మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలే బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) నిత్యమైన సుఖము వెదకరా నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ|| తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||
Devadu Karanithi Vari Radalu Nithi chili Adi Naku Gopa varam Naku Devada dayalu Ninu Machi manasuluthu machi Radayam Akitham chitha Darichpana Adari Daylu Ninu Na jda
జీవిత సత్యాలు... ఆత్మీయతల మేళవింపు బావుంది.... ఉచ్చారణ దోషాలున్నాయి.... అవి కూడా లేకపోతే... మరింత బావుంటాది..... Praise God.....
Karakete.sarae
👍🙏🙏🙏🙏💝
Praise the lord, excellent song God bless you the writer and singer also
చాలా బాగుంది ఈ కీర్తన
మనిషికి తన మనసే చెరసాలరా అవి మమతల మమకారాలే బంధాలురా😭😭😭😭😭😭😭😭😭😭
Very good song so iam very happy
Very good song so iam happy😄😄😄😄
🙏🏻 ఆమేన్ 🙏🏻 సుపర్ 👌🏼 గా ఉంది పాట దేవుని మహా కృప మీకు ఎల్లపుడూ తొడుగ ఉండాలి.ఇంకాబాగాపాడలి దేవుని కృప తో 🙏🏻
🙏🙏🙏🙏
Money
@@yaryachatanya2960 ఆమేన్
చాలా సార్లు విన్నాను.. అయినా ఇంకా వినాలనుంది
Glory to God
మూడునాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా (2)
నీటిబుడగలాంటి జీవితం
ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2)
మనిషికి తన మనసే చేరసాలరా
మమతలు మమకారాలే బంధాలురా (2)
వల్లకాటి వరకేరా భవబంధాలు
అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)
కల్లలైన కళలు మానుకో
ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ||
ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము
అది కనిపించీ మాయమయే రంగులవలయం (2)
గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2)
నిత్యమైన సుఖము వెదకరా
నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ||
తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2)
జిగటగల ఊభినుండి పైకి లేపి
నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2)
తీర్పు తీర్చబడకమునుపే
తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||
6:52
Meaningful song. True eye opener. Who is the writer of this song??
బ్రదర్ గారు మీ పాటలు చాలా బాగున్నాయి మంచి అర్థం ఉంది దేవుడు మీకు తోడుగా వుంటాడు ఆమేన్ 🙏🙏🤝🙏👌
Thank you sister. Glory to God
ని గొంతులో గొప్ప స్వరం పెట్టాడు దేవుడు..God bless u anna. Fan ayipoya anna
Thank you brother, ఆ దేవునికే మహిమ
వందనములు యేసయ్యా
Chala bagundi sir song sir na badhanu terchindi God bless you🙏
Super voice from Bethel belivers
Thank you sister
Love you song brother good message
Praise tha lord 🙏 bradhar
Beautiful song brother God bless you E lokam Aedhi kuda manadhi kadhu... Anubhadalu prema lu emi kuda manatho udavu kani devuni prema nithyam amen...
Good gospel song brother
Praise the Lord 🙏🙏
Amazing song
Amazing lyrics voice'music 🎶🎼🎶
Amen
Hey Liam. Jjbgtvvb
Amen
Amen
@@thotibhagyam769 hi
Prasia is the lord 🙏🙏🙏🙏 God bless you brother
What a lovely and fabulous singing, lyrics kuda chala bagundhi. Devuniki mahima. 👌👍🤝
Praise the lord🙏🙏🙏🙏🙏🤩🤚👍👍👍
వందనములు
I Listened 100 times. Do nice
Nice song bathar god bless you
vadanalu brother chala baga padaru miru
Thank you🙏💕 brother garu
Anna vadanal🙏🙏🙏🙏🙏
Praise the Lord.God bless you.
Vandnalu 👏 Amen Amen Amen 🙏 Good Songs 👌👌👍 Anna
Excellent song hats ups to u brother.
Super song nice voice
చాలా బాగుంది బ్రదర్....
Praise the lord 🙏 nice songs 🎵
Downscale
Good Song Sir ... may God bless all. of you. Vandanaalu Sir
Praise the lord annayya
Praise the lord brother
wonderful song
Praise tha lord brother 🙏 very nice song 👍
Super song nice 👍
Wonder full song 🙏
Very meaningfull song nice voice
ఒకప్పుడు విన్న పాటలు మళ్ళీ మీరు పాడటం వల్ల ఇంకా బాగుంది
Praise the Lord..
Wonderful song and nice lyrics ..
Keep giving more songs...
Super song
Praise the Lord Brother
Nice Song
So nice meaning and tun also
I love you Jesus
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య
Goodvandhnaalu
Praise the lord 🙌👏👏
Praise the Lord Anna
super bro nice
Nice song brother super voice
Ee song TRACK upload chesanu chooda galaru
Thank you sir 🙏
Mudunaalla muchata kosam track
spr sng praise the Lord glory to god
This is our life song 🎵 ❤ Good vocals brother 🙌 👌 👏 god bless you.
Song super Bro 🙏
Nice song..
Praise the lord
May God bless you
Praise the lord brother
Praise the lord ✝️✝️✝️✝️🙏🙏🙏🙏
Heart touching song
Good song brother
Super song
Vamsi jesu frind
Praise the lourd
Super👌 😭😭😭😭
V nice 👍👌
Nice song
Praise the lord Jesus anna
Hallelujah
Good song
Praise the lord 🙏🙏🙏
Fell good song
Anna super song anna
Praise the Lord
Nice
🙏🙏
It's anice song bro
Prise the lord 🙏
😟yesu prabhuvu yepudu meke thodu ga vuntara nalanti transgender ki vunte bagundu 😟 ee patalu Naku nachayi 😘🤱🤱
దేవుడు అందరికి తోడుగా ఉంటాడు
Prayer cheyyandi. God bless you🙏💕
@@KANaiduGospelSinger 🤱🤱🤱🤱ok 😍
Chala baga padaaru
Chala bagundi ede na life
Brother one of the bestsong ,good voice, the lyrics are excellent.
Amen
good sir 31.05.21.ramesh babu sbi
Nayudu gaau ? Praise the lord
👍👌🙏
🙋♂️🙏🙏🙏🙏🙏👌👌
Machi varuthu Yatakalamyna Navachu Adugulu vayavachu Suradamthu Bathikivarutu Yatakalamu Ni prayanam Manaku mopu Davashathiyam
Super bro
Last days very relige lyrical song
i can understand
🙏🙏😭😭🛐🛐
Goob
🇦🇨🇦🇨🇦🇨🏴☠️〰️
Super song and
Lyrics kuda petade brother
🙌🙌🙌🙌❤️🙌🙌🙌
Bsuma 🌹🌹🌹🌷🌷🌷⛪⛪⛪⛪
Praise the Lord brother
Nice song brother
Devadu Karanithi Vari Radalu Nithi chili Adi Naku Gopa varam Naku Devada dayalu Ninu Machi manasuluthu machi Radayam Akitham chitha Darichpana Adari Daylu Ninu Na jda
Brother vandanalu e song victor garu padina original song description lo pettagalara
Annaya ee song track upload cheyandi 🙏🙏🙏
Ok upload chestanu PRAISE THE LORD
Vijay asekhar
Hii
Sir I want audio song and track this song
Could you please send me
Naa jivitanni marchina song edi
😭😭😭😭😭😭😭😭😭