Maha Kala bhairava stotram | Kala bhairava stotra | Siddhaguru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 63

  • @bonthalavasanthrao6386
    @bonthalavasanthrao6386 12 วันที่ผ่านมา +1

    ఓం ఐం శివ శక్తి సాయి భైరవ జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః ఓం ❤️❤️🔥🔥🙏🏽

  • @avramana5494
    @avramana5494 ปีที่แล้ว +21

    జై గురు రమణానంద 🙏
    తీక్ష్ణ దంస్ట్ర కాలభైరవాష్టకం
    యం యం యం యక్ష రూపం
    దశదిశి విదితం భూమికంపాయ మానం
    సం సం సం సంహార మూర్తిం
    శిరమకుటజటా శేఖరం చంద్రబింబం
    దం దం దం దీర్ఘకాయం
    వికృత నఖముఖం చోర్ధ్వ రోమం కరాళం
    పం పం పం పాప నాశం
    ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం
    రం రం రం రక్తవర్ణం
    కటికటితతనం తీక్ష్ణ దంస్ట్రాకరాళం
    ఘం ఘం ఘం ఘోష ఘోషం
    ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్జరం ఘోరనాదం
    కం కం కం కాలపాశం
    దృక దృక దృకితం జ్వాలితం కామ దాహం
    తం తం తం దివ్యదేహం
    ప్రణమత శతతం భైరవం క్షేత్రపాలమ్
    లం లం లం వదంతం
    ల ల ల ల లలితం దీర్ఘజిహ్వా కరాళం
    ధుం ధుం ధుం ధూమ్ర వర్ణం
    స్పుటవికుటముఖం భాస్కరం భీమరూపం
    రుం రుం రుం రుండమాలం
    రవితమ నియతం తామ్రనేత్రం కరాళం
    నం నం నం నగ్నభూషం
    ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం
    వం వం వం వాయువేగం
    సతజనసదయం బ్రహ్మసారం పరంతం
    ఖం ఖం ఖం ఖడ్గహస్తం
    త్రిభువన నిలయం భాస్కరం భీమరూపం
    చం చం చం చలత్వా
    చల చల చలిత చ్చాలితం భూమి చక్రం
    మం మం మం మాయిరూపం
    ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
    శం శం శం శంఖహస్తం
    శశికర ధవళం మోక్ష సంపూర్ణ తేజం
    మం మం మం మం మహాంతం
    కులమకుళకులం మంత్రగుప్తం సునిత్వమ్
    యం యం యం భూతనాదం
    కిలికిలికిలితం బాలకేళి ప్రధానం
    అం అం అం అంతరిక్షం
    ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
    ఖం ఖం ఖం ఖడ్గభేదం
    విషమమృతమయం కాలకాలం కరాళం
    క్షం క్షం క్షం క్షిప్రవేగం
    దహదహ దహనం తప్తసందీప్యమానం
    హౌం హౌం హౌంకారనాదమ్
    ప్రకటితగహనం గర్జితైర్ భూమికంపం
    వం వం వం వాలలీలం
    ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
    ‌సం సం సం సిద్ధియోగం
    సకలగుణమఖం దేవదవం ప్రసన్నం
    పం పం పం పద్మనాభం
    హరిహరమయనం చంద్ర సూర్యాగ్ని నేత్రం
    ఐం ఐం ఐం ఐశ్వర్యనాధం
    సతతభయహరం పూర్వదేవస్వరూపం
    రౌం రౌం రౌం రౌద్రరూపం
    ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
    హం హం హం హంసయానం
    హసితకలహకం ముక్తయోగాట్టహాసం
    ధం ధం ధం నేత్రరూపం
    శిరమకుటజటా బంధబంధా గ్రహస్తం
    టం టం టం టంకార నాదం
    త్రిదశలటలటం కామ గర్వాపహారం
    భృం భృంభృం భూతనాదం
    ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్
    ఇత్యేవం కామయుక్తం ప్రపఠిత నియతం
    భైరవాష్టకం యో నిర్విఘ్నం దుఃఖనాశం
    సురభయ హరణం ఢాకినీశాకినీనామ్ స్వాహా
    నశ్యేద్రి వ్యాఘ్రసర్వౌ హుతపహ సలిలే
    రాజ్యశంసస్య శూన్యం
    సర్వానస్యంతి దూరం విపద ఇతి భృశం
    చింతనాత్ సర్వసిద్దిదమ్ స్వాహా
    భైరవాష్టకమిదం షాణ్మాసం యః పఠేన్నరః
    స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః స్వాహా
    సింధూరారుణ గాత్రం సర్వజన్మ వినిర్మితం
    ముకుటాగ్య్ర ధరందేవం
    భైరవం ప్రణమామ్యహం స్వాహా
    నమో భూత నాదం
    నమో ప్రేతనాదం
    నమః కాలకాలం
    నమః రుద్రమాలమ్
    నమ కాలికా ప్రేమలోలం కరాళం
    నమో భైరవం కాశికా క్షేత్ర పాలమ్ స్వాహా
    ఇతి తీక్ష్ణ దంస్ట్ర కాలభైరవాష్టకం సంపూర్ణం
    🙏🙏🙏🙏

  • @isubbareddy1566
    @isubbareddy1566 ปีที่แล้ว +23

    భక్తి ధైర్య శౌర్య ప్రేరితం ఈ స్త్రోత్ర శ్రవణం

  • @sarithareddy-rn5vp
    @sarithareddy-rn5vp ปีที่แล้ว +14

    కలియుగ ప్రత్యక్ష దైవ శివ శక్తి సాయి స్వరూపా జగద్గురు శ్రీ రమణానంద మహర్షి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు 👣🌺👣🌺👣🌺👣🌺👣🌺👣🌺👣🌺👣🌺👣🌺🌺🤲

  • @AnjanRao11
    @AnjanRao11 ปีที่แล้ว +63

    అద్భుతము - అపూర్వము - అమోఘము...మహాకాల భైరవుడి యొక్క అనుగ్రహమును శీఘ్రముగా కుండపోత లాగా ప్రసాదించే స్తోత్రము అని చెప్పడములో సందేహమే లేదు...సిద్ధగురువుకు అనుగ్రహము కలిగితే శిష్యులందరికీ కలిగినట్లే అనే దానికి ప్రత్యక్ష నిదర్శనము...ఇంతటి మహోత్తరమైన స్తోత్రమును శిష్యులందరికీ ప్రసాదించిన చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి ప్రేమ పూర్వక వందనములు 😘

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 ปีที่แล้ว +5

    ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🍓🌹🙏🙏🙏🙏

  • @pandurangaraosripathivitta1017
    @pandurangaraosripathivitta1017 ปีที่แล้ว +5

    అద్భుతం అపూర్వం అసామాన్యం అద్వితీయం అమోఘం ఆనందదాయకం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    జగద్గురు శ్రీ రమణానందాయ నమః

  • @DharmaShakti130
    @DharmaShakti130 ปีที่แล้ว +9

    ఉజ్జయిని మహాకాల పార్శనాధ ప్రభు కి 🙏🙏🙏🌹🌹🌹

  • @sridevikammari2979
    @sridevikammari2979 ปีที่แล้ว +6

    Om Ramaneshaya namah shivaya Om namah shivaya Om namah Shiva Shakti siridi Sai siddaguru arunaachaleshaya namaha.mee paadamule naaku dikku.

  • @satishboiri3857
    @satishboiri3857 ปีที่แล้ว +8

    🌹🌹🌹ఓం ఐo శివ శక్తి సాయి సిద్ద గురు శ్రీ రమణానాoద మహర్షి గురుభ్యోనమః 🌹 గురు గారికీ పాదాభివందనాలు 🌹 గురు గారు నేను నా భార్య కలిసేలా దివిచండి, మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారములు 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @sivashankarreddyg7358
    @sivashankarreddyg7358 ปีที่แล้ว +9

    గురువు గారి సన్నిధి లో మేము ఎల్లప్పుడూ ఉండాలంటే వృద్ధాశ్రమం ఒక్కటే మార్గం

  • @maridhuleelaprasad3949
    @maridhuleelaprasad3949 ปีที่แล้ว +10

    ❤OM RUDRAAYA SIDHAGURU DEVAYA NAMO NAMAHA

  • @satyasastry4750
    @satyasastry4750 ปีที่แล้ว +8

    Ome maha kala Bhiravaya 🔱🙏
    Ujjain kshetra Palakaya namah

  • @padmavathis1350
    @padmavathis1350 ปีที่แล้ว +7

    Mahathsramyna sthotram nu prasadinchina sidda maha yogeeswara mee divya paadapadmalaku ananthakoti namassumanjali 🙏🙏🙏🙏🙏

  • @ravalikoyyada5087
    @ravalikoyyada5087 3 หลายเดือนก่อน

    Guruvu garu me voice vintuntee...manasu chala prashanthanga undi...me padhalaku padibhi vandanaluu gruvu garu🌹🌹🌹

  • @vineelakasi9371
    @vineelakasi9371 19 วันที่ผ่านมา +1

    Om sree ramananandhaya namaha

  • @sarithareddy-rn5vp
    @sarithareddy-rn5vp ปีที่แล้ว +5

    Om Siva Shakthi Sai Ramananadaya namah 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @SantoshaLakshmiPagadala-lu3lj
    @SantoshaLakshmiPagadala-lu3lj ปีที่แล้ว +6

    Gurudeva chala exlent ga vundi stotram vintunte chala relief ga vundi Mee padalaku sahasra koti vandanalu🙏🙏❤💐💐

  • @saidaiahswamy2739
    @saidaiahswamy2739 ปีที่แล้ว +6

    Jai Guru Ramanananda 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🕉🕉🕉🕉🕉🕉🕉

  • @vasudevarao3386
    @vasudevarao3386 11 หลายเดือนก่อน +2

    I am the one who 1k like 👍

  • @LaxmanTallapally
    @LaxmanTallapally ปีที่แล้ว +2

    Jai Sri Bairavaya Namaha, Jai Sri Ramanananda Maharahi

  • @LakshmiBasam-o1x
    @LakshmiBasam-o1x 2 หลายเดือนก่อน

    ఓం నమఃశివాయ 😅🎉❤🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️💐👏👋

  • @vijayalakshmi9099
    @vijayalakshmi9099 9 หลายเดือนก่อน +1

    Swamy bhasma maha kalabhairavuditho editing graphics cheynchandi swamy e stotram 🙏🙏🙏🙏

  • @LaxmanTallapally
    @LaxmanTallapally ปีที่แล้ว +2

    Jai Sri Ramanananda Guru devaya Namaha

  • @gowridevi7860
    @gowridevi7860 ปีที่แล้ว +5

    Jai shree gurudev 🙏🙏🙏🌹🌹🌹

  • @VijayaKumari-qt7xe
    @VijayaKumari-qt7xe 10 หลายเดือนก่อน

    Vijay Kumari c Guruvu garu ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @djreddy9922
    @djreddy9922 ปีที่แล้ว +3

    👍 sarvjan sukhino bhavantu

  • @sriKalyan-r6w
    @sriKalyan-r6w 5 หลายเดือนก่อน

    GURUSWAMY namaskaram Andi iam follow always your speechs GURUSWAMY ramananda maharshi

  • @MaraganisatyanarayanaMaraganis
    @MaraganisatyanarayanaMaraganis ปีที่แล้ว +6

    Swami e manthram book chayinchandi gurudeva

  • @girijasai5584
    @girijasai5584 ปีที่แล้ว +3

    Chalabagudi

  • @yogithap6677
    @yogithap6677 ปีที่แล้ว +3

    Jai gurudeva

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh ปีที่แล้ว +4

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 7 หลายเดือนก่อน

    Om sri kala birava swamy ki jai

  • @kagithapuvijaya5106
    @kagithapuvijaya5106 ปีที่แล้ว +4

    ❤❤❤❤

  • @MaraganisatyanarayanaMaraganis
    @MaraganisatyanarayanaMaraganis ปีที่แล้ว +7

    Gurudeva chala relief GA vundhi meeku maa sirasu mee padalaku samarpinchukuntunnam

  • @saidaiahswamy2739
    @saidaiahswamy2739 ปีที่แล้ว +4

    🕉🕉🕉🕉🕉🕉

  • @hemashiva7196
    @hemashiva7196 ปีที่แล้ว +11

    శివ శక్తి సాయి స్వరూప సిద్ధమహాగురువు రమణానంద గురుదేవా మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷

  • @alladisandhya5525
    @alladisandhya5525 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏

  • @Savithramma-q7n
    @Savithramma-q7n ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saimahipathibaby6944
    @saimahipathibaby6944 ปีที่แล้ว +1

    Yakada guru jee tapul aidres patadee great news guruji 🙏🙏🌹

  • @krishkrish5386
    @krishkrish5386 ปีที่แล้ว +7

    గురువు గారు ఈ సోత్రం a time' lo చదవాలి. ఒంనమో kalabhiyarava

  • @BijuBijuathira
    @BijuBijuathira 8 หลายเดือนก่อน

    Har har Mahadev

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh ปีที่แล้ว +3

    🙏🙏🙏🌹🌺🌹

  • @nandinivppalapati9100
    @nandinivppalapati9100 11 หลายเดือนก่อน +1

    Shiva shakthi sai gurubho namah

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh 10 หลายเดือนก่อน

    తెలుగు గురు దేవా శతకోటి వందనాలు

  • @bhagyanagarmadavi6767
    @bhagyanagarmadavi6767 ปีที่แล้ว +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SubbarayuduSu
    @SubbarayuduSu ปีที่แล้ว +1

    B. Subbaryudu... Ggp.. Grt. Omsairam. Siddhiruju

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 ปีที่แล้ว +5

    Namaskaaram guruvugaaru naa age 64 neenu 11 years aindi kaala bhairavaastakam teekshanadharnsta kaalabhiravaastakm batukuka bhiravaastam ,early morning 4,4.30 ki leechi paaraayana cheestunnaanu ee roojuvaraku kaanee ekkaadaa naaku eemee jaragaleedu inkaa cheestunee vunnaanu

    • @Siddhaguru
      @Siddhaguru  ปีที่แล้ว +6

      anduke oka guruvu unte ilantivi easy ga vastayi. guruvu gari sishyulalo mantram chesina konni rojulake devata darshanam kalugutundi

    • @grajeshwari872
      @grajeshwari872 ปีที่แล้ว +1

      ​@@Siddhaguru guruvu gari dhashana bhagyam chesukovali ankuntuna andi yakkada untaru guruji

  • @adepuAruna-w2r
    @adepuAruna-w2r ปีที่แล้ว +2

    Guruvu garu maku sontham illu vachela dheevanchandi

  • @YaswanthYash-t2e
    @YaswanthYash-t2e หลายเดือนก่อน

    🙏💘💖💚

  • @kagithapuvijaya5106
    @kagithapuvijaya5106 ปีที่แล้ว +4

    😮😮😮😮😮😮😮

  • @Pushpa-jo5gp
    @Pushpa-jo5gp 7 หลายเดือนก่อน

    Stotram pettandi evaraina

  • @Pushpa-jo5gp
    @Pushpa-jo5gp 8 หลายเดือนก่อน

    Swamy lyrics pettandi

  • @kollurukaruna5386
    @kollurukaruna5386 ปีที่แล้ว +5

    😂stothram.
    Pdf.lo.pampandi.swamy

  • @SubbarayuduSu
    @SubbarayuduSu ปีที่แล้ว +1

    B. Subbaryudu.. Ggp. Gryt

  • @kagithapuvijaya5106
    @kagithapuvijaya5106 ปีที่แล้ว +4

    ❤❤❤❤❤

  • @MuskuVijaya
    @MuskuVijaya 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏