Durga Devi song // Sastanga vandanam janani // lalita devi song with lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • పంచవదనా నీదు పద పంకజమ్ములకు - సాష్టాంగ వందనము జననీ.
    చాంచలాంగీ నీదు దశ హస్తములకును - సాష్టాంగ వందనము జననీ.
    జాతవేదా నీదు సకలాయుధమ్ములకు - సాష్టాంగ వందనము జననీ.
    శాతోదరీ నీదు సారశీసనమునకు - సాష్టాంగ వందనము జననీ.
    సాగరాంబర ధర సత్వ రూపమునకు - సాష్టాంగ వందనము జననీ.
    సావిత్రీ నీదు త్రి పంచ నేత్రములకు - సాష్టాంగ వందనము జననీ.
    జ్వాలాముఖి నీదు ద్వాదశాక్షులకును - సాష్టాంగ వందనము జననీ.
    బాలాకినీ నీదు నేత్రయుగ్మములకు సాష్టాంగ వందనము జననీ.
    శాంభవీ దేవి నీ శ్వేత రూపమునకు - సాష్టాంగ వందనము జననీ.
    శారదా దేవి నీ కృష్ణ వర్ణమునకు - సాష్టాంగ వందనము జననీ.
    సామగాన ప్రియా, శ్రావణా నీకెపుడు - సాష్టాంగ వందనము జననీ.
    చారుదంతా నీదు చరణ నూపురములకు - సాష్టాంగ వందనము జననీ.
    చారు మధ్యా నీదు కరకంకణములకు - సాష్టాంగ వందనము జననీ
    చక్రధారిణి నీదు సదమలాంబరములకు - సాష్టాంగ వందనము జననీ.
    చక్రిణీ నీదైన చారు కుంకుమ నకు - సాష్టాంగ వందనము జననీ.
    చంపక ప్రీత నీ,సు కిరీటమునకు - సాష్టాంగ వందనము జననీ.
    చాంపేయి నీ తిలక రాజమునకు - సాష్టాంగ వందనము జననీ
    పంచవదనా నీదు పద పంకజమ్ములకు - సాష్టాంగ వందనము జననీ.
    #sastangavandanam
    #ammavarisongs
    #durgadevisongs
    #lakshmidevisongs
    #ushakiranvayuvegulasongs
    #dasaraspecialsong
    #parvathidevisong
    #saraswathidevisong
    • My mix (My songs)

ความคิดเห็น • 6

  • @orugantirajasyamala2371
    @orugantirajasyamala2371 10 หลายเดือนก่อน +1

    లలితాదేవి సాష్టాంగ నమస్కారం సాంగ్ చాలా బాగుంది

  • @mandavallisujatha4379
    @mandavallisujatha4379 6 หลายเดือนก่อน

    చాలా బాగుంది🙏

  • @user-jn5sx4bt8y
    @user-jn5sx4bt8y 8 หลายเดือนก่อน +1

    Mee voice super sister ❤ I will share you are veidios

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  8 หลายเดือนก่อน

      Thank you so much sister for your encouragement 🙏 😊