వీడియో చాలా బాగుంది అక్క, అసలు మేము క్యాస్ట్ ఐరన్ యూస్ చేయకపోయినా మీ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూస్తాము Waiting for more videos on kitchen related videos like cleaning, maintaining and new ideas of kitchen
నేను చేస్తూనే ఉంటాను డియర్, ఎప్పుడూ అలా అవ్వలేదు.. మీరు వండిన తర్వాత కూర అందులోనే ఉంచకుండా వేరే గిన్నెలోకి మార్చుకోవాలి.. అలాగే వందేముందు కడాయి మంచిగా కడిగి ఉండాలి.. సాధారణంగా పులుపు ఉండే వంటలు చేయకుండా ఉండడం బెటర్.. వేపుళ్ళు, deep fry items చేసుకోవచ్చు
ఏముంది కొంచెం నీళ్ళతో కడుక్కొని మళ్లీ పొయ్యి మీద పెట్టుకోవడమే! ఇది ఎలా అంటే మనం మైక్రోవేవ్ గాని, ఓ టి జి గానీ వాడుతున్నప్పుడు ప్రీ హీట్ చేసుకుంటాం కదా.. అచ్చం అలాగే.
Thank you so much andi 🤗 మీ కామెంట్ చదివినప్పుడల్లా నా మొహం మీద చిన్న నవ్వు కనిపిస్తుంది, ఇలా ఎన్ని పేర్లు తెలుసురా బాబోయ్ అని! నాకు అన్ని పేర్లు తెలియవు కదా మరి!! 😄😄
మీరు తీసుకున్న కడాయి మెటీరియల్ సరైనది కాకపోయి ఉండొచ్చు అండి! ఇక్కడ నేను వాడుతున్న కడాయికి అసలు అలాంటి సమస్యే ఉండదు.. మీరు ఇనుము అయినా ఇలా cast iron అయినా మంచి మెటీరియల్ అయి ఉన్నది మాత్రమే వాడుకోవాలి, అప్పుడే వాడడం సులభం మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికీ మంచిది.. మంచి మెటీరియల్ కాకపోతే ఎంత క్లీన్ చేసినా అలాగే అవుతుంది.. Flowers8575 గారు చెప్పిన tip పని చేయొచ్చేమో ట్రై చేయండి..
@@DeepthiKatamనేను ఎన్నో సంవత్సరాలుగా ఇదే వాడుతున్నాను అండి, ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లం రాలేదు.. మీరు కడిగిన వెంటనే స్టవ్ మీద పెట్టి వీడియోలో చెప్పినట్టు ట్రై చేయండి..
Patience chaala undhi andi meeku 👍👍👍👍
Thank you so much andi 🤗
వీడియో చాలా బాగుంది అక్క, అసలు మేము క్యాస్ట్ ఐరన్ యూస్ చేయకపోయినా మీ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూస్తాము
Waiting for more videos on kitchen related videos like cleaning, maintaining and new ideas of kitchen
Thank you so much for your unconditional love & support my dear 🤗💕
Thanks for liking the video 🙏🏻
Chala chakkaga manchi tip chepparandi
Thank you so much andi 🤗
Meku chala opika undi sis ❤
Thank you so much andi 🤗💕
Thank you sister
You’re welcome andi 🤗
Nice tip Andi
Thank you so much andi 🤗
Akka em vantalu cheyochu cast iron lo, tomato curry chestey taste marindhi
నేను చేస్తూనే ఉంటాను డియర్, ఎప్పుడూ అలా అవ్వలేదు..
మీరు వండిన తర్వాత కూర అందులోనే ఉంచకుండా వేరే గిన్నెలోకి మార్చుకోవాలి..
అలాగే వందేముందు కడాయి మంచిగా కడిగి ఉండాలి..
సాధారణంగా పులుపు ఉండే వంటలు చేయకుండా ఉండడం బెటర్..
వేపుళ్ళు, deep fry items చేసుకోవచ్చు
Very useful video andi.. Aite miru kadai ki oil apply chesi unchamannaru kada Mari daanni next use ki direct ga Ela use cheyalo cheppandi?
ఏముంది కొంచెం నీళ్ళతో కడుక్కొని మళ్లీ పొయ్యి మీద పెట్టుకోవడమే! ఇది ఎలా అంటే మనం మైక్రోవేవ్ గాని, ఓ టి జి గానీ వాడుతున్నప్పుడు ప్రీ హీట్ చేసుకుంటాం కదా.. అచ్చం అలాగే.
Babu గారు చెప్పినట్టే అండి! లేదా మీరు కడాయికి మూత పెట్టుకొని ఉంచుకుంటే అలా కడిగే పని లేకుండా కూడా వాడేసుకోవచ్చు,,
Nice and very useful sharing 1st likey
Thank you so much andi 🤗🙏🏻
Hi sis namaste ela unnaru manam roju vari vade iron kadai lu. Kuda ela cheyyvachha roju kuralu iron kadalo vanduko vachha pls reply.
Hi andi.. Namaste 🙏🏻
మీరు అసలైన మంచి క్వాలిటీ ఉన్న ఇనుప కడాయిలు అయితే రోజూ వాడుకోవడం మంచిదే..
Tuppu vadilinche Tippu bagundi 🎉🎉 vijaya garu 😊 inni perlallo sontha peru okkatee ledaa ?🤔🤔 Na perlu meeru baga enjoy cheyalani asistu mi abhimani 😅
Thank you so much andi 🤗
మీ కామెంట్ చదివినప్పుడల్లా నా మొహం మీద చిన్న నవ్వు కనిపిస్తుంది, ఇలా ఎన్ని పేర్లు తెలుసురా బాబోయ్ అని! నాకు అన్ని పేర్లు తెలియవు కదా మరి!! 😄😄
1st like
Thankyou soo much andi 🤗💕
Spice food channel meedena andi
అవునండీ!
Sister! Naa దగ్గర కాస్ట్ ఐరన్ దోశ పెనం వుంది.దాని మీద దోశలు ఎవరికీ నచ్చట్లేదు. దోశలు ప్లెయిన్ గా కాకుండా గతుకుల గా వస్తున్నాయి.
Cast iron అంటే అలాగే ఉంటుంది అండి, నున్నగా ఉంటే అంత క్రిస్పీగా వేగవు కదా!
Non stick లాంటివాటిమీద అయితే మీరన్నట్టు నున్నగా వస్తాయి..
Konni months nundi yela ruddi kadigina,oil rasi pettina koda kura block ga avtundi mem 😭😭😭😭
Pasupu vegetable oil vesi Baga raasi oka 4 days tharuvatha kadagandi.. next stove pyna petti onion vesi fry cheyandi black poye daka..2,3 times..
మీరు తీసుకున్న కడాయి మెటీరియల్ సరైనది కాకపోయి ఉండొచ్చు అండి! ఇక్కడ నేను వాడుతున్న కడాయికి అసలు అలాంటి సమస్యే ఉండదు..
మీరు ఇనుము అయినా ఇలా cast iron అయినా మంచి మెటీరియల్ అయి ఉన్నది మాత్రమే వాడుకోవాలి, అప్పుడే వాడడం సులభం మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికీ మంచిది..
మంచి మెటీరియల్ కాకపోతే ఎంత క్లీన్ చేసినా అలాగే అవుతుంది..
Flowers8575 గారు చెప్పిన tip పని చేయొచ్చేమో ట్రై చేయండి..
@@VeelaitheNaluguMatalu Indus valley company mem
@@DeepthiKatamనేను ఎన్నో సంవత్సరాలుగా ఇదే వాడుతున్నాను అండి, ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లం రాలేదు.. మీరు కడిగిన వెంటనే స్టవ్ మీద పెట్టి వీడియోలో చెప్పినట్టు ట్రై చేయండి..
@@VeelaitheNaluguMatalu ok andi tq