#ప్రేమ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2023
  • ఆదికాండము బైబిలు స్టడీ by ఆచార్య RRK మూర్తి గారు
    Genesis | ఆదికాండము 1 అధ్యాయము
    దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
    28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
    29 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
    30 భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
    31 దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
    Isaiah | యెషయా గ్రంథము 45:18ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
    John | యోహాను సువార్త 3:5యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
    Exodus | నిర్గమకాండము 20:11ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
    Hebrews | హెబ్రీయులకు 11:3ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
    📖BIBLE W🌍RLD connecting with god ✝️
    THE KNOWLEDGE OF THE MOST HIGH GOD'S WORD🔥 Spiritual friendship tree 🌳 May God protect and bless everyone🙌👑

ความคิดเห็น • 8

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 3 หลายเดือนก่อน

    ❤️

  • @nalamalasaiteja8956
    @nalamalasaiteja8956 8 หลายเดือนก่อน +2

    May God bless you,your servant of God,n.ravibabu

  • @chintaanilkumar6029
    @chintaanilkumar6029 8 หลายเดือนก่อน +2

    🙏🏻🙇‍♀️🙌🙏🏻 praise the Lord Meru పర దేశియైనను yekada ఉన్న మాకు ఆత్మేయ shendisamulu మమ్ము బల పరచుsunnaru🙏🏻అంrieరికి❤

  • @seelamvpsuresh2472
    @seelamvpsuresh2472 8 หลายเดือนก่อน

    ఆమెన్ 🙏🙏

  • @ramachandra3596
    @ramachandra3596 4 หลายเดือนก่อน

    Praise the lord pastor garu,

  • @kambaladhanaraju1674
    @kambaladhanaraju1674 4 หลายเดือนก่อน

    Old Days Very Sweet Days

  • @nalamalasaiteja8956
    @nalamalasaiteja8956 8 หลายเดือนก่อน

    May God bless you 🙏,your servant of God,n.ravibabu

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 4 หลายเดือนก่อน

    దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము మారుమనస్సు రక్షణ పొందాలి యేసు అయ్య నీ వాక్యము వింటున్న ప్రతి ఒక్క రికీ నీ దయ నీ కృప నీ భద్రత యివ్వడి మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి జ్ఞాపకం చెసుకుండి మరియు అయ్య గారు కుటుంబానికి జ్ఞాపకం చెసుకుండి వారి వారి కుటుంబ సభ్యులకు దీవించు కాపాడు తద్వారా మీ రు మాహీమ ప్రభావం లు పొందండి అమేన్