohnwesly
    #drjayapaul
    #drjohnwesleymessages
    #drasherandrew
    #thandri_sannidhi_ministries
    #thandrisannidhi
    #thandrisannidi
    #thandrisannidhiministries
    #thandrisannidhisongs
    #vkr_cgti_ministries
    #vkrlive
    #jyothiraju
    #emmanuelministries
    #emmanuel
    emmanuelministrieshyderabad
    #emmanuelministriesmadanapalle
    #rajprakashpaulsongs
    #rajprakashpaul
    #rajprakashpaulmessages
    #rakshanatv
    #rakshanatvlive
    #drsatishkumar
    #drpsatishkumar
    #pjstephenpaul
    #pjstephenpaulmessages
    #pjsstephenpaul
    #blessiewesly
    #telugugospel
    #teluguchristian
    #teluguchristianlatestmessages
    #hosannaministriessongs
    #hosanna
    #hosannaministries
    #joshuashaiksongs
    #blessiewesly
    #samuelkarmoji
    #samuelkarmojisongs
    #samuelkarmojiministries
    #vijayprasadreddy

ความคิดเห็น • 40

  • @maryvineethachebattina6130
    @maryvineethachebattina6130 ปีที่แล้ว +1

    Murti ayyagaru miru manchi daivajanulu

  • @sonofgod5841
    @sonofgod5841 ปีที่แล้ว +4

    Praise the lord

  • @MirsiMirsi-v7c
    @MirsiMirsi-v7c 4 หลายเดือนก่อน

    దేవునికి మహిమకంలుగునుగాక ఆమెన్

  • @gudisevasuresh8498
    @gudisevasuresh8498 4 หลายเดือนก่อน +1

    ఇలాంటి వాక్యము మనకి సజీవముగా మనకు వినబడుతుంది వాక్యం అది ఎన్నటికీ మార్పు చెందదు వాక్యం అనేది రెండు అంచులు గల ఖడ్గము గలది అని మనం ఎన్నోసార్లు విన్నాం నేను చెప్పే మాట వాక్యం అనేది మన జీవితం మనమే కాపాడుకోవాలి కానీ మనకి సహాయము ఎవరు చేయగలరు దేవుడే నెరవేర్చాలి మన రాజ్యము పరలోకము సంబంధమైనది ఇందులో ఏ మార్పు లేదు లోకము మనకు అక్కరలేదు లోకములో మనకి ఏది అవసరము లేదు నిత్య రాజ్యము పరలోకము మనది హల్లెలూయ ఆమెన్ వాక్యము సజీవముగా నిలిచినది

  • @K.Elisharaju
    @K.Elisharaju ปีที่แล้ว

    దేవుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక.

  • @drshaw157
    @drshaw157 ปีที่แล้ว

    Praise the Lord Almighty, Amen...

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +2

    Priàse the lord brother gloery to god bless you all happiness hlloluaih Aman 👋🙏🏼❤️ hlloluaih 👋💓💓💓🌷🌷🌷🌷🙏🏼 hlloulaih good 👍 message ❣️❣️🙏🏼 hlloulaih Aman 👋🙏🏼🙏🏼 hlloulaih Aman 🙏🏼❤️ hlloluaih Aman gloery 🙏🏼🌷🌷🙏🏼🙏🏼🙏🏼 hlloulaih Aman gloery 🙏🏼🌷🌷🙏🏼 hlloulaih 😊😁😁

  • @praju863
    @praju863 ปีที่แล้ว

    Prasie the Lord 🙏

  • @mosesbitling4632
    @mosesbitling4632 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll ปีที่แล้ว +3

    Praise the lord pastor garu for your valuable message.

  • @jayalakshmivaggu8178
    @jayalakshmivaggu8178 ปีที่แล้ว +3

    అన్న వందనాలు అన్న ‌🙏🙏🙏🛐🛐🙏🙏🌹🌹🙏

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan ปีที่แล้ว +4

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! అల్లేలూయా!! ప్రైజ్ ద లార్డ్!!!

  • @kajumariadasumariadasu9973
    @kajumariadasumariadasu9973 ปีที่แล้ว

    🙏🙏

  • @dasarignanamma3845
    @dasarignanamma3845 ปีที่แล้ว +3

    Praise the lord pastor garu amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasuthommandru6863
    @srinivasuthommandru6863 ปีที่แล้ว

    😊😊

  • @estherrani9850
    @estherrani9850 ปีที่แล้ว +1

    Amen🙏

  • @RameshAnjali580
    @RameshAnjali580 ปีที่แล้ว +2

    praise the lord 🙏

  • @djyothi7696
    @djyothi7696 ปีที่แล้ว +3

    Maranaatha ayyagaru 🙏🏻🙏🏻

  • @KMishaamma
    @KMishaamma ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +3

    🌷🌷❤️🌷🌷❤️🌷🙏🏼❤️🌷🌷👋🌷❤️❤️🙏🏼👋🌷🌷👍❣️❣️👋❤️❤️🌷❤️❤️🌷👋🖐️🖐️🌷💖💖💖🖐️🖐️👋❤️❤️👋❤️🌷

  • @Ra12345-q
    @Ra12345-q ปีที่แล้ว +2

    Rrk garu one of the great GOD servent.

  • @babulukankipati2985
    @babulukankipati2985 ปีที่แล้ว

    PRAISE THE LORD

  • @satyam7276
    @satyam7276 ปีที่แล้ว +6

    ఆత్మీయ దైవ జనులకు నా వాృందయ పూర్వక నిండు వందనాలు 🙏🙏🙏

  • @elipenaresh575
    @elipenaresh575 ปีที่แล้ว +1

    Maranatha🙏Ayaagaaruu🙏

  • @merry35rukmini39
    @merry35rukmini39 ปีที่แล้ว +1

    Praise the Lord brother 🙏🙏🙏

  • @perikalapramela8565
    @perikalapramela8565 ปีที่แล้ว +2

    Praise the Lord❤🙏🙌🙏

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 ปีที่แล้ว

    🛐🛐🛐🛐🛐💜💜💜💜💜🙏🙏🙏🌹🌹

  • @Sravani-tr4mf
    @Sravani-tr4mf ปีที่แล้ว

    Vastaru Garu please yochincha
    Ndi bhodhinchevadu mandhaku madhirigavundali lekunte prabhuvu yokka seva maniveyali idhi nayokka abhiprayam please do it dhevuni vugratha avidheyulaina variimidhiki vachunu

  • @shobharani401
    @shobharani401 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaaru 🙏🙏

  • @mounikaaleti2548
    @mounikaaleti2548 ปีที่แล้ว

    Ma husband koraku prayer cheyandi 🙏

  • @shantipkumar6046
    @shantipkumar6046 ปีที่แล้ว +2

    గలతీయులకు 6:7.
    మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 ปีที่แล้ว

    అయ్యగారు మీరు చెప్పింది currect మరీ,pasters మాత్రం money దాచుకుంటున్నారు.😂😂😂

  • @RajuVillagevision
    @RajuVillagevision 11 หลายเดือนก่อน

    మీకు copy right claim కానీ strike గానీ రావడం లేదా?

  • @muruganisacc4426
    @muruganisacc4426 ปีที่แล้ว +3

    A pastor kuda devuni vaipu chusetatlu cheppadam ledu ekkuva satham pastor vaipu , church vaipu chusetatlu bodisthunnaru

    • @ProfRRKMurthy
      @ProfRRKMurthy  ปีที่แล้ว +2

      కావున దయచేసి పాస్టర్ల కొరకు ప్రార్థన చేయగలరు.

  • @laxmanraokanugala9150
    @laxmanraokanugala9150 ปีที่แล้ว +3

    Praise the lord

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +2

    ❤️❤️🙏🏼👋🌷🙏🏼❤️👋🌷🙏🏼🌷❤️❤️🙏🏼❤️❤️🌷🌷❤️❤️🌷🙏🏼❤️❤️❤️🌷❤️❤️🌷🙏🏼

  • @ivanboss1092
    @ivanboss1092 ปีที่แล้ว +2

    Praise the lord

  • @estherrani9850
    @estherrani9850 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @ussekrishna5073
    @ussekrishna5073 ปีที่แล้ว +3

    🙏🙏🙏