చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ ఫలితం మాత్రం వేరేలా వుండాలి అనుకోవడం మూర్ఖత్వము అవుతుంది... ఇది మీరు 2021 లో రిషబ్ పంత్ ఆడే షాట్ ను ఉద్దేశించి అన్నారు.. అది నాకు ఎక్కడో కనెక్ట్ అయింది, ఆరోజు నుండి నేను బెట్టింగ్ మానేసాను.. ఇప్పుడు చాల సంతోషంగా ఉన్నాను.. ధన్యవాదాలు కౌశిక్ గారు..
Bro aha venugopal Rao gadu open ga oka statement ichindu that kl rahul only chinna teams meda adutadu Ani (T20 WC) malla rohit emo Baga adindu Ani anadi T20 WC lo enduku bro oka player meda antha negativity vadiki
Telugu commentary has becoming worst day by day. Those people who did not know Telugu are talking in Telugu which is very much unfortunate. People like MSK Prasad and Ashish Reddy are literally killing Telugu language apart from the technical aspects that you could see in their tone.
I may not be a Richie Bano, bil lory or harsha bogle, but I can surely overcome in a commentators competition with MSK Prasad, Ashish Reddy, venugopal rao or akshath reddy and others@@sumanth6114

We love your commentary kaushik,
I love telugu commentry ❤
i love kaushik anna
kausik anna 🎉🎉🎉
57:35
Jio permission ఇస్తే, గెస్ట్ కామెంటేటర్ గా Star sports లో చెయ్యచ్చేమో!
తెలుగు లో బెస్ట్ కామెంటటర్స్ వెంకటేష్ గారు చంద్రశేఖర్ గారు సుధీర్ మహావధి చక్కగా చెప్తారు క్రికెట్ నాలెడ్జి కావాలంటే వీళ్ళు బెస్ట్
Bro aha venugopal Rao gadu open ga oka statement ichindu that kl rahul only chinna teams meda adutadu Ani (T20 WC) malla rohit emo Baga adindu Ani anadi T20 WC lo enduku bro oka player meda antha negativity vadiki
Telugu commentary kaadu dhoni bhajana brundam anaali
Brother first interview motham chudu Dhoni gurichi matladuthe chalu Mee alanti haters chala Mandi vasthe comments chestaru koushik bro akkada andhuru gurichi manchinga matladadu 😊
Telugu commentary has becoming worst day by day. Those people who did not know Telugu are talking in Telugu which is very much unfortunate. People like MSK Prasad and Ashish Reddy are literally killing Telugu language apart from the technical aspects that you could see in their tone.
Bhayya nuv kuda come try chestava Chala Baga cheppav
Ha vochadandi ,technical ga cheppina nikem ardam avvadule neekunna iq ki
I may not be a Richie Bano, bil lory or harsha bogle, but I can surely overcome in a commentators competition with MSK Prasad, Ashish Reddy, venugopal rao or akshath reddy and others@@sumanth6114
Rr cup
Adhee telugu commentry kadu ra babu dhoni bajana commentry
తల ఆగమనం! దైవ దర్శనం! భగవత్ స్వరూపం! క్రికెట్ దేవుడు అడుగు పెట్టాడు! అదిగో వచ్చాడు అదిగో వచ్చాడు అంటూ అరుపులు! ఇంకా చాలా ఉన్నాయిలే ఇప్పటికి చాలు😂😂
Kalyan kollaram athanu😂😂😂@@sharathkumarraagi7617
😂😂nijame bhayya@@sharathkumarraagi7617
Telugu commentary ki training teesukuntara anna